మృత సముద్రంలో జీవం! ఏజెకియేలు 47 ప్రవచనం & యేసుక్రీస్తు రెండవ రాకడ రహస్యం! — Transcript
Full transcript
- 0:00మీరు ఎప్పుడైనా మృత సముద్రం డెడ్ సీ
- 0:03గురించి విన్నారా భూమి మీద
- 0:04సముద్రమట్టానికి దాదాపు [సంగీతం]
- 0:06400 మీటర్ల అడుగున ఉన్న అతి లోతైన ప్రాంతం
- 0:09ఇది. దీని పేరులోనే మృతం అంటే డెడ్ ఉంది.
- 0:13ఎందుకంటే ఆ నీళ్ళలో ఉప్పు శాతం ఎంత
- 0:15ఎక్కువగా ఉంటుందంటే అందులో ఏ ప్రాణి
- 0:18బ్రతకలేదు. ఒక చేప పిల్ల కూడా ఆ నీళ్ళలో
- 0:20ఈదలేదు. ఒక మొక్క కూడా ఆ ఒడ్డున మొలవదు.
- 0:24వేలాది సంవత్సరాలుగా అది ఒక మరణానికి
- 0:26శాపానికి ఎండిపోయిన స్థితికి సాదృశ్యంగా
- 0:29ఉంది. కానీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో
- 0:32తెలుసా? ఏ మృత సముద్రం దగ్గర అయితే ప్రాణం
- 0:35ఉండదో సరిగ్గా అదే సముద్రపు ఒడ్డున
- 0:37ఇప్పుడు మంచి నీటి గుంటలు అంటే ఫ్రెష్
- 0:40వాటర్ పూల్స్ ఏర్పడుతున్నాయి. [సంగీతం]
- 0:42ఎన్నో ఏళ్లుగా రాళ్ళు ఉప్పు మాత్రమే ఉన్న
- 0:44ఆ తీరంలో ఇప్పుడు పచ్చటి మొక్కలు
- 0:47మొలుస్తున్నాయి. పక్షులు వచ్చి వాలడం
- 0:49మొదలు పెట్టాయి. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన
- 0:52విషయం ఏమిటంటే ఎవరూ ఊహించని విధంగా ఆ
- 0:54మంచినీటి గుంటలలో చిన్న చిన్న చేపలు ఈదుతూ
- 0:57కనిపిస్తున్నాయి ఒకప్పుడు ఎండిపోయిన ఉప్పు
- 1:00నేల ఇప్పుడు జీవంతో కళకళలాడుతుంది. ఇది
- 1:03చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు.
- 1:05ఇజ్రాయిల్ ఫొటోగ్రాఫర్ నామ్ బెడన్ లాంటి
- 1:08వాళ్ళు స్వయంగా అక్కడికి వెళ్లి ఆ
- 1:10మొక్కలను ఆ చేపలను తమ కెమెరాల్లో రికార్డ్
- 1:13చేసి ప్రపంచానికి చూపిస్తున్నారు. అయితే
- 1:15లోకానికి ఇది కేవలం ఒక వాతావరణ మార్పు
- 1:18లాగానో ఒక వింత లాగానో అనిపించవచ్చు కానీ
- 1:21బైబిల్ చదివే క్రైస్తవులకు మాత్రం ఇది
- 1:23మామూలు విషయం కాదు ఎందుకో తెలుసా ఈ రోజు
- 1:26మనం కళ్ళతో చూస్తున్న ఈ అద్భుతాన్ని
- 1:29దేవుడు 2500 సంవత్సరాల క్రితమే తన
- 1:32ప్రవక్తల ద్వారా బైబిల్ లో వ్రాయించి
- 1:34పెట్టాడు. అవును ఈరోజు మృతసముద్రం దగ్గర
- 1:36జరుగుతున్న ఈ మార్పు సాక్షాత్తు
- 1:39ఏసుక్రీస్తు రెండవ రాకడకు ముడిపడి ఉన్న ఒక
- 1:42గొప్ప ప్రవచన నెరవేర్పు. ఒకసారి మీ బైబిల్
- 1:45తెరిచి యెహేజ్ కేలు గ్రంథం 47 వ అధ్యాయం
- 1:48చదవండి. వేలాది సంవత్సరాల క్రితం దేవుడు
