YouTube transcript (JM8lwIf-qLo) — Transcript
Full transcript
- 0:00ఫ్యూచర్ గవర్నమెంట్ అధికారులకి నా
- 0:01నమస్కారాలు నేను మీ ప్రహ్లాద్ రెడ్డి
- 0:04వరండా ఏస్ హిస్టరీ ఫ్యాకల్టీ హిస్టరీ అంటే
- 0:06సబ్జెక్ట్ కాదు మన చరిత్ర మన సంస్కృతి మన
- 0:10సాంప్రదాయాల గురించి తెలుసుకోవడం వరండా
- 0:12ఐఏఎస్ కు స్వాగతం.
- 0:14ఈరోజు మనం ఇప్పటివరకు మనం ఫైవ్ వీడియోస్
- 0:19కంప్లీట్ చేశం. ఇప్పుడు ఉన్న వీడియో
- 0:22వచ్చేసి సిక్స్త్ వీడియో ఇప్పుడు మనం
- 0:24డిస్కస్ చేయబోయే ఎంపైర్ ఏంటంటే
- 0:28మౌర్య ఎంపైర్ మౌర్య సామ్రాజ్యం ఈ
- 0:31సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలంటే
- 0:34ఫస్ట్ దీనికంటే ముందు ఈ మౌర్యన్
- 0:37సామ్రాజ్యం కంటే ముందు సొసైటీ ఎలా ఉంది
- 0:40రాజ్యాలు ఎలా ఉన్నాయి అంటే చాలా చిన్న
- 0:42చిన్న రాజ్యాలుగా ఉండేవి ఈ చిన్న చిన్న
- 0:45రాజ్యాలు ఒకరినొకరు ఒక రాజ్యం మీద ఇంకొక
- 0:48రాజ్యం యుద్ధం ఈ రాజ్యం మీద ఈ రాజ్యం
- 0:50యుద్ధం అలాగ మొత్తం ఇండియా మొత్తం ఇండియన్
- 0:53సబ్కాంటినెంట్ మొత్తం అల్లకల్లోలాలతో
- 0:56ఉండేది మీన్స్ ఆల్వేస్ ఫైటింగ్ విత్ ఈచ్
- 0:58అదర్ ఇటువంటి సిచువేషన్స్ లో ఒక
- 1:03అవమానం తాలూకు
- 1:06ఒక ఒక ఇన్సల్ట్ తాలూకు కసి ఉంటది చూసావా ఆ
- 1:11కసి నుంచి పుట్టినదే ఒక మౌర్య సామ్రాజ్యం
- 1:14ఒక పిల్లవాడు
- 1:16ఒక పిల్లవాడు ఒక మహారాజుగా మారిన కథే ఈ
- 1:20మౌర్యన్ ఎంపైర్ అన్నమాట ఈ మౌర్యన్ ఎంపైర్
- 1:23టాపిక్ లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే
- 1:25మేజర్ గా
- 1:28ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గానీ కల్చర్
- 1:30పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ మనకి ఈ మౌర్యన్
- 1:32ఎంపైర్ గురించి ఎక్కువ అడిగే క్వశ్చన్
- 1:33ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువ
- 1:36క్వశ్న్స్ అడుగుతారు. అంతేకాకుండా
- 1:39అశోకుడు
- 1:41అశోక
- 1:43ధర్మ గురించి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు
- 1:46అశోక ధర్మ అడ్మినిస్ట్రేషన్ మీద అసలు ఈ
- 1:49మౌర్యన్ ఎంపైర్ లో ఎంతమంది రాజులు ఉన్నారు
- 1:52అని మనం ముందు తెలుసుకుందాం. అసలు ఈ మౌర్య
- 1:55సామ్రాజ్యం ఈ మౌర్య సామ్రాజ్యం ఈ మౌర్యన్
- 1:58ఎంపైర్ ఉంది కదా ఈ మౌర్యన్ ఎంపైర్ ఎందుకు
- 2:01ఎస్టాబ్లిష్ చేశారు దానికి కారణాలు ఏంటంటే
- 2:05మనకు ఒక ఫేమస్ పొలిటికల్
- 2:08థియరిస్ట్ ఉన్నాడు పొలిటికల్
- 2:10స్ట్రాటజిస్ట్ ఉన్నాడు మన ఏన్షయంట్
- 2:11ఇండియాలో వరల్డ్ మొత్తం పొలిటికల్ థియరీ
- 2:13అంటేనే తెలియన టైంలోనే మన దగ్గర పొలిటికల్
- 2:16థియరిస్ట్ ఒక కౌటిల్య అనే ఒక డైమండ్
- 2:20ఉన్నది మన దగ్గర ఆయన తాలూకు ఆయన ఆయన ని
- 2:25ఇన్సల్ట్ చేయడం వల్ల ఈ సామ్రాజ్యానికి
- 2:28పునాదులు పడ్డాయి ఎలాగ ఒక స్టోరీ చెప్తాను
- 2:31ఫస్ట్ స్టోరీ ఇక్కడ ఫౌండేషన్ ఎలా పడతది
- 2:34అంటే మనకు దీనికంటే మౌర్య సామ్రాజ్యాం
- 2:37కంటే ముందు ఇండియాని నందా డైనాస్టీ అనే ఒక
- 2:40రాజ్యం పాలించేది అన్నమాట ఈ నందా రాజ్యంలో
- 2:43ధననందుడు అనే రాజు పాలించేవాడు పేరులోనే
- 2:47ఉంది కదా ధన నంద అంటే ఆయనకు డబ్బు మీద
- 2:50ఎక్కువ ఖ్యాతి ఉంది కాబట్టి అంటే ఐ మీన్
- 2:52డబ్బు మీద ఎక్కువ
- 2:54ఆ ఆయనకి అఫెక్షన్ ఉంది. దాని వల్ల ఆయనను
- 2:58ధననందా అని పిలిచేవాళ్ళు ప్రజలు కూడా
- 3:00ఎక్కువ టాక్స్ ఇంపోస్ చేయడం వల్ల ఈ
- 3:02రీజన్స్ వల్ల ఒకరోజు ఏమైతాదిఅంటే
- 3:06మన కౌటిల్య ఎవరు ఆ పర్సన్ పేరు ఏం పేరు
- 3:09కౌటిల్య
- 3:11పర్సన్ ఎవరు కౌటిల్య
- 3:14ఆర్
- 3:16చా
- 3:17న
- 3:19కౌటిల్య ఇంకొ మరొక పేరుఏంటి చాణక్య
- 3:22అన్నమాట ఈయన
- 3:25ఆ నంద రాజ్యంలో లోకి వెళ్తాడఅన్నమాట నందా
- 3:29రాజ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ
- 3:32ఆయనను కౌటిల్యను
- 3:34ఇన్సల్ట్ చేస్తారు ఎవరు ధననంద ధననంద
- 3:38ధననందుడు ఈయనను ఇన్సల్ట్ చేసి పంపిస్తాడు.
- 3:41ఇన్సల్ట్ చేసినప్పుడు మన కౌటిల్య ఉన్నాడు
- 3:44కదా కౌటిల్య ఒక శవతం తీసుకుంటాడు. నేను మీ
- 3:48రాజ్యాన్ని
- 3:50అంతమొందించేంతవరకు
- 3:53నేను ఆ శ్వాస వదలను. మీ రాజ్యాన్ని
- 3:57అంతమొందిస్తాను అని చెప్పి మీ రాజ్యాన్ని
- 4:01అంత మొందింత వరకు ఇక్కడ అంటే పూర్వకాలంలో
- 4:03ఇక్కడ కొప్పు కట్టుకునే వాళ్ళఅన్నమాట నా
- 4:04కొప్పుకి ముడి వేసుకోను అని చెప్పేసి
- 4:07ఇట్లా ఎంటికలు వదిలేసుకొని వెళ్ళిపోతారు
- 4:09అన్నమాట ఆ కసి తాలూకు ఆ కసికి ఇంకొకరు జత
- 4:13అయ్యారు ఆ కసి ఆయన కసి మీద వెళ్ళాడా
- 4:16వెళ్ళిన తర్వాత ఈ రాజ్యాన్ని ఎలానా
- 4:17ఓడగొట్టాలని చెప్పేసి హి ఇస్ సర్చింగ్ ఫర్
- 4:19ఏ కింగ్ ఒక రాజు కోసం ట్రై చేస్తున్నాడు.
