YouTube2Text

ఈ 50 బిట్స్ వస్తే చాలు!🔥The Earth in our solar system |AP Group 2 2026 Prelims|Geography Unit 1 MCQs — Transcript

by Mathestics by BhagyaLakshmi · 2,592 words · 464 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్
  2. 0:01ఛానల్ మాథిస్టిక్స్ బై భాగ్యలక్ష్మి
  3. 0:03గ్రూప్ట కి సంబంధించి మనం జాగ్రఫీ యూనిట్
  4. 0:05వన్ లో ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టం
  5. 0:08మీద టాప్ 50 ఎంసిక్యూస్ డిస్కస్
  6. 0:09చేయబోతున్నాం. సో ఈరోజు వీడియో అయితే చాలా
  7. 0:11ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ద ఎర్త్ ఇన్
  8. 0:13అవర్ సోలార్ సిస్టం లో ఇంట్రడక్షన్
  9. 0:15అదేవిధంగా యూనివర్స్ అండ్ సెలెస్టియల్
  10. 0:17బాడీస్ గురించి వేరియస్ స్టార్స్ అండ్
  11. 0:19కాన్స్టలేషన్స్ అదేవిధంగా సోలార్ సిస్టం
  12. 0:22ఎర్త్ గురించి ఆస్ట్రాయిడ్స్ అండ్
  13. 0:24మెటరాయిడ్స్ ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తూ
  14. 0:26టాప్ 50 ఎంసిక్యూస్ డిస్కస్ చేయబోతున్నాం.
  15. 0:29ఇప్పటికే మీ ప్రిపరేషన్ గనుక స్టార్ట్
  16. 0:30చేసిఉంటే ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్
  17. 0:32అయినాయో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు
  18. 0:34ఇంకా ప్రిపరేషన్ గనుక స్టార్ట్
  19. 0:35చేయనట్లయితే వీలైనంత త్వరగా మీ ప్రిపరేషన్
  20. 0:38ని స్టార్ట్ చేసుకోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ
  21. 0:40క్వశ్చన్ కి కూడా కింద ఎక్స్ప్లనేషన్
  22. 0:42ఉంటుంది అండ్ ఈ పిడిఎఫ్ అయితేటెలిగ్రామ
  23. 0:44ఛానల్ లో పోస్ట్ చేయడం
  24. 0:45జరుగుతుంది.టెలిగ్రామ ఛానల్ లింక్ అయితే
  25. 0:47కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. లేట్
  26. 0:48చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్
  27. 0:50క్వశ్చన్ భూమి యొక్క పరిమాణం మరియు ఆకారం
  28. 0:53దాదాపు భూమిని పోలి ఉండడం వల్ల ఈ ఖగోళ
  29. 0:56వస్తువును భూమి యొక్క కవల అని పిలుస్తారు?
  30. 0:59ఎర్త్స్ ట్విన్ అని దేన్ని పిలుస్తారు? ఏ
  31. 1:02మార్స్, బి, వీనస్, సి జుపిటర్ అండ్ డి
  32. 1:04మెర్క్యూరి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్
  33. 1:07బి. వీనస్. శుక్రుడి పరిమాణం మరియు ఆకృతి
  34. 1:10భూమితో సమానంగా ఉండడం వల్ల వీనస్ ని అయితే
  35. 1:13ఎర్త్స్ ట్విన్ అని అయితే పిలవడం
  36. 1:15జరుగుతుంది. ఇది ఆకాశంలో అత్యంత
  37. 1:17ప్రకాశవంతమైన గ్రహం కూడా. నెక్స్ట్
  38. 1:19క్వశ్చన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఏ రెండు
  39. 1:22గ్రహాల కక్షల మధ్య ఉంటుంది? ఇంపార్టెంట్
  40. 1:25క్వశ్చన్ ఏ ఎర్త్ అండ్ మార్స్ బి సాటర్న్
  41. 1:28అండ్ యురేనస్ సి మార్స్ అండ్ జుపిటర్ డి
  42. 1:30వీనస్ అండ్ ఎర్త్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
  43. 1:32ఆప్షన్ సి మార్స్ అండ్ జుపిటర్ మార్స్
  44. 1:36మార్స్ అండ్ జుపిటర్ మధ్య వేలాది చిన్న
  45. 1:39గ్రహ సకలాల సూర్యుడు చుట్టూ
  46. 1:40తిరుగుతుంటాయి. దీనినే ఆస్ట్రాయిడ్ బెల్ట్
  47. 1:43అంటారు. సో ఆస్ట్రాయిడ్ బెల్ట్ అయితే మనకి
  48. 1:45మార్స్ అండ్ జుపిటర్ మధ్య ఉంటుంది.
  49. 1:47నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ ద ట్రూ షేప్
  50. 1:50ఆఫ్ ద ఎర్త్? భూమి యొక్క నిజమైన ఆకారం
  51. 1:52ఏంటి? ఏ పర్ఫెక్ట్ షేప్, బి ఫ్లాట్
  52. 1:54సర్కిల్, ఓవెల్ అండ్ జియాయిడ్. కరెక్ట్
  53. 1:57ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి.