- 1:50ఎహెజ్కేలు ప్రవక్తకు ఒక అద్భుతమైన దర్శనం
- 1:53చూపించాడు. ఆ దర్శనంలో దేవుని మందిరం
- 1:56నుండి నీళ్లు ప్రవహించడం ఆయన చూశాడు. ఆ
- 1:58నీళ్ళు మొదట చీలమండల లోతు తరువాత మోకాళ్ళ
- 2:01లోతు ఆ తర్వాత నడుము లోతు చివరికి అది
- 2:04ఈదడానికి వీలైనంత పెద్ద నదిగా మారి తూర్పు
- 2:07వైపుగా ప్రవహించడం ప్రారంభించింది. ఆ నది
- 2:10ఎక్కడికి వెళ్ళింది? సరిగ్గా ఈ మృత
- 2:12సముద్రం వైపుకే వెళ్ళింది. ఎహెచ్కేలు 47,
- 2:158, 9 వచనాల్లో దేవుడు స్పష్టంగా
- 2:17చెబుతున్నాడు. ఈ నీళ్లు తూర్పు
- 2:19ప్రదేశమునకు పారి అరాబా మార్గముగా వెళ్లి
- 2:22సముద్రములో పడును. అవి సముద్రములో పడగా
- 2:25దాని నీళ్లు బాగుపడును. ఈ నది పారు
- 2:28చోటెల్లా జలచరములు బహు విస్తారముగా
- 2:30పుట్టును. ఈ నీళ్లుు అక్కడికి వచ్చినందున
- 2:32ఆ సముద్రపు నీళ్లు బాగుపడును గనుక చేపలు
- 2:35బహు విస్తారముగా ఉండును. ఆలోచించండి
- 2:38సహోదరులారా సైన్స్ కూడా అక్కడ చేపలు
- 2:40బ్రతకడం అసాధ్యం అని చెప్పిన ఆ ఉప్పు
- 2:43సముద్రం ఒకరోజు బాగుపడుతుంది. అక్కడ
- 2:45పచ్చదనం వస్తుంది. అక్కడ చేపలు విస్తారంగా
- 2:48ఉంటాయి అని బైబిల్ చెప్పింది. హెజ్కేలు
- 2:50ఇంకొక మాట కూడా అన్నాడు. ఆ సముద్ర తీరమున
- 2:53జాలర్లు నిలిచెదరు. వలలు వేయుటకు అది
- 2:56స్థలమగును. దేవుని వాక్యం ఎంత సత్యమైనది
- 2:59కదా. ఈ రోజు మనం చూస్తున్న ఆ మంచినీటి
- 3:01గుంటలు ఆ పచ్చదనం ఆ చేపలు అన్ని రాబోయే ఆ
- 3:05గొప్ప దేవుని ప్రవచనానికి ఒక అద్భుతమైన
- 3:08ఆరంభం. దేవుని నది ఆ మరణపు సముద్రాన్ని
- 3:11తాకి దానికి జీవాన్ని ఇస్తుంది. మరణాన్ని
- 3:14జీవంగా మార్చే శక్తి ఒక్క దేవునికే ఉంది.
- 3:17కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఈ మృత సముద్రంలో
- 3:20వస్తున్న మార్పుల వెనక ఇంకొక గొప్ప రహస్యం
- 3:22దాగి ఉంది. అదేంటో తెలుసా? జకరియా గ్రంథం
- 3:2514వ అధ్యాయం. ఇక్కడ దేవుడు కేవలం మృత
- 3:28సముద్రపు నీటి గురించి మాత్రమే
- 3:30మాట్లాడలేదు. దేవుని దినం అంటే డే ఆఫ్ ద
- 3:33లార్డ్ గురించి మాట్లాడాడు. జకరియా 14
- 3:36ఎనిమిది లో ఇలా వ్రాయబడింది. ఆ దినమున
- 3:38జీవజలములు యెరుషలేము నుండి పారును. వాటిలో
- 3:41సగము తూర్పు సముద్రమునకు అంటే మృత
- 3:44సముద్రమునకు పారును. ఎప్పుడో 2000
- 3:46సంవత్సరాల క్రితం జకరియా ప్రవక్త ఈ మృత
- 3:49సముద్రానికి జీవజలములు వస్తాయని చెప్పాడు.
