#5 Magic Commands Explained|Azure Databricks Full Course in Telugu #education #telugu #azure — Transcript
Full transcript
- 0:00నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్
- 0:02కోడ్ సేజర్స్ నేను మీ మధులక్ష్మణ్ అటికేటి
- 0:04అండ్ ఆల్సో వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ అజూర్
- 0:06డేటా బ్రిక్స్ ఓకే సో మనం ఈ వీడియోలో
- 0:08మ్యాజిక్ కమాండ్స్ అంటే ఏంటిదో క్లియర్ గా
- 0:11చూద్దాం ఓకే సో మ్యాజిక్ కమాండ్స్ అనేది
- 0:13గుర్తుపెట్టుకోండి వాట్ ఆర్ మ్యాజిక్
- 0:14కమాండ్స్ అనేది ఒక బేసిక్ లెవెల్ లో ఒక
- 0:16ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అది ఓకే
- 0:18సో ఏదైనా అజూర్ డేటాబిక్స్ ఇంటర్వ్యూ కి
- 0:21మీరు అటెండ్ అయితే వాళ్ళు క్వశన్స్
- 0:23అనేటివి లైక్ వాట్ ఆర్ మ్యాజిక్ కమాండ్స్
- 0:25అన్ని లైక్ ఎక్కువ స్టార్ట్ చేయొచ్చు లైక్
- 0:28మోస్ట్ ప్రాబబిలిటీ మోస్ట్ ప్రాబబుల్
- 0:30ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది ఓకే జాగ్రత్తగా
- 0:32వినండి ఈ టాపిక్ వెరీ సింపుల్ టాపిక్ ఇది
- 0:35సో జాగ్రత్తగా వినండి ఓకే సో మ్యాజిక్
- 0:37కమాండ్స్ సో నేమ్ ఇట్సెల్ఫ్ ఈస్ సేయింగ్
- 0:39కమాండ్ కమాండ్ అంటే ఏంటిదండి సో కమాండ్
- 0:42అంటే లైక్ వన్ ఇన్స్ట్రక్షన్
- 0:44ఇన్స్ట్రక్షన్ దట్ వి ఆర్ గివింగ్ టు
- 0:46ఫుల్ఫిల్ ఏ సర్టన్ టాస్క్ ఒక పని
- 0:49చేయడానికి మనం ఒక ఇన్స్ట్రక్షన్
- 0:50ఇస్తున్నాం కదా కమాండ్ అంటే సో మ్యాజిక్
- 0:53కమాండ్ అంటే ఏంటిదండి మ్యాజిక్ కమాండ్
- 0:55అంటే స్పెషల్ టైప్ ఆఫ్ కమాండ్ ఓకే నేను
- 0:57కర్సర్ లైక్ సారీ నేను నా పెన్ కలర్
- 1:00మారుస్తాను. సో మ్యాజిక్ కమాండ్ అంటే ఒక
- 1:03స్పెషల్ కమాండ్
- 1:05స్పెషల్ వాట్ ఇస్ దట్ మచ్ స్పెషల్ అబౌట్
- 1:07ఇట్ ఇప్పుడు మనం చూద్దాము. సో లైక్
- 1:10స్పెషల్ కమాండ్ అంటే స్పెషల్
- 1:12ఇన్స్ట్రక్షన్ దట్ వి ఆర్ గోయింగ్ టు గివ్
- 1:14టు డేటా బ్రిక్స్ టు ఫుల్ఫిల్ ఏ టాస్క్
- 1:16ఫుల్ఫిల్ ఏ టాస్క్ అంటే ఒక పని చేయడానికి
- 1:19ఒక పనిని మీట్ అవ్వడానికి మనం ఒక
- 1:20ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. అదే ఇక్కడ
- 1:22స్పెషల్ కమాండ్ ఓకే సో డిఫరెంట్ టైప్స్
- 1:25ఆఫ్ మనకు మ్యాజిక్ కమాండ్స్ ఉన్నాయి ఇక్కడ
- 1:27ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాజిక్
- 1:29కమాండ్స్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మ్యాజిక్
- 1:30కమాండ్ ఏంటంటే మనం లైక్ ఇప్పుడు డిస్కస్
- 1:33చేయబోయేది సో పర్సెంటైల్ సో మ్యాజిక్
- 1:37కమాండ్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే
- 1:38ఫస్ట్ పర్సెంటైల్ యూస్ చేస్తాము తర్వాత
- 1:41మనం ఆ కమాండ్ పేరు రాస్తాము సో పర్సెంటైల్
- 1:43పైథన్ అని రాసాను పర్సెంటైల్ పైథన్ అంటే
- 1:46ఏంటిది సో జనరల్ గా నటబ్రిక్స్ నోట్ బుక్
- 1:49ఉంటది కదా నోట్ బుక్స్ లో ఒక సెల్ ఉంటది
- 1:51కదా
- 1:51సో ఈ సెల్ సెల్ లో జనరల్ గా మనం కోడ్
- 1:54రాస్తామ అని చెప్పాను నేను లాస్ట్
- 1:56వీడియోలో మనం డిస్కస్ చేశము. సో ఈ సెల్ లో
- 1:59మనం ఫస్ట్ ఈ మ్యాజిక్ కమాండ్ అనేది టైప్
- 2:01చేసినామ అనుకోండి పర్సెంటైల్ పైథన్ అని
- 2:04ఇక్కడ టైప్ చేసిన పర్సెంటైల్ పైథన్ అని
- 2:07టైప్ చేస్తే ఇది ఆటోమేటిక్ గా డేటా
- 2:09బ్రిక్స్ కి ఏమ అర్థం వుతది అంటే సో యూసర్
- 2:12ఎవరైతే పర్సెంటైల్ పైథన్ అని టైప్ చేసిండో
- 2:15అతను నెక్స్ట్ మనకుపైతన్ కోడ్ అనేది
- 2:18రాయబోతున్నాడు అని ఈ కమాండ్ ద్వారా డేటా
- 2:21బ్రిక్స్ అర్థం చేసుకుంటుంది. ఓకే ఓకే
- 2:24అండర్స్టుడ్ క్లియర్ ఓకే నేను ఇక్కడ
- 2:27స్లాష్ సారీ స్లాష్ కాదు పర్సెంటైల్
- 2:30పర్సెంటైల్ పైథన్ అని రాసిన తర్వాత
- 2:32నేనుపైతన్ కూడా రాసుకోవచ్చు లైక్ నెక్స్ట్
- 2:34సెల్ లో ప్రింట్
- 2:37మధు అని టైప్ చేస్తే ఇట్స్ ఏ పైథన్ పైథన్
- 2:40లాంగ్వేజ్ కదా ప్రింట్ మధు అంటే ప్రింట్
- 2:42స్టేట్మెంట్ లో మధు అని ఇచ్చాను సో ఇట్
- 2:43విల్ ప్రింట్ మధు
- 2:46ఓకే సో అంటే ఈ డేటా బ్రిక్స్ అనేది అర్థం
- 2:49చేసుకుంటుంది అది ఓకే నెక్స్ట్ ఇతను
- 2:52రాయబోయేది దిపైథన్పైతన్
- 2:54రిలేటెడ్ కోడే అని అర్థం చేసుకుంటుంది ఓకే
- 2:57సో నెక్స్ట్ పర్సంటైల్ పైథన్ లాగా నేను
- 3:00పర్సంటైల్ సీక్వల్ అ సారీ
- 3:02పర్సంటైల్ఎస్క్యూఎల్ అని రాసాను అనుకోండి
- 3:06సెల్ లో సో డేటా బ్రిక్స్ ఏం అర్థం