  54. 2:02భూమి ధ్రువాల వద్ద కొంచెం చదునుగా భూమధ్య
  55. 2:05రేఖ వద్ద ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈ ప్రత్యేక
  56. 2:07ఆకారాన్ని జియాడ్ అంటారు. నెక్స్ట్
  57. 2:09క్వశ్చన్ ఏ నక్షత్రం ఉత్తర దిక్కును
  58. 2:12నిర్ణయించడంలో సహాయపడుతుంది? ఇంపార్టెంట్
  59. 2:14క్వశ్చన్ ఏ పోల్ స్టార్ బి సిరియస్ సి
  60. 2:18ప్రాక్సిమా సెంటరీ అండ్ ఆప్షన్ డి సన్
  61. 2:21కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పోల్ స్టార్
  62. 2:23అంటే ధ్రువ నక్షత్రం.
  63. 2:26ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ ఉత్తర దిశలోనే
  64. 2:28స్థిరంగా ఉంటుంది. ప్రాచీన కాలంలో సో
  65. 2:31ఎర్లీ టైమ్స్ లో అయితే నావికులు దీనిని
  66. 2:33దిక్సుల వాడేవారు. నెక్స్ట్ క్వశ్చన్
  67. 2:36సూర్యుని చుట్టూ భూమి యొక్క నిర్దిష్ట
  68. 2:38మార్గంలో లేదా కక్ష్యలో తిరగడాన్ని
  69. 2:40ఏమంటారు? ఏ రొటేషన్, బి రెవల్యూషన్, సి
  70. 2:43ఇంక్లినేషన్ అండ్ డి రిసొల్యూషన్. కరెక్ట్
  71. 2:45ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రివల్యూషన్. భూమి తన
  72. 2:48చుట్టూ తాను తిరగడాన్ని అయితే భ్రమణం
  73. 2:51అంటారు. అదేవిధంగా సూర్యుని చుట్టూ
  74. 2:53తిరగడాన్ని పరిభ్రమణం రెవొల్యూషన్ అంటారు.
  75. 2:55దీని వల్ల మనకి రుతువులు అయితే ఏర్పడతాయి.
  76. 2:58సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్
  77. 3:01క్వశ్చన్ విచ్ ప్లానెట్ ఈస్ నోన్ యస్ బ్లూ
  78. 3:03ప్లానెట్ ఏ గ్రహాన్ని నీలి గ్రహం అని
  79. 3:05పిలుస్తారు? ఏ నెప్ట్యూన్, బి యూరేనస్, సి
  80. 3:07ఎర్త్ అండ్ డి సాటర్న్. కరెక్ట్ ఆన్సర్
  81. 3:10ఈస్ ఆప్షన్ సి ఎర్త్
  82. 3:13భూమి ఉపరితలంపై మూడింట రెండు వంతుల నీరు
  83. 3:15ఉండడం వల్ల అంతరిక్షం నుండి ఇది
  84. 3:17నీలిరంగులో కనిపిస్తుంది. నెక్స్ట్
  85. 3:19క్వశ్చన్ భూమిపై పగలు మరియు రాత్రులు
  86. 3:22ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి?
  87. 3:24ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏ ఎర్త్స్ రొటేషన్
  88. 3:27బి ఎర్త్స్ రెవల్యూషన్, సి సన్స్ రొటేషన్
  89. 3:29అండ్ డి మూన్స్ రెవల్యూషన్. కరెక్ట్
  90. 3:31ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఎర్త్స్ రొటేషన్.
  91. 3:34భూమి యొక్క భ్రమణం. భూమి తన అక్షం మీద
  92. 3:37తాను తిరగడం వల్ల సూర్యరశ్మి పడే వైపు
  93. 3:40పగలు అవతలి వైపు రాత్రి ఏర్పడతాయి.
  94. 3:42నెక్స్ట్ క్వశ్చన్ మన సౌర కుటుంబంలో అతి
  95. 3:44పెద్ద గ్రహం ఏది? ఏ సాటర్న్ బి జుపిటర్ సి
  96. 3:48నెప్ట్యూన్ డి ఎర్త్ కరెక్ట్ ఆన్సర్ ఇస్
  97. 3:50ఆప్షన్ బి జూపిటర్ బృహస్పతి సౌర
  98. 3:53కుటుంబంలోనే అత్యంత భారీ మరియు అతి పెద్ద
  99. 3:55గ్రహం సో మనకి అతి పెద్ద గ్రహం ఏది అంటే
  100. 3:58జుపిటర్ ఇది ఒక వాయు గ్రహం అదేవిధంగా ఇది
  101. 4:01ఒక గ్యాస్ గ్యాస్ జాయింట్ నెక్స్ట్
  102. 4:03క్వశ్చన్ భూమి నుండి చంద్రుని సగటు దూరం
  103. 4:06ఎంత వాట్ ఇస్ ద యవరేజ్ డిస్టెన్స్ ఫ్రమ
  104. 4:08ఆఫ్ ద మూన్ ఫ్రమ్ ద ఎర్త్ఏ
  105. 4:11150,000 కిలోమీటర్స్బి 38400
  106. 4:16కిలోమీటర్స్ సి 4,84,400
  107. 4:18km డి 28,84,400
  108. 4:22km కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భూమికి
  109. 4:26అత్యంత దగ్గరగా ఉన్న ఖగోళ వస్తువు
  110. 4:28చంద్రుడు దీని సగటు దూరం సుమారు 3.84
  111. 4:31లాక్ కిలోమీటర్స్ నెక్స్ట్ క్వశ్చన్
  112. 4:34ప్లూటో వాస్ ఫార్మల్లీ కన్సిడర్డ్ యస్ ఏ
  113. 4:36ప్లానెట్ బట్ నౌ ఇస్ క్లాసిఫైడ్ యస్
  114. 4:38ప్లూటోను గతంలో ఒక గ్రహంగా పరిగణించేవారు
  115. 4:41కానీ ఇప్పుడు దీనిని ఎలా వర్గీకరించారు? ఏ
  116. 4:44శాటిలైట్ బి ఆస్ట్రాయిడ్ సి స్టార్ డి
  117. 4:47డ్వార్ఫ్ ప్లానెట్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
  118. 4:48ఆప్షన్ డి డ్వార్ఫ్ ప్లానెట్ అంటే వామన
  119. 4:51గ్రహం 2006 లో ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్
  120. 4:54యూనియన్ ఏఐఏయ ప్లూటోను గ్రహ హోదా నుండి
  121. 4:59తొలగించి వామన గ్రహం అంటే డ్వార్ఫ్
  122. 5:01ప్లానెట్ గా ప్రకటించడం జరిగింది.