- 4:22ఆ రాజు ఎవరి రూపంలో వచ్చాడు ఒక 12 ఏళ్ల
- 4:25బాలుడు రూపంలో వచ్చాడుఅన్నమాట చంద్రగుప్త
- 4:28మౌర్య ఆయన పేరు ఏం పేరు చంద్రగుప్త మౌర్య
- 4:32ఆయనని చూశడు కింగ్ గా బాగా ఈయనకు మంచి
- 4:35టాలెంట్ ఉందని చెప్పి ఆయన గ్రహించి ఆయనకు
- 4:37చాలా విద్యలు ఆయనకు వచ్చిన మన కౌటిల్యకు
- 4:40వచ్చిన విద్యలన్నీ నేర్పించాడు. ఈ
- 4:42కౌటిల్యకి వచ్చిన విద్యలన్నీ నేర్పించిన
- 4:44తర్వాత ఆయనకు ఇప్పుడు హి ఇస్ రెడీ టు ఫర్
- 4:48ఏ కింగ్ అంత పవర్ఫుల్ అన్ని స్ట్రాటజీస్
- 4:50అన్ని నేర్చుకున్నాడు ప్లస్ యుద్ధంలో
- 4:52అన్ని ఆరితేరిపోయాడు. ఆ తర్వాత ఏమైతది
- 4:55అంటే నెక్స్ట్ సీన్ ఎలా అయినా అటాక్
- 4:57చేయాలని అటాక్ చేయడానికి వెళ్తారు వెళ్ళిన
- 4:59తర్వాత కానీ ఫస్ట్ టైం డైరెక్ట్ గా
- 5:02ఇప్పుడు ఇది నందా డైనాస్టీ అంటే డైరెక్ట్
- 5:03గా వెళ్లి సెంట్రల్ సెంట్రల్ లో అటాక్
- 5:05చేసేద్దాము క్యాపిటల్ ని అటాక్ చేస్తే
- 5:06సరిపోద్ది కదా అని క్యాపిటల్ మీద అటాక్
- 5:08చేయడానికి వెళ్తున్నారు బట్ దే ఫెయిల్డ్
- 5:11టు క్ప్చర్ ద నందా డైనాస్టీ సో అప్పుడు ఒక
- 5:14పిల్లవాడు పిల్లవాడికి వాళ్ళమ్మ అన్నం
- 5:17తినిపిస్తా ఉన్నది అన్నమాట ప్లేట్లో అన్నం
- 5:19ఇచ్చింది అన్నం ఇచ్చినప్పుడు ప్లేట్
- 5:22కార్నర్ నుంచి తిను నువ్వు మధ్యలో
- 5:23డైరెక్ట్ చెయ్యి పెట్టావంటే వేడి వేడి
- 5:25అన్నామ అన్నమాట అది డైరెక్ట్ గా మధ్యలో
- 5:27చెయ్యి పెట్టామంటే నీకు చెయ్యి కాలుతుంది.
- 5:29సో నువ్వు కార్నర్ నుంచి రా అని చెప్పాడు.
- 5:31సో అది ఆయనకు చాలా యూస్ఫుల్ అయింది ఎవరికి
- 5:34కౌటిల్యకు ఇది అబ్సర్వ్ చేసిన తర్వాత హి
- 5:36స్టార్టెడ్ కాంక్వరింగ్ ద నందా డైనాస్టీ
- 5:38టు కార్నర్స్ కార్నర్స్ నుంచి అటాక్ చేసి
- 5:42స్లోగా
- 5:43నంద సామ్రాజ్యాన్ని ఓడగొట్టేసి ఆ నంద
- 5:46సామ్రాజ్యం పైన మౌర్య సామ్రాజ్యాన్ని
- 5:49ఏర్పాటు చేయించాడు. ఎవరు మన కౌటిల్య
- 5:53చాణక్య ఇక్కడ రాజుగా ఎవరు వచ్చారు దట్
- 5:56బాయ్ చంద్రగుప్త
- 5:59మౌర్య ఎవరు రాజు ఈ చంద్రగుప్త మౌర్య
- 6:02రాజుగా ఏర్పడ్డాడు. ఈ చంద్రగుప్త మౌర్యుని
- 6:04గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈయన వెరీ
- 6:06ఫిలాసఫర్ చాలా రాజ్యాలను ఆక్రమించాడు
- 6:08ఫస్ట్ పొలిటికల్ యూనిఫికేషన్ ఇండియాలో
- 6:10తీసుకొచ్చాడు అన్నమాట. నార్త్ ను సౌత్ ని
- 6:11యూనైట్ చేశాడు అన్ని రాజ్యాలు చిన్న చిన్న
- 6:13రాజ్యాలన్నీ యూనైట్ చేసి చాలా స్ట్రాంగ్
- 6:15గా పాలించగలిగాడు. ఈయన తర్వాత ఈ
- 6:18చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యంలో
- 6:21మెగస్తనిస్ అనే ఒక అంబాసిడర్ అంబాసిడర్
- 6:25అంటే ఎవరు మనం రాయబారులు అంటాం కదా
- 6:28ఇప్పుడు వాళ్ళని అంబాసిడర్స్ అంటారు.
- 6:30సెల్యూకస్ నికేటర్ అనే ఆయన చంద్రగుప్త
- 6:33మౌర్యుని ఆస్థానంలోకి మీన్స్ చంద్రగుప్త
- 6:35మౌర్య కోర్ట్లోకి మెగస్తనిస్ అనే ఒక
- 6:38అంబాసిడర్ ని పంపించాడు. ఈయన ఈ మెగస్తనీస్
- 6:42ఎప్పుడు 300 ఇయర్స్ లో ఈ మౌర్య సామ్రాజ్యం
- 6:45ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది 322 బిసి లో
- 6:47ఎస్టాబ్లిష్ అయింది. 300 ఇయర్స్ 300 బిసి
- 6:50లో ఏమైంది మగస్తనిస్ ని ఆయన కోర్ట్లోకి
- 6:53పంపించారు. దీని తర్వాత ఏమైందంటే
- 6:58చంద్రగుప్త మౌర్యుడు ఎలా చనిపో జైనిజం కి
- 7:01బాగా ఇన్స్పైర్ అయిపోయి జైనిజం ఫిలాసఫీకి
- 7:04బాగా ఆయనకు నచ్చేసి జైనిజం లోకి ఆ
- 7:07కన్వర్ట్ అయిపోయాడు. ప్లస్ కన్వర్ట్
- 7:09అవ్వడమే కాకుండా జైనిజంలో మొన్న లాస్ట్
- 7:12క్లాస్ లో మనం డిస్కస్ చేశం కదా ఏం
- 7:14డిస్కస్ చేశమఅంటే జైనిజంలో ఒక కల్ట్
- 7:16ఉంటదిఅని చెప్పాను ఏది సల్లేఖన కల్ట్ ఆర్
- 7:19సల్లేఖన వ్రతం ఈ వ్రతం ఏంటంటే నువ్వు ఫుడ్
- 7:24తినకుండా ఉండి ఎంతవరకు వెళ్ళిపోతావ్ ఫుడ్
- 7:27తినకుండానే ఉండాలి చనిపోయేంతవరకు దాన్నే
- 7:30ఫాస్ట్ ఆన్ టు డెత్ చనిపోయేంతవరకు ఫుడ్
- 7:33తినకుండా ఉండడాన్నే ఫాస్ట్ ఆన్ టు డెత్
- 7:35అంటారుఅన్నమాట ఆ కల్టని ఫాలో అయిపోయి
- 7:40ఆయన చనిపోతాడు అన్నమాట నెక్స్ట్ మనకు ఈయన
- 7:44కొడుకు వచ్చేసి చంద్రగుప్త మౌర్యుడి
- 7:46కొడుకు ఎవరంటే బిందుసారుడు బిందుసారుడు
- 7:49వస్తాడు ఈయన గురించి మనకు ఎక్కువ సోర్సెస్
- 7:51లేవు బట్ ఉన్న మనకు అయన మనం ఇప్పుడు మనం
- 7:54డిస్కస్ చేయబోతే అడ్మినిస్ట్రేషన్ కాబట్టి
- 7:55హిస్టారికల్ గా జస్ట్ ఒక బ్రీఫ్ ఇస్తున్నా
- 7:57అన్నమాట ఈయన ఫాలో అయిన ట్రెడిషన్ ఏంటంటే
- 7:59అజీవిక
- 8:01అజీవిక రిలజిన్ ని ఫాలో అయ్యాడు. ఈ
- 8:03అజీవికస్ ఏం బిల్ అవుతారు అంటే ఫేట్ ఫేట్
- 8:06ని బిల్ అవుతారు అన్నమాట ఫేట్ అంటే మనకు
- 8:09రాసి పెట్టింటే అది జరుగుతాది అంటాం కదా
- 8:10అలా వీళ్ళు అజీవికాస్ బిలీవ్
- 8:13చేస్తారన్నమాట నెక్స్ట్ అశోక ఎంపరర్
- 8:16ఎప్పుడయ్యాడు 268 బిసి లో రాజుగా ఆయన
- 8:20ఫస్ట్ ఎంపరర్ గా వచ్చాడు. ఇక్కడ ఒక థియరీ
- 8:22ఏముందంటే అశోకుడు
- 8:24ఫస్ట్ చాలా రూత్లెస్ కింగ్ గా ఉండేవాడు
- 8:28రూత్లెస్ కింగ్ అంటే వెన్
- 8:31హాఫ్ బ్రదర్స్ అని ఉంటారు కదా హాఫ్
- 8:34బ్రదర్స్ ని 99 హాఫ్ బ్రదర్స్ ని చంపేసి
- 8:37ఆయన రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడంట
- 8:40ఎవరు అశోకుడు అంత రూత్లెస్ కింగ్ గా
- 8:41ఎప్పుడు స్టార్టింగ్ స్టేజెస్ లో బట్ ఈ
- 8:45ఇంత రూత్లెస్ గా ఉన్నవాడు
- 8:47261 బిసి లో ఎప్పుడు 261 బిసి లో కళింగాలో
- 8:51ఒక యుద్ధం జరుగుతాది
- 8:52అక్కడ మొత్తం అందరూ చనిపోవడం చూసేసి ఈయన
- 8:56ఎందుకు ఇదంతా అని చెప్పేసి ఇంత బాగా హర్ట్
- 8:59అయిపోయి చేంజ్ అయితాడు పాలసీ ఫ్రమ
- 9:03వార్ మంగర్ టు పీస్ పీస్ మెసెంజర్ గా
- 9:06మారిపోతాడు పీస్ లోకి కన్వర్ట్ అయిపోతాడు.