- 3:08చేసుకుంటుంది ఈ యూసర్ నెక్స్ట్ సీక్వల్
- 3:10కమాండ్స్ రాయబోతున్నాడు అని అర్థం
- 3:12చేసుకుంటుంది. సో నెక్స్ట్ సెల్ లో మనం
- 3:15సీక్వల్ కమాండ్స్ రాయొచ్చు. సో అండ్ ఎట్లా
- 3:17ఎగ్జిక్యూట్ చేయాలో తెలుసు షిఫ్ట్ అండ్
- 3:19ఎంటర్ ఆర్ ఎల్స్ రైట్ క్లిక్ రన్ ఇదంతా
- 3:21నేను ప్రాక్టికల్ సెషన్ లో చూపిస్తాను
- 3:23నేను థియరటికల్ గా చెప్తున్నాను ఓకే లైక్
- 3:25వైస్ మనము
- 3:27పర్సెంటైల్ స్కేల్ అని రాసి స్కేల్ కూడా
- 3:30రాయొచ్చు లైక్ వైస్ పర్సెంటైల్ ఆర్ అని
- 3:33రాసిఆర్ కూడా రాయొచ్చు ఓకే సో దీన్ని
- 3:37మ్యాజిక్ కమాండ్ అని ఎందుకు అన్నారంటే
- 3:39ఇప్పుడు నేను చెప్తాను చూడండి అంటే ఒక్క
- 3:41క్లిక్ తో ఒక్క కమాండ్ తోని ఇక్కడ ఒక్క
- 3:44కమాండ్ తోని మనం చెప్పి చెప్పేస్తున్నాం
- 3:46డేటా బ్రిక్స్ కి నేను పైథన్ కోడ్
- 3:48రాయబోతున్నా అండ్ డేటా బ్రిక్స్ కూడా అదర్
- 3:50సైడ్ అది అర్థం చేసుకుంటుంది ఒక్కో కమాండ్
- 3:52తో ఇతను పైథన్ కోడ్ రాయబోతున్నాడు. లైక్ ఈ
- 3:55కమాండ్ యూస్ చేస్తే పర్సెంటైల్ సీక్వల్
- 3:57యూస్ చేస్తే నెక్స్ట్ ఇతను సీక్వల్ కోడ్
- 3:58రాయబోతున్నాడని డేటా బ్రిక్స్ అనేది అదర్
- 4:00సైడ్ నుంచి అర్థం చేసుకుంటుంది అండ్ ఈ
- 4:02సెల్ లో మనం సీక్వల్ కమాండ్స్ రాసేటప్పుడు
- 4:05మనకు సీక్వల్ రికమెండేషన్స్ కూడా ఇస్తది
- 4:07అది ఓకే రికమెండేషన్స్ కూడా ఇస్తది అండ్
- 4:09ఈపైథన్ కోడ్ రాసేటప్పుడు పైథన్
- 4:11రికమెండేషన్స్ కూడా ఇస్తది ఓకే సో అంత
- 4:14ఫీజబిలిటీ ఉంది మనకు డేటా బ్రిక్స్ తోని
- 4:17ఓకే సో ఇక్కడ ఒక ఒక లాంగ్వేజ్ నుంచి ఒక
- 4:20పైథన్ నుంచి సీక్వల్ చేంజ్ అవ్వడం ఒక
- 4:22కమాండ్ తో జరిగిపోతుంది
- 4:24ఓకే సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ మ్యాజిక్ ఇట్
- 4:27ఇస్ హాపెనింగ్ లైక్ ఏ మ్యాజిక్ మనం పెద్ద
- 4:29ఏదో కాన్ఫిగర్ చేసిపైతన్ నుంచి మళ్ళీ
- 4:31సీక్వల్ కోడ్ రాయాలంటే మళ్ళీ ఏదో
- 4:33కాన్ఫిగర్ చేసి ఏదో సెట్ప్ చేసి ఏం చేయన
- 4:35అవసరం లేదు ఒక్క కమాండ్ ఇస్తే డేటా
- 4:37బ్రిక్స్ అనేది అర్థం చేసుకుంటుంది. సో
- 4:39ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ మజిక్ మజిక్ ఇస్
- 4:41హాపెనింగ్ దేర్ సో దట్స్ వై వ కెన్ ట్రీట్
- 4:44ఇట్ యస్ లైక్ మజిక్ కమాండ్ సో ఇంకా
- 4:47ఉన్నాయి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్
- 4:48మ్యాజిక్ కమాండ్స్ ఉన్నాయి వన్ బై వన్
- 4:49చూద్దాం ఓకే సో నెక్స్ట్ మ్యాజిక్
- 4:52కమాండ్స్ ఇంకేమున్నాయి అంటే పర్సంటైల్
- 4:54మీరేం టెన్షన్ పడొద్దు నేను ఇదంతా నేను
- 4:56నోట్బుక్ ఓపెన్ చేసి అందులో ఈ కమాండ్స్
- 5:00అన్నీ నేను మీకు కోడ్ చేసి చూపిస్తాను ఓకే
- 5:03నెక్స్ట్ టైప్ ఆఫ్ కమాండ్స్ పర్సెంటైల్
- 5:06ఎఫ్ఎస్ఎఫ్ఎస్
- 5:08అంటే ఏంటిదంటే ఫైల్స్ సిస్టం సో మీకు
- 5:10అర్థమైపోయి ఉంటుంది ఫైల్ సిస్టం అంటే
- 5:12ఫైల్స్ ని ఫైల్స్ కి రిలేటెడ్ కమాండ్స్
- 5:14ఏవైతే ఉన్నాయో మనం నెక్స్ట్ రాసుకోవచ్చు
- 5:16అంటే ఫైల్స్ కి రిలేటెడ్ కమాండ్స్ ఏవైతే
- 5:19ఉన్నాయో ఈ పర్టికులర్ మ్యాజిక్ కమాండ్
- 5:21యూస్ చేసి యూస్ చేసిన తర్వాత నెక్స్ట్
- 5:24ఫైల్ కి రిలేటెడ్ కమాండ్స్ అంటే ఒక
- 5:27పర్టికులర్ డైరెక్టరీలో గాని లేదా ఫోల్డర్
- 5:29లో గాని సో మనము ఆ ఫోల్డర్ లో అసలు
- 5:33ఎట్లాంటి ఫైల్స్ ఉన్నాయి నాకు ఫైల్ వన్
- 5:35ఫైల్ ట ఫైల్ త్రీ ఉంది ఇట్లా ఉన్నాయి సో ఈ
- 5:40ఫైల్స్ అన్నీ నేను లిస్ట్
- 5:41చేయాలనుకుంటున్నాను నా నోట్ బుక్ లో
- 5:43అట్లాంటప్పుడు నేను పర్సెంటైల్ ఎఫ్ఎస్ ఈ
- 5:48కమాండ్ యూస్ చేసి ఫైల్ సిస్టం అనే కమాండ్
- 5:50యూస్ చేసిన తర్వాత సెల్ లో యూస్ చేస్తాను
- 5:52నేను సెల్ లో యూస్ చేసిన తర్వాత డేటా
- 5:54బ్రిక్స్ కి తెలిసిపోతుంది నెక్స్ట్ అంటే
- 5:56ఇతను ఫైల్ సిస్టం కి సంబంధించిన లైక్
- 6:00కమాండ్స్ ఎంటర్ చేస్తాడు నెక్స్ట్ అని
- 6:02డేటా బ్రిక్స్ కి తెలిసిపోతుంది ఈ
- 6:04మ్యాజిక్ కమాండ్ ద్వారా పర్సెంటైల్ ఎఫఎస్
- 6:06ద్వారా ఓకే సో నెక్స్ట్ మనం మనం ఇక్కడ
- 6:09నేను ఫైల్స్ ని లిస్ట్
- 6:10చేయాలనుకుంటున్నాను. ఇక్కడ లిస్ట్
- 6:12చేయాలంటే కమాండ్ ఏంటిది అంటే ఎల్ఎస్
- 6:14ఎల్ఎస్ అని యూస్ చేసి మనం ఫైల్స్ ని
- 6:16లిస్ట్ చేయొచ్చు ఓకే ఇంతవరకు చాలు ఓకే మనం
- 6:19ఫైల్స్ ని ఒక ఫైల్ నుంచి ఇంకొక ఫైల్ కి
- 6:21కాపీ కాపీ చేయాలన్నా లేకపోతే మూవ్
- 6:23చేయాలన్నా అట్లాంటి కమాండ్స్ కూడా ఉంటాయి.
