#8 ADLGen2 Storage Account Creation|Azure Databricks Full Course in Telugu #telugu #azuredatabricks — Transcript
Full transcript
- 0:00నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్
- 0:01కోడ్ చేసర్స్ నేను మీ మధులక్ష్మణ్ అటికేటి
- 0:04అండ్ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ అజూర్ డేటా
- 0:06బ్రిక్స్
- 0:12మనము ముందు వీడియోలో అజూర్ డేataా లైక్
- 0:15జెన్ట అంటే ఏంటిదో క్లియర్ గా చూసినాము
- 0:18ఓకే సో ఇన్ షార్ట్ గా చెప్పాలంటే అజూర్
- 0:21డేటా లైక్ జెన్ట ఇస్ ఏ స్టోరేజ్ సర్వీస్
- 0:23ప్రొవైడెడ్ బై అజూర్ ఓకే సో అజూర్ డేటా
- 0:28లైక్ జెన్ట యొక్క స్కోప్ హోప్ కూడా
- 0:30చూసినాము ఎర్లియర్ వీడియోలో ఓకే నౌ ఈ
- 0:34వీడియోలో మనం అజూర్ డేటా లైక్ జన్ట
- 0:36సర్వీస్ లో స్టోరేజ్ అకౌంట్ ఎలా క్రియేట్
- 0:40చేయాలో చూద్దాము ఓకే వితౌట్ వేస్టింగ్
- 0:42అవర్ టైం వ విల్ క్రియేట్ స్టోరేజ్ అకౌంట్
- 0:45సో ఇప్పుడు మనం స్టోరేజ్ అకౌంట్ ని
- 0:47క్రియేట్ చేద్దాం ఓకే సో స్టోరేజ్ అకౌంట్
- 0:49ని క్రియేట్ చేయాలంటే నేను అజూర్ పోర్టల్
- 0:51లోకి వచ్చాను అజూర్ పోర్టల్ లోకి వచ్చి
- 0:53ఇక్కడ త్రీ హరిజాంటల్ లైన్స్
- 0:55కనిపిస్తున్నాయి కదా సో నా కర్జర్ ని
- 0:57చూడండి మీరు సో దాని మీద క్లిక్ చేయండి
- 0:59క్రియేట్ ఏ రిసోర్స్ మీద క్లిక్ చేయండి
- 1:01దెన్ స్టోరేజ్ స్టోరేజ్ అని టైప్ చేయండి
- 1:05స్టోరేజ్ అకౌంట్ అనే సజెషన్ ఇస్తుంది దాని
- 1:07మీద క్లిక్ చేయండి అండ్ దెన్ మీకు ఇక్కడ
- 1:09చాలా ఆప్షన్స్ వస్తాయి ఓకే సో
- 1:11ఇక్కడమైక్రసాఫ్ట్ అజూర్ వాల స్టోరేజ్
- 1:14అకౌంట్ దీని మీద క్లిక్ చేయండి ఓకే క్లిక్
- 1:16చేసిన తర్వాత సో క్రియేట్ బటన్ మీద క్లిక్
- 1:19చేయండి తర్వాత సో అది క్రియేషన్ ఆఫ్ ఏ
- 1:22స్టోరేజ్ అకౌంట్ ఆ పేజ్ కి రీడైరెక్ట్
- 1:24చేస్తుంది. సో సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ మనం
- 1:27అజో సబ్స్క్రిప్షన్ వన్ ఏదైతే ఉందో అదిలై
- 1:29ఎట్ ప్రెసెంట్ అది నేను అదే సెలెక్ట్
- 1:31చేసుకుంటున్నాను అండ్ రిసోర్స్ గ్రూప్ ఈ
- 1:33రిసోర్స్ గ్రూప్ ఆల్రెడీ నేను ముందు
