#9 Access Azure Data Lake Gen2 using Access Keys | Azure Databricks full course in Telugu 🚀#telugu — Transcript
Full transcript
- 0:00నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్
- 0:01కోడ్ చేజర్స్ నేను మీ మధు లక్ష్మణ్
- 0:03నటికేటి అండ్ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్
- 0:05అజూర్ డేటా బ్రిక్స్ దట్ ట ఇన్ తెలుగు
- 0:14ఇప్పుడు మనం అజూర్ డేటాలక్స్ జన్ట లో ఉన్న
- 0:16ఆ ఫైల్ ని ఆ కంటైనర్ లో ఉన్న ఫైల్ ని మనం
- 0:20ఎలా యక్సెస్ చేయాలో ఇప్పుడు యక్సెస్ కీస్
- 0:22ద్వారా ఎలా యక్సెస్ చేయాలో ఇప్పుడు
- 0:24చూద్దాం ఓకే సో ఇప్పుడు మనం చూసుకుంటే సో
- 0:27అజూర్ డేటా లేక్ స్టోరేజ్ జెన్ టూల్ లో
- 0:30అంటే దాంట్లో మనం ఒక స్టోరేజ్ అకౌంట్
- 0:32క్రియేట్ చేశము. స్టోరేజ్ అకౌంట్ క్రియేట్
- 0:34చేశము దాంట్లో ఒక కంటైనర్ లో కంటైనర్ లో
- 0:39మన కంటైనర్ నేమ్ డెమోలో మన ఫైల్ ఉంది ఓకే
- 0:43సో ఈ ఫైల్ ని మనం నోట్బుక్ కి మన నోట్బుక్
- 0:46ఎక్కడైతే మనం కోడ్ రాస్తామో అక్కడికి ఎలా
- 0:49యక్సెస్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఓకే సో
- 0:52దానికంటే ముందు నా లైక్ ఈ
- 0:57మార్కర్ యొక్క సైజ్ ని తగ్గించుకుంటాను
- 1:05ఓకే డన్ సో ఇప్పుడు మనం ఈ డేటా బ్రిక్స్
- 1:09నోట్ నోట్బుక్ లోకి సో అజూర్ డేటా లైక్
- 1:13జెన్ట లో ఉన్న ఫైల్ ని యక్సెస్ చేయాలి
- 1:15త్రూ యక్సెస్ కీస్ ఓకే సో యక్సెస్ కీస్
- 1:18యూస్ చేసి ఈ ఫైల్ ని ఇందులోకి మనం యక్సెస్
- 1:22చేసుకోవాలి ఎట్లా ఇట్స్ ఏ క్వశన్ మార్క్
- 1:25కదా సో అది యక్సెస్ చేసుకోవడానికి మనము ఒక
- 1:29స్పార్ కాన్ఫిగరేషన్ సెట్ చేసుకోవాలి. సో
- 1:32అది నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద
- 1:33కనబడుతుంది. sస్పarkడకాడెట్
- 1:36అండ్ దెన్ fsడ.
- 1:40కి అండ్ దెన్ మన స్టోరేజ్ అకౌంట్
- 1:43dfsడ.కore.నెట్కా
- 1:46ద సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈస్ యక్సెస్ కీ
- 1:48ఏదైతే యక్సెస్ కీ మనం ఇక్కడ జనరేట్ అయిందో
- 1:51ఆ యక్సెస్ కీ ఇక్కడ మనం యూస్ చేయాలి. ఓకే
- 1:54సో దీనికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి
- 1:57ఎప్పుడైతే మనం ఒక స్టోరేజ్ అకౌంట్
- 1:59క్రియేట్ చేస్తామో సో దట్ ఈస్ లైక్ అజూర్
- 2:02డేటా లైక్ జెన్ట లో ఒక స్టోరేజ్ అకౌంట్
- 2:04క్రియేట్ చేస్తామో స్టోరేజ్ అకౌంట్
- 2:06క్రియేట్ చేసినప్పుడు మనకు రెండు ఓకే
- 2:09రెండు యక్సెస్ కీస్ లైక్ జనరేట్ అవుతాయి
- 2:12ఓకే యక్సెస్ కీస్ 5 12 బిట్ యక్సెస్ కీస్
- 2:15జనరేట్ అవుతాయి ఓకే సో ఆ యక్సెస్ కీస్ ని
- 2:18యూస్ చేసి మనం ఇప్పుడు ఆ ఫైల్ ని ఏదైతే
- 2:21ఫైల్ అజూర్ డేటా లైక్ జెంటో లో ఉందో లైక్
- 2:25ఆ ఫైల్ ని మనం ఇప్పుడు యక్సెస్ లైక్
- 2:27యక్సెస్ చేయబోతున్నాం విత్ బై యూజంగ్ దిస్
- 2:30యక్సెస్ కీస్ ఓకే సో ఈ యక్సెస్ కీస్ అనేటి
- 2:34సో ఈ యక్సెస్ కీస్ ఒకవేళ తెలిస్తే ఇట్స్
- 2:37లైక్ ఏ కైండ్ ఆఫ్ సూపర్ యూసర్ సో ఫుల్
- 2:39ఫుల్ యక్సెస్ మీకు ఉన్నట్టే ఆ ఫైల్స్ మీద
- 2:42ఈ అజూర్ డేటా లైక్ జెన్ట ఆ స్టోరేజ్
- 2:45అకౌంట్ లో ఎన్నైతే కంటైనర్స్ ఉన్నాయో ఆ
- 2:47కంటైనర్స్ లో కంటైనర్స్ లో ఆ లైక్ ఆ ఉన్న
- 2:51ఫైల్స్ కి ఫుల్ యక్సెస్ దొరుకుతుంది మీకు
- 2:54ఈ యక్సెస్ కీస్ ఉంటే సో అందుకే ఈ యక్సెస్
- 2:57కీస్ ఉన్నప్పుడు అంటే ఈ యక్సెస్ కీస్ ని
- 2:59మనం జాగ్రత్తగా వాడుకోవాలి. జాగ్రత్తగా
- 3:02మనం స్టోర్ చేసుకోవాలి కూడా సో దాన్ని మనం
- 3:04కీ వాల్స్ లో స్టోర్ చేసుకుంటాం ఓకే కీ
- 3:07వాల్స్ లో స్టోర్ చేసుకొని కీ వాల్డ్ లో
- 3:10స్టోర్ చేసుకొని మనం ఆ యక్సెస్ కీస్ ని
- 3:12యూస్ చేసుకుంటాం. ఆ కీ వల్డ్ లో ఎలా
- 3:14స్టోర్ చేసుకోవాలో మనం నెక్స్ట్ వీడియోస్
- 3:16లో చూద్దాము. బట్ నౌ ఇప్పుడు డైరెక్ట్ గా
- 3:19లైక్ ఆ యక్సెస్ కీస్ ని మనం డైరెక్ట్ గా
- 3:21యూస్ చేద్దాం ఓకే కీ వర్ల్డ్ లో స్టోర్
- 3:23చేసి యూస్ చేయకుండా మనం డైరెక్ట్ ఆ
- 3:25యక్సెస్ కీస్ ని యూస్ చేసి యక్సెస్
- 3:28చేసుకుందాం మన ఫైల్స్ ఓకే సో మనక ఇప్పుడు