- 6:26సో వ విల్ లెర్న్ ఇన్ ఫర్దర్ సెషన్స్ ఓకే
- 6:29ఇప్పటివరకు ఒక గ్లాన్స్ ఇస్తున్నాను మీకు
- 6:31ఇట్లాంటి మ్యాజిక్ కమాండ్స్ ఉంటాయని ఓకే
- 6:33సో నెక్స్ట్ పర్సెంటైల్ ఎఫఎస్ అయిపోయింది.
- 6:36నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యాజిక్ కమాండ్ ఏంటంటే
- 6:39పర్సెంటైల్
- 6:41sహ్ ఇక్కడఎస్హ్ అంటే షెల్ కమాండ్స్ సెల్
- 6:46షెల్ షెల్ ఓకే పర్సెంటైల్ sహ్ అనే
- 6:50మ్యాజిక్ కమాండ్ నేను ఒక షెల్ లో టైప్
- 6:53చేస్తే అప్పుడు డేటా బ్రిక్స్ కి మళ్ళ
- 6:55వెంటనే అర్థమైపోతుంది నెక్స్ట్ యూసర్
- 6:57ఎవరైతే ఉన్నారో అతను నెక్స్ట్ షెల్
- 7:00కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నాడు
- 7:02అని అర్థమైపోతుంది ఓకే సో వెంటనే అది అది
- 7:06షెల్ కి సంబంధించిన రికమెండేషన్స్ ఇవ్వడం
- 7:08స్టార్ట్ చేస్తుంది. ఓకే రికమెండేషన్స్
- 7:11ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది ఒక క్లిక్ లో
- 7:12జరిగిపోతుంది ఇదంతా ఒక క్లిక్ అంటే ఒక
- 7:14కమాండ్ తో జరిగిపోతుంది. నేను పర్సంటైల్
- 7:17ఎస్ఐ ఇచ్చాను దెన్ డేటా బ్రిక్స్ ఇస్ లైక్
- 7:19క్విక్లీ అండర్స్టాండింగ్ ఇట్ దట్ యూసర్
- 7:22యూసర్ విల్ ట్రై టు ఎంటర్
- 7:25ఎంటర్ షెల్ కమాండ్స్ అని చెప్పేసి
- 7:27అర్థమైపోతుంది డేటా బ్రిక్స్ కి ఓకే
- 7:30నెక్స్ట్ టైప్ ఆఫ్ కమాండ్స్
- 7:33పర్సంటైల్
- 7:34పర్సెంటైల్ పిప్ పిప్ అంటే ఏంటిదంటే
- 7:38ఎవరికైతే పైథన్ నాలెడ్జ్ ఉందో పిప్ అనేది
- 7:40తెలిసిపోతుంది. పిప్ అంటే ఏం లేదండి
- 7:42ఎవరైతే బిగినర్స్ ఉన్నారో నేను షార్ట్
- 7:44ఇంట్రడక్షన్ ఇస్తాను పిప్ అంటే ఏం లేదు.
- 7:46మనం జనరల్ గాపైతon కోడ్ చేసేటప్పుడు పైథon
- 7:49కోడ్ రాసామ అనుకోండి.పైతన్ పైథన్ కోడ్
- 7:52రాసిన నేను దీంట్లో ఈ పైథాన్ కోడ్
- 7:53రాయడానికి మనకి ఎగ్జిక్యూటర్ కావాలి కదా
- 7:55సో వ విల్ ఇన్స్టాల్ ఏ పైథన్ ఎగజిక్యూటర్
- 7:57యస్ వెల్ ఓకేపైథన్ ఎగజిక్యూటర్ యస్ వెల్
- 8:00సో నేను ఈపైతన్ ఎగజిక్యూటర్ సహాయంతో
- 8:03ఎగ్జిక్యూటర్ సహాయంతో ఈ పర్టికులర్ పైథన్
- 8:06కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను ఓకే సో
- 8:08ఇన్ కేస్ నాకు కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి
- 8:11పైథన్ లో ఓకే సో కొన్ని ప్యాకేజెస్ ఏంటంటే
- 8:14ఈపైతన్పైతonపైthonఎపైతన్
- 8:18ఎగజిక్యూటర్ తోని కొన్ని బై డిఫాల్ట్ గా
- 8:20కొన్ని కొన్ని ప్యాకేజెస్ వస్తాయి నాకు ఆ
- 8:21ప్యాకేజెస్ ని యూస్ చేసి నేను కోడ్
- 8:23రాయొచ్చు కోడ్ రాయొచ్చు కొన్ని ప్యాకేజెస్
- 8:26ఏమైతది అంటే లైక్ వి హావ్ టు
- 8:28ఎక్స్టర్నల్లీ ఇన్స్టాల్ దెమ ఓకే లైక్
- 8:32పాండాస్పాండాస్
- 8:33అనేది ఒక ప్యాకేజ్పండాస్
- 8:36అనేది ఒక డేటా ఫ్రేమ్ సారీ డేటా అనాలైసిస్
- 8:39కి ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్ వర్క్ పాండస్
- 8:41అనేది సో పాండాస్ అనేది ఈపైతన్
- 8:43ఎగజిక్యూటర్ తో రాదు వ హావ్ టు
- 8:45ఎక్స్టర్నల్లీ ఇన్స్టాల్ ఇట్ ఓకే సో ఈ
- 8:49పాండాస్ ఇన్స్టాల్ చేయడానికి పైథన్ కోడ్లో
- 8:52లైక్ పైథన్ జనరల్ బయట ఎన్విన్మెంట్ లో మనం
- 8:54పిప్ ఇన్స్టాల్పైతన్
- 8:57టర్మినల్ లో పిప్ ఇన్స్టాల్పైతన్
- 8:59అని సారీ పిప్ ఇన్స్టాల్ పాండాస్ అని
- 9:01వాడితే కమాండ్ వాడితే ఆ పాండాస్ అనేది
- 9:04ఇన్స్టాల్ అయిపోతుంది నెక్స్ట్ ఆ పాండాష్
- 9:06కి సంబంధించిన యూటిలిటీస్ గాని మెథడ్స్
- 9:09గాని మనం ఈ ఫైల్ లో యూస్ చేసుకోవచ్చు ఓకే
- 9:12అలానే ఇక్కడ ఈ డేటా బ్రిక్స్ లో ఈ పిప్
- 9:16పర్సెంటైల్ పిప్ అనే మ్యాజిక్ కమాండ్ మనకు
- 9:21ఈ పిప్ ఇన్స్టాల్ ఏదైతే వర్క్ చేస్తుందో
- 9:23బయట టర్మినల్ లో ఆ వర్క్ మనకు ఈ
- 9:26పర్సెంటైల్ పిప్ అనేది ఇక్కడ మనకు చేసి
- 9:28పెడుతుంది పర్సెంటైల్ పిప్ అని రాసి
- 9:30పెట్టినామ అనుకోండి నెక్స్ట్ స్టెప్ డేటా
- 9:33బ్రిక్స్ విల్ అండర్స్టాండ్ దట్ హి ఇస్
- 9:35గోయింగ్ టు ద యూసర్ విల్ యూసర్ విల్ బి
- 9:37ఇన్స్టాలింగ్ సంపైతన్
- 9:40ప్యాకేజెస్ అని చెప్పేసి డేటా బ్రిక్స్ కి
- 9:42అర్థమైపోతుంది ఆ మ్యాజిక్ కమాండ్స్ ద్వారా
- 9:44సో నేను సో పిప్
- 9:48స్పేస్ లిస్ట్ అని చెప్పేసినా అనుకోండి
- 9:50లిస్ట్ అని రాసినా అనుకోండి ఆల్రెడీ
- 9:51ఎగ్జిస్టింగ్ ప్యాకేజెస్ ఏంటిో మనకు
- 9:53వచ్చేస్తుంది. ఓకే ఎగ్జిస్టింగ్
- 9:55ప్యాకేజెస్ ఏమున్నాయో అవి లిస్ట్
- 9:57చేస్తుంది. ఓకే మీరు నెక్స్ట్ ఒకవేళ
- 10:00ఎక్స్టర్నల్ ప్యాకేజ్ లైక్ పాండాస్