- 9:09ఇది ఒక టైం లైన్ అన్నమాట. దీని తర్వాత
- 9:11వచ్చిన టైం లైన్ ఏంటంటే ఫస్ట్ ఈ మౌర్య
- 9:13సామ్రాజ్యం ఎట్లా ఎండ్ అయితది అంటే లాస్ట్
- 9:15మౌర్యన్ కింగ్ వచ్చేసి బృహద్రత
- 9:18ఈ బిహద్రతని పుష్యమిత్ర సుంగ అనే శుంగ
- 9:21రూలర్ చంపేసి ఎవరు పవర్ లోకి వస్తారు
- 9:24పుష్యమిత్ర శుంగుడు పవర్ లోకి వస్తాడు
- 9:26ఈయనని ఓడించేసి ఇలాగ మౌర్య సామ్రాజ్యం
- 9:29ఎండ్ అయిపోయింది. ఈ ఎండ్ అయిపోయింది ఎండ్
- 9:31అయిపోయిందా ఫౌండేషన్ అర్థమైంది కదా ఇలా
- 9:33స్టార్ట్ అయిపోయింది ఇలా ఎండ్ అయిపోయింది
- 9:34ఒక బ్రీఫ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్
- 9:36నెక్స్ట్ వెళ్ళిపోదాం అసలు ఈ మౌర్య
- 9:38సామ్రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు
- 9:39ఎక్స్టెండ్ అయింది
- 9:41నార్త్ లో హిమాలయాస్ లో వరకు ఉందంట సౌత్
- 9:44లో డెక్కన్ ప్లాట్యూ డెక్కన్ ప్లాట్యూ
- 9:47వరకు ఉందంట వెస్ట్ లో ఆఫ్ఘనిస్తాన్ టు
- 9:50బలుచిస్తాన్ ఆఫ్గనిస్తాన్ బలుచిస్తాన్
- 9:52ఆఫ్నిస్తాన్ టు బలుచిస్తాన్ బార్డర్ లో
- 9:53ఉందంట నెక్స్ట్
- 9:55ఈస్ట్ లో బెంగాల్ వరకు ఉందంట ఇప్పుడు మన
- 9:58బెంగాల్ ఉంది కదా బెంగాల్ వరకు ఉంది ట
- 10:00నెక్స్ట్ ఈ పీరియడ్ గురించి ఈ మౌర్యల
- 10:04గురించి మనకు చెప్పే సోర్సెస్ ఏంటి వాళ్ళ
- 10:07గురించి ఆధారాలు ఏంటంటే మనం ఇందాక
- 10:08చెప్పాను కదా కౌటిల్యుడు అని కౌటిల్య
- 10:11వల్లనే ఈ సామ్రాజ్యం ఏర్పడింది కదా ఆ
- 10:13కౌటిల్య ఒక బుక్ రాస్తాడు అన్నమాట వెరీ
- 10:15ఫేమస్ పొలిటికల్ ఆ స్ట్రాటజిస్ట్ స్టేట్
- 10:18క్రాఫ్ట్ అంటారు దాన్ని ఆ బుక్ ఏంటంటే
- 10:20అర్థశాస్త్ర
- 10:22అర్థశాస్త్ర ఇదొక బుక్ ఇంకొకటి చెప్పాను
- 10:25కదా మెగస్తనిస్ ని సెల్యూకస్ నికేటర్
- 10:27పంపించాడు అని చెప్పేసి అంబాసిడర్ గా ఆయన
- 10:29కూడా ఒక బుక్ రాస్తాడు. మెగస్తనీస్ రాసే
- 10:31బుక్ ఏంటి ఇండికా మెగస్నీస్ రాసే బుక్
- 10:35ఇండికా
- 10:37ఈ ఇండికా తర్వాత అశోకుడు కూడా మన అశోకుడు
- 10:42ఉన్నాడు కదా అశోకుడు కూడా చాలా చోట్ల
- 10:44ఎడిక్స్ అంటారు. రాక్ ఎడిక్స్ అంటారు అంటే
- 10:46ఏంటంటే రాళ్ల మీద కానీ ఏమైనా
- 10:48ఇన్స్క్రిప్షన్స్ లాగా రాయడము. దాన్నే
- 10:51ఎడిక్స్ అంటారు రాక్స్ మీద రాక్స్ మీద
- 10:53ఉంటే రాక్ ఎడిక్ట్ అంటారు అదే పిల్లర్స్
- 10:55మీద ఉంటే పిల్లర్ ఎడిక్స్ అంటారు ఇవి
- 10:57మళ్ళా క్లాసిఫై చేస్తారు మైనర్ రాక్
- 10:59ఎడిక్ట్ అని మేజర్ రాక్ ఎడిక్ట్ అని ఇలా
- 11:01రాక్ ఎడిక్ట్స్ ఉంటాయన్నమాట దాంట్లో ఆ
- 11:03రాక్ ఎడిక్ట్ ద్వారా వాళ్ళు ఏం చెప్తారంటే
- 11:04ధమ్మను ఎలా ప్రాపగేట్ చేయాలి దమ్మ అంటే
- 11:07ఏందంటే మోరల్ కోడ్ అన్నమాట ఈయన
- 11:10ఇక్కడ ఎంత వైలెంట్ గా ఉండేవాడు అశోకుడు
- 11:13స్టార్టింగ్ లో వాళ్ళ బ్రదర్స్ ని చంపాడు
- 11:14బుద్ధిస్ట్ సోర్సెస్ ప్రకారము వాళ్ళ
- 11:16బ్రదర్స్ ని చంపాయ అంటాడు తర్వాత ఏమైనాడు
- 11:17పీస్ లోకి కన్వర్ట్ అయ్యాడు ఆ పీస్ ని
- 11:19ఏమంటారంటే పీస్ ఫుల్ గా ఉన్న దమ్మ అంటారు
- 11:21దాన్ని మోరల్ కోడ్ ఒక మోడరల్ కోడ్
- 11:24క్రియేట్ చేస్తారు దాన్నే దమ్మ అంటారు ఆ
- 11:25దమ్మని ఈ ప్రపంచ మన ఆయన
- 11:30రాజ్యంలో పాలిస్తున్న రాజ్యం అన్ని చోట్ల
- 11:33ఈ దమ్మాని ఇన్స్క్రిప్షన్స్ గా అంటే రాక్
- 11:36ఎడిక్స్ గా పిల్లర్ ఎడిక్స్ గా ఆయన
- 11:38చెప్పేవాడు ఎందుకు ప్రజలు దాన్ని చదివి
- 11:40దాని నుంచి తెలుసుకుంటారు అని చెప్పేసి
- 11:42నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు
- 11:46అడ్మినిస్ట్రేషన్ లోకి వస్తున్నాం కదా
- 11:47మనము అడ్మినిస్ట్రేషన్ లోకి
- 11:49వస్తున్నప్పుడు మనకు తెలుసుకోవాల్సిన
- 11:50అడ్మినిస్ట్రేషన్ లోకి వచ్చినప్పుడు మనం
- 11:51మేజర్ గా చూడాల్సింది ఏందంటే ఈ
- 11:53అడ్మినిస్ట్రేషన్ లో చూడండి బాగా ఇక్కడ మన
- 11:56కౌటిల్యనే కదా కీ ప్లేయర్ ఈ కౌటిల్య
- 12:01ఒక రాజ్యము ఒక పవర్ఫుల్ గా ఉండాలంటే ఆ
- 12:04రాజ్యంలో ఏముండాలి ఆ రాజ్యమ ఆ మీన్స్ ఆ
- 12:08కింగ్ ఆ ఎంపైర్ ఎలా స్ట్రాంగ్ గా
- 12:10ఎస్టాబ్లిష్ కావాలంటే ఇవి ఖచ్చితంగా
- 12:12ఉండాలంట ఆయన ఇచ్చిన థియరీ ఏంటండి సప్తాంగ
- 12:17థియరీ కౌటిల్య వీడు ఏమని బిలీవ్ చేస్తాడు
- 12:20అంటే మనిషికి ఎలా అయితే ఆర్గాన్స్ ఉంటాయో
- 12:22ఇప్పుడు చేతులు, కాళ్ళు తర్వాత ఇవన్నీ
- 12:25ఆర్గాన్స్ అయితే ఎలా ఉంటాయో అలా కూడా
- 12:27అలానే ఒక రాజ్యం మీన్స్ స్టేట్ స్టేట్ డు
- 12:31హావ్ ద ఆర్గాన్స్ అంటాడు. ఎన్ని ఆర్గాన్స్
- 12:33ఉన్నాయంటసెవెన్ ఆర్గాన్స్ ఉంటాయంట స్టేట్
- 12:35కి ఈ సెవెన్ ఆర్గాన్స్ ఏవేవి అంటే ఒకటి
- 12:39ఫస్ట్ స్వామి అనే ఒక ఆర్గన్ ఫస్ట్ తర్వాత
- 12:42అమాత్య తర్వాత జనపద
- 12:46దుర్గ కోష దండ మిత్ర ఏంటి ఇవి ఫస్ట్
- 12:51స్వామి అంటే కింగ్ ఆర్ రూలర్ కచ్చితంగా
- 12:54ఉండాలా కింగ్ లేకుంటే అది రాజ్యం అంటారా
- 12:56రాజ్యం అన్నారు కింగ్ ఉండాలా తర్వాత
- 12:57అమాత్య అమాత్య అంటే కింగ్ కు సపోర్ట్ గా
- 13:00మినిస్టర్స్ ఖచ్చితంగా ఉండాలి కదా వాళ్ళను
- 13:02మినిస్టర్స్ అంటారు తర్వాత జనపద జనపద అంటే
- 13:06రాజు ఉన్నాడు మినిస్టర్స్ ఉన్నారు రూల్
- 13:09చేయడానికి ఏరియా ఉండాలి రూల్ చేయడానికి
- 13:11ప్రజలు కూడా ఉండాలి కదా దాన్ని టెర్రిటరీ
- 13:13అండ్ పీపుల్ కచ్చితంగా ఉండాలా ఇవి లేకుంటే
- 13:16అది రాజ్యం అంటారా రాజ్యం అనరు తర్వాత