- 3:51ఈరోజు సరిగ్గా అదే మనం చూస్తున్నాం. కానీ
- 3:54ఈ జీవజలములు ఎప్పుడు వస్తాయి? జకరియా 14
- 3:58నాలుగు లో దానికి జవాబు ఉంది వినండి.
- 3:59[సంగీతం] ఆ దినమున యెరుషలేము ఎదుట తూర్పు
- 4:02తట్టునఉన్న ఒలీవల కొండ మీద ఆయన పాదములు
- 4:05నిలిచును. [సంగీతం] అప్పుడు ఒలీవల కొండ
- 4:07సగము తూర్పు తట్టునకు సగము పడమటి తట్టునకు
- 4:09విడిపోవును. హల్లెలూయ ఆయన పాదములు అంటే
- 4:12ఎవరి పాదములు? రాజులకు రాజు ప్రభువునకు
- 4:15ప్రభువైన మన యేసుక్రీస్తు పాదములు. యేసయ్య
- 4:18పునరుద్ధానుడైన తర్వాత పరలోకానికి ఎక్కడి
- 4:20నుండి వెళ్లారో మీకు గుర్తుందా? అపోస్తుల
- 4:22కార్యములు ఒకటవ అధ్యాయం చెబుతోంది. యేసయ్య
- 4:25తన శిష్యులతో మాట్లాడుతూ ఉండగా ఆకాశానికి
- 4:28ఆరోహణమై వెళ్ళింది ఇదే ఒలీవల కొండ మీద
- 4:30నుండి. అప్పుడు దేవదూతలు వచ్చి శిష్యులతో
- 4:33ఏమన్నారు? ఏ యేసు మీ యొద్ద నుండి
- 4:35పరలోకమునకు చేర్చుకొనబడ్డాడో ఆయన
- 4:37పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిన విధంగానే
- 4:40ఆయన తిరిగి వస్తాడు. ఎంత అద్భుతమైన
- 4:42కనెక్షన్ అండి ఇది. క్రీస్తు ఎక్కడి నుండి
- 4:45ఆకాశానికి వెళ్ళాడో మళ్ళీ అదే ఒలీవల కొండ
- 4:48మీద ఆయన పాదాలు మోపబోతున్నాడు. ఆయన కాలు
- 4:50మోపినప్పుడు ఆ కొండ రెండుగా చీలిపోతుంది.
- 4:53అక్కడ నుండి జీవజలములన్నది ప్రవహించి ఈ
- 4:55మృత సముద్రాన్ని బాగుచేస్తుంది. ఆ దినమున
- 4:58యెహోవా సర్వభూమికి రాజై ఉండును అని జకరియా
- 5:0214, తొమ్మిది లో వ్రాయబడింది. సిలువలో
- 5:04అవమానించబడిన మన యేసయ్య సర్వ లోకాధిపతిగా
- 5:07ఈ భూమిని ఏలడానికి తిరిగి రాబోతున్నాడు
- 5:09అనడానికి ఇవి దేవుడు ఇస్తున్న పచ్చటి
- 5:12సిగ్నల్స్. ఒకసారి నేటి ప్రపంచం వైపు
- 5:14చూడండి. ఎక్కడ చూసినా యుద్ధాలు, దేశాల
- 5:17మధ్య ఉద్రిక్తతలు, భూకంపాలు, భయంకరమైన
- 5:20రోగాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో
- 5:23యేసయ్య తన రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయని
- 5:26స్పష్టంగా చెప్పారు. జనాలు భయంతో
- 5:28వణికిపోతున్నారు. భవిష్యత్తు ఏమవుతుందో
- 5:31అని ఒక ప్రతి ఒక్కరిలో ఒక ఆందోళన, యంజైటీ
- 5:33ఉంది. కానీ నా ప్రియ దేవుని బిడ్డ
- 5:36లోకానికి ఇవన్నీ భయపడే వార్తలు కావచ్చు.