- 10:01ఇన్స్టాల్ చేయాలనుకున్నారు అనుకోండి
- 10:03పాండస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే సేమ్
- 10:05కమాండ్ ఇక్కడ
- 10:08పర్సంటైల్ పిప్ స్పేస్ ఇన్స్టాల్
- 10:12స్పేస్ పాండాష్
- 10:15ఓకే పాండాష్ సో దెన్ డేటాబిక్స్ విల్
- 10:19ఆటోమేటికలీ సో ఆ క్లస్టర్ కి అర్థం
- 10:21అయిపోతుంది సో ఐ హావ్ టు ఇన్స్టాల్
- 10:23పాండాస్ ఫర్ హిమ అని చెప్పేసి సో ఇట్ విల్
- 10:26ఇన్స్టాల్పండాస్ అండ్ అండ్ దెన్ వ కెన్
- 10:28ఎంజాయ్ యూజంగ్ పాండర్స్ మెథడ్స్ ఓకే
- 10:31నెక్స్ట్ మ్యాజిక్ కమాండ్ వచ్చేసి
- 10:35పర్సెంటైల్ రన్ అని చెప్పేసి ఒక కమాండ్
- 10:37ఉంటది. ఓకే సో పర్సెంటైల్ రన్ అంటే
- 10:40ఏంటిదంటే చూడండి ఇక్కడ నాకు మల్టిపుల్
- 10:43నోట్బుక్స్ ని నేను క్రియేట్ చేసి ఒక
- 10:45నోట్బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఇంకొక
- 10:47నోట్బుక్ లో యూస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్
- 10:50ఇక్కడ
- 10:52నాకు నోట్బుక్ వన్ అని ఒకటి ఉంది నోట్బుక్
- 10:55వన్ ఇది సో ఇది నోట్బుక్ 2 నోట్బుక్ట
- 11:00సో నేను జనరల్ గా ఈ రన్ కమాండ్స్ ఎక్కడ
- 11:03ఎక్కువ శాతం యూస్ చేస్తామ అంటే ఏదైనా
- 11:06ఎన్విరన్మెంటల్ వేరియబుల్స్ డిక్లేర్
- 11:08చేసినప్పుడు సో కొన్ని కామన్ మెథడ్స్
- 11:11డిక్లేర్ చేసినప్పుడు సో నేను ఒక
- 11:13వేరియబుల్ డిక్లేర్ చేస్తాను ఇక్కడ
- 11:14నోట్బుక్ వన్ లో సో సమ ఎన్విరన్మెంటల్
- 11:17వాల్యూస్ evవ = dev అని పెడతాను. సో నేను
- 11:21ఈఈఎన్వి అనే వేరియబుల్ నేను వేరే ఏత లైక్
- 11:24ఏ ఇతర నోట్ బుక్స్ లోనైనా యూస్
- 11:26చేసుకోవాలనుకోండి ఫర్ సపోజ ఈ నోట్బుక్ లో
- 11:29ఉన్న నోట్బుక్ వన్ లో ఉన్న ఈఎన్వ
- 11:31వేరియబుల్ ని నేను నోట్బుక్ ట లో కూడా
- 11:33యూస్ చేసుకోవచ్చు ఎట్లా పర్సెంటైల్ రన్
- 11:36కమాండ్ యూస్ చేసి పర్సెంటైల్ రన్ స్పేస్
- 11:40నువ్వు మీరు ఏ బుక్ ఏ నోట్బుక్ లో ఉన్న
- 11:42కమాండ్స్ ని యూస్ చేసుకుంటున్నారు ఆ పాత్
- 11:45ఇచ్చేస్తే సరిపోతుంది. పాత్ పాత్ ఆఫ్ దట్
- 11:48నోట్బుక్ పాత్ ఆఫ్ దిస్ పర్టికులర్
- 11:51నోట్బుక్ వన్ ఇచ్చేస్తే సరిపోతుంది
- 11:53అప్పుడు ఈ నోట్బుక్ వన్ లో ఉన్న మెథడ్స్
- 11:57గాని మెథడ్స్ గాని వేరియబుల్స్ గాని
- 12:00వేరియబుల్స్ గాని
- 12:03అన్నీ ఇంపోర్ట్ అయిపోతాయి అన్నీ ఇంపోర్ట్
- 12:05అయిపోతాయి నోట్బుక్ 2 లో ఓకే నోట్బుక్ 2
- 12:08లో మనం యూస్ చేసుకోవచ్చు ఇది కూడా నేను
- 12:10ప్రాక్టికల్ కోడింగ్ సెక్షన్ లో ఇప్పుడు
- 12:12ఇప్పుడే చూపిస్తాను సో నేను థియరీ
- 12:14చెప్తున్నాను అసలు పర్సంటైల్ రన్ అంటే
- 12:17ఏంటిది పర్సెంటైల్ స్పిప్ అంటే ఏంటిది
- 12:19పర్సెంటైల్ ఎస్ దేనికి యూస్ చేస్తామో ఒక
- 12:21అవుట్లైన్ ఇస్తున్నాను. సో నౌ వ విల్ గో
- 12:23టు ద కోడింగ్ సెక్షన్ అండ్ వ విల్ సి సో
- 12:26నేను ఇప్పుడు నేను మన నోట్బుక్ వర్క్
- 12:29స్పేస్ ఓపెన్ చేసినాను. సో ఇక్కడ మన
- 12:32మెయిల్ అడ్రెస్ మీద క్లిక్ చేసి నేను ఒక
- 12:34డిఫరెంట్ ఫోల్డర్ ని క్రియేట్ చేద్దాం అని
- 12:36అనుకుంటున్నాను ఓకే సో ఫోల్డర్ ఫోల్డర్
- 12:39పేరు సో వ కెన్ గివ్ మాజిక్ కమాండ్స్
- 12:42మజిక్
- 12:44అండర్స్కోర్ కమాండ్స్ ఓకే క్రియేట్
- 12:47చేద్దాం అని అనుకుంటున్నాను క్రియేట్
- 12:48చేశను ఓకే సో ఇట్ ఇస్ అపియరింగ్ నౌ సో ఆ
- 12:52మ్యాజిక్ కమాండ్స్ ఫోల్డర్ మీద క్లిక్
- 12:54చేసి క్రియేట్ నోట్బుక్ ఓకే ఆ నోట్బుక్
- 12:58పేరు నేను ఏం చేస్తా అంటే
- 13:02మ్యాజిక్
- 13:05కమాండ్స్
- 13:07అండర్స్ఎబవ
- 13:09అని చెప్పిఎబవ అంటే నోట్బుక్ వన్ అని
- 13:12చెప్పి యూస్ చేస్తాను ఓకే సో మనం ఈ ఫస్ట్
- 13:15నోట్బుక్ లో సో మనం డిస్కస్ చేసిన
- 13:17కమాండ్స్ మ్యాజిక్ కమాండ్స్ వన్ బై వన్
- 13:19చూద్దాం ఓకే సో ఫస్ట్ నేను ఏం డిస్కస్
- 13:21చేశను ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్
- 13:23లైక్ ఒక టెక్నాలజీ నుంచి ఇంకొక
- 13:25టెక్నాలజీకి స్విచ్ కావడానికి నేను
- 13:26మ్యాజిక్ కమాండ్స్ అనేటివి చెప్పినా కదా
- 13:28పర్సెంటైల్ పైథన్ అని కొడితే లైక్ వ కెన్
- 13:31రైట్ ద పైథన్ కోడ్ అది ట్రై చేద్దాం మనం
- 13:33ఇప్పుడు పర్సంటైల్ పైథన్ సో చూడండి ఇక్కడ
- 13:38నేను ఎంటర్ కొడుతున్నాను అండ్ దెన్ ఐ యామ
- 13:41గివింగ్ సంపైతన్ కోడ్ ఓకే సో ఇక్కడ
- 13:44పర్సంటైల్ పైథన్ అని రాయంగానే
- 13:47ఇది డేటా బ్రిక్స్ కి అర్థం అయిపోయింది.