- 3:32ఈ డేటా బ్రిక్స్ ఉంది అండ్ దెన్ మన అజూర్
- 3:36డేటాజ డేటా లైక్ జెంట్ ఉంది యక్సెస్ కీస్
- 3:39ని యూస్ చేసి మనం ఇందులో ఏ ఫైల్స్ అయితే
- 3:42ఉన్నాయో ఆ ఫైల్స్ ని మనం యక్సెస్
- 3:44చేస్తున్నాం ఓకే యక్సెస్ చేస్తున్నాం సో
- 3:47దానికి మనం స్పార్క్ కాన్ఫిగరేషన్ సెట్
- 3:49చేసుకోవాలని కూడా చెప్పాను. సో ఇక్కడ
- 3:51ఇక్కడ మీరు చూసినట్లయితే fsడure
- 3:54accకౌంట్డాకి అండ్ దెన్ స్టోరేజ్ అకౌంట్
- 3:57ఇక్కడ మన స్టోరేజ్ అకౌంట్ ఏంటండి ఆ
- 3:59స్టోరేజ్ అకౌంట్ నేను ఇక్కడ రాసుకున్నాను
- 4:01ఓకే స్టోరేజ్ డివ ట్యుటోరియల్ ఓకే ఇది మన
- 4:05ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఓకే
- 4:08సో ఇన్ దీన్ని మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్
- 4:11అంటాము అండ్ దిస్ ఈస్ అవర్ సెకండ్
- 4:12ఆర్గ్యుమెంట్ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈస్
- 4:14యక్సెస్ కి ఇట్సెల్ఫ్ ఓకే ఫస్ట్
- 4:16ఆర్గ్యుమెంట్ ఇది ఈ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో
- 4:18కూడా మనం దీన్ని స్ప్లిట్ చేసు కుందాం
- 4:20అర్థం చేసుకోవడానికి అసలు ఇవి ఏంటిో సో ఈ
- 4:23ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో ఫస్ట్ పార్ట్ ఉంది
- 4:25కదా fsడure.
- 4:28దీన్ని మనం కాన్ఫిగ్ అని అంటాం ఓకే అండ్
- 4:30దెన్ కమ్స్ స్టోరేజ్ అకౌంట్స్ dbి
- 4:34ట్యుటోరియల్ ఇది మన స్టోరేజ్ అకౌంట్ నేమ్
- 4:36ఇది ఓకే స్టోరేజ్ అకౌంట్
- 4:39నేమ్fsడ.కore.నెట్
- 4:42ఇది మన ఎండ్ పాయింట్ ఆఫ్ స్టోరేజ్ అకౌంట్
- 4:44దీన్ని మనం ఎండ్ పాయింట్ అని పిలుస్తాం.
- 4:46ఓకే అండ్ దెన్ ఫాలోడ్ బై ఆర్ యక్సెస్ కీ
- 4:49512 బిట్ యక్సెస్ కీ ఓకే ఈ విధంగా మనం
- 4:53స్ప్లిట్ చేసుకోవచ్చు ఈ కాన్ఫిగరేషన్ ని
- 4:55ఓకే సో నెక్స్ట్ మనం కాన్ఫిగరేషన్ సెట్
- 5:00చేసుకున్నాం కాన్ఫిగరేషన్ సెట్ చేసుకున్న
- 5:02తర్వాత మన డేటా బ్రిక్స్ నోట్బుక్స్ లోకి
- 5:04ఎలా రిఫరెన్స్ చేసుకుందాం ఆ డేటాని అది
- 5:07మనం ఇప్పుడు చూద్దాం. సో దాన్ని మనం
- 5:09రిఫరెన్స్ ఆ డేటాని రిఫరెన్స్
- 5:11చేసుకోవడానికి మనకు abబఎస్ఎస్ అని ఒక లైక్
- 5:16డ్రైవర్ ఉంది అజూర్ బ్లాబ్ ఫైల్ సిస్టం
- 5:19ఏబిఎఫ్ఎస్
- 5:21అజూర్ బ్లాబ్ ఫైల్ సిస్టం డ్రైవర్ సహాయంతో
- 5:25మనం ఈ డేటాని ఏదైతే ఫైల్ లో డేటా ఉందో ఆ
- 5:29డేటాని మనం ఈ డేటా బ్రిక్స్ నోట్బుక్స్
- 5:32లోకి రిఫరెన్స్ చేసుకోవచ్చు ఓకే సో
- 5:35ఈఏబిఎఫ్ఎస్ అనేది ఇట్స్ ఆన్ ఆప్టిమైజ్డ్
- 5:38డ్రైవ్ ఓకే ఫర్ బిగ్ డేటా అనాలసిస్ ఇంకొక
- 5:40విషయం చెప్పాలంటే ఇది అపాచ హడబ్ వాళ్ళది
- 5:43ఓకే సో ఇట్స్ ఆన్ ఆప్టిమైజడ్ డ్రైవర్ ఫర్
- 5:46బిగ డేటా అనాalసిస్ అండ్ విత్ ద హెల్ప్
- 5:48ఆఫ్ దిస్ abబఎఫఎస్ డ్రైవర్ వ కెన్
- 5:50రిఫరెన్స్ ద డేటా విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్
- 5:52అజూర్ డేటా లైక్ జెన్ టు టు డేటా బ్రిక్స్
- 5:57ఓకే అండ్ అదర్ అదర్ థింగ్ అబౌట్ abబఎస్
- 6:00ఇస్ ఆఫర్స్ బెటర్ సెక్యూరిటీ ఓకే సో
- 6:04దీన్ని మనం ఎలా రిఫరెన్స్ చేయాలో మనం
- 6:06ఇప్పుడు చూద్దాం ఓకే సో సో ఇక్కడఏబిఎఫఎస్
- 6:10నేను ఇక్కడ ఎక్స్ట్రాఎస్ ఎందుకు యూస్
- 6:11చేశను అంటే ఎక్స్ట్రా ఎస్ లైక్ డినోట్స్
- 6:14లైక్ ఇట్స్ ఏ సెక్యూరిటీ సెక్యూర్ పర్పస్
- 6:16కోసం మనం ఎక్స్ట్రాఎస్ యూస్ చేస్తాం ఓకే
- 6:19సో ఈ డేటా ట్రాన్స్ఫర్ అనేది లైక్ బిట్
- 6:22సెక్యూర్ వేలో జరుగుతుంది. ఇక్కడి నుంచి
- 6:24ఇక్కడికి లైక్ ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే
- 6:26అజూర్ డేటా లైక్ జెన్టో నుంచి డేటా
- 6:28బ్రిక్స్ లోకి లైక్ ట్రాన్స్ఫర్
- 6:30అయ్యేటప్పుడు లైక్ ఐ మీన్ టు సే యక్సెస్
- 6:32చేసుకునేటప్పుడు ఒక సెక్యూర్డ్ వే లో
- 6:34ట్రాన్స్ఫర్ అవుతుంది ఎక్స్ట్రా sస్ వల్ల
- 6:36సో ఈ ఎక్స్ట్రా sస్ తర్వాత నేను ఇక్కడ ఏం
- 6:39యూస్ చేశను అంటే సెమీ కాలన్
- 6:42ఓకే నా ఇట్స్ ఏ సెమీ కాలన్ సారీ ఇట్స్ ఏ
- 6:44కాలన్ అండ్ దెన్ రెండు ఫార్వర్డ్ స్లాషస్
- 6:47అండ్ దెన్ మన కంటైనర్ నేమ్ ఓకే కంటైనర్