- 13:18దుర్గ అంటే కోటలు ఉండాలి కదా ఫోర్ట్స్
- 13:20ఉండాలి కదా కోర్ట్స్ లేకుంటే అది రాజ్యం
- 13:22ఎట్లా సెక్యూర్ అయిపోతది ఇవన్నీ ఫాలో
- 13:24అయితే సెక్యూరిటీ గా ఉంటదంట తర్వాత కోష
- 13:26కోష అంటే ట్రెజరీ ఫైనాన్స్ ఉండాలి కదా
- 13:30ఎంత మనీ కలెక్ట్ చేయాలా ఎంత మనీ ని పేదలకి
- 13:33ఇవ్వాల ఇవన్నీ ఫైనాన్స్ ఉండాలి కదా
- 13:34ట్రెజరీ దాని తర్వాత దండ కచ్చితంగా ఆర్మీ
- 13:38ఉండాలి కదా దండ అంటే ఆర్మీ ఉండాలా తర్వాత
- 13:40మిత్ర శత్రువులు శత్రువులు ఉన్నారంటే
- 13:43శత్రువుల నుంచి కాపాడడానికి మనకు మిత్రులు
- 13:45కూడా ఉండాలా ఈ సవెన్ అన్నమాట మీకు ఎగ్జామ్
- 13:48లో ఏమనుకో సప్తాంగ థియరీ ఆఫ్ విచ్ ఆఫ్ ద
- 13:51ఫాలోయింగ్ డస్ నాట్ బిలంగ్స్ టు సప్తాంగ
- 13:53థియరీ ఆఫ్ కౌటిల్య అంటేఫోర్ ఆప్షన్స్
- 13:56ఏమన్నా ఇవ్వచ్చు ఒకటి రాంగ్ ఇవ్వచ్చు
- 13:58క్లారిటీగా మనం చూసుకోవాల ఓకేనా నెక్స్ట్
- 14:01ఇి చూసుకోండి సెవెన్ సప్తాంగ అంటే అంగాలు
- 14:05ఆర్గాన్స్ అని అర్థం ఇప్పుడు మనము
- 14:08అడ్మినిస్ట్రేషన్ లోకి వచ్చేసాం ఈ
- 14:09అడ్మినిస్ట్రేషన్ లో దాన్ని బేస్ చేసుకొని
- 14:11ఈ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు పాలించినారు
- 14:13అన్నమాట ఆ సత్తంగ తీరని బేస్ చేసుకొని
- 14:14ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా
- 14:17వీళ్ళు సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్
- 14:19ఫాలో అయ్యారు. ఏమ అడ్మినిస్ట్రేషన్ ఫాలో
- 14:21అయ్యారు సెంట్రలైజ్డ్
- 14:24అడ్మినిస్ట్రేషన్
- 14:26సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్
- 14:28అంటే ఏంటంటే సెంట్రలైజ్డ్
- 14:30అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రతి పవర్ మొత్తం
- 14:33ఎవరి చేతిలో ఉంటది అంటే సింగిల్ పవర్
- 14:35చేతిలో ఉంటది మొత్తం అంతా సెంట్రల్
- 14:36చేతిలోనే ఉంటది ఇస్ నథింగ్ బట్ కింగ్
- 14:38కింగ్ ఇస్ ద అల్టిమేట్ సుప్రీమ్ కింగ్
- 14:41చేతిలోనే పవర్ ఉంటది డసెంట్రలైజ్డ్ కాదు
- 14:43ఇప్పుడు మనం ఇండియాలో ఫాలో అవుతుంది
- 14:45డసెంట్రలైజ్డ్ మోడల్ అన్నమాట అంటే
- 14:47స్టేట్స్ కి కూడా పవర్ ఉంటది ఫెడరల్ ఫామ్
- 14:50ఆఫ్ ఫామ్ కానీ ఇక్కడ మొత్తం సెంట్రల్ ఇస్
- 14:52నథింగ్ బట్ కింగ్ చేతిలోనే పవర్ ఉంటది.
- 14:54ఇక్కడ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా
- 14:56ఉందంట దీంట్లో సెంట్రల్ ఇప్పుడు మనకు
- 14:58ఎట్లా డివైడ్ చేశారంటే నెక్స్ట్
- 15:00చూపిస్తాను ఇది సెంట్రల్ సెంట్రల్ లెవెల్
- 15:02లో ఇలా ఉంటదంట ఏం పేరు అనే వాళ్ళు
- 15:04సెంట్రల్ లెవెల్ లో దాని తర్వాత
- 15:05డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఇండియాని తీసుకోండి
- 15:07ఇండియాని తీసుకున్నప్పుడు ఫస్ట్ సెంట్రల్
- 15:08గవర్నమెంట్ ఉంది స్టేట్ గవర్నమెంట్ ఉంది
- 15:10డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఉంది విలేజ్
- 15:12గవర్నమెంట్ ఉంది కదా అలానే సెంట్రల్
- 15:14గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తర్వాత
- 15:17డిస్ట్రిక్ట్ గవర్నమెంట్
- 15:19దాని తర్వాత విలేజ్ లెవెల్ గవర్నమెంట్
- 15:21విలేజ్ లెవెల్ గవర్నమెంట్ ఇక్కడ వాళ్ళు
- 15:24ఫస్ట్ ఫస్ట్ ఎక్కడి నుంచి వద్దాం ఎంపైర్
- 15:27నుంచి వద్దాం సెంట్రల్ లెవెల్ లో ఎలా
- 15:28ఉండేది అడ్మినిస్ట్రేషన్ అని ఫస్ట్
- 15:30సెంట్రల్ లెవెల్ లో తీసుకున్నప్పుడు ఇదిగో
- 15:32సెంట్రల్ లెవెల్ లో కింగ్ ఉండేవాళ్ళంట
- 15:34కింగ్ కింద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్
- 15:36అనేవాళ్ళు ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్
- 15:38అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే
- 15:39మినిస్టర్స్ ఉండేవాళ్ళు ఆ మినిస్టర్స్ ని
- 15:40ఏమని పిలిచేవాళ్ళంట మంత్రి పరిషత్
- 15:42అనేవాళ్ళంట ఆ మంత్రి పరిషత్ లో ఎవరెవరు
- 15:44ఉంటారంట మంత్రి ఇస్ నథింగ్ బట్ చీఫ్
- 15:46మినిస్టర్ ఉండేవాడు కింగ్ కి హెల్ప్
- 15:48చేయడానికి అడ్వైస్ చేయడానికి దాని తర్వాత
- 15:50పురోహిత అంటే చీఫ్ ప్రీస్ట్ పురోహిత
- 15:53హితులు ఉండాలి కదా తర్వాత అదే రిచువల్స్
- 15:57కానీ రాయల్ దానికి సంబంధించిన వాళ్ళు
- 15:59రిలీజియస్ డిపార్ట్మెంట్ అనుకోండి
- 16:01నెక్స్ట్ సేనాపతి సేనాపతి అంటే కచ్చితంగా
- 16:03కమాండర్ ఉండాలి కదా ఆర్మీ జనరల్ ఉండాలి
- 16:05కదా ఆర్మీని ఇవన్నీ ఫోర్స్ ఆర్మ్డ్
- 16:07ఫోర్సెస్ కదా మంచిది నెక్స్ట్
- 16:10యువరాజ కచ్చితంగా
- 16:13రాజు ఉండాలి కదా రాజు రాజు కొడుకు అన్నమాట
- 16:16ఎవరు యువరాజు అన్నమాట క్రౌన్ ప్రిన్స్
- 16:18వీళ్ళు ఉండాలా ఈ మంత్రి పరిషత్లో ఎవరెవరు
- 16:21ఉంటారంటే చీఫ్ మినిస్టర్ ఉంటాడు నథింగ్
- 16:24బట్ మంత్రి ఉంటాడు పురోహిత ఉంటాడు సేనాపతి
- 16:26ఉంటాడు యువరాజు ఉంటాడు తర్వాత అమాత్య
- 16:28అమాత్య మీన్స్ ఆఫీసర్స్ ఇస్ నథింగ్ బట్
- 16:30బ్యూరోక్రటిక్ ఆఫీసర్స్ ఇప్పుడు మనం ఐఏఎస్
- 16:33సర్వీస్ ఐపిఎస్ ఆఫీసర్ లాగా వీళ్ళు
- 16:35అమాత్యస్ అన్నమాట సివిల్ సర్వెంట్స్
- 16:36అన్నమాట సివిల్ సర్వెంట్స్ ఈ
- 16:39క్లాసిఫికేషన్ అన్నమాట దీని తర్వాత ఇంకో
- 16:41క్లాసిఫికేషన్ చూడు ఇక్కడ చూడు కింగ్ వాస్
- 16:44ద సుప్రీమ్ అథారిటీ కింగ్ సుప్రీమ్
- 16:46అథారిటీ ఆయనేదే పవర్ఫుల్ మనత తర్వాత
- 16:49వీళ్ళు ఈ అడ్మినిస్ట్రేషన్ లో చూడు స్పైస్