- 1:34చెప్తాను ఈ ట్యుటోరియల్ లో మనం ఏవైతే
- 1:37క్రియేట్ చేస్తున్నామో అవన్నీ ఒక రిసోర్స్
- 1:39గ్రూప్ లో లైక్ టాగ్ చేస్తాము రిసోర్స్
- 1:41గ్రూప్ కి టాగ్ చేస్తాము. ఈ ప్రాజెక్ట్ కి
- 1:43అంటే ఈ ట్యుటోరియల్ కి సంబంధించింది ఏదైనా
- 1:46లైక్ ఇన్ రియల్ వరల్డ్ ఒక ప్రాజెక్ట్ కి
- 1:48సంబంధించింది ఏదైనా ఒక రిసోర్స్ గ్రూప్ లో
- 1:50మనం లైక్ స్టోర్ చేసుకోవడం జరుగుతుంది ఓకే
- 1:53సో నేను మన ప్రస్తుతం లైక్ ఎట్ ప్రెసెంట్
- 1:56వాడుతున్న రిసోర్స్ గ్రూప్ డేటాబిక్స్
- 1:57ట్ుటోరియల్ అంఆజ సో ఈ రిసోర్స్ గ్రూప్ ని
- 2:00సెలెక్ట్ చేసుకున్నాను ఓకే సో అండ్ దెన్
- 2:02స్టోరేజ్ అకౌంట్ నేమ్ సో స్టోరేజ్ అకౌంట్
- 2:05నేమ్ మీకు యూనిక్ ఇవ్వాలి. ఆల్రెడీ
- 2:06ఎగ్జిస్టింగ్ స్టోరేజ్ అకౌంట్ నేమ్ అజూర్
- 2:08లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టోరేజ్ అకౌంట్
- 2:10నేమ్స్ మీరు ఇవ్వకూడదు. సో ఇట్ షుడ్ బి
- 2:12యూనిక్ ఓకే సో మీరు లైక్ నేను ఒక నేమ్
- 2:16ఇస్తున్నాను చూడండి స్టోరేజ్
- 2:20డేటాబ్రిక్స్ ట్యుటోరియల్
- 2:23ఎనీథింగ్ ఇవ్వచ్చు మీరు. సో ఇలా ఇచ్చాను
- 2:27సో నాకు ఎర్రర్స్ ఏం రాలేదు అంటే ఈ నేమ్
- 2:29ఎవరు యూస్ చేయలేదు ఇంతవరకు సో నేను ఐ యమ్
- 2:32గోయింగ్ ఫార్వర్డ్. సో నేను రీజన్
- 2:34ఇంతకుముందు నేను సెలెక్ట్ చేసుకున్నట్టు
- 2:36లైక్ కంప్యూట్ క్రియేట్ చేసేటప్పుడు నేను
- 2:37ఒక రీజన్ సెలెక్ట్ చేసుకున్నా కదా సో ద
- 2:39నియరెస్ట్ రీజన్ అది లైక్ ఈస్ట్ యusఎస్ట
- 2:42అదే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను అండ్
- 2:44దెన్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్
- 2:45వదిలేసేయండి రిడండెన్స ఇ రిడెన్సీ లో
- 2:48జిఆర్ఎస్ బదులు ఎల్ఆర్ఎస్ పెట్టండి
- 2:50లోకల్లీ రిడండెన్స్ స్టోరేజ్ ఎందుకు అంటే
- 2:53సో ఇది లో కాస్ట్ స్టోరేజ్ అన్నమాట ఇది
- 2:56ఆప్షన్ ఓకే సో మనకి ఆ డిస్క్ ఫెయిల్యూర్స్
- 2:59నుంచి మినిమం రిడండెన్స ఇస్తుంది. దట్స్
- 3:02ఫైన్ మన లెర్నింగ్ పర్పస్ కి ఇది ఓకే ఓకే
- 3:05సో నేను క్లిక్ చేశను క్లిక్ చేసిన తర్వాత