- 6:51నేమ్ నేమ్ ఆఫ్ ద కంటైనర్ @ అండ్ దెన్ మన
- 6:54స్టోరేజ్ అకౌంట్ యొక్క నేమ్ అండ్ దెన్
- 6:58dfsడకore.నెట్
- 7:00డాడనెట్ ఇదంతా మనం ఏమనుకున్నాం ఇందాక ఎండ్
- 7:04పాయింట్ ఆఫ్ స్టోరేజ్ అకౌంట్ ఎండ్ పాయింట్
- 7:06ఆఫ్ స్టోరేజ్ అకౌంట్ ఎండ్ పాయింట్ ఆఫ్
- 7:08స్టోరేజ్ అకౌంట్ సో ఆ స్టోరేజ్ అకౌంట్ లో
- 7:12లోపల ఇంకేమన్నా ఫోల్డర్స్ లోపల మనం ఫైల్స్
- 7:16ని పెడితే ఆ యొక్క పాత్ మనం ఇక్కడ
- 7:18ఇవ్వచ్చు ఓకే సో సో ఇది మన క్లారిటీ మనం
- 7:22యాక్చువల్ కోడింగ్ చేసేటప్పుడు మనక ఆ
- 7:23క్లారిటీ వస్తుంది. సో వ విల్ సీ దట్ ఇన్
- 7:26డీటెిల్ సో
- 7:28నేను ఫర్ ఎగజాంపుల్ abబఎఫ్ఎఫ్
- 7:30abబఎఫ్ఎస్ఎస్
- 7:32కాలన్ రెండు ఫార్వర్డ్ స్లాషస్ ఇక్కడ నా
- 7:35కంటైనర్ నేమ్ ఏందండి డెమో ఇప్పుడు మనం
- 7:37క్రియేట్ చేసిన కంటైనర్ నేమ్ డెమో సారీ
- 7:40కంటైనర్ నేమ్ డెమో ఓకే ఫైన్ అండ్ దెన్
- 7:44స్టోరేజ్ అకౌంట్ ఏం క్రియేట్ చేసామండి
- 7:46స్టోరేజ్ అకౌంట్ స్టోరేజ్ డిబి
- 7:47ట్యుటోరియల్ అనే స్టోరేజ్ అకౌంట్ క్రియేట్
- 7:49చేశము అండ్ దెన్ dఎస్కోoreవిండోస్డానెట్
- 7:53ఇది మన ఎండ్ పార్ట్ ఓకే ఇది అంతా మన ఎండ్
- 7:56పాయింట్ ఎండ్ పాయింట్ ఆఫ్ మన స్టోరేజ్
- 7:59అకౌంట్ అండ్ దెన్ పాత్ ఓకే సో ఈ పాత్
- 8:02అనేది నేను ఎప్పుడైతే లైక్ యాక్చువల్
- 8:04కోడింగ్ సెక్షన్ లో నేను ఆ పాత్ ఇస్తానో
- 8:06అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఓకే సో
- 8:09ఇన్ టుబి స్పెసిఫిక్ ఇప్పుడు చెప్పాలంటే
- 8:11మనం డిబి యూటిల్స్ లో ఫైల్ సిస్టం లైక్
- 8:15ఫస్ట్ మనం డిబి యూటిల్స్ కి వెళ్ళే ముందు
- 8:17నేను మళ్ళీ ఒకసారి ఆ లైక్ రివైస్ చేసి
- 8:20చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైల్స్ ని
- 8:22యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్
- 8:24మనం ఈ ఫస్ట్ స్టెప్ ఏందంటే స్పార్క్
- 8:26కాన్ఫిగరేషన్ అనేది సెట్ చేసుకోవాలి. సెట్
- 8:29చేసుకున్న తర్వాత ఈఏబిఎఫ్ఎస్ డ్రైవర్ తోని
- 8:32మనం ఆ డేటాని రిఫరెన్స్ అనేది చేసుకోవడం
- 8:34జరుగుతుంది డేటా బ్రిక్స్ లో సో ఎలా
- 8:36రిఫరెన్స్ చేసుకుంటాం అంటే సో dబి
- 8:39యూటిల్స్ లో ఎఫ్ఎస్ అనే ఒక యూటిలిటీ
- 8:43ఉంటుంది ఫైల్ సిస్టం అనే యూటిలిటీ
- 8:45ఉంటుంది. ఫైల్ సిస్టం అనే యూటిలిటీలో
- 8:48ఎల్ఎస్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఓకే ఎల్ఎస్
- 8:51అనే ఒక యూటిలిటీ యూస్ చేసి మనం
- 8:53ఈఏబిఎఫఎస్ఎస్
- 8:55అండ్
- 8:57లైక్ కాలన్ ఈ ఫార్వర్డ్ స్లషస్ అండ్
- 9:00కంటైనర్ నేమ్ అదర స్టోరేజ్ అకౌంట్ లైక్ ఈ
- 9:03ఎండ్ పాయింట్ అండ్ ద పాత్ ఈ యొక్క
- 9:05ఆర్గ్యుమెంట్ ఈ యొక్క టోటల్ దాన్ని ఒక
- 9:09ఆర్గ్యుమెంట్ లాగా ఈ ఎల్ఎస్ మెథడ్ లోకి
- 9:11పంపిస్తాము. పంపించిన తర్వాత అందులో ఉన్న
- 9:14డేటాని లైక్ ఈ పాత్ లో అంటే ఏ ఫైల్ ని
- 9:17అయితే రిఫరెన్స్ చేస్తున్నామో ఆ ఫైల్ లో
- 9:19ఉన్న డేటాని మనం యక్సెస్ చేసుకోవచ్చు ఓకే
- 9:22సో దిస్ ఇస్ లైక్ ద వే వి యక్సెస్ ద డేటా
- 9:26ఇన్ ఫ్రమ ఐ కెన్ సే ఫ్రమ అజూర్ డేటాలక్స్
- 9:31జెన్ట నుంచి మనం డేటాబ్రిక్స్ నోట్బుక్
- 9:33లోకి యక్సెస్ చేసుకోవడానికి ఇదొక వే
- 9:36యక్సెస్ కీస్ ని యూస్ చేసి ఇదొక వే ఓకే సో
- 9:40ఇది మనం రియల్ కోడింగ్ పార్ట్ లో చూస్
- 9:42మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఓకే వ విల్
- 9:44సీ దట్ సో ఇప్పుడు మనం కోడింగ్ సెక్షన్ లో
- 9:47మన స్టోరేజ్ అకౌంట్ లో మన స్టోరేజ్ అకౌంట్
- 9:50పేరఏంటండి సో ఇక్కడ స్టోరేజ్ అకౌంట్ పేరు
- 9:52స్టోరేజ్ డిబి ట్యూటోరియల్ కదా ఆ స్టోరేజ్
- 9:54అకౌంట్ లో ఉన్న డెమో కంటైనర్ లో ఉన్న
- 9:57కస్టమర్స్ cssv ఓకే ఈకస్టమర్ers cssv లైక్
- 10:02ఇట్స్ ఏ శంపుల్ ఫైల్ నేను జనరల్ గా
- 10:04డైరెక్ట్క్రమ లో సర్చ్ చేశను ఏ శంపుల్
- 10:07cssv ఫైల్ అంటే నేను ఈ పర్టికులర్
- 10:09వెబ్సైట్ లో నుంచి కస్టమర్స్ cssv అనే
- 10:12ఫైల్ ని డౌన్లోడ్ చేశను. దట్స్ లైక్ జస్ట్
- 10:14ఏ శంపుల్ ఫైల్ అది. సో ఈ డెమో కంటైనర్ లో
- 10:18ఉన్న కస్టమర్స్డాసిs ఫైల్ ని మనము