- 16:50సిస్టం కూడా మెయింటైన్ చేసేవాళ్ళంట స్పైస్
- 16:52అంటే ఏంటి ఏంటి గూడాచారాలు అన్నమాట దాన్ని
- 16:55ఏమంటారు
- 16:57స్పైస్ సిస్టం ని ఏమని పిలిచేట
- 17:00గుద పురుషాస్ అనేవాళ్ళారంట గూడ పురుషాస్
- 17:02అనేవాళ్ళు ఏమనేవాళ్ళు గూడ పురుషాస్
- 17:05అనేవాళ్ళు తర్వాత శాలరీ శాలరీ ఇచ్చేవాళ్ళు
- 17:09వాళ్ళకు బ్యూరోక్రసీ ఎవరు ఈ సివిల్
- 17:11సర్వెంట్స్ కి శాలరీతో పే చేసేవాళ్ళు
- 17:13వాళ్ళు
- 17:15కౌటిల్య అద్రశాస్త్ర ఏం చెప్పింది చూడు
- 17:17డిస్క్రైబ్ ద డ్యూటీస్ ఆఫ్ ఆల్ ద ఆఫీసర్స్
- 17:19ప్రతి ఒక్క ఆఫీసర్ ఏమి చేయాలి వాళ్ళ
- 17:22డ్యూటీస్ ఏంటి ఏంటి రెస్పాన్సిబిలిటీస్
- 17:23అని కౌటిల్య తన బుక్లో అర్థశాస్త్రంలో
- 17:25క్లియర్ గా మెన్షన్ చేశడంట నెక్స్ట్
- 17:34ఆ అది సెంట్రల్ లెవెల్ లో అయిపోయింది కదా
- 17:36స్టేట్ లెవెల్ కోసం ఎంపైర్ ఉంది కదా
- 17:38ఎంపైర్ తర్వాత దీన్ని ప్రావిన్స్
- 17:40అనేవాళ్ళు ప్రావిన్స్ అంటే వాళ్ళు
- 17:41ప్రావిన్స్ ని ఏమని ఏ పేరుతో
- 17:42పిలిచేవాళ్ళంట ఈ సెంట్రల్ లెవెల్ సెంట్రల్
- 17:44గవర్నమెంట్ ఎక్కడ ఉందంట పాటలిపుత్ర అనే
- 17:46నగరంలో ఉందంట సెంట్రల్ గవర్నమెంట్
- 17:48ఎక్కడఉంది పాటలిపుత్రలో ఉంది దాని తర్వాత
- 17:50స్టేట్ లెవెల్ ప్రావిన్సెస్ ని ఏమని
- 17:52పిలిచే వాళ్ళు జనపదాసన అని పిలిచేవాళ్ళు
- 17:54లేదంటే చక్రాస్ అని పిలిచేవాళ్ళంట ఈ
- 17:57దాన్ని జనపదాస్ ఆర్ చక్రాస్ ని ఎవరు రూల్
- 17:59చేసేవాళ్ళు గవర్నడ్ బై కుమార ఆర్ ప్రిన్స్
- 18:03ఆర్ వైస్రాయ్ కుమారులు ప్రిన్స్లు రూల్
- 18:05చేసేవాళ్ళు దాని తర్వాత డిస్ట్రిక్ట్స్
- 18:07డిస్ట్రిక్ట్స్ ని ఏమని పిలిచేవాళ్ళంట
- 18:09ఆహార లేదా విష విషయ అని పిలిచేవాళ్ళు వెరీ
- 18:12వెరీ ఇంపార్టెంట్ ఇవి ఈ పేర్లు
- 18:14గుర్తుపెట్టుకోవాల జనపద ఆర్ చక్ర ఇస్ నోన్
- 18:17యస్ ప్రావిన్స్ స్టేట్ లెవెల్ సెకండరీ
- 18:19టైర్ అడ్మినిస్ట్రేషన్ దాని తర్వాత
- 18:20డిస్ట్రిక్ట్ లెవెల్ ఏమన్నా ఆహార ఆర్ ఆర్
- 18:22విషయా అని పిలిచేవాళ్ళు ఇది ఎవరి కంట్రోల్
- 18:24లో ఉండేదంట దాన్ని ఎవరు కంట్రోల్
- 18:26చేసేవాళ్ళంట ప్రదేశిక అనే రూలర్ కంట్రోల్
- 18:28చేసేవాడు ఎవరు ప్రదేశిక
- 18:33ఎవరు ప్రదేశిక చూసుకోండి
- 18:40ప్రదేశిక
- 18:42నెక్స్ట్ విలేజ్ విలేజ్ లెవెల్ లో గ్రామం
- 18:46అంటరా విలేజ్ లెవెల్ లో ఎవరు విలేజ్ హెడ్
- 18:49ఎవరంట గ్రామిక అని పిలిచేవారంట విలేజ్
- 18:51హెడ్ ఏమని పిలిచేవారు గ్రామిక అని
- 18:52పిలిచేవారు. మనకి ఇంకోటి ఏం తెలుసు
- 18:54సెంట్రల్ లెవెల్ లో ఎవరుఉందని చెప్పాను
- 18:56సెంట్రల్ లెవెల్ పాటలిపుత్ర పాటలిపుత్రని
- 18:58పాటలిపుత్ర గురించి డిస్క్రైబ్ చేసింది
- 19:00ఎవరంట మెగస్తనీస్ తన బుక్కు ఇండికాలో
- 19:03పాటలిత్ర పాటలిపుత్ర గురించి ఎంత పెద్ద
- 19:05నగరము ఎంత వైశాల్యం ఉంది ఎన్ని కోటగోడలు
- 19:09ఉన్నాయి అని చెప్పి మెగస్తనీస్ తన బుక్
- 19:12ఇండికాలో డిస్క్రైబ్ చేసినాడంట దాని
- 19:14గురించి మెన్షన్ చేశడు తర్వాత చూడండి
- 19:16ఇప్పుడు ఇప్పటి వరకు మనము
- 19:19అవి
- 19:21[గొంతు సవరించుకోవడం] ప్రొవిన్షియల్
- 19:22లెవెల్ లో ఈ ప్రొవిన్షియల్ లెవెల్ లో
- 19:24ఎన్ని ప్రావిన్సెస్ ఉండేవి దానిల
- 19:26క్యాపిటల్స్ ఏంటి అంటే చూడు నార్త్ లో
- 19:30తక్షీల ప్రొవిన్సెస్ ఇన్ని టైప్స్
- 19:32ఉన్నాయి. ఈ ప్రావిన్సెస్ కి నార్తన్
- 19:34ప్రావిన్స్ కేమో తక్షిలా క్యాపిటల్ తర్వాత
- 19:36సదర్న్ ప్రావిన్స్ కేమో సువర్ణగిరి
- 19:37క్యాపిటల్ తర్వాత ఈస్టర్న్ ప్రావిన్స్
- 19:39కేమో తోషలి అండ్ కళంగా క్యాపిటల్ తర్వాత
- 19:42వెస్టన్ కేమో ఉజ్జైని క్యాపిటల్ ఓకేనా ఈ
- 19:44ప్రొవిన్సెస్ కి క్యాపిటల్స్ అన్నమాట
- 19:46ప్రొవిన్షియల్ స్టేట్ లెవెల్లో
- 19:49నెక్స్ట్ ఇక్కడ ఇంకొ ఇంకొకటి ఏం
- 19:51తెలుసుకోవాలంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్
- 19:52రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఫాలో
- 19:54అయిపోయారు అంటే సీత ఇప్పుడు మనకు బాగా
- 19:58గుర్తుపెట్టుకోండి సీత
- 20:01సీత అంటే ఏంటంట
- 20:03రాజు దగ్గర ఉన్న భూమి అన్నమాట క్రౌన్
- 20:05ల్యాండ్ రాజుకు సంబంధించిన భూమిని ఏమని
- 20:07పిలుస్తారంట సీత అని పిలుస్తారంట దాని
- 20:10తర్వాత రాజుకు ఒక టాక్స్ పే చేసేవాళ్ళు
- 20:13బాగా అని బాగా అని పిలుస్తారు గవర్నమెంట్
- 20:15కి బాగా ఏంటంటే నువ్వు పండించిన పంటలో 1/6
- 20:211/సిత
- 20:23నువ్వు ఎవరికి ఇవ్వాలంట
- 20:25గవర్నమెంట్ ఇస్ నథింగ్ బట్ స్టేట్ కి
- 20:28ఇవ్వాలి రాజ్యానికి ఇవ్వాలి నెక్స్ట్
- 20:31ఇంకొకటి ఏంటి బలి బలి ఏంటంటే ఇట్స్ ఏ టైప్
- 20:35ఆఫ్ నువ్వు రాజుకు రాజు మనల్ని
- 20:37కాపాడుతున్నాడు కదా అందుకోసము రాజుకు
- 20:39కొంచెం మనం పరిహారంగా డబ్బులు ఇవ్వడం గాన
- 20:42ఏమన్నా టాక్స్ ఇవ్వడం గాన దాన్ని బలి బలిీ
- 20:44ఫామ్ ఆఫ్ టాక్స్ అంటాం నెక్స్ట్ ఇంకోటి
- 20:46ఏంటి కరా టాక్స్ ని ఏమని పిలిచేవాళ్ళంటే
- 20:48పన్ను పన్నుని ఏమని పిలిచేవాళ్ళంట కరా అని
- 20:50పిలిచేవాళ్ళంట ఇవన్నీ కలెక్ట్ చేసేది
- 20:52ఎవరంటే రెవెన్యూ మినిస్టర్ ఆయనని ఏమని
- 20:55పిలిచేవాళ్ళంట రెవెన్యూ మినిస్టర్ ని ఏమని
- 20:56పిలిచేవాళ్ళు సమహర్త వెరీ వెరీ వెరీ వెరీ
- 20:59ఇంపార్టెంట్ చాలాసార్లు ఎగ్జామ్ లో
- 21:01అడిగారు సమ
- 21:04హర్త ఏం పేరు
- 21:07సమహర్త చూసుకోండి బాగా ఓకేనా సమహర్త అని