  123. 5:03నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుని తర్వాత భూమికి
  124. 5:06అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? ఏ
  125. 5:09సిరియస్ బి ఆల్ఫా సెంటరీ సి ప్రాక్సిమా
  126. 5:12సెంటరీ ఆప్షన్ డి ఒరియాన్ కరెక్ట్ ఆన్సర్
  127. 5:14ఈస్ ఆప్షన్ సి సూర్యుడు మనకు అత్యంత దగ్గర
  128. 5:19ఉన్న నక్షత్రం సూర్యుని తర్వాత భూమికి
  129. 5:214.24 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న
  130. 5:24ప్రాక్సిమా సెంటరీ అత్యంత సమీప నక్షత్రం.
  131. 5:27ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్.
  132. 5:29నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ప్లానెట్ హ్యాస్ ద
  133. 5:32షార్టెస్ట్ ఇయర్ ఇన్ అవర్ సోలార్ సిస్టం?
  134. 5:34మన సౌర కుటుంబంలో అతి తక్కువ కాలం కలిగిన
  135. 5:36సంవత్సరం ఏ గ్రహానికి ఉంటుంది? ఏ ఎర్త్,
  136. 5:39బి మెర్క్యూరీ, సి వీనస్, డి మార్స్.
  137. 5:41కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మెర్క్యూరీ.
  138. 5:44సో మెర్క్యూరీ సూర్యుడికి అత్యంత దగ్గరగా
  139. 5:46ఉండడం వల్ల ఇది సూర్యుని చుట్టూ ఒక
  140. 5:48పరిభ్రమణాన్ని కేవలం 88 రోజులు ఈ డేస్
  141. 5:51కూడా మనకి ఇంపార్టెంట్. కేవలం 88 డేస్ లో
  142. 5:54పూర్తి చేస్తుంది. కాబట్టి అక్కడ సంవత్సరం
  143. 5:56చాలా చిన్నది. నెక్స్ట్ క్వశ్చన్ భూమి
  144. 5:58అంతటా పగలు మరియు రాత్రులు సమానంగా ఉండే
  145. 6:01రోజు విషవత్తు ఏది? ఈక్వినాక్స్
  146. 6:04ఈక్వినాక్స్ ఏది ఏ మార్చ్ 21 బి జూన్ 21
  147. 6:08సి డిసెంబర్ 22 అండ్ డి జులై 4 కరెక్ట్
  148. 6:10ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మార్చ్ 21 నెక్స్ట్
  149. 6:15క్వశ్చన్ వాట్ ఆర్ ద ఇన్నర్ ప్లానెట్స్
  150. 6:17ప్రైమరలీ మేడ్ ఆఫ్ అంతర గ్రహాలు అంటే
  151. 6:19ఇన్నర్ ప్లానెట్స్ ప్రధానంగా దేనితో
  152. 6:21తయారయ్యాయి ఇంపార్టెంట్
  153. 6:24ఏ గ్యాసెస్ బి లిక్విడ్స్ సి రాక్స్ అండ్
  154. 6:26డి ఐస్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
  155. 6:28రాక్స్
  156. 6:30నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ప్లానెట్స్ ఫేమస్
  157. 6:33ఫర్ ఇట్స్ ప్రామినెంట్ అండ్ బ్యూటిఫుల్
  158. 6:34రింగ్ సిస్టం ప్రముఖమైన మరియు అందమైన
  159. 6:37వలయాల వ్యవస్థకు ప్రసిద్ధి చెందిన గ్రహం
  160. 6:39ఏది? ఏ జుపిటర్, బి యురేనస్, సి సాటర్న్,
  161. 6:43డి నెప్ట్యూన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
  162. 6:45సి సాటర్న్ శని గ్రహం చుట్టూ మనిషి
  163. 6:47ముక్కలు మరియు దూలితో కూడిన స్పష్టమైన
  164. 6:50వలయాలు రింగ్స్ అయితే ఉండడం జరుగుతుంది.
  165. 6:52ఇవి టెలిస్కోప్ ద్వారా కూడా మనకి
  166. 6:53కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ ద పీరియడ్
  167. 6:56ఆఫ్ వన్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ ఈస్ నోన్ యస్
  168. 6:58భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి
  169. 7:00పట్టే కాలాన్ని ఏమంటారు? ఇంపార్టెంట్ ఏ
  170. 7:03సోలార్ డే బి ఎర్త్ డే సి లూనార్ మంత్
  171. 7:06అండ్ డి రెవల్యూషన్ పీరియడ్ కరెక్ట్
  172. 7:08ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్
  173. 7:11విచ్ ఇస్ ద ఓన్లీ నాచురల్ సాటిలైట్ ఆఫ్
  174. 7:14ఎర్త్ భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం ఏది?