- 10:21డేటాబ్రిక్స్ నోట్బుక్స్ లో ఎలా యక్సెస్
- 10:24చేస్తామో ఇప్పుడు చూద్దాం ఓకే సో దానికోసం
- 10:27నేను మన వర్క్స్పేస్ ఫోల్డర్ ఉంది కదా
- 10:29వర్క్స్పేస్ ఫోల్డర్ లో నేను రైట్ క్లిక్
- 10:32చేసి క్రియేట్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ని
- 10:34క్రియేట్ చేస్తాను. సో సో డేటా యక్సెసింగ్
- 10:39ఓకే డేటా యక్సెస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్
- 10:42క్రియేట్ చేస్తాను ఓకే సో ఈ డేటా యక్సెస్
- 10:45ఫోల్డర్ లో మనం వివిధ రకాలుగా ఎలా మనం
- 10:48అస్యుర్ డేటాలక్జ2 లో ఉన్న డెమో కంటైనర్
- 10:52లో ఉన్న ఫైల్స్ ని ఎలా యక్సెస్ చేస్తామో
- 10:54అంటే యక్సెస్ కీస్ తో గాని ఎస్ఐఎస్ తోని
- 10:57గాని సర్వీస్ ప్రిన్సిపల్స్ తో గాని ఎలా
- 10:59యక్సెస్ చేస్తామో ఈ పర్టికులర్ ఫోల్డర్ లో
- 11:01చూద్దాము ఓకే సో నేను సెపరేట్ డెడికేటెడ్
- 11:04ఫోల్డర్ తీసుకుంటున్నాను డేటా యక్సెస్ అని
- 11:06చెప్పేసి ఓకే క్రియేట్ చేస్తున్నాను ఓకే
- 11:08క్రియేట్ చేసిన తర్వాత నా ఫోల్డర్
- 11:10క్రియేట్ అయిపోయింది సో డేటా యక్సెస్
- 11:11అనేది అనేది సో నేను యూసర్స్ యూసర్స్ లో
- 11:15కాకుండా అంటే యూసర్ స్పెసిఫిక్ కాకుండా
- 11:17జెనరిక్ గా ఫోల్డర్ క్రియేట్ చేశాను ఓకే
- 11:19సో ఇందులో నేను ఒక కొత్త నోట్బుక్
- 11:22క్రియేట్ చేస్తున్నాను ఓకే సో నోట్బుక్
- 11:25క్రియేట్ చేశాను సో దీని పేరు నేను
- 11:27ఏమఇస్తానంటే యక్సెసింగ్ త్రూ యక్సెస్ కీస్
- 11:30కదా యక్సెస్ కీస్ అని చెప్పేసి
- 11:34ఆ నోట్బుక్ యొక్క నేమ్ ఇస్తాను ఓకే సో
- 11:37నేను నోట్బుక్ లో కోడ్ రాసేకన్నా ముందు సో
- 11:41ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉండాలా చూసుకుంటాను
- 11:44అందుకని నేను మార్క్ డౌన్ తీసుకొని సో
- 11:46ఫస్ట్ నేను ఈ నోట్ బుక్ లో ఏం
- 11:48చేయబోతున్నానో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ
- 11:50పాయింట్స్ రాసుకుందాం ఓకే ఆల్రెడీ నేను
- 11:52రాసి పెట్టాను ఒక నోట్ బుక్ లో సో ఈ
- 11:54పాయింట్స్ అది నేను మీకు చెప్తాను ఇప్పుడు
- 11:57సో మార్క్ డౌన్ కోసం ఎఫ్డి పెడతాను అండ్
- 12:00దెన్
- 12:01ఇక్కడ నేను ఏం చేస్తానండి యక్సెస్ డేటా
- 12:04ఫ్రమ్ ఏడిఎల్ అంటే అజూర్ డేటా లైక్ జన్ట
- 12:07త్రూ యక్సెస్ కీస్ ఫస్ట్ స్టెప్ నాది వ
- 12:09విల్ సెట్ ద స్పార్ కాన్ఫిగరేషన్ అండ్
- 12:12సెకండ్ స్టెప్ ఏంటి సెకండ్ స్టెప్ వ విల్
- 12:15యూస్ దఏబిఎఫఎస్ఎస్ డ్రైవర్ టు రిఫరెన్స్ ద
- 12:18డేటా ఇది ఆల్రెడీ మనం థియరీ పార్ట్ లో
- 12:19చూసాము అండ్ దెన్ వ విల్ డిస్ప్లే ద డేటా
- 12:21ఈ త్రీ స్టెప్స్ నేను ఇప్పుడు ఫాలో
- 12:23అవుతున్నాను ఓకే సో దీన్ని నేను
- 12:26ఎగ్జిక్యూట్ చేస్తాను సో దట్ చూడండి
- 12:28ఇప్పుడు మనం లైక్ ఒక స్ట్రక్చర్డ్ వేలో
- 12:30మనం ఏం చేస్తున్నామో మనం ఇక్కడ
- 12:32రాసుకోగలిగాం ఓకే సో ఫస్ట్ స్టెప్ ఏంటండి
- 12:35స్పార్క్ లైక్ స్పార్క్ కాన్ఫిగరేషన్ సెట్
- 12:37చేసుకోవాలి ఆల్రెడీ ఈ కోడ్ కూడా మనం చరీ
- 12:40బాట్ లో చూసాం పవర్ పాయింట్ లో సో దాన్ని
- 12:43నేను కాపీ చేసుకుంటాను ఇక్కడ కాపీ
- 12:45చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను
- 12:48ఇదఏంటండిస్పarkడకాన్ఫడసెట్
- 12:51అండ్ దెన్ fsడure
- 12:53accకౌంట్డా
- 12:55అండ్ దెన్ మన స్టోరేజ్ అకౌంట్ స్టోరేజ్
- 12:57అకౌంట్ పేరఏంటండి ఇక్కడ స్టోరేజ్ అకౌంట్
- 12:59పేరఏంటి
- 13:01ఇది స్టోరేజ్ dబి2 ట్యుటోరియల్ కదా అది
- 13:05నేను కాపీ చేసుకొని స్టోరేజ్ అకౌంట్
- 13:07ప్లేస్ లో రాసుకుంటాను ఓకే అండ్ దెన్ dవ
- 13:10సారీ స్టోరేజ్ అకౌంట్ అంటేస్టోరేజ్
- 13:12dbtoraldfsడcore.నెట్
- 13:16ఇది మన ఎండ్ పాయింట్ అనుకున్నాము అంటే ఆ
- 13:19స్టోరేజ్ అకౌంట్ యొక్క ఎండ్ పాయింట్ ఓకే
- 13:21మన యక్సెస్ కీస్ ఇక్కడ యక్సెస్ కీ ఎలా
- 13:24లైక్ పొందాలి ఎలా తెచ్చుకోవాలి యక్సెస్
- 13:27కీస్ నేను ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు
- 13:28మన స్టోరేజ్ అకౌంట్ లోకి వెళ్ళండి.