- 13:49లైక్ అండ్ ఇట్ స్టార్టెడ్ గివింగ్ మీ ద
- 13:51సజెషన్స్ ఆల్సో ఇక్కడ ప్రింట్ అని నొక్కిన
- 13:53తర్వాత నాకు హలో వల్డ్ అని ఒక సజెషన్ కూడా
- 13:54వచ్చింది. సో నేను మధు అని టైప్
- 13:57చేస్తున్నాను ప్రింట్ చేస్తున్నాను. సో
- 13:59నేను ఎగ్జిక్యూట్ చేశను సో ఇట్ హస్
- 14:01ప్రింటెడ్ మై మధు ఓకే సో నెక్స్ట్ నేను
- 14:04సీక్వల్ అని టైప్ చేసినాను అనుకోండి
- 14:06సీక్వల్ సో దెన్ ఐ కెన్ ఎగజక్యూట్ సీక్వల్
- 14:09కమాండ్స్ ఓకే సారీ నేను ఇక్కడ ఎగజక్యూట్
- 14:12చేశను సో పర్సంటైల్ సీక్వల్ అని టైప్
- 14:16చేసిన తర్వాత యు కెన్ గివ్ ఎనీ సీక్వల్
- 14:17కమాండ్స్ అండ్ యు కెన్ ఎగజక్యూట్ లైక్ ద
- 14:19వే ఐ డన్ ఇట్ ఇన్ ఫర్పైthon సో ఒక విషయం
- 14:22గమనించండి మీరు ఇక్కడ పర్సంటైల్ పైథన్ అని
- 14:25రాయంగానే ఇక్కడ మీకు ఒక లాంగ్వేజ్
- 14:27కనబడుతుంది ఇక్కడ పైథన్ అని కనబడుతుంది
- 14:29కదా ఇక్కడపైథon అనేది చేంజ్ అయిపోయింది.
- 14:31చూడండి నేను ఇక్కడ పర్సంటైల్ఎక్ql అని
- 14:33రాయంగానే ఇక్కడ ఇది సీక్వల్ కి చేంజ్
- 14:36అయిపోయింది. సో మీరు మ్యాజిక్ కమాండ్
- 14:38రాయను నేను ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు
- 14:40నేను ఇక్కడనే చేంజ్ చేసుకుంటానుంటే ఇక్కడ
- 14:41కూడా చేంజ్ చేసుకోవచ్చు ఓకే సో నేను
- 14:43మార్క్ డౌన్ కావాలంటే మార్క్ డౌన్
- 14:45పెట్టుకోవచ్చు అండ్ దెన్ స్కేలా కావాలంటే
- 14:48స్కేలా పెట్టుకోవచ్చు ఓకే సో నేను నేను
- 14:51ఇంక ఇంకొక కమాండ్ నేను మీకు చెప్తాను
- 14:53మ్యాజిక్ కమాండ్ పర్సెంటైల్ ఎండి అంటే
- 14:55మార్క్ డౌన్ ఓకే మ్యాజిక్ కమాండ్ లైక్
- 14:58మార్క్ డౌన్ పర్సెంటైల్ ఎండి అంటే మార్క్
- 15:01డౌన్ మార్క్ డౌన్ దేనికి యూస్
- 15:02చేస్తారుఅంటే హెడ్డింగ్స్ పెట్టుకోవడానికి
- 15:04సో చూడండి నేను ఇక్కడ పర్సెంటైల్ ఎండి అని
- 15:06రాయంగానే మార్క్ డౌన్ కి మారిపోయింది ఇది.
- 15:09ఓకే సో నేను ఏమైనా హెడ్డింగ్
- 15:10రాయాలనుకున్నాను అనుకోండి లైక్ పర్స లైక్
- 15:13హాష్ అంటే బోల్డ్ లెటర్స్ లో కొంచెం
- 15:16ఎక్కువ ఫాంట్ తోన వస్తది. సో మార్క్ డౌన్
- 15:21మ్యాజిక్
- 15:23కమాండ్ ఓకే నేను ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్
- 15:25చేసిన అనుకోండి సి మార్క్ డౌన్ మ్యాజిక్
- 15:27కమాండ్ అని ఒక హెడ్డింగ్ వచ్చేసింది. సో
- 15:29జనరల్ గా ఇది టాప్ ఆఫ్ ద నోట్బుక్ మనం ఏం
- 15:31రాస్తున్నామో తెలియజేయడానికి ఈ మార్క్
- 15:33డౌన్స్ అనేటివి యూస్ చేస్తారు ఓకే సో
- 15:35నెక్స్ట్ సెల్ లో నేను స్కేలార్
- 15:37రాయాలనుకుంటున్నాను స్కేలార్ సో పర్సంటేజ్
- 15:40స్కేలా అని ఇచ్చేసి ఆటోమేటిక్ గా స్కేలర్
- 15:42కి చేంజ్ అయిపోయింది. సో స్కేలార్ అని
- 15:44ఇచ్చేసి స్కేలార్ కూడా రాసుకోవచ్చు. ఓకే
- 15:46లైక్ దట్ లైక్ దట్ వ కెన్ యూస్ లైక్ వ
- 15:48కెన్ స్విచ్ బిట్వీన్ డిఫరెంట్
- 15:50టెక్నాలజీస్ లైక్ పైథన్ స్కేల సీక్వల్
- 15:52మార్క్ డౌన్ ఈజీలీ ఓకే దట్స్ వై ఇట్స్
- 15:55కైండ్ ఆఫ్ మ్యాజిక్ హాపెనింగ్ సో దట్స్ వై
- 15:58దే ఆర్ కాల్డ్ మ్యాజిక్ కమాండ్స్ నెక్స్ట్
- 16:00మనం ఫైల్ సిస్టం అనే కమాండ్ చూద్దాం ఓకే
- 16:03ఫైల్ సిస్టం అనే మ్యాజిక్ కమాండ్ చూద్దాం.