  175. 7:17సహజ ఉపగ్రహం అంటే నాచురల్ సాటిలైట్ ఆఫ్
  176. 7:20ఎర్త్ ఏది? ఏ టైటాన్ బి గణమీర్ ఆప్షన్ సి
  177. 7:24మూన్ అండ్ డి యూరోపా. కరెక్ట్ ఆన్సర్ ఈస్
  178. 7:27ఆప్షన్ సి మూన్. [గొంతు సవరించుకోవడం]
  179. 7:29భూమికి చంద్రుడు మాత్రమే సహజ సిద్ధమైన
  180. 7:31ఉపగ్రహం. మిగిలినవి ఇతర గ్రహాల ఉపగ్రహాలు
  181. 7:33ఉదాహరణకు టైటలాన్ శని గ్రహానిధి. నెక్స్ట్
  182. 7:36క్వశ్చన్ సూర్యుని చుట్టూ
  183. 7:38పరిభ్రమించడానికి గ్రహాలు అనుసరించే
  184. 7:40మార్గాన్ని ఏమంటారు? ఏ సర్కిల్, బి
  185. 7:43ఆక్సిస్, సి ఆర్బిట్, డి రూట్ కరెక్ట్
  186. 7:45ఆన్సర్ ఈజ ఆప్షన్ సి ఆర్బిట్. కక్ష్య.
  187. 7:49నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ గలాక్సీ ఈస్
  188. 7:51అవర్ సోలార్ సిస్టం లొకేటెడ్? మన సౌర
  189. 7:53కుటుంబం ఏ గలాక్సీలో ఉంది? ఏ ఆండ్రోమేడా,
  190. 7:56బి పాలకుంత సి సాంబ్రారో అండ్ డి
  191. 8:00మెస్సియర్ 81. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్
  192. 8:02బి మిల్కీ వే గెలాక్సీ. మనం నివసించే సౌర
  193. 8:06కుటుంబం మిల్కీ వే లేదా ఆకాశ గంగా అని
  194. 8:08పిలవబడే గెలాక్సీ లో ఒక చిన్న భాగం.
  195. 8:10నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్రహాన్ని ఎర్ర
  196. 8:12గ్రహం అని పిలుస్తారు? రెడ్ ప్లానెట్ రెడ్
  197. 8:15ప్లానెట్ అని దేన్ని పిలుస్తారు? ఏ వీనస్
  198. 8:17బి మార్స్ సి జుపిటర్ డి మెర్క్యూరీ
  199. 8:19కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మార్స్
  200. 8:21అంగారుకుడి ఉపరితలంపై ఐరన్ ఆక్సైడ్ తుప్పు
  201. 8:24ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఎరుపు రంగులో
  202. 8:26కనిపిస్తుంది అందుకే దీనిని ఎర్ర గ్రహం
  203. 8:29అంటే రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు.
  204. 8:31నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆవిష్కరణల
  205. 8:33ప్రకారం ఏ గ్రహానికి అత్యధిక సంఖ్యలో సహజ
  206. 8:36ఉపగ్రహాలు ఉన్నాయి ఏ జుపిటర్ బి మార్స్ సి
  207. 8:39వీనస్ అండ్ డి సాటర్న్ ఇంపార్టెంట్
  208. 8:41క్వశ్చన్ సో ఈ క్వశ్చన్ అయితే పర్మనెంట్
  209. 8:44నాచురల్ సాటిలైట్స్ గురించి క్వశ్చన్ సో
  210. 8:47దీనికైతే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శని
  211. 8:50గ్రహానికి సాట్రన్ కి ప్రస్తుతం 146
  212. 8:53పర్మనెంట్ నాచురల్ సాటిలైట్స్ ఉండడం
  213. 8:56జరిగింది.
  214. 8:59నెక్స్ట్ క్వశ్చన్
  215. 9:01లైట్ ఇయర్ ఈస్ ఏ యూనిట్ యూస్డ్ టు మెజర్
  216. 9:03విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంతి సంవత్సరం
  217. 9:05అనేది దేనిని కొలవడానికి ఉపయోగించే
  218. 9:07ప్రమాణం ఏ డిస్టెన్స్ బి టైం సి స్పీడ్
  219. 9:10ఆఫ్ లైట్ అండ్ డి ఇంటెన్సిటీ ఆఫ్ లైట్
  220. 9:13కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ డిస్టెన్స్
  221. 9:16నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
  222. 9:18ఇస్ ద బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ అవర్ స్కy
  223. 9:20ఆఫ్టర్ ద సన్ అండ్ మూన్ ఏ జుపిటర్ బి
  224. 9:24వీనస్ సి మార్స్ అండ్ డి సీరియస్ నక్షత్రం
  225. 9:26కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వీనస్ శుక్ర
  226. 9:29గ్రహం సూర్య రస్మిని ఎక్కువగా పరావర్తనం
  227. 9:32చేయడం వల్ల ఇది రాత్రి ఆకాశంలో అత్యంత
  228. 9:35ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీనిని వేకువ
  229. 9:38తార అంటే మార్నింగ్ స్టార్ అని కూడా
  230. 9:40పిలుస్తారు. సో మనకి మార్నింగ్ స్టార్ అని
  231. 9:42దేన్ని పిలుస్తారు అని క్వశ్చన్ కూడా
  232. 9:43అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్
  233. 9:45క్వశ్చన్ భూమిని ఉత్తర మరియు దక్షిణ అర్ధ
  234. 9:48గోళాలుగా విభజించే
  235. 9:50ఊహాజనిత రేఖను ఏమంటారు?