- 13:30స్టోరేజ్ అకౌంట్ లోకి వెళ్ళిన తర్వాత
- 13:32ఇక్కడ సెక్యూరిటీ అండ్ నెట్వర్కింగ్ లో
- 13:35మనకు యక్సెస్ కీస్ అని ఒక టాబ్ కనబడుతుంది
- 13:38ఓకే దాంట్లోకి వెళ్ళండి. సో నేను ఆల్రెడీ
- 13:40చెప్పాను స్టోరేజ్ అకౌంట్ ఎప్పుడైతే
- 13:41క్రియేట్ అయిందో అప్పుడు మనకు టూ యక్సెస్
- 13:44కీస్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. 512
- 13:47బిట్స్ వి సో ఇది కీ అండ్ దిస్ ఇస్ కీ2
- 13:51ఓకే సో మనం ఇప్పుడు ఈ రొటేట్ కీస్ అనేది
- 13:53వదిలేయండి రొటేట్ కీస్ అంటే ఎప్పుడైనా మనక
- 13:56అనిపించింది అనుకోండి యక్సెస్ కీస్ అనేది
- 13:58లైక్ కాంప్రమైజ్ అయిపోయినం అంటే లైక్ చాలా
- 14:01మందికి తెలిసిపోయినాయి ఐ నీడ్ టు చేంజ్
- 14:03దిస్ యక్సెస్ కీ అన్నప్పుడు మనం రీజనరేట్
- 14:05చేసుకోవచ్చు యక్సెస్ కీస్ ని సో సో వేరే
- 14:09వేరే యక్సెస్ కీ వాడకంలో ఉంటూ ఇంకొక
- 14:11యక్సెస్ కీస్ ని రీజనరేట్ చేసుకోవచ్చు
- 14:13అట్లా సో
- 14:16ఈ యక్సెస్ కీ నేను ఈ కీవన్ ని యూస్
- 14:18చేసుకుంటున్నాను ఇప్పుడు షో చేస్తాను షో
- 14:21చేసి ఈ యక్సెస్ కీ ఇప్పుడు లైక్ నాకు
- 14:23విజబుల్ విజిబుల్ అయిపోయింది. సో ఈ
- 14:25యక్సెస్ కీస్ ని నేను కాపీ చేసుకుంటాను
- 14:27కాపీ చేసుకొని నా యక్సెస్ కీ ప్లేస్ లో
- 14:30పేస్ట్ చేసుకుంటాను ఓకే ఒకటి
- 14:32గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఇలా డైరెక్ట్
- 14:35హార్డ్ కోడ్ చేయకూడదు ఓకే యక్సెస్ కీస్ ని
- 14:38మనం కీ వర్ల్డ్స్ లో ఈ యక్సెస్ కీస్ ని
- 14:42స్టోర్ చేసుకొని ఆ కీ వోల్డ్స్ నుంచి మనం
- 14:44ఆ యక్సెస్ కీస్ ని యక్సెస్ చేసుకోవడం
- 14:47జరుగుతుంది అది మనం నెక్స్ట్ వీడియోస్ లో
- 14:49చూస్తాము బట్ ఈ ప్రస్తుతం ఈ వీడియోకి మనం
- 14:52హార్డ్ కోడ్ చేసి చూద్దాము అసలు మనం
- 14:54యక్సెస్ చేయగలుగుతున్నామా డేటాని లేదా
- 14:56చూద్దాం ఓకే సో నేను యక్సెస్ కీస్ ని
- 14:59ఇక్కడ పెట్టేసుకున్నాను.
- 15:01నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను షిఫ్ట్
- 15:03లైక్ ఎగ్జిక్యూట్ చేసే ముందు ఇక్కడ మన
- 15:06కంప్యూట్ కాన్ఫిగర్ అయిపోయి ఉందా లేదా
- 15:08చూసుకోవాలి కాన్ఫిగర్ అయి లేదు ఇక్కడ నా
- 15:11డేటాబ్రిక్స్ లైక్ ట్యుటోరియల్ కంప్యూటర్
- 15:13ని నేను కాన్ఫిగర్ చేసుకుంటున్నాను.
- 15:16చూడండి అది అది రన్ అయ్యి లైక్ ఆ
- 15:19కాన్ఫిగర్ చేసుకోవడానికి నాకు టైం
- 15:21పట్టింది లైక్ వన్ ఆర్ టూ సెకండ్స్ టైం
- 15:23పట్టిద్ది. సో నేను డేటా బ్రిక్స్
- 15:26ట్యుటోరియల్ లైక్ కంప్యూట్ ని నేను
- 15:27కాన్ఫిగర్ చేసుకున్నాను ఇది ఆల్రెడీ
- 15:28కంప్యూట్ మనం క్రియేట్ చేసిందే సో దీని
- 15:31తర్వాత దీన్ని మనం ఎగ్జిక్యూట్
- 15:34చేస్తున్నాము ఈ కోడ్ ని ఈ పర్టికులర్ లైన్
- 15:36ఆఫ్ కోడ్ ని మనం ఎగ్జిక్యూట్
- 15:37చేస్తున్నాము. సో ఎగ్జిక్యూషన్ ఈ క్లస్టర్
- 15:39సహాయంతో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఐ డోంట్
- 15:42నో వై ఇట్ ఇస్ టర్మినేటింగ్ నేను
- 15:44టర్మినేట్ చేయొద్దు అనుకుంటాను.