- 3:07నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను తర్వాత
- 3:09ఇక్కడ ఈ అడ్వాన్స్డ్ లో ఒక ఆప్షన్ ఉంటుంది
- 3:12ఎనేబుల్ హైరాకల్ నేమ్ స్పేస్ దాని మీద
- 3:15ఎనేబుల్ చేయండి ఆ చెక్ బాక్స్ ని ఎనేబుల్
- 3:17చేయండి ఎందుకంటే ఇది మనకు హైరాకల్
- 3:21స్టోరేజ్ ని లైక్ ఆ ఫీజబిలిటీని ఎనేబుల్
- 3:24చేస్తుంది ఓకే ఇది మనం క్లిక్ చేయలేదు
- 3:26అనుకోండి బై డఫాల్ట్ అంటే హైరాకల్ వేలో
- 3:29స్టోర్ చేసుకోవడానికి రాదు మనం హైరాకల్
- 3:30వేలో అంటే లైక్ ఒక ఫోల్డర్ లోపల ఇంకొక
- 3:33ఫోల్డర్ ఫోల్డర్ లోపల ఇంకొక ఫోల్డర్ ఇలా
- 3:35ఒక హైరార్కి వేలో మనం క్రియేట్
- 3:37చేసుకోవడానికి రాదు ఇది ఎనేబుల్ చేయకపోతే
- 3:40ఓకే సో దీన్ని ఎనేబుల్ చేయండి అండ్
- 3:44నెక్స్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ క్లిక్
- 3:45చేసిన తర్వాత నెట్వర్కింగ్ లో కూడా లైక్
- 3:47యు డోంట్ హావ్ టు లుక్ ఇంటు ఇట్ మీకు అంతా
- 3:50ఎట్ దిస్ స్టేజ్ లో లైక్ యు లైక్ ఆ
- 3:54డఫాల్ట్ ఆప్షన్స్ ఏవైతే సెలెక్ట్
- 3:56చేసిఉన్నాయో అది వదిలేసేయండి అలానే
- 3:58నెక్స్ట్ క్లిక్ చేసుకోండి డేటా
- 3:59ప్రొడక్షన్ కూడా లెట్ ఇట్ వి ఆప్షన్స్
- 4:01అలానే ఉండనివ్వండి నెక్స్ట్ క్లిక్ చేయండి
- 4:03ఎన్క్రిప్షన్ కూడా నెక్స్ట్ క్లిక్ చేయండి
- 4:05అండ్ దెన్ టాగ్స్ నేను ఆల్రెడీ చెప్పాను
- 4:07ఇది బిల్లబుల్ కోసం ఈ టాబ్ సో అది కూడా
- 4:11మీరు వదిలేసేయండి
- 4:13నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను రివ్యూ
- 4:15ప్లస్ క్రియేట్ ఇది అజూర్ మనం ఇచ్చిన
- 4:18ఆప్షన్స్ ని వాలిడేట్ చేసుకుంటుంది.
- 4:20వాలిడేట్ చేసుకోవడానికి ఒక వన్ ఆర్ టూ
- 4:22సెకండ్స్ టైం పడుతుంది. పట్టిన తర్వాత మనం
- 4:25క్రియేట్ అని క్లిక్ చేద్దాం.
- 4:28సో ఇది క్రియేట్ అని క్లిక్ చేసిన తర్వాత
- 4:30డెప్లాయ్మెంట్ ని ఇనిషియలైజ్ చేస్తుంది
- 4:32ఇనిషియలైజ్ చేసిన తర్వాత డెప్లాయ్మెంట్
- 4:34ఇన్ ప్రోగ్రెస్ లోకి వెళ్తుంది తర్వాత
- 4:36డెప్లాయ్మెంట్ సక్సెస్ అవుతుంది సో దీస్
- 4:38ఆర్ ద స్టెప్స్ సో ఇట్ విల్ టేక్ సం టైం
- 4:41ఓకే సో వన్ ఆర్ టూ మినిట్స్ తీసుకుంటుంది.