- 16:05పర్సెంటైల్ fs కదా సో పర్సంటైల్ ఎఫ్ఎస్
- 16:09ఫైల్ సిస్టం అంటే ఒక ఫైల్ సిస్టం ఏదైనా ఒక
- 16:12ఫోల్డర్ లో ఫైల్స్ ని లిస్ట్ చేయాలంటే మనం
- 16:14ఈ కమాండ్ యూస్ చేస్తాం ఓకే పర్సంటైల్
- 16:17ఎఫఎస్ స్పేస్ నేను ఎల్ఎస్ అంటే బై డఫాల్ట్
- 16:20గా ఈ ఎగ్జిక్యూటర్ ఏ డైరెక్టరీ కి పాయింట్
- 16:22చేస్తుందో ఆ డైరెక్టరీలో ఫైల్స్ అన్ని
- 16:24లిస్ట్ చేస్తది ఇది ఓకే నేను ఎగ్జిక్యూట్
- 16:26చేస్తున్నాను ఓకే సో ఇట్ విల్ టేక్ 2
- 16:28టుత్ర సెకండ్స్ అండ్ ఇట్ హస్ ఎగజిక్యూటెడ్
- 16:30సి సో నాకు ఈ పర్టికులర్ రూట్ డైరెక్టరీలో
- 16:33ఈ పర్టికులర్ ఫోల్డర్స్ ఉన్నాయి ఓకే ఈ
- 16:36పర్టికులర్ ఫోల్డర్స్ లో నేను ఇంకా ఈ ఈ
- 16:40పర్టికులర్ డేటా బ్రిక్స్ డేటా సెట్స్
- 16:42లోపల ఎట్లాంటి ఫైల్స్ ఉన్నాయో
- 16:44చూడాలనుకుంటే నేను ఈ పాత్ అనేది కాపీ
- 16:46చేసుకోవాలి కాపీ అండ్ దెన్ పర్సంటైల్
- 16:49ఎఫఎస్ స్పేస్ ఎల్ఎస్ దెన్ స్పేస్ ఆ
- 16:53స్పెసిఫిక్ పాత్ అనేది కాపీ చేసామ
- 16:55అనుకోండి పేస్ట్ చేసామ అనుకోండి ఇక్కడ సో
- 16:57ఈ పర్టికులర్ పాత్ లో ఎట్లాంటి ఫైల్స్ ఆర్
- 17:00ఫోల్డర్స్ ఉన్నాయో లిస్ట్ చేసేస్తుంది ఈ
- 17:01కమాండ్ ఓకే సో ఈ పాత్ ఏంది ఈ విధంగా ఉందని
- 17:04ఏం టెన్షన్ తీసుకోకండి ముందు ముందు
- 17:07సెషన్స్ లో మనకు ఐడియా వచ్చేస్తుంది. సో
- 17:10మీరు జనరల్ గా మీ లోకల్ సిస్టం అంటే మీ
- 17:12లాప్టాప్ లో డి డ్రైవ్ పాత్ అనుకోండి ఇది
- 17:14సో డి డ్రైవ్ పాత్ లో ఫైల్స్ ని లిస్ట్
- 17:16చేయాలి ఫర్ సపోజ నాకు ఇక్కడ ఒక డి డ్రైవ్
- 17:19పాత్ ఉంది hెచటml ఫోల్డర్ ఉంది. hెచtml
- 17:21ఫోల్డర్ లో indeెక్స్డml index1html ఉంది.
- 17:24సో నేను ఈ పాత్ ని నేను ఇస్తాను
- 17:26ఆర్గ్యుమెంట్ కింద. సో ఈ పాత్ ప్లేస్ లో
- 17:28మనకు ఇది ఉంది dఎఫ్ఎడిబిఎఫఎ
- 17:32డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టం సో ఇదొక
- 17:35యూటిలిటీ దీన్ని మనం నెక్స్ట్ సెషన్స్ లో
- 17:37చూస్తాము ప్లీజ్ డోంట్ వరీ సో అండ్ దెన్
- 17:39ఫాలోడ్ బై ద ఎండ్ పాయింట్ అంటారు దీన్ని
- 17:41ఎండ్ పాయింట్ అంటే పాత్ సో ఈ పాత్ ని మనం
- 17:43ఇచ్చాం లైక్ ద సేమ్ వేడి డ్రైవ్ పాత్ లాగా
- 17:46మనం ఇదొక పాత్ ని ఇచ్చాము అండ్ వి ఆర్
- 17:48ఆస్కింగ్ డేటా బ్రిక్స్ టు లిస్ట్ అవుట్
- 17:50లిస్ట్ అవుట్ ద ఫైల్స్ ఓకే సో నేను ఇది
- 17:53ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఎగ్జిక్యూట్
- 17:55చేసిన తర్వాత సోవ విల్ గెట్ ద అవుట్పుట్
- 17:57ఇన్ టూ టు 3 సెకండ్స్ స చూడండి అంటే ఈ
- 18:00పర్టికులర్ డేటా బ్రిక్స్ డేటా సెట్స్ లో
- 18:03ఇన్ని ఇన్ని ఫైల్స్ ఉన్నాయన్నమాట సో
- 18:06కోవిడ్ కి సంబంధించిన ఫోల్డర్ ఉంది అడల్ట్
- 18:08ఎయిర్ లైన్స్ కి సంబంధించిన ఫోల్డర్స్
- 18:09ఉన్నాయి. సో దట్ ఇస్ అబౌట్ ఫైల్ సిస్టం
- 18:11కమాండ్ అండ్ నెక్స్ట్ మనం డిస్కస్
- 18:14చేయబోయేది ఏ కమాండ్ నెక్స్ట్ మనం ఏ కమాండ్
- 18:17చూసామండి సోఎస్హ్
- 18:19పర్సెంటైల్ఎస్హచ్ అంటే షెల్ కమాండ్స్ సో
- 18:22షెల్ కమాండ్స్ అంటేఎస్హచ్ అని టైప్ చేసిన
- 18:24తర్వాత సో దెన్ డేటా బ్రిక్స్ విల్
- 18:26అండర్స్టాండ్ లైక్ ద కోడ్ దట్ ఈస్ టైపింగ్
- 18:28ఇన్ ది షెల్ బిలంగ్స్ టు షెల్ అన్నమాట
- 18:30షెల్ కమాండ్స్ అన్నమాట జనరల్ గా మనం
- 18:32ఫ్రీక్వెంట్ గా యూస్ చేసే షెల్ కమాండ్
- 18:34పిఎస్ లైక్ ఏ ప్రాసెస్ అనే ఏ ప్రాసెసెస్
- 18:37రన్ అవుతున్నాయో అది లిస్ట్ చేస్తది
- 18:39ఇక్కడపైతన్ అనే ప్రాసెస్ రన్ అవుతుంది
- 18:41బాష్ అనే ప్రాసెస్ రన్ అవుతుంది పిఎస్ అనే
- 18:43ప్రాసెస్ రన్ అవుతుంది. సో
- 18:46ఈ పర్టికులర్ షెల్ కమెంట్స్ ఇంకేమైనా షెల్
- 18:48కమాండ్స్ మీకు తెలిసినయి ఉంటే ఇక్కడ మీరు
- 18:50ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఈ ఎవరైతే
- 18:53బిగినర్స్ ఉన్నారో ఈ పర్టికులర్ షెల్
- 18:55కమాండ్స్ మీద ఐడియా లేదో ఇట్స్ ఓకే నో
- 18:57ప్రాబ్లం నేను ఒక ఫీజబిలిటీ ఉందని
- 18:58చెప్తున్నాను ఓకే మ్యాజిక్ కమాండ్స్ లో
- 19:00మనకు షెల్ కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేసే
- 19:01ఒక ఫీజబిలిటీ ఉందని చెప్తున్నాను
- 19:03పర్సంటైల్ ఎస్ ద్వారా సో నెక్స్ట్ మనం వన్
- 19:06ఆఫ్ ద ఇంపార్టెంట్ కమాండ్ పర్సెంటైల్ పిప్
- 19:09సో పర్సెంటైల్ పిప్ అని చెప్పాను సో
- 19:11ఎక్స్టర్నల్ ప్యాకేజెస్ ఏమన్నా ఇన్స్టాల్