- 15:48టర్మినేట్ అయిపోయింది నేను మళ్ళీ స్టార్ట్
- 15:51చేస్తాను. సో ఇట్ విల్ టేక్ టైం సో ఇక్కడ
- 15:54కంప్యూట్ ని స్టార్ట్ చేసుకోవడానికి నేను
- 15:56ఇక్కడ కాన్ఫిగర్ చేసుకున్నాను లైక్ రన్
- 15:59అవుతుంది అది రన్ కావడానికి కొంచెం టైం
- 16:03పడుతుంది లైక్ ఇట్ ఇస్ ట్రయింగ్ టు రన్
- 16:06దిస్ చూడండి ఇది ప్రాసెస్ లో ఉంది రన్
- 16:09అవుతుంది లైక్ రన్ కావడానికి అంటే లైక్
- 16:11యాక్టివ్ స్టేట్ లోకి రావడానికి కొంచెం
- 16:13టైం పడుతుంది వన్ అవర్ టూ మినిట్స్ యు
- 16:15బియర్ విత్ ఇట్ సో ఇక్కడ మన కంప్యూటర్
- 16:18అనేది యాక్టివ్ స్టేట్ లోకి వచ్చేసింది.
- 16:20వచ్చిన తర్వాత నేను ఈ కోడ్ ని రన్
- 16:22చేయడానికి షిఫ్ట్ ప్లస్ ఎంటర్ ని
- 16:24నొక్కుతాను. సో అండ్ ఇట్ విల్ స్టార్ట్
- 16:26రన్నింగ్ సో ఇక్కడ చూడండి వెయిటింగ్ అని
- 16:29పడుతుంది అంటే ఈ పర్టికులర్ సెల్ లో ఉన్న
- 16:31కోడ్ రన్ అవుతుంది ఈ పర్టికులర్ కంప్యూట్
- 16:33సహాయంతో ఓకే సో రన్ కావడానికి లైక్ ఇట్
- 16:36విల్ టేక్ సం టైం ఇనిషియల్లీ ఓకే సో
- 16:39వెయిటింగ్ అని పడుతుంది ఇట్ ఇస్ లైక్
- 16:41రన్నింగ్
- 16:43సో ఒక్కసారి సక్సెస్ఫుల్ గా రన్ అయిన
- 16:45తర్వాత ఆ స్పార్క్ కాన్ఫిగరేషన్ లైక్
- 16:47జస్ట్ నౌ ఇట్ హస్ రన్ ఈ గ్రీన్ సింబల్
- 16:50కనబడుతుంది రైట్ సింబల్ అంటే ఈ ఇట్లా రైట్
- 16:54సింబల్ కనబడుతుంది మీకు సో అంటే ఇది
- 16:57సక్సెస్ఫుల్ గా రన్ అయినట్టు దీని తర్వాత
- 16:59మనం ఏబిఎఫ్ఎస్ఎస్ డ్రైవర్ తోని ఆ డేటాని
- 17:03రిఫరెన్స్ చేద్దాము ఓకే సో
- 17:06సో ఈడిబి
- 17:09యూటిల్స్ లోని ఎఫ్ఎస్ యూటిలిటీ లో ఎల్ఎస్
- 17:14మెథడ్ ని యూస్ చేసి ఏబిఎఫ్ఎస్ఎస్
- 17:18డ్రైవర్స్ సహాయం ద్వారా మనము కంటైనర్
- 17:22కంటైనర్ పేరుఏంటండి కంటైనర్ పేరు పేరు
- 17:25డెమో
- 17:26డెమోలో
- 17:28ఆ స్టోరేజ్ అకౌంట్ పేరు ఏంటండి ఆ స్టోరేజ్
- 17:31అకౌంట్ పేరు ఇక్కడ రాసుకున్నాం కదా అది
- 17:32ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుందాము. కాపీ
- 17:35పేస్ట్ చేసి dబస్టోరేజ్
- 17:38accకౌంట్డాfsడకore.నెట్
- 17:42ఇక్కడ పాత్ మనకఏం పాత్ అవసరం లేదు ఇక్కడ
- 17:45అక్కడ డైరెక్ట్ పాత్ అవసరం లేదు. సో పాత
- 17:49అవసరం లేకుండా ఫస్ట్ అఫ్ ఆల్ మనం చూద్దాం
- 17:51ఎందుకంటే డైరెక్ట్ మనకు ఆ కంటైనర్ లోపలనే
- 17:55డేటా ఉండిపోయింది సో ఈ కంటైనర్ లోపలనే సో
- 17:58ఈ కంటైనర్ లోకి వెళ్తే
- 18:03సో మనం ఈ స్టోరేజ్ అకౌంట్ లో ఈ డెమో
- 18:05కంటైనర్ లోకి వెళ్తే సో లోడ్ కావడానికి
- 18:08కొంచెం టైం పడుతుంది ప్లీజ్ బియర్ విత్
- 18:10ఇట్ సో ఈ కంటైనర్ లోకి వెళ్తే ఈ డెమో
- 18:13కంటైనర్ లో డైరెక్ట్ డేటా ఉండిపోయింది ఈ
- 18:15డెమో కంటైనర్ లో నేనుఏం ఫోల్డర్స్
- 18:17క్రియేట్ చేయలేదు ఫోల్డర్స్ క్రియేట్ చేసి
- 18:20ఆ ఫోల్డర్స్ లో నేను ఆ ఫైల్ ని పెడితే ఆ
- 18:22పాత్ లో మనం ఆ పర్టికులర్ ఫోల్డర్ అండ్ ఆ
- 18:25ఫైల్ యొక్క పాత్ ఇవ్వాలి. సో డైరెక్ట్
- 18:27ఉంది కాబట్టి ఇట్స్ పర్లేదు. సో ఈవెన్
- 18:30దెన్ మనకు ఆ పర్టికులర్ పర్టికులర్ ఆ ఫైల్
- 18:34ని లిస్ట్ చేస్తుందో ఈ కస్టమర్స్
- 18:36కస్టమర్స్ డాట్సిఎస్ప ని లిస్ట్ చేస్తుందో
- 18:38లేదో ఎల్ఎస్ అంటే ఆ పర్టికులర్ పార్ట్ లో
- 18:41ఉన్న ఫైల్స్ ని లిస్ట్ చేయాలి ఎల్ఎస్ అంటే
- 18:43లిస్ట్ చేస్తుందో లేదో ఫస్ట్ అఫ్ ఆల్
- 18:45చూద్దాము నేను దీన్ని ఎగ్జిక్యూట్
- 18:46చేస్తున్నాను ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత
- 18:49ఇది ఆ ఫైల్ ఆ పర్టికులర్ కంటైనర్ లో ఉన్న
- 18:53ఫైల్ ని లిస్ట్ చేయాలిసిఎస్పి ఫైల్ ని స
- 18:55చూడండి ఇక్కడ పాత్ ఈ పాత్
- 18:58ఈ నేమ్ ఈ పర్టికులర్ ఫైల్ ఉందని
- 19:01చెప్తుంది. సో ఇది ప్రాపర్ రీడబుల్
- 19:03ఫార్మాట్ లో లేదు దానికోసం నేను డిస్ప్లే
- 19:07డిస్ప్లే ని యూస్ చేస్తాను డిస్ప్లే ని
- 19:09యూస్ చేసి సో నేను దీన్ని ఎగ్జిక్యూట్
- 19:11చేస్తాను ఎగ్జిక్యూట్ చేస్తే లైక్ ప్రాపర్
- 19:14రీడబుల్ ఫార్మాట్ లో వస్తుంది. లైక్ ఆ
- 19:17పర్టికులర్ కంటైనర్ లో ఎన్ని ఫైల్స్
- 19:21ఉన్నాయో ఫైల్స్ గాని ఫోల్డర్స్ గాని
- 19:23అవన్నీ ప్రాపర్ రీడబుల్ ఫార్మాట్ లో
- 19:24వస్తాయి. సో ఈ పాత్ లో ఒక ఒక ఫైల్ే ఉంది
- 19:29కాబట్టి ఒకటే రో వచ్చింది. ఆ నేమ్
- 19:31కస్టమర్స్ ఆ సైజ్ మనకు కనబడుతుంది
- 19:34మోడిఫికేషన్ టైం మనకు కనబడుతుంది ఓకే సో
- 19:39మనం లైక్ యక్సెస్ చేసుకోగలుగుతున్నాము ఈ