  236. 9:55ఏ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ బి ప్రైమ
  237. 9:57మెరీడియన్ సి ఈక్వేటర్ అండ్ డి ఆర్కిటిక్
  238. 10:00సర్కిల్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
  239. 10:03నెక్స్ట్ క్వశ్చన్ తూర్పు నుండి పడమరకు
  240. 10:05అంటే వ్యతిరేక దశలో తిరిగే గ్రహం ఏది? సో
  241. 10:08ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏ
  242. 10:11యురేనస్ బి ఎర్త్ సి మార్స్ అండ్ డి
  243. 10:14జుపిటర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
  244. 10:16యురేనస్ సాధారణంగా గ్రహాలు పడమర నుండి
  245. 10:19తూర్పుకు తిరుగుతాయి. కానీ వీనస్ మరియు
  246. 10:21యురేనస్ మాత్రం తూర్పు నుండి పడమరకు
  247. 10:23తిరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ ద
  248. 10:26అప్రాక్సిమేట్ స్పీడ్ ఆఫ్ లైట్ పర్ సెకండ్
  249. 10:29కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి
  250. 10:33నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ప్లానెట్ ఇస్
  251. 10:35ఆఫెన్ కాల్డ్ ద లార్డ్ ఆఫ్ హెవెన్స్ డ్యూ
  252. 10:37టు ఇట్స్ మాసివ్ సైజ్ దానిప దాని భారి
  253. 10:39పరిమాణం కారణంగా ఏ గ్రహాన్ని తరుచుగా
  254. 10:42లార్డ్ ఆఫ్ హెవెన్స్ అని పిలుస్తారు? ఏ
  255. 10:44శాట్రన్ బి జుపిటర్ డి నెప్ట్యూన్ అండ్ డి
  256. 10:46యురేనస్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి
  257. 10:49జుపిటర్ బృహస్పతి అన్ని గ్రహాల కంటే
  258. 10:52పెద్దది మరియు శక్తివంతమైనది కాబట్టి
  259. 10:54దీనికి ఆ పేరు అయితే వచ్చింది దీనిని రాజ
  260. 10:57గ్రహం అని కూడా పిలుస్తారు నెక్స్ట్
  261. 10:59క్వశ్చన్ చంద్రుడు భూమి చుట్టూ ఒక
  262. 11:01పరిభ్రమణం పూర్తి చేయడానికి ఎన్ని రోజులు
  263. 11:03పడుతుంది? ఏ 27 డేస్ బి 30 డేస్ సి 15
  264. 11:08డేస్ అండ్ డి 365 డేస్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
  265. 11:11ఆప్షన్ ఏ 27 డేస్ నెక్స్ట్ క్వశ్చన్
  266. 11:15ఈ క్రింది వాటిలో వేటిని వాయు గ్రహాలు అని
  267. 11:18పిలుస్తారు ఇంపార్టెంట్ ఇది ఒక వన్ ఆఫ్ ద
  268. 11:21ఇంపార్టెంట్ మనకి గ్యాస్ అదేవిధంగా రాక్
  269. 11:24టూ టైప్స్ ఉంటాయి ఏ మెర్క్యురీ వీనస్
  270. 11:27ఎర్త్ అండ్ బి మార్స్ జుపిటర్ శాట్రన్ సి
  271. 11:29జుపిటర్ సాటర్న్ యురేనస్ నెప్ట్యూన్ అండ్
  272. 11:32డి ఎర్త్ మార్స్ జుపిటర్ అండ్ వీనస్
  273. 11:34కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జుపిటర్,
  274. 11:37సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ వీటిని
  275. 11:39వాయు గ్రహాలు అని పిలుస్తారు. ఆస్ట్రాయిడ్
  276. 11:42బెల్ట్ వెలుపుల ఉండే ఈ నాలుగు గ్రహాలు
  277. 11:44చాలా పెద్దగా ఉండి ప్రధానంగా వాయువులతో
  278. 11:47అంటే హైడ్రోజన్ హీలియంతో నిండి ఉంటాయి. సో
  279. 11:50ఇవి గ్యాస్ జాయింట్స్ నెక్స్ట్ క్వశ్చన్
  280. 11:52హేలీ తోక చుక్క సుమారు ఎన్ని ఏళ్లకు
  281. 11:55ఒకసారి కనిపిస్తుంది? ఇంపార్టెంట్ ఏ 50
  282. 11:58ఇయర్స్ బి 76 ఇయర్స్ సి 100 ఇయర్స్ అండ్
  283. 12:01డి 25 ఇయర్స్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
  284. 12:03బి 76 ఇయర్స్ హేలీ తోక చుక్క ఒక నిర్ణీత
  285. 12:06కాల వ్యవధిలో సుమారు 75 నుంచి 76 ఏళ్లలో
  286. 12:10ఒకసారి భూమికి సమీపంగా వస్తుంది. ఇది
  287. 12:13చివరిసారిగా 1986 లో కనిపించింది. మళ్ళీ
  288. 12:172061 లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్