- 4:43సో ఆ డిప్లాయ్మెంట్ ని మనం మానిటర్
- 4:46చేద్దాము. ఆ వన్ ఆర్ టూ మినిట్స్ వెయిట్
- 4:47చేయాలి మనము. సో డెప్లాయ్మెంట్ ఇన్
- 4:50ప్రోగ్రెస్ లో ఉంది ఇప్పుడు. సో ఇట్ విల్
- 4:51టేక్ యస్ ఐ హవ్ సెడ్ ఇట్ విల్ టేక్ వన్
- 4:53ఆర్ టూ మినిట్స్ టు కంప్లీట్ ద
- 4:54డిప్లాయ్మెంట్
- 4:56సో నౌ మీరు ఇప్పుడు చూడొచ్చు
- 4:57డిప్లాయ్మెంట్ సక్సీడెడ్ అని నాకు ఇక్కడ
- 5:00ఒక పాప్ అప్ వచ్చింది. సో డెప్లాయ్మెంట్
- 5:03ఈస్ సక్సెస్ఫుల్ యువర్ డెప్లాయ్మెంట్ ఇస్
- 5:05కంప్లీట్ సో నేను రీసోర్స్ లోకి వెళ్లి
- 5:07చూస్తాను ఆ స్టోరేజ్ అకౌంట్ లోపలికి
- 5:09వెళ్లి చూస్తున్నాను. సో మీకు ఓవర్వ్యూ
- 5:11ఇలా ఉంటుంది. సో స్టోరేజ్ అకౌంట్ సో ఈ
- 5:14ఆప్షన్స్ అన్నిటి గురించి మీరేం టెన్షన్
- 5:16పడకండి మనం ముందు ముందు వీడియోస్ లో
- 5:18తెలుసుకుంటాము. సో నాకు ఇప్పుడు
- 5:20కావాల్సింది ఏందంటే ఈ డేటా స్టోరేజ్ అనే
- 5:23ఒక లైక్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ దాన్ని
- 5:25ఎక్స్పాండ్ చేస్తే మీకు ఇక్కడ సెవరల్
- 5:27ఆప్షన్స్ కనబడతాయి. కంటైనర్స్ గాని ఫైల్
- 5:29షేర్స్ గానిీ క్యూస్ గానిీ టేబుల్స్ గాని
- 5:31కంటైనర్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే
- 5:32కంటైనర్స్ మీద క్లిక్ చేసి కంటైనర్స్
- 5:35క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ వైస్ లైక్
- 5:37వైస్ టేబుల్స్ ఓకే సో మనం ఇక్కడ కంటైనర్స్
- 5:41మీద క్లిక్ చేశం కదా కంటైనర్స్ మీద క్లిక్
- 5:43చేసిన తర్వాత నేను ఒక కంటైనర్ క్రియేట్
- 5:46చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటైనర్స్
- 5:48అంటే ఏంటిదండి కంటైనర్స్ అంటే జస్ట్ ఇట్స్
- 5:50ఏ ఫోల్డర్ ఓకే సో ఆ ఫోల్డర్స్ లో మనం
- 5:52ఫైల్స్ అప్లోడ్ చేసుకొని సో వ కెన్ ప్లే
- 5:55అరౌండ్ ఓకే ఫైల్స్ అప్లోడ్ చేసుకొని ఆ
- 5:57ఫైల్ లో ఉన్న డేటాతోని మనము
- 5:59ట్రాన్స్ఫార్మేషన్ అప్లై చేయొచ్చు ఆ ఫైల్
- 6:00లో ఉన్న డేటా మీద ఓకే సో ఈ కంటైనర్ అనేది
- 6:03జస్ట్ ఏ ఫోల్డర్ ఓకే జస్ట్ ఏ ఫోల్డర్ లాగా
- 6:06ట్రీట్ చేయండి ఓకే సో నేను మనము ఈ కోర్స్
- 6:09లో ఒక స్ట్రక్చర్ లో వెళ్దాము ఓకే
- 6:11స్ట్రక్చరల్ వేలో వెళ్దాము సో దానికోసం
- 6:13నేను కంటైనర్స్ త్రీ కంటైనర్స్ క్రియేట్
- 6:15చేస్తాను సో అవి త్రీ కంటైనర్స్ రా ఒకటి
- 6:18ప్రాసెస్డ్ ఒకటి అండ్ ప్రెసెంటేషన్ ఒకటి
- 6:21సో నేను క్రియేట్ చేస్తున్నాను యడ్
- 6:23కంటైనర్ సారీ యడ్ కంటైనర్ మీద క్రియేట్
- 6:26చేసిన తర్వాత యడ్ కంటైనర్ మీద క్లిక్