- 19:42కస్టమర్స్ cssv ని ఫస్ట్ అఫ్ ఆల్ మనం
- 19:44యక్సెస్ చేసుకోగలుగుతున్నాము అంటే
- 19:46నోట్బుక్ లో సో ఆ డేటాని ఈ కస్టమర్స్ cssv
- 19:50లో ఉన్న డేటాని మనం ఎలా రీడ్ చేయొచ్చో
- 19:52చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఈ పాత్
- 19:56లో ఉన్న ఈ ఫైల్ కస్టమర్స్డాట్సిsv
- 20:00అనే ఫైల్ లో డేటాని మనం యక్సెస్ చేద్దాం
- 20:03ఓకే సో యక్సెస్ చేయడానికి వి హావ్ లైక్ సం
- 20:06బ్యూటిఫుల్ మెథడ్స్ ఓకేస్పార్క్
- 20:10డాట్సిsv
- 20:14సో ఈస్పార్క్డరడ్డాసిsv
- 20:17లైక్ ఈ మెథడ్స్ మీకు తెలవకపోతే ఇట్స్
- 20:19ఇట్స్ టోటల్లీ ఓకే నేను ఇప్పుడు డైరెక్ట్
- 20:22నేను చెప్పేస్ స్తున్నాను డాట్సిఎస్వ అని
- 20:24ఒక మెథడ్ ఉందని యక్సెస్ చేయొచ్చుఅని
- 20:26చెప్పేస్తున్నాను బట్ ఇన్ డీటెయిల్ ఈ
- 20:29మెథడ్స్ ని మనం స్పార్క్ వీడియోస్ లో
- 20:32ఖచ్చితంగా చూస్తాము ఓకే వన్ బై వన్ అసలు
- 20:34ఫైల్ ని డేటాని ఎలా యక్సెస్ చేస్తాము
- 20:38యక్సెస్ చేసిన డేటాలో ఇంకేనా ఎక్స్ట్రా
- 20:40కాలమ్స్ యాడ్ చేయొచ్చా ఫిల్టర్ చేయొచ్చా
- 20:42ఇట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ మనం
- 20:44స్పార్క్ వీడియోస్ లో ఇన్ డీటెయిల్ గా
- 20:46చూడబోతున్నాము.
- 20:48ఎట్ దిస్ టైం ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఆ
- 20:52డేటాని ఎలా యక్సెస్ చేయొచ్చో మీరు చూడండి
- 20:55గమనించండి అంతే సో డాట్సిఎస్v లోకి
- 20:59మనంఏబిఎఫ్ఎస్ఎస్
- 21:02ఈ పర్టికులర్ యొక్క పాత్ ఉంది కదా ఈసిఎస్v
- 21:05కి పారామీటర్ గా ఇస్తే
- 21:08నేను ఇస్తున్నాను చూద్దాం నా ఈ ఎండ్
- 21:11పాయింట్ లో కస్టమర్
- 21:15డాట్సిsవ అని ఫైల్ ఉంది. కదా సో ఈ పాత్ ని
- 21:19ఈ ఎండ్ పాయింట్ ని అలాంగ్ విత్ ద పాత్ ఇది
- 21:23పాత్ ఈ ఎండ్ పాయింట్ లో మనకు ఈ పర్టికులర్
- 21:27ఫైల్ లో ఉన్న డేటాని రీడ్ చేయాలి ఓకే సో
- 21:31రీడ్ చేయాలంటే ఇలాస్పార్క్డరీడ్
- 21:34అండ్ దెన్ వ హవ్ టు గివ్ ద పారామీటర్
- 21:38టు లైక్ ద పారామీటర్ ఇస్ ద ఫైల్ దట్ విచ్
- 21:41వి ఆర్ టార్గెటింగ్ టు రీడ్ ఓకే సో ఇలా
- 21:44ఇచ్చామ అనుకోండి సో ఈ పర్టికులర్ మెథడ్
- 21:47అనేది అందులో ఉన్న డేటాని రీడ్ చేసి ఆ
- 21:50రీడ్ చేసిన డేటాని మనకు డేటా ఫ్రేమ్
- 21:53ద్వారా రిటర్న్ చేస్తుంది ఓకే డేటా ఫ్రేమ్
- 21:55అంటే తెలవకపోతే ఇట్స్ టోటల్లీ ఓకే మనం
- 21:59స్పార్క్ వీడియోస్ లో కచ్చితంగా డేటా
- 22:01ఫ్రేమ్ అంటే ఏంటిదో కూడా ఇన్ డీటెయిల్ గా
- 22:03చూస్తాము. లైక్ ఇప్పుడు ప్రస్తుతానికి
- 22:05గమనించండి ఎలా డేటా మనం ఫెడ్
- 22:07చేసుకుంటున్నామో. డేటా ఫ్రేమ్ లో రిటర్న్
- 22:10చేస్తుంది దాన్ని నేను dఎఫ్ లో స్టోర్
- 22:11చేసుకుంటున్నాను ఓకే సో నేను దీన్ని
- 22:14ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేసిన
- 22:16తర్వాత ఆ డేటా అనేది డేటా ఫ్రేమ్ లో
- 22:19రిటర్న్ అయిన డేటాడిఎఫ్ లో స్టోర్
- 22:21అయిపోతుంది ఓకే సో ఇది ఇంకా రన్ అవుతుంది
- 22:24ఈ పర్టికులర్ షెల్ ఒక లైక్ఫైవ్ సిక్స్
- 22:28సెకండ్స్ తీసుకుంటుంది తీసుకుంది అండ్ ఇట్
- 22:30ఇట్ రాన్ సక్సెస్ఫుల్లీ సో ఆ డేటాని మనం
- 22:33చూడాలంటే dfడాట్
- 22:36షో అనే మెథడ్ మనం యూస్ చేసి చూడొచ్చు ఓకే
- 22:40కానీ ఈ dfడాట్ షో అనేది లైక్ కొంచెం
- 22:43రీడబుల్ ఫార్మాట్లో లో అంటే ఎగ్జాక్ట్
- 22:46రీడబుల్ ఫార్మాట్ లో తేదు మనకు
- 22:50ఇక్కడ ఎర్రర్ వచ్చింది ఏంటిదంటే ఫెయల్యూర్
- 22:54టు ఇనిషియలైజ్ కాన్ఫిగరేషన్ ఫర్ స్టోరేజ్
- 22:56అకౌంట్ సారీ నా మధ్యలో ఈ కంప్యూట్ అనేది
- 23:00ఆగిపోయింది. సో ఐ హావ్ టు ఎగజిక్యూట్ ఇట్
- 23:03ఫ్రమ స్టార్ట్ ఓకే సో స్పార్ కాన్ఫిగరేషన్
- 23:07ఎగజిక్యూట్ చేయాలి ఫస్ట్ తర్వాత ఆ dబి
- 23:10యutటల్స్ ఏదైతే మనం dబియటల్స్ఎsడఎls
- 23:14ని యూస్ చేసి ఆఏబఎఫఎs సహాయంతో ఆ ఎండ్
- 23:19పాయింట్ ని యక్సెస్ చేస్తున్నామో అది
- 23:20ఎగ్జిక్యూట్ చేయాలి తర్వాత
- 23:24నేను ఈ పాత్ లో ఉన్న కస్టమర్స్డాసిs
- 23:28ఫైల్ లో ఉన్న డేటాని యక్సెస్
- 23:29చేయాలనుకుంటున్నాను sparkడreడ్డాసిsp
- 23:32సహాయంతో సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇది
- 23:36నాకు డేటా ఫ్రేమ్ లాగా రిటర్న్ చేస్తుంది
- 23:39డేటాని ఓకే సో దాన్ని నేను dఎఫ్ లో స్టోర్
- 23:42చేసుకుంటాను ఓకే ఇందాక మనకు ఎర్రర్ ఎందుకు
- 23:44వచ్చిందంటే నాకు ఇంతకుముందే జస్ట్ లైక్ టూ
- 23:48మినిట్స్ ముందు ఇది టర్మినేట్ అయిపోయింది.