- 21:11పిలుస్తారు ఓకేనా నెక్స్ట్ వెళ్ళిపోదాం
- 21:14ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మెగస్తనీస్
- 21:16మెగస్తనీస్ ఏ బుక్ రాసాడు ఇండికా అనే బుక్
- 21:19రాశడు ఇప్పటివరకు మనము సెంట్రల్ లెవెల్
- 21:22స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ విలేజ్
- 21:24లెవెల్ అడ్మినిస్ట్రేషన్ చేశం ఒక పెద్ద
- 21:26నగరాన్ని మీన్స్ ఒక క్యాపిటల్ సిటీని ఎలా
- 21:28రూల్ చేసేవాళ్ళంట మున్సిపల్ మున్సిపల్
- 21:31ఏరియాని ఇలా రూల్ చేసేవాళ్ళంట ఎవరు ఇలా
- 21:34రూల్ చేసేవారని ఎవరు మెన్షన్ చేశారు
- 21:36మెగస్తనిస్ తన బుక్ ఇండికాలో మెన్షన్
- 21:38చేశాడు ఏమని మెన్షన్ చేశడు చూడండి
- 21:39మెగస్తనిస్ ఎవరో తెలుసు కదా హి ఈస్ ఆన్
- 21:41అంబాసిడర్ ఆఫ్ సెల్యూకస్ నిగేటర్ ఎవరి
- 21:43కోర్ట్లోకి వచ్చాడు చంద్రగుప్త మౌర్య
- 21:45ఫస్ట్ డిస్క్రైబ్స్ అబౌట్ పాటలిపుత్ర యస్
- 21:48వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సిటీస్ ఇన్ ద
- 21:50ఏన్షయంట్ వరల్డ్ అంట ఏన్షయంట్ వరల్డ్ లోనే
- 21:52పాటలిపుత్ర అంత పెద్ద నగరం అంట ఇంకోటి ఏం
- 21:54చెప్ ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా
- 21:56చేసేవాళ్ళు మన మౌర్యులు అని చెప్పాడు ఎలా
- 21:59చేసేవాళ్ళంట మౌర్య అడ్మిని అమినిస్ట్రేషన్
- 22:01లో సిక్స్ కమిటీస్ ఉండేవంట మున్సిపల్
- 22:03అడ్మినిస్ట్రేషన్ కోసం ఎన్ని కమిటీస్
- 22:05ఉండేవంట సిక్స్ కమిటీస్ అన్నమాట ఈ సిక్స్
- 22:08కమిటీస్ వచ్చేసి ఒక్కొక్క కమిటీలో సపోజ్
- 22:12సిక్స్ కమిటీస్ ఉన్నాయి కదావన్
- 22:15టూతీఫోర్
- 22:19ఫైవ్ సిక్స్ బాగా బాగా చూడండి కన్ఫ్యూజ్
- 22:23అయిపోతారు ఇక్కడ ఒక్కొక్క కమిటీకి ఎంతమంది
- 22:25మెంబర్స్ ఉండేవాళ్ళంట ఒక్కొక్క కమిటీకి
- 22:27ఎంతమంది మెంబర్స్ ఉండేవాళ్ళంట ఫైవ్
- 22:29మెంబర్స్ ఉండేవాళ్ళు అంట ఓకేనా సిక్స్
- 22:32కమిటీస్ ఉండేవి ఒక్కొక్క కమిటీలో ఎంతమంది
- 22:34మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఉండేవాళ్ళు ఈ
- 22:38ఒక్కొక్క కమిటీ ఈ కమిటీ ఉంది కదా ఒక్కొక్క
- 22:40కమిటీ ఒక్కొక్క దాని మీద దృష్టి
- 22:43కేటాయించేది సపోజ ఒక కమిటీ తీసుకున్నాం
- 22:47ఇండస్ట్రీస్ గురించి ఒక కమిటీ చూసుకునేది
- 22:49ఇంకో కమిటీ ఫారినర్స్ గురించి ఒక కమిటీ
- 22:52చూసుకుండేది బట్స్ అండ్ డెత్స్ ఎవరు
- 22:55జన్మించారు ఎవరు చనిపోయారు అని చెప్పేసి
- 22:57ఒక రిజిస్టర్ లాగా మెయింటైన్ చేసేది ఒక
- 22:58కమిటీ తర్వాత ట్రేడ్ గురించి డీల్ చేసే
- 23:01కమిటీ ఇంకొక కమిటీ ఇంకొకటి ఏంటి
- 23:06మానుఫ్యాక్చరింగ్ గూడ్స్ గురించి ఒక కమిటీ
- 23:08డీల్ చేసేది తర్వాత టాక్సెస్ ఆన్ సోల్డ్
- 23:11గుడ్స్ దీని మీద ఒక కమిటీ డీల్ చేసేది
- 23:14ఓకేనా టోటల్ గా సిక్స్ కమిటీస్
- 23:20నెక్స్ట్ ఇప్పుడు మౌర్యన్
- 23:22అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు
- 23:23మనకు అశోకుని గురించి ఆల్రెడీ మనం డిస్కస్
- 23:25చేసింది ఇంకొంచెం అనాలసిస్ కి వెళ్దాం.
- 23:27ఫస్ట్ అశోకుడు అశోకుడి పేరుఏంది అశోక
- 23:30మౌర్య అని కూడా ఫుల్ నేమ్ అని పిలుస్తారు
- 23:31కానీ కొన్ని ఇన్స్క్రిప్షన్స్ లో ఆయనని
- 23:34ఎలా పిలిచేవాళ్ళు అంటారు దేవానాం ప్రియ
- 23:38ప్రియదర్శిని ఆయన పేరు యాక్చువల్ గా
- 23:40దాన్ని బేస్ చేసుకొని అశోకుడు అని చెప్పి
- 23:42అశోకుడే దేవానాం ప్రియదర్శిని అని
- 23:44చెప్పేసి క్లాసిఫై చేశారు ఆయనను ఏమని
- 23:46పిలిచేవాళ్ళండి దేవానాం ప్రియదర్శిని అని
- 23:48కూడా పిలిచేవాళ్ళు ఏడామ మనకు తెలుసు
- 23:50మౌర్యన్ సామ్రాజ్యనికి సంబంధించినవాడు
- 23:52ఎవరి కొడుకు ఇవన్నీ తెలుసు మనకు సన్
- 23:54బిందుసారుడి కొడుకు ఈయన అశోకుడు
- 23:57క్యాపిటల్ పాటలిపుత్ర
- 24:01ఇంకోటి ఏంటి స్ట్రగుల్ ఫర్ ద సక్సెషన్
- 24:03ఫస్ట్ లో చెప్పాను కదా బుద్ధిస్ట్
- 24:05సోసైట్స్ ప్రకారం 99 బ్రదర్స్ ని ఆయన
- 24:08హతమార్చి రాజ్యన్ని
- 24:11రూల్ చేశాడు అని చెప్పేసి రాజ్యంలోకి పవర్
- 24:14లోకి వచ్చాడు ఫస్ట్ ఏంది రూత్లెస్ అండ్
- 24:16అంబిషియస్ రూలర్స్ ఆక్రమించడమే ఆయన దెయ్యం
- 24:19ఎలా అయినా సరే చంపైన ఏదో ఒక విధంగా ఫస్ట్
- 24:21లో స్టార్టింగ్ స్టేజెస్ లో
- 24:24దాన్ని ఎంపైర్ ని చాలా ఎక్స్టెండ్ చేశారు
- 24:26ఆక్రమించ ంచుకుంటూ వెళ్ళిపోయాడు. నెక్స్ట్
- 24:28కళంగావార్ ఇక్కడ టర్నింగ్ పాయింట్ అన్నమాట
- 24:31ఆయన లైఫ్ లో అశోకుడి లైఫ్ లో ఈ కళంగా
- 24:33యుద్ధం బాగా గుర్తుపెట్టుకోండి 261 బిసి
- 24:36లో జరిగింది ఎప్పుడు జరిగింది 261 బిసి
- 24:40ఈ కళంగా అంటే ఏదో కాదండి ఇప్పుడు మనకు
- 24:42ప్రెజెంట్ ఉన్న ప్రెజెంట్ ఉన్న ఒరిస్సా
- 24:45అనే
- 24:48ఒరిస్సా ఉంది కదా ఈ ఒరిస్సా అనే కళంగా
- 24:50ఇప్పుడున్న ఇదిగోండి ఒడిస్సా ఒరిస్సా ఆర్
- 24:53ఒరిస్సా ఇప్పుడు నేమ్ చేంజ్ అయినట్టుంది
- 24:55ఒడిస్సా
- 24:56ఈ కళంగ యుద్ధము ఎంత భయంకరంగా కళంగాన్ని
- 25:01జయించాలని చెప్పి అశోకుడు ఎంత ఆ కసితో
- 25:05ఉన్నాడంటే ఎలాగైనా ఆ రాజ్యాన్ని జయించాలని
- 25:09ఆ రాజ్యంలో
- 25:11మీద దండయాత్ర చేసినప్పుడు
- 25:14లక్ష మంది ఎంతమంది 1 లాక్ పీపుల్
- 25:17చనిపోయారంట అంతేకాకుండా చాలా మంది ఇంజూర్
- 25:20అయిపోయారు. అశోకుడు వచ్చాడు అంతా యుద్ధం
- 25:23జరిగిపోయిన తర్వాత వచ్చి ఇలా
- 25:24చూస్తున్నాడు. చూసేసి ఆయనకి ఇంకా ఎమోషనల్
- 25:28అయిపోయాడు.