- 19:13చేసుకోవాలంటే మనం పర్సెంటైల్ పిప్ అని
- 19:15యూస్ చేస్తాం. ఫర్ సపోజ పైథన్ ఎగజిక్యూటర్
- 19:18తో పాండస్ అనే ప్యాకేజ్ రాదని చెప్పాను
- 19:20నేను ఇన్స్టాల్ చేసుకోవాలి పర్సంటైల్ పిప్
- 19:22అండ్ దెన్ ఇన్స్టాల్ అండ్ దెన్ పాండాష్
- 19:26ఇట్లా టైప్ చేసేస్తే సో ఇట్ విల్ ట్రై టు
- 19:29ఇన్స్టాల్ ద పాండాస్ ఫర్ అస్ ఓకే ఇట్స్ ఏ
- 19:31సింపుల్ కమాండ్ ఓకే సో చూడండి ఆల్రెడీ నా
- 19:35దాంట్లో పాండస్ ఉంది. సో ఇట్ విల్ ట్రై టు
- 19:38ఇన్స్టాల్ ద పాండస్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్
- 19:41కమాండ్ ఏం చెప్పాను రన్ కమాండ్ సో రన్
- 19:43కమాండ్ రన్ కమాండ్ అంటే ఏంటిది ఒక
- 19:46నోట్బుక్ లో నుంచి ఇంకొక నోట్బుక్ లోకి
- 19:48ఇన్ఫర్మేషన్ ని ఇంపోర్ట్ చేయడం ఓకే సో
- 19:50ఇక్కడ నోట్బుక్ వన్ అనేది ఉంది నేను ఇంకొక
- 19:52నోట్బుక్ క్రియేట్ చేస్తున్నాను సో న్యూ
- 19:53నోట్బుక్ లెట్స్ సే ఇట్ ఇస్
- 19:57లెట్స్ సే ఇట్ ఇస్ నోట్బుక్ నోట్బుక్టఎబి2
- 20:02ఓకేఎబి2 సో నేను ఇక్కడ కొన్ని వేరియబుల్స్
- 20:05ని డిఫైన్ చేసుకుంటాను ఓకే సో నోట్బుక్ట
- 20:08లైక్ లెట్స్ సే ఐ యమ డిఫైనింగ్ ఏ
- 20:10వేరియబుల్ evవ = ఇది డెవ్ ఎన్విరన్మెంట్
- 20:13అనుకోండి డవ్ సో ఈ వేరియబుల్ ని నేను
- 20:17జనరల్ గా ఇదిపైథon లో ఈపైథన్ లాంగ్వేజ్ లో
- 20:20నేను ఒక వేరియబుల్ ని డిఫైన్
- 20:21చేసుకున్నానుఈఎv = డివ్ అని అంటే డివ్ అనే
- 20:24స్ట్రింగ్ ని దీనికి అసైన్ చేశను ఈవ
- 20:26వేరియబుల్ కి ఓకే సో నేను ఈ వేరియబుల్ ని
- 20:30సో నేను నోట్బుక్ 2 లో ఉన్న వేరియబుల్ ని
- 20:32నోట్బుక్ వన్ లో యూస్ చేయాలి. ఓకే సో
- 20:35దానికి నేను ఏం చేస్తానఅంటే చూడండి సో
- 20:37ఎవరైతే పైథన్ అంటే ఎంటైర్లీ బిగినర్స్
- 20:39ఉన్నారో పైథన్ అంటే ఏంటిదో తెలవదో పైథన్
- 20:41వేరియబుల్స్ అంటే ఏంటిదో తెలవదో సో నేను
- 20:45ఆల్రెడీ నాపైతన్ ఫుల్ కోర్స్ లో డిస్కస్
- 20:47చేశను ఇన్ డీటెయిల్డ్ గా సో ఆ లింక్ కూడా
- 20:50నేను ఈ డిస్క్రిప్షన్ లో ఈ పర్టికులర్
- 20:52వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను ప్లీజ్
- 20:53గో అండ్ హావ్ ఏ చెక్ హావ్ ఏ లుక్ వవిల్
- 20:56అండర్స్టాండ్ వాట్ ఇస్ ఏ వేరియబుల్
- 20:57ఇన్పైథon ఓకే సో నేను ఈ నోట్బుక్ లో ఉన్న
- 21:01కోడ్ ని నేను ఈ నోట్బుక్ వన్ లోకి
- 21:02ఇంపోర్ట్ చేసుకోవాలి ఎట్లా పర్సంటైల్ రన్
- 21:06అని స్పేస్ ఏ నోట్బుక్ లో నుంచి నువ్వు
- 21:09ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నావ్ అదైతే
- 21:11నువ్వు ఇయ్యాలి కదా డేటా బ్రిక్స్ కి సో
- 21:13నేను నోట్బుక్స్ నోట్బుక్ 2 నుంచి
- 21:15ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను. సో రైట్
- 21:17క్లిక్ ఆన్ నోట్బుక్ 2 రైట్ క్లిక్ ఆన్
- 21:19నోట్బుక్ 2 సో కాపీ యఆర్ఎల్ పాత్ దెన్
- 21:22పాత్ మీద క్లిక్ చేయండి ఇట్ విల్ కాపీ ద
- 21:24ఎంటైర్ పాత్ సో దెన్
- 21:28నేను అది పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ సో ఈ
- 21:31పర్టికులర్ పాత్ లో నోట్బుక్ 2 ఉంది ఆ
- 21:34నోట్బుక్ 2 నుంచి సం ఇన్ఫర్మేషన్ నేను
- 21:36డ్రాగ్ చేయాలనుకుంటున్నానని
- 21:38డేటా బ్రిక్స్ కి తెలిసిపోతుంది ఈ
- 21:40మ్యాజిక్ రన్ కమాండ్ ద్వారా సో ఇక్కడ నేను
- 21:42పర్సెంటైల్ రన్ అని రాసి ఆ పాత్ ఏది పాత్
- 21:46అయితే ఆ పాత్ ఉందో ఆ పాత్ ని నేను
- 21:47ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నాను ఓకే
- 21:49పాస్ చేసిన తర్వాత ఈ నోట్బుక్ సారీ ఈ సెల్
- 21:52ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్
- 21:54చేసామా సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్
- 21:55అయిపోయింది నెక్స్ట్ నౌ ఐ కెన్ ఇంపోర్ట్
- 21:58దోస్ వేరియబుల్స్ ఓకే ప్రింట్ఈఎన్v
- 22:00అనే వేరియబుల్ ని నేను డిక్లేర్ చేశను కదా
- 22:03సోఈఎన్v సోపైథన్ మనకు సజెషన్ కూడా
- 22:06ఇచ్చింది అండ్ దెన్ ఐమ క్లోజింగ్ ఇట్ నేను
- 22:09ఇప్పుడు
- 22:11ఈ సెల్ ని ఎగజిక్యూట్ సారీ ఈ సెల్ ని
- 22:13ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి ఈవ అంటే
- 22:16మనం ఈ నోట్ బుక్ లోన అయితే డిఫైన్ చేయలేదు
- 22:18ఈ నోట్ బుక్ లో డిఫైన్ చేశము నోట్ బుక్ లో
- 22:21డిఫైన్ చేవ అంటే ఏంటి దీన్ని మనం అసైన్
- 22:22చేసింది ఏంది వాల్యూడిఈవి సో ఇక్కడ deఈ
- 22:25అనేది మనకు రిఫ్లెక్ట్ అయిపోయింది చూడండి.