- 6:28చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ టాబ్
- 6:30అనేది లైక్ చిన్న లైక్ మినీ టాబ్ అనేది
- 6:32ఓపెన్ అవుతుంది. సో నేను రా అని పేరు
- 6:34ఇస్తాను దానికి క్రియేట్ చేద్దాము
- 6:37క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ అని
- 6:39క్లిక్ చేసిన తర్వాత అది క్రియేట్
- 6:41చేస్తుంది ఆ కంటైనర్ ని సో ఒకసారి
- 6:44సక్సెస్ఫుల్ గా కంటైనర్ క్రియేట్ అయిన
- 6:46తర్వాత అది ఇక్కడ మనకు విజిబుల్ గా
- 6:48ఉంటుంది. సో కనబడుతుంది మనకు సో అలానే
- 6:50నేను ఇంకా టూ కంటైనర్స్ క్రియేట్
- 6:52చేస్తాను. ప్రాసెస్డ్
- 6:54ప్రాసెస్డ్
- 6:57అండ్ దెన్
- 6:59అది కూడా క్రియేషన్ లో ఉంది సో ఒకోసారి
- 7:02సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిన తర్వాత అది
- 7:03కూడా నాకు ఇక్కడ కనబడుతుంది అండ్ నెక్స్ట్
- 7:05థర్డ్ కంటైనర్
- 7:07సో వవిల్ నేమ్ ఇట్ యస్
- 7:10ప్రెసెంటేషన్
- 7:14అండ్ దెన్ నేను క్రియేట్ మీద క్లిక్
- 7:16చేశను. సో ఇట్ ఇస్ టేకింగ్ సం టైం టు
- 7:19క్రియేట్ ఒకసారి క్రియేట్ అయిన తర్వాత అది
- 7:21కూడా నాకు ఈ లిస్ట్ లో కనబడుతుంది అండ్
- 7:23దెన్ నేను మీకు శాంపుల్ గా ఒక ఫైల్ ని
- 7:25అప్లోడ్ చేసి ఆ ఫైల్ ని ఎలా అప్లోడ్
- 7:28చేయాలో ఒక శాంపుల్ ఫైల్ ని అది
- 7:30చూపియడానికి నేను ఇంకొక కంటైనర్ క్రియేట్
- 7:33చేస్తాను సో యడ్ కంటైనర్ సో డెమో అనే ఒక
- 7:36కంటైనర్ ని క్రియేట్ చేస్తాను లెట్స్ సే
- 7:39డెమో అండ్ క్రియేట్ చేసిన తర్వాత అది కూడా
- 7:42ఇక్కడ మనకు కనబడాలి సో ఒక వన్ ఆర్ లైక్ఫై
- 7:45హవర్ సిక్స్ సెకండ్స్ తర్వాత అది ఇక్కడ
- 7:46మనకు కన కనబడుతుంది. డెమో అని కనబడుతుంది
- 7:49ఇక్కడ. సో డెమో ఆ కంటైనర్ లోపలికి
- 7:52వెళ్తాను దాని మీద క్లిక్ చేస్తే అది
- 7:53మనల్ని కంటైనర్ లోపలికి తీసుకెళ్తుంది. సో
- 7:55ఈ డెమో కంటైనర్ లోపల ఉన్నాం మనం ఇప్పుడు.
- 7:58సో ఇందులో మనం ఫైల్స్ అప్లోడ్
- 8:00చేసుకోవచ్చు. సో నేను అప్లోడ్
- 8:02చేస్తున్నాను అప్లోడ్ మీద క్లిక్ చేసి
- 8:05అప్లోడ్ మీద క్లిక్ చేస్తే బ్రౌస్ ఫర్
- 8:07ఫైల్స్ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన
- 8:09తర్వాత ఇక్కడ నా లోకల్ సిస్టం లో
- 8:12కస్టమర్స్ డసిఎsv అని ఒక ఫైల్ ఉంది దాని
- 8:15మీద క్లిక్ చేసి నేను అప్లోడ్ చేస్తాను.
- 8:17సో ఇట్ విల్ టేక్ట ఆర్ త్రీ సెకండ్స్ టు
- 8:19అప్లోడ్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ
- 8:21అప్లోడ్ అనే బటన్ మనకు ఎనేబుల్ అవుతుంది.