- 25:30నేను ఇంతమందిని ఇన్ని లక్షల మందిని చంపాను
- 25:33చంపిన తర్వాత
- 25:35దాని నుంచి నేను ఏం జయించాను
- 25:38నాకు ఏం మిగిలింది అని చెప్పి ఆయన
- 25:40ఫిలాసఫికల్ గా వెళ్ళిపోయాడు ఆలోచించుకొని
- 25:42ఆ యుద్ధం నుంచి ఈ 2060
- 25:46మనకే చూసారా లక్ష మంది చనిపోయారంటే ఎంత
- 25:48బాధేస్తుంది అలాగ ఆయన కూడా బాధపడిపోయి
- 25:52మారాడు అప్పటినుంచి మార్పు వస్తది కదా
- 25:54మనిషిలో మనం కూడా మారాలి కదా ప్రిపరేషన్
- 25:56కోసం మారాలి అన్నిటికీ మారాలి. ఈ 261 బిసి
- 25:59లో ఆయన కూడా మారాడు. మారిపోయి అప్పటి
- 26:02నుంచి ఇంకా ఆయన లైఫ్ లో వార్ చేయలేదు.
- 26:05యుద్ధాన్ని ఆపేసాడు.
- 26:07చూడండి అశోక అండ్ ద కళంగా వార్ 261 బిసిస్
- 26:11లో ఎందుకు టర్నింగ్ పాయింట్ అంటే అంతకు
- 26:12ముందు ఎలా ఉన్నటువంటి బిఫోర్ కళంగా
- 26:15పర్స్ూయింగ్ కాంక్వెస్ట్ దిగ్విజయ అంటే
- 26:18ఎప్పుడ యుద్ధాలు చేయడం ఆక్రమించడం అదే ఆయన
- 26:21దేయం ఎక్స్పాండెడ్ ఎంతవరకు కళంగ వరకు
- 26:24ఎక్స్పాండ్ చేశడు ఆ తర్వాత మారింది కదా
- 26:26ఆయన
- 26:27నోన్ యస్ చండా అశోక చండా అశోక అని
- 26:31పిలిచేవాళ్ళు ఎందుకు చండా అశోక అని
- 26:32పిలిచేవాడు అంటే అంత దారుణంగా చంపేవాడు
- 26:35అన్నమాట సొంత తమ్ముళ్లనే చంపేసి వచ్చాడు
- 26:37అని చెప్పేసి ఆయన చండా అశోకుడు అనేవాళ్ళు
- 26:40యూస్డ్ కన్వెన్షనల్ స్టేట్ క్రాఫ్ట్ అండ్
- 26:42మిలిటరీ పవర్ ఇక్కడ రాజ్యాన్ని
- 26:44పాలించడానికి
- 26:46ఈయన ఏం యూస్ చేశాడు రాజ్యాన్ని
- 26:48పాలించడానికి ఆయన యూస్ చేసిన వెపన్
- 26:50వచ్చేసి మిలిటరీ యూస్ చేశాడు.
- 26:52మిలిటరీ అండ్ ఆ ఎవరైనా తప్పు చేస్తే
- 26:57వాళ్ళని చంపడం ఆ విధంగా వెళ్ళాడు.
- 26:59నెక్స్ట్
- 27:01బ్రాహ్మిక రిచువల్స్ ఫాలో అయ్యాడు. వేదాసు
- 27:05దాన్ని బేస్ చేసుకొని బిల్డ్ చేశడు కానీ
- 27:07ఇక్కడ చూడండి వన్స్ ఈ 261 బిసి తర్వాత
- 27:11కలింగ యుద్ధం తర్వాత ఆయన ఎలా మారిపోయాడు
- 27:13అంటే ఇది చూడండి అడాప్టెడ్ ధమ్మ ఏ పాలసీ
- 27:17ఆఫ్ మోరల్ కాంక్వెస్ట్
- 27:21ఎలా మారిపోయాడు అంటే మోరల్ మోరాలిటీలోకి
- 27:24వచ్చేసాడు ఆయన ధర్మం ధర్మం అని
- 27:26మాట్లాడుతున్నాడు ఇంకా యుద్ధం వద్దు
- 27:28ఎక్కడి ఎలా మారిపోయాడు అంటే బేరిభోష అంటే
- 27:33ఆ చంపడము దాన్ని బేరిగోష అంటారు అక్కడి
- 27:35నుంచి ధర్మఘోష ధర్మాన్ని వ్యాప్తి
- 27:38చేయడంలోకి మారిపోయాడు అసలు ఈ ధర్మ అంటే
- 27:40ఏంది ఇట్స్ ఏ మోరల్ కోడ్ అన్నమాట మనిషి
- 27:44ఏది రైట్ ఏది చేయాలా ఏది రైట్ రాంగ్ అని
- 27:48చెప్పేదే ఈ మోరల్ దాన్నే ధమ్మ అంటారు.
- 27:52మోరల్ కండక్ట్ అంటారు. ఇప్పుడు చూడు ఈ
- 27:55ఎందుకు మారాడు ఈ లక్ష మంది చనిపోవడం వల్ల
- 27:58మిగతా వాళ్ళు చాలా మంది డిసీజ్ అవ్వడం
- 28:00వల్ల నెక్స్ట్ ఇంకొక ఇంకొక ఏంటంటే ఈయన ఆ
- 28:04తర్వాత నుంచి బుద్ధిజం ఫాలో అవ్వడం
- 28:06స్టార్ట్ చేశాడు. ఏం ఫాలో అవ్వడం బుద్ధిజం
- 28:08ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాడు. అందుకే ఆయన
- 28:11ఏమంటారు ధర్మ అశోక అని కూడా అంటారు. అశోక
- 28:14ఆఫ్ ద ఆర్ ధమ్మ అశోక అని కూడా అంటారు
- 28:16ఎందుకంటే బుద్ధిజం ఫాలో అవుతున్నాడు
- 28:17కాబట్టి
- 28:23ఈ కళంగ యుద్ధం గురించి మెన్షన్ చేసి ఎక్కడ
- 28:26మెన్షన్ చేశారంటే రాక్ ఎడిక్ట్ 13 రాక్
- 28:29ఎడిక్ట్స్ అంటే చెప్పాను కదా రాక్స్ మీద
- 28:31ఇన్స్క్రిప్షన్స్ రాయడం ఏమైనా అది ఎప్పుడు
- 28:34రాశరంట
- 28:3613 ఎన్నో రాక్ ఎడిక్ట్ మీద రాశరంట 13వ
- 28:39రాక్ ఎడిక్ట్ మీద రాశరంట
- 28:42అది ఇంపార్టెంట్ అన్నమాట చాలాసార్లు
- 28:43అడిగాడు కళింగ యుద్ధం గురించి ఎక్కడ
- 28:45రాశరంటే రాక్ ఎడిక్ట్ 13 లో రాశరు
- 28:48నెక్స్ట్ దమ్మ అశోకస్ దమ్మ ఇందాక చెప్పాను
- 28:51కదా అసలు ఇంతవరకు దమ్మ అని చెప్తున్నారు
- 28:53సార్ మోరల్ కోడ్ అంటున్నారు అసలు దమ్మ
- 28:55అంటే ఏంటి దమ్మ అంటే ఏందంటే మోరల్ పాలసీ
- 28:57ఆఫ్ ఎంపైర్ ఈ దమ్మ అంటే ఏందంటే అహింస దమ్మ
- 29:02అంటే ఏంటి అహింస నాన్ వైలెన్స్ వైలెన్స్
- 29:05ఆపేయాలి ఇంకోటిఏంటి టాలరెన్స్
- 29:08అన్ని మతాలను ఈక్వల్ గా రెస్పెక్ట్
- 29:11చేయాలి. నా మతం కాదు కదా అని అతన్ని
- 29:13చంపకూడదు రెస్పెక్ట్ టు ఆల్ ద రిలజన్స్
- 29:16ఈక్వల్లీ టాలరెన్స్ ఉండాలా నెక్స్ట్
- 29:19ఒబీడియన్స్ ఒబీడియన్స్ అంటే ఏంటంటే
- 29:21పెద్దలని గౌరవించడము రెస్పెక్ట్ చేయడము
- 29:25అవన్నీ చేయమని చెప్పాడు ఈ ధర్మ ధమ్మాలో
- 29:28ఇవన్నీ ఉన్నాయి తర్వాత
- 29:30దాన అంటే చారిటీ దానం చేయమంటున్నాడు
- 29:33నెక్స్ట్ ట్రూత్ఫుల్నెస్ నువ్వు అబద్ధాలు
- 29:36మాట్లాడకూడదు అన్ని నిజాలే మాట్లాడాలి అని
- 29:38చెప్తున్నాడు తర్వాత కంపాషన్ కంపాషన్ అంటే
- 29:42ఏంటి అన్ని జంతువుల పైన జాలి అనేది ఉండాలి
- 29:45జాలి లేకపోతే నువ్వు మనిషివే కాదు అని