  289. 12:20విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ
  290. 12:21సెలెస్టియల్ బాడీ? క్రింది వాటిలో ఏది
  291. 12:23ఖగోళ వస్తువు కాదు ఏ ద సన్ బి ద మూన్ అండ్
  292. 12:27సి మౌంటెన్స్ ఆన్ ఎర్త్ అండ్ డి స్టార్స్
  293. 12:30కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మౌంటెన్స్
  294. 12:32ఆన్ ద ఎర్త్ సో అంతరిక్షంలో ఉండే సూర్యుడు
  295. 12:35చంద్రుడు నక్షత్రాలు మరియు గ్రహాలను ఖగోళ
  296. 12:37వస్తువులు అంటారు. భూమిపై ఉన్న పర్వతాలు
  297. 12:40భూగోళానికి సంబంధించినవి. నెక్స్ట్
  298. 12:41క్వశ్చన్ వాట్ ఇస్ ద అప్రాక్సిమేట్
  299. 12:44పర్సెంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఆన్ ఎర్త్
  300. 12:46అట్మాస్ఫియర్ భూమి వాతావరణంలో నైట్రోజన్
  301. 12:49శాతం సుమారు ఎంత? ఇంపార్టెంట్ క్వశన్ సో
  302. 12:52ఇది రీసెంట్ గా కొన్ని ఎగ్జామ్స్ లో కూడా
  303. 12:54అడగడం జరిగింది ఈ క్వశ్చన్ ని ఏ 21%
  304. 12:56బి0.03%,
  305. 12:58సి 78%, డి 1%. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్
  306. 13:01సి 78%. భూమి వాతావరణంలో అత్యధికంగా ఉండే
  307. 13:05వాయువు, నైట్రోజన్ 78%, తర్వాత ఆక్సిజన్
  308. 13:08మనకి 21% ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్,
  309. 13:11ఆకాశంలో సూర్యుడు ఏ దిశ నుండి ఏ దిశకు
  310. 13:13కదులుతున్నట్లు కనిపిస్తాడు? ఏ. ఈస్ట్ టు
  311. 13:16వెస్ట్ బి వెస్ట్ టు ఈస్ట్ సి నార్త్ టు
  312. 13:18సౌత్ అండ్ డి సౌత్ టు నార్త్ కరెక్ట్
  313. 13:21ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఈస్ట్ టు వెస్ట్ సో
  314. 13:24ఆకాశంలో సూర్యుడు ఈస్ట్ టు వెస్ట్
  315. 13:27కదులుతున్నట్లు మనకు కనిపిస్తాడు. భూమి
  316. 13:29పడమర నుండి తూర్పుకు తిరగడం వల్ల మనకు
  317. 13:32సూర్యుడు తూర్పున ఉదయించి పడమరన
  318. 13:34అస్తమించినట్లు కనిపిస్తాడు. నెక్స్ట్
  319. 13:36క్వశ్చన్ వేగవంతమైన కక్ష్య వేగంగా కారణంగా
  320. 13:40ఏ గ్రహాన్ని స్విఫ్ట్ ప్లానెట్ అని
  321. 13:42పిలుస్తారు? స్విఫ్ట్ ప్లానెట్ అని దేన్ని
  322. 13:44పిలుస్తారు ఇంపార్టెంట్ ఏ ఎర్త్ బి మార్స్
  323. 13:47సి జుపిటర్ అండ్ డి మెర్క్యూరీ కరెక్ట్
  324. 13:49ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మెర్క్యూరీ
  325. 13:51సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండడం వల్ల
  326. 13:53బుధుడు అంటే మెర్క్యూరీ సెకన్ కు సుమారు
  327. 13:5747
  328. 13:58కిలోమీటర్ల వేగంతో పయనిస్తాడు అందుకే
  329. 14:02దీనిని స్విఫ్ట్ ప్లానెట్ అని పిలుస్తారు.
  330. 14:04నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ద మెటరాయిడ్స్
  331. 14:07ప్రైమరలీ కంపోస్డ్ ఆఫ్ మెటరాయిడ్స్
  332. 14:09ప్రధానంగా దేనితో తయారవుతాయి ఇది కూడా
  333. 14:11ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏ ఫ్రోజన్ గ్యాసెస్
  334. 14:13మనుషు వాయువులు బి స్మాల్ పీసెస్ ఆఫ్
  335. 14:15వర్క్ చిన్న రాతి ముక్కలు ఆప్షన్ సి
  336. 14:18లిక్విడ్ మెటల్స్ ద్రవ లోహాలు అండ్ డి
  337. 14:20ఓన్లీ లైట్ అండ్ ఎనర్జీ కరెక్ట్ ఆన్సర్
  338. 14:22ఈస్ ఆప్షన్ బి స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్
  339. 14:25చిన్న రాతి ముక్కలు సూర్యుని చుట్టూ
  340. 14:28తిరిగే చిన్న చిన్న రాతి ముక్కలను ఉల్కలు
  341. 14:30అంటారు. ఇవి భూమి వాతావరణం లోకి
  342. 14:33వచ్చినప్పుడు మండుతూ కాంతిని ఇస్తాయి.