- 23:51టర్మినేట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ
- 23:53రీస్టార్ట్ చేశాను కంప్యూట్ ని రీస్టార్ట్
- 23:55చేసిన తర్వాత నేను ఈ పైన అన్ని
- 23:57ఎగ్జిక్యూట్ చేయలేదు. సో రీస్టార్ట్ చేసిన
- 24:00తర్వాత కంప్యూటర్ ఎంటైర్లీ న్యూ
- 24:01అయిపోతుంది కదా దానికి లైక్ స్పార్క్
- 24:04కాన్ఫిగరేషన్ సెట్ అయిలేదు. సో ఓకే సో
- 24:07అగైన్ ఐ హావ్ టు రన్ ఆల్ దిస్ థింగ్స్ ఓకే
- 24:09ఒకసారి కంప్యూటర్ రీస్టార్ట్ చేస్తే మనము
- 24:12ఆ స్పార్క్ కాన్ఫిగరేషన్ ని మళ్ళీ రన్
- 24:15చేయాలి ఓకే సో రన్ చేసిన తర్వాత సో ఇక్కడ
- 24:19dఎఫ్ లైక్ దీన్ని రన్ చేసాము ఇది
- 24:21సక్సెస్ఫుల్ గా రన్ అయింది చూడండి అండ్
- 24:23దెన్ ఇప్పుడు dఎఫ్ డాట్ షో ని రన్ చేస్తే
- 24:26మనకు ఆ ఫైల్ లో ఉన్న డేటాని ఇది
- 24:28చూపిస్తుంది కానీ ఇది కొంచెం హ్యూమన్
- 24:30రీడబుల్ లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లైక్
- 24:33మనం లైక్ ప్రాపర్ గా రీడ్ చేయలేకపోతాం సో
- 24:37దీన్ని మనం
- 24:40ఈ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లో లైక్
- 24:43చూసుకోవడానికి ఇంకొక మెథడ్ ఉంది dఎఫ్ డాట్
- 24:45డిస్ప్లే అని ఓకే డిస్ప్లే అని ఓకే సో ఇఫ్
- 24:50ఎట్ ఆల్ ఐ ఎగజక్యూట్ దట్ వ కెన్ స ద డేటా
- 24:54పాపులేటడ్ ఇన్ ఏ వెరీ మచ్ రీడబుల్
- 24:56ఫార్మాట్ చూడండి. సో ఫస్ట్ కాలం ఇన్
- 24:58ఇండెక్స్ సెకండ్ కాలం అన్ కస్టమర్ ఐడి
- 25:00ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా హ్యూమన్
- 25:01రీడబుల్ ఫార్మాట్ లో మనకు డేటా
- 25:03వచ్చేసింది. సో చూడండి ఎక్కడున్న డేటా
- 25:06ఎక్కడికి వచ్చింది ఇప్పుడు సో ఫస్ట్ ఆఫ్
- 25:08ఆల్ మనకు లోకల్ సిస్టం లో ఉన్న డేటాని
- 25:11మనము ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసి
- 25:14అందులో డెమో అనే కంటైనర్ ని క్రియేట్ చేసి
- 25:18ఆ లోకల్ సిస్టం లో ఉన్న లైక్ ఆ డేటాని
- 25:22కస్టమర్స్ అనే ఫైల్ ని మనం ఫస్ట్ అఫ్ ఆల్
- 25:25ఆ డెమో అనే కంటైనర్ లోకి అప్లోడ్ చేసిన
- 25:28తర్వాత ఆ స్టోరేజ్ అకౌంట్ లో ఉన్నాయి
- 25:31ఇప్పుడు స్టోరేజ్ అకౌంట్ లో డెమో కంటైనర్
- 25:34లో ఉంది కస్టమర్స్ cssv దాన్ని మనము
- 25:37డేటాబ్రిక్స్ నోట్బుక్స్ లోకి యక్సెస్
- 25:40చేసుకున్నాము బై యూజంగ్ యక్సెస్ కీస్ ఓకే
- 25:43సో దిస్ ఇస్ హౌ వి యక్సెస్ డేటా ఫ్రమ
- 25:47స్టోరేజ్ అకౌంట్ బై యూజంగ్ యక్సెస్ కీస్
- 25:50ఓకే నేను మీకు ఈ వీడియో లైక్ ఎంతో కొంత
- 25:53హెల్ప్ చేసిందని నేను భావిస్తున్నాను. సో
- 25:55మీరు కూడా అదే ఫీల్ అయితే సో నా ఎఫర్ట్స్
- 25:57గనుక మీకు నచ్చినట్టయితే కచ్చితంగా మన
- 25:59ఛానల్ ని సపోర్ట్ చేయండి. ప్లీజ్
- 26:01సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ దిస్
- 26:03వీడియో టు సంవన్ హ ఇస్ విల్లింగ్ టు లర్న్
- 26:05అజూర్ డేటాబ్రిక్స్ థాంక్యూ సో మచ్
About this transcript
This page contains the full transcript of #9 Access Azure Data Lake Gen2 using Access Keys | Azure Databricks full course in Telugu 🚀#telugu by Code chasers, generated from the public captions YouTube serves with the video. The transcript has 3,361 words across 571 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.