- 29:49చెప్తున్నాడు ఈయన ఎవరు మన అశోకుడు అశోక
- 29:51దమ్మాలో అహింస చేయకూడదు
- 29:55అహింస చేయాలి అహింస అంటే ఏంది నాన్
- 29:58వైలెన్స్ అని అర్థం హింస కాదు అహింస
- 30:01నెక్స్ట్ టాలరెన్స్ ఉండాలి అన్ని మతాల మీద
- 30:04ఒబీడియన్స్ ఉండాలి చారిటీ చేయాలి ట్రూత్
- 30:07ఫుల్నెస్ ఉండాలి కంపాషన్ ఉండాలి ఇది దమ్మ
- 30:09అన్నమాట దీన్ని ఈ ఫిలాసఫీని బేస్ చేసుకొని
- 30:12అశోకుడు ఏం చేశడుంటే ఇప్పుడు మనం
- 30:14చూసుకుందాం అశోక అశోక అశోకుడు
- 30:19ధమ్మని ఇదే ఈ ధర్మ ఉంది కదా ధమ్మ ఈ ధమ్మ
- 30:22అని స్ప్రెడ్ చేయడానికి కొంతమంది ఆఫీసర్స్
- 30:25ని కూడా అపాయింట్ చేశడు ఆ ఆఫీసర్స్ ని
- 30:27ఏమంటారంటే ధమ్మ మహామాతాస్ అంటారు ఏమంటారు
- 30:31ధమ్మ మహా మాతాస్ అంటారు చూడండి ధమ్మ
- 30:34మహామాతాస్ ఆఫీసర్స్ ఆఫ్ ధర్మ వీళ్ళ ఏంటంటే
- 30:37ఎప్పుడు ఆ పని చేశారంటే ఆయన రాజ్యంలోకి
- 30:39వచ్చిన తర్వాత 13వ రాజ్య 13th ఇయర్ లో
- 30:44ఏం చేస్తున్నాయి చూడు ఈ ధమ్మ మహాస ఏం
- 30:47చేస్తారంటే వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ద
- 30:49కమ్యూనిటీస్ అన్ని మతాల వాళ్ళకి కులాల
- 30:52వాళ్ళకి ఆ వెల్ఫేర్ ఇవ్వడం నెక్స్ట్
- 30:58ఉమెన్స్ ని ఆడవాళ్ళని కాపాడడం రెస్పెక్ట్
- 31:01ఇవ్వడం స్ప్రెడ్ చేయడానికి ఈ మేజర్
- 31:04ఇంటెన్షన్ ఏందంటే ఈ దమ్మ మహాత్మహస్త్ర
- 31:06చేసే ఏందంటే స్ప్రెడ్ చేయడం ఏదాన్ని
- 31:09స్ప్రెడ్ చేయడం
- 31:12అశోకుడు ఇందాక మనకు ఏవైతే దమ్మాలు
- 31:14చెప్పాడో అవన్నీ స్ప్రెడ్ చేయడం ప్రజలకు
- 31:17వాళ్ళందరికీ తెలియజేయడం.
- 31:20ఇంకోటి ఇక్కడ మనం ఏమనుకుంటాం అంటే
- 31:22బుద్ధిజము దమ్మ ఒకటేనా రెండు ఒకేలాగే
- 31:25మాట్లాడుతున్నాయి అంటే మేబీ అశోక మైట్
- 31:28హావ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ ద బుద్ధిజం బట్
- 31:31బుద్ధిజం నుంచి ఇన్స్పైర్ అయ్యి దమ్మ అనే
- 31:33కాన్సెప్ట్ క్రియేట్ చేశడు అంతేకానీ దమ్మ
- 31:36అనే బుద్ధిజం కాదు దమ్మ ఇస్ నాట్ ఈక్వల్
- 31:38టు బుద్ధిజం ఓకేనా ఏ రిలీజియన్ ని ఆయన
- 31:42సపోర్ట్ చేయలేదు. దమ్మ అన్న కొత్త
- 31:44కాన్సెప్ట్ తీసుకొచ్చి దాని ద్వారా
- 31:46వాళ్ళందరికీ మోరల్ కండక్ట్ ని
- 31:48చెప్పాలనుకున్నాడు ఫస్ట్ వెల్ఫేర్ మెజర్స్
- 31:50ఈ దమ్మ ఆయన మార్పు ఏమేం చేసేందంటే దమ్మ
- 31:53వల్ల హాస్పిటల్స్ కట్టించాడు ఎవరికి
- 31:55అనిమల్స్ కి కట్టించాడు మనుషులకు
- 31:56కట్టించాడు తర్వాత ప్లాంట్స్ రోడ్లకు
- 31:59ఇరువైపుల ప్లాంట్స్ నాటాడు ఎందుకు షేడ్
- 32:02కోసం నెక్స్ట్
- 32:05ఆ రోడ్ మీద ట్రావెల్ చేసే వాళ్ళకి నీడ
- 32:07ఉంటది కదా దాని కోసం కటించాడు తర్వాత రోడ్
- 32:09ఇరువైపుల కొంచెం దూరం ఈక్వల్ డిస్టెన్స్
- 32:12వెల్స్ దోవించాడు వెల్స్ అంటే బావుల్ని
- 32:14దోవించాడు ఎందుకు వాటర్ తాగడానికి కోసం
- 32:16కూడా తర్వాత ఇంకోటి ఏంటి ఈ దమ్మ
- 32:18ప్రొపగెండా ఎట్లా ప్రొపగేట్ చేశడు ఈ రాక్
- 32:20ఎడిక్స్ ద్వారా మైనర్జర్ రాక ఎడిక్స్
- 32:22మేజర్ రాక ఎడిక్ దాని ద్వారా ప్రొపగేట్
- 32:24చేశడు. తర్వాత రిలీజియస్ పాలసీ
- 32:27ఫస్ట్ ఏం చేశడు స్టాప్డ్ కిల్లింగ్
- 32:29అనిమల్స్ ఇన్ రాయల్ కిచెన్
- 32:32ఆ
- 32:34రాయల్ కిచెన్ లో అనిమల్స్ ని చంపడం
- 32:37ఆపేశారు. నెక్స్ట్ హంటింగ్ ఎస్కషన్స్
- 32:41మనకు బాహుబలి సినిమా చూశరు కదా బాహుబలి
- 32:43సినిమాలో వాళ్ళు ఎవరు మన ప్రభాస్ ని
- 32:46తీసుకొని వెళ్తారు కదా ఏది వేటాడడానికి ఆ
- 32:49వేటాడడం కూడా ఆపేశారు అట్లాంటివి
- 32:54ఇంకా ఈయన స్ప్రెడ్ చేశాడు ఎక్కడికి
- 32:57బుద్ధిజం బుద్ధిజం ఫిలాసఫీని కూడా
- 33:00స్ప్రెడ్ చేయడానికి ఈయన హెల్ప్ఫుల్
- 33:01అయ్యాడు ఎక్కడ శ్రీలంక తర్వాత
- 33:05మాల్దీవ్స్ దాని తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియన్
- 33:07కంట్రీలో స్ప్రెడ్ చేశడు.
- 33:10అన్ని ఆయన బుద్ధిజం ని ఇన్స్పైర్ అయినా
- 33:13కూడా అన్ని మతాలని ఈక్వల్ గా రెస్పెక్ట్
- 33:16చేశాడు.
- 33:19ఓకే ఈరోజు మనం తెలుసుకున్నాం కదా బుద్ధిజం
- 33:21గురించి బుద్ధిజం అంటున్నాను. అశోకుడి
- 33:24దమ్మ హౌ హి ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద బుద్ధిజం
- 33:27అని దాని తర్వాత వచ్చేసి మౌర్యన్
- 33:29సామ్రాజ్యం ఎలా ఎస్టాబ్లిష్ అయిందని
- 33:31నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం.
- 33:33థాంక్యూ
- 33:34వరండా వేర్ యువర్ ట్రీన్ బికమ్స్ రియాలిటీ
About this transcript
This page contains the full transcript of YouTube transcript (JM8lwIf-qLo) , generated from the public captions YouTube serves with the video. The transcript has 3,989 words across 781 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.