  343. 14:35నెక్స్ట్ క్వశ్చన్ ఏ గ్రహం మీద ఒక రోజు
  344. 14:37అనేది ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం
  345. 14:40ఉంటుంది. ఏ మెర్క్యూరి, బి వీనస్, సి
  346. 14:42మార్స్, డి సాటర్న్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
  347. 14:45ఆప్షన్ బి వీనస్. శుక్రుడు తన చుట్టూ తాను
  348. 14:48తిరగడానికి 243 రోజులు పడుతుంది కానీ
  349. 14:51సూర్యుని చుట్టూ తిరగడానికి
  350. 14:54227 రోజులే పడుతుంది. సో ఇంపార్టెంట్
  351. 14:57క్వశ్చన్ సో ఇలాంటి ట్రికీ క్వశ్చన్స్
  352. 14:58మనల్ని అడుగుతూ ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్
  353. 15:02ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది దేనికి
  354. 15:05ఉదాహరణ ఏ ప్లానెట్ బి సాటిలైట్ డి సి
  355. 15:08కాన్స్టిలేషన్ అండ్ డి గాలాక్సీ కరెక్ట్
  356. 15:12ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నక్షత్ర రాశి వివిధ
  357. 15:17నక్షత్రాలు కలిసి ఏర్పరిచే ఆకృతులను
  358. 15:19నక్షత్ర రాశులు అంటారు. ఉర్సా మేజర్ వంటి
  359. 15:22ఒక ప్రసిద్ధ రాశి.
  360. 15:24నెక్స్ట్ క్వశ్చన్ మన సౌర కుటుంబంలో
  361. 15:27అత్యంత శీతలమైన గ్రహం ఏది? ఏ నెప్ట్యూన్
  362. 15:29బి యురేనస్ సి సాట్రన్ అండ్ డి జుపిటర్
  363. 15:33కోల్డెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్
  364. 15:35సిస్టం కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
  365. 15:37యురేనస్ నెప్ట్యూన్ సూర్యుడికి దగ్గరగా
  366. 15:39ఉన్నప్పటికీ యురేనస్ వాతావరణ పరిస్థితుల
  367. 15:41వల్ల సౌర కుటుంబంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు
  368. 15:45ఇక్కడే నమోదవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్
  369. 15:51సూర్యకాంతి భూమి చేరడానికి సుమారు ఎన్ని
  370. 15:54నిమిషాలు పడుతుంది? ఏ 5 మినిట్స్ బి 8
  371. 15:57మినిట్స్ సి 12 మినిట్స్ డి 15 మినిట్స్
  372. 15:59కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
  373. 16:02నెక్స్ట్ క్వశ్చన్
  374. 16:05ద గ్రేట్ రెడ్ స్పాట్ ఇస్ ఏ జైన్ స్టామ్
  375. 16:07అబ్సర్వడ్ ఆన్ విచ్ ప్లానెట్ గ్రేట్ రెడ్
  376. 16:10స్పాట్ అనే బారి తుఫాను ఏ గ్రహంపై
  377. 16:12కనిపిస్తుంది ఏ జుపిటర్ బి మార్స్ సి
  378. 16:15వీనస్ అండ్ డి సాటర్న్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
  379. 16:17ఆప్షన్ ఏ జుపిటర్
  380. 16:19నెక్స్ట్ క్వశ్చన్ భూమికి మరియు
  381. 16:21సూర్యునికి మధ్య గల దూరం సుమారు ఎంత
  382. 16:24ఉంటుంది సో అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఎంతఏ
  383. 16:26100 మిలియన్ కిలోమీటర్స్ బి 120 మిలియన్
  384. 16:29కిలోమీటర్స్ సి 150 మిలియన్ కిలోమీటర్స్
  385. 16:33అండ్ డి 200 మిలియన్ కిలోమీటర్స్ కరెక్ట్
  386. 16:35ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అప్రాక్సిమేట్
  387. 16:37డిస్టెన్స్ ఈస్ 150 మిలియన్ కిలోమీటర్స్
  388. 16:42నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానిలో ఏ
  389. 16:44గ్రహానికి సహజ ఉపగ్రహాలు చంద్రులు లేవు?
  390. 16:48ఇంపార్టెంట్ ఏ మార్స్ బి వీనస్ సి జుపిటర్
  391. 16:51అండ్ డి నెప్ట్యూన్ సో నాచురల్ సాటిలైట్స్
  392. 16:55అనేవి దేనికి లేవు? కరెక్ట్ ఆన్సర్ ఈస్
  393. 16:57ఆప్షన్ బి వీనస్.
  394. 17:00నెక్స్ట్ క్వశ్చన్ భూమి తన అక్షం మీద వంగి
  395. 17:03ఉండడం వల్ల ఏవి ఏర్పడతాయి? ఏ డే అండ్
  396. 17:06నైట్, బి చేంజ్ ఆఫ్ సీజన్స్, సి ఓషయన్
  397. 17:08టైప్స్ అండ్ డి ఎర్త్ క్వేక్స్ కరెక్ట్
  398. 17:10ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చేంజ్ ఆఫ్ సీజన్స్.