- 8:23సో అప్లోడ్ మీద క్లిక్ చేద్దాము. క్లిక్
- 8:26చేసిన తర్వాత ఇట్ విల్ టేక్ అగైన్ఫైవ్ ఆర్
- 8:28సిక్స్ సెకండ్స్ టు సక్సెస్ఫుల్లీ అప్లోడ్
- 8:30ద ఫైల్ సో ఒకసారి సక్సెస్ఫుల్ గా అప్లోడ్
- 8:33అయిపోయిన తర్వాత ఆ ఫైల్ అనేది నాకు ఇక్కడ
- 8:35కనబడుతుందండి. ఇందాక ఇది నా లోకల్ సిస్టం
- 8:37లో ఉంది ఇప్పుడు నా డెమో కంటైనర్ లో ఉంది
- 8:39ఒకసారి సక్సెస్ఫుల్ అప్లోడ్ అయిన తర్వాత
- 8:41సో కస్టమర్స్ సిఎస్ మీద క్లిక్ చేస్తే మనం
- 8:44లైక్ ఆ ఫైల్ లో ఏముందో చూసుకోవచ్చు మనం సో
- 8:47ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకస్టమర్స్ మీద క్లిక్
- 8:50చేస్తే దాని లైక్ బేసిక్ ప్రాపర్టీస్
- 8:51అనేవి కనబడతాయి. లాస్ట్ మాోడిఫైడ్ ఎప్పుడు
- 8:54క్రియేషన్ టైం ఎప్పుడు అండ్ దెన్ ఆ సైజ్
- 8:56ఎంత సో ఇవన్నీ జనరల్ జనరల్ థింగ్స్ ఇవన్నీ
- 8:59సో ఆ లైక్ ఆ ఫైల్ లో ఉన్న డేటాని మీరు
- 9:02చూడాలంటే ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్
- 9:04మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రెండు
- 9:05ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ లైక్
- 9:09రెండు ఆప్షన్స్ అంటే లైక్ ఇక్కడ మీరు ఆ
- 9:11కంటెంట్ ని ఇలా చూసుకోవచ్చు. సో ఈ
- 9:14కంటైనర్ని లైక్ ఆ కంటైనర్ కాదు ఆ డేటాని
- 9:17మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఈ డేటా లైక్
- 9:20ఇట్స్ బిట్ డిఫికల్ట్ టు రీడ్ కదా సో నాకు
- 9:23యాక్చువల్ గా ఫైల్ లో ఉంది డేటా ఇలా ఉంది
- 9:25ఓకే సో ఇది కొంచెం యూసర్ ఫ్రెండ్లీ
- 9:28రీడబుల్ ఫార్మాట్ లో ఉంది కదా సో నేను ఇలా
- 9:31సేమ్ ఇలా చూసుకోవచ్చు నా కంటైనర్ లో కూడా
- 9:34సో దానికోసం మీరు ప్రివ్యూ మీద క్లిక్
- 9:36చేయండి. సో ఇట్ విల్ బి సం వాట్ యూసర్
- 9:38ఫ్రెండ్లీ టు వ్యూ ద డేటా ఓకే సో ఇలా మనం
- 9:41ఒక ఫైల్ ని కంటైనర్ లోకి అప్లోడ్ చేసుకొని
- 9:44ఇలా వ్యూ చేసుకోవచ్చు ఓకే సో ఈ ఫైల్ ని
- 9:48మనం మనం కోడ్ రాసేటప్పుడు ఈ ఫైల్ ని ఎలా
- 9:51యక్సెస్ చేయాలి అంటే నేను వివిధ రకాలు
- 9:53చెప్పాను ఆల్రెడీ ముందు వీడియోస్ లో
- 9:55యక్సెస్ కీస్ తో యక్సెస్ కీ సహాయంతో గాని
- 9:58ఎస్ఐఎస్ సహాయంతో గాని లేదా సర్వీస్
- 10:00ప్రిన్సిపల్ తో గాని లైక్ ఈ ఫైల్ ని మనం
- 10:03యక్సెస్ చేయొచ్చు మనం కోడింగ్ ఏరియాలో దట్
- 10:06ఈస్ లైక్ నోట్బుక్ లో సో అది మనం ఎలా
- 10:08యక్సెస్ చేయాలి యక్సెస్ చేసిన తర్వాత ఆ
- 10:11కంటెంట్ ని మనం నోట్బుక్ లో ఎలా వ్యూ
- 10:13చేయాలో మనం ముందు ముందు వీడియోస్ లో
- 10:16చూద్దాం. అప్పటివరకు లైక్ దిస్ ఇస్ ఫైన్
- 10:19ఫర్ దిస్ వీడియో థాంక్యూ సో మచ్.
About this transcript
This page contains the full transcript of #8 ADLGen2 Storage Account Creation|Azure Databricks Full Course in Telugu #telugu #azuredatabricks by Code chasers, generated from the public captions YouTube serves with the video. The transcript has 1,522 words across 257 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.