- 22:27ఇక్కడ నేను ప్రింట్ఈఎన్vవ అన్నాను సో
- 22:29వెంటనే అది డిఈవ అని డిస్ప్లే చేసేసిది
- 22:32ప్రింట్ చేసేసిది. ఓకే దట్స్ హౌ వి
- 22:34ఇంపోర్ట్ వేరియబుల్స్ ఫ్రమ వన్ నోట్బుక్
- 22:36టు ద అదర్ నోట్బుక్ బై యూజంగ్ రన్ కమాండ్
- 22:38ఫర్ సపోజ నేను ఒక మెథడ్ మెథడ్ ని డిఫైన్
- 22:41చేస్తాను ఇక్కడ ఓకే సో మెథడ్ ని డిఫైన్
- 22:44చేస్తాను. ఎవరికైతే పైథన్ లాంగ్వేజ్ లో
- 22:46మెథడ్ అంటే ఏంటిదో తెలవదో సో నేను ఆల్రెడీ
- 22:50పైథన్ కోర్స్ లోపైతన్ మెథడ్స్ అంటే ఏంటిదో
- 22:53క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్
- 22:56చేశాను ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ
- 22:57డిస్క్రిప్షన్ లో ఇస్తాను ప్లీజ్ గో అండ్
- 22:59హావ్ ఏ చెక్ ఓకే ఒక శాంపుల్ మెథడ్ ని
- 23:01ఇక్కడ రాస్తున్నాను డెఫ్ మెథడ్
- 23:05వన్ ఓకే సో మెథడ్ ని స్టార్ట్ చేసి సో
- 23:09సారీ మనకి ఎర్రర్ వస్తుంది. సో మెథడ్ ని
- 23:12స్టార్ట్ చేసి ప్రింట్
- 23:15ఐ యామ ఇన్ మెథడ్వన్
- 23:19ఓకే నేను దీన్ని ఎగ్జిక్యూట్
- 23:20చేయాలనుకుంటున్నా చేశను. సో ఐ యమ్ నాట్
- 23:23గెట్టింగ్ ఎనీ ఎర్రర్ సో నేను ఈ మెథడ్ ని
- 23:26ఈ మెథడ్ ని నేను నోట్బుక్ వన్ లో యూస్
- 23:29చేయాలనుకుంటా నోట్బుక్ట లో ఉన్న మెథడ్ వన్
- 23:32ని నోట్బుక్ వన్ లో యూస్ చేయాలనుకుంటా
- 23:34దెన్ సో ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ రన్
- 23:36కమాండ్ ఇచ్చాను ఇది నేను మళ్ళీ రన్
- 23:38చేస్తాను. రన్ చేసిన తర్వాత నేను ఇక్కడ
- 23:41మెథడ్ వన్ ని కాల్ చేస్తాను మెథడ్
- 23:44అండర్స్కోర్వ ని కాల్ చేసి కాలింగ్ ఇలా
- 23:47కాల్ చేస్తాము ఓపెన్ బ్రేసెస్ అండ్
- 23:49క్లోజడ్ బ్రేసెస్ సో నేను ఎగ్జిక్యూట్
- 23:51చేస్తున్నాను చూడండి సో ఇది ఏం చేస్తదంటే
- 23:54సి ఐ యామ్ ఇన్ మెథడ్ వన్ అని చెప్పేసి
- 23:56ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాసాము
- 23:57నోట్బుక్ 2 లో మెథడ్ వన్ లో ఈ ప్రింట్
- 24:00స్టేట్మెంట్ రాసాము అండ్ దట్ ప్రింట్
- 24:02స్టేట్మెంట్ గట్ ప్రింటెడ్ హియర్ సో ఇలా
- 24:04మనము ఇంపోర్ట్ చేసుకోగలుగుతాం ఓకే సో దీస్
- 24:08ఆర్ డిఫరెంట్ టైప్స్ టైప్స్ ఆఫ్ మ్యజిక్
- 24:09కమాండ్స్ దట్ వ జనరల్లీ యూస్ ఇన్ అజూర్
- 24:11డేటా బ్రిక్స్ ఓకే సో ఐ హోప్ యు ఫౌండ్
- 24:14దిస్ వీడియో యూస్ఫుల్ ఇప్పుడు మిమ్మల్ని
- 24:16ఎవరైనా మ్యాజిక్ కమాండ్స్ ఏంటి అజూర్ డేటా
- 24:18బ్రిక్స్ లో అని అడిగితే యు హవ్ టు బి ఇన్
- 24:20ఏ పోసిషన్ టు టెల్ దెమ దట్ మజిక్ కమాండ్స్
- 24:22ఆర్ దిస్ స్పెషల్ కమాండ్స్ దే ఆర్
- 24:25డిజైన్డ్ టు పర్ఫామ్ ఏ సర్టెన్ టాస్క్
- 24:28సర్టెన్ స్పెషల్ టాస్క్ ఓకే సో మీరు
- 24:31చెప్పే పొజిషన్ లో ఉండాలి అండ్ నేను
- 24:34అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని
- 24:36అండ్ ఆల్సో ఐ యమ ఫీలింగ్ దట్ దిస్ వీడియో
- 24:38వీడియో ఈస్ లైక్ హెల్ప్ఫుల్ టు యు ఇన్ ఏ
- 24:41వే టు గ్రో యువర్ అజూర్ డేటా బ్రిక్
- 24:43స్కిల్స్ ఓకే మీకు కూడా అదే మీకు
- 24:45అనిపిస్తే ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి
- 24:48లేదా ఎవరైతే డేటా బ్రిక్స్ ని
- 24:50నేర్చుకోవాలనుకుంటున్నారో అజూర్ డేటా
- 24:51బ్రిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో
- 24:53వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ ఆల్సో మన
- 24:56ఛానల్ ని ఒకవేళ మీరు సబ్స్క్రైబ్
- 24:57చేసుకోకపోతే నా ఎఫర్ట్స్ గనుక మీకు
- 24:59నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్
- 25:01ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్
- 25:03ఆల్సో యు నో లైక్ యు కెన్ షేర్ టు యువర్
- 25:06ఫ్రెండ్స్ ఇఫ్ ఇట్ ఆల్ యు ఫీల్ ఇట్ యస్
- 25:07వర్త్ ఓకే థాంక్ యు సో మచ్.
About this transcript
This page contains the full transcript of #5 Magic Commands Explained|Azure Databricks Full Course in Telugu #education #telugu #azure by Code chasers, generated from the public captions YouTube serves with the video. The transcript has 3,554 words across 616 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.