  399. 17:13నెక్స్ట్ క్వశ్చన్ విచ్ సెలెస్టియల్
  400. 17:15బాడీస్ ఆర్ ఆఫెన్ కాల్డ్ డర్టీ స్నో
  401. 17:17బాల్స్ సో ఏ ఖగోల వస్తువులను తరుషుగా
  402. 17:20మురికి మంచు బంతులు డర్టీ స్నో బాల్స్ అని
  403. 17:23పిలుస్తారు ఏ తోక చుక్కలు బి గ్రహ శకలాలు
  404. 17:26సి ఉల్కలు అండ్ డి గ్రహాలు కరెక్ట్ ఆన్సర్
  405. 17:28ఈస్ ఆప్షన్ ఏ కామెక్స్ తోక చుక్కలు
  406. 17:32నెక్స్ట్ క్వశ్చన్ భూమి తన కక్షిలో
  407. 17:34సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండే స్థితిని
  408. 17:36ఏమంటారు? ఏ అఫీలియన్ బి పెరిహీలియన్ సి
  409. 17:40ఈక్వినాక్స్ అండ్ డి సాల్స్టిస్ కరెక్ట్
  410. 17:43ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
  411. 17:46పెరిహేలి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
  412. 17:49నెక్స్ట్ క్వశన్ విచ్ ప్లానెట్ ఇస్ నోన్
  413. 17:51యస్ ద హరిజాంటల్ రొటేషన్ ఇస్ నోన్ ఫర్
  414. 17:53ఇట్స్ హరిజాంటల్ రొటేషన్ అపియరింగ్ టు
  415. 17:55రోల్ ఆన్ ఇట్స్ సైడ్ ఏ గ్రహం తన అక్షం మీద
  416. 17:58పక్కకు వంగి ఉండి దొర్లుతున్నట్లుగా
  417. 18:01సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఇంపార్టెంట్
  418. 18:03ఏ సాటర్న్ బి నెప్ట్యూన్ సి యురేనస్ అండ్
  419. 18:06డి మార్స్ సో ఒక సైడ్ కి హారిజాంటల్
  420. 18:09రొటేషన్ లో వంగి తిరుగుతూ ఉంటుంది అంటే
  421. 18:12కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి యురేనస్
  422. 18:14యురేనస్ అక్షం చాలా ఎక్కువగా వంగి ఉండడం
  423. 18:17వల్ల ఇది తన కక్ష్యలో దొరుకుతున్నట్టు
  424. 18:19అంటే రోలింగ్ ఆన్ ఏ సైడ్ గా మనకి
  425. 18:21కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మన సౌర
  426. 18:23కుటుంబంలో అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం
  427. 18:26ఏది డెన్సిటీ కలిగిన గ్రహం ఏది? ఏ ఎర్త్
  428. 18:29బి మెర్క్యూరీ సి జుపిటర్ డి వీనస్
  429. 18:31కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఎర్త్
  430. 18:34నెక్స్ట్ క్వశన్
  431. 18:36ఆన్ విచ్ ప్లానెట్ ఇస్ ద ఒలంపస్ మాన్స్ ద
  432. 18:39లార్జెస్ట్ వాల్కనో ఇన్ ద సోలార్ సిస్టం
  433. 18:41లకేటెడ్ మన సౌర కుటుంబంలో సౌర కుటుంబంలోని
  434. 18:44అతిపెద్ద అగ్ని పర్వతం ఒలింపస్ మాన్స్ అనే
  435. 18:49అనేది ఏ గ్రహం పై ఉంది?
  436. 18:52ఏ వీనస్ బి మార్స్ సి జుపిటర్ అండ్ డి
  437. 18:55సాటర్న్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
  438. 18:57మార్స్ అంగారక గ్రహం పై ఉన్న ఈ అగ్ని
  439. 18:59పర్వతం యవరేజెస్ట్ పర్వతం కంటే మూడు
  440. 19:02రెట్లు పెద్దది ఇంపార్టెంట్ ఇది కూడా
  441. 19:06మార్స్ మీద అయితే ఉంది నెక్స్ట్ క్వశ్చన్
  442. 19:09వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద బౌండరీ బిట్వీన్ ద
  443. 19:10ఎర్త్స్ అట్మాస్ఫియర్ అండ్ ఔటర్ స్పేస్
  444. 19:12భూమి వాతావరణం మరియు అంతరిక్షం మధ్య ఉండే
  445. 19:15సరిహద్దు రేఖ పేరు ఏంటి? ఏ దురంద లైన్ బి
  446. 19:18పాత్ స్ట్రైట్ సి ఈవెంట్ హారిజాన్ అండ్ డి
  447. 19:21కార్మన్ లైన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
  448. 19:23డి కార్బన్ లైన్
  449. 19:26భూ ఉపరితలం నుండి సుమారు 100 కిలోమీటర్ల
  450. 19:29ఎత్తులో ఉండే ఈ రేఖను అంతరిక్షానికి
  451. 19:31ప్రారంభంగా గుర్తిస్తారు. నెక్స్ట్
  452. 19:33క్వశ్చన్ శుక్రుడి వాతావరణంలో అంటే వీనస్
  453. 19:37వాతావరణంలో అత్యధికంగా ఉండి తీవ్రమైన
  454. 19:40వేడికి కారణమయ్యే వాయువు ఏది? సో ఏ గ్యాస్
  455. 19:43విచ్ ఇస్ ద మోస్ట్ అబండెంట్ ఇన్ ద
  456. 19:45అట్మాస్ఫియర్ ఆఫ్ వీనస్ లీడింగ్ టు ఏ రన్
  457. 19:47వే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏ కార్బన్
  458. 19:50డైాక్సైడ్ బి ఆక్సిజన్ సి నైట్రోజన్ అండ్
  459. 19:52డి హీలియం కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
  460. 19:55కార్బన్ డైాక్సైడ్ శుక్రుడి వాతావరణంలో
  461. 19:57సుమారుగా 96% అంటే 96% కార్బన్ డైాక్సైడ్
  462. 20:02ఉండడం వల్ల ఇది వేడిని బంధించి సౌర
  463. 20:04కుటుంబంలోని అత్యంత వేడి గ్రహంగా
  464. 20:07మారుస్తుంది.

About this transcript

This page contains the full transcript of ఈ 50 బిట్స్ వస్తే చాలు!🔥The Earth in our solar system |AP Group 2 2026 Prelims|Geography Unit 1 MCQs by Mathestics by BhagyaLakshmi , generated from the public captions YouTube serves with the video. The transcript has 2,592 words across 464 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.