- 5:38కానీ ఒక క్రైస్తవుడికి ఇవి దేవుని వాక్యం
- 5:41నెరవేరుతోందని చెప్పే సత్యాలు.
- 5:43ఇశ్రాయేల్లో మృత సముద్రం దగ్గర ఈరోజు
- 5:45దేవుడు మరణాన్ని జీవంగా మారుస్తున్నాడు
- 5:47అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు తన
- 5:50సృష్టిని రీస్టోర్ చేయబోతున్నాడు.
- 5:52[సంగీతం] పాపంతో శాపంతో నిండిపోయిన ఈ
- 5:54భౌతిక ప్రపంచాన్ని దేవుడు మళ్ళీ ఏదేను
- 5:57వనంగా మార్చబోతున్నాడు. ఇదే దేవుడు నీ
- 5:59జీవితంలోకి వస్తే నీ బ్రతుకులో ఏ ఏరియాలో
- 6:02మరణం ఉందో అది నీ ఆరోగ్యం కావచ్చు,
- 6:04ముక్కలైపోయిన నీ వివాహ బంధం కావచ్చు.
- 6:07అప్పుల పాలైన నీ ఫైనాన్షియల్ స్టేటస్
- 6:09[సంగీతం] కావచ్చు లేదా పాపపు ఊబిలో
- 6:11కూరుకుపోయిన నీ ఆత్మీయ జీవితం కావచ్చు నీ
- 6:14పరిస్థితి మృత సముద్రం లాగా ఎండిపోయి ఇక
- 6:16ఇక్కడ ఏ అద్భుతము జరగదు నా జీవితం
- 6:19అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావేమో
- 6:21కానీ ఏ దేవుడైతే వేలాది సంవత్సరాలుగా జీవం
- 6:24లేని ఉప్పు సముద్రంలోకి చేపలను రప్పించాడో
- 6:27[సంగీతం]
- 6:27అదే దేవుని ఆత్మ నీ హృదయంలోకి వస్తే నీ
- 6:30ఎండిపోయిన బ్రతుకులో జీవజలముల నదులు పారడం
- 6:33కాయం. [సంగీతం] ఆయన పేరు విరిగిన నలిగిన
- 6:36హృదయాలను బాగు చేయువాడు. ఆయన నీ నిరాశను
- 6:38నిరీక్షణగా మార్చగలడు. ప్రవచనాలు కళ్ళ
- 6:41ముందే నెరవేరుతున్నాయి. ఇవి మనం కేవలం
- 6:43YouTube లో చూసి అరే భలే ఉందే అని
- 6:46వదిలేయడానికి కాదు. దేవుడు ఈ వీడియో
- 6:48ద్వారా నీ గుండె తడుపు [సంగీతం]
- 6:49తడుతున్నాడు. యేసయ్య వస్తున్నాడు. జీసస్
- 6:52ఇస్ కమింగ్ అగైన్ ఆ దినము లేదా ఆ ఘడియ
- 6:54మనకు తెలియకపోవచ్చు కానీ సూచనలు స్పష్టంగా
- 6:57ఉన్నాయి. లోకమంతా నిద్రపోతున్న దేవుని
- 7:00సంఘం మెలకువుగా ఉండాలి. ప్రార్థనలో
- 7:02కనిపెట్టాలి. [సంగీతం] ఈరోజు నిన్ను
- 7:04నువ్వు ఒక ప్రశ్న అడుక్కో ఒకవేళ ఈరోజే
- 7:06యేసయ్య వస్తే లేదా ఈ రాత్రే నా ప్రాణం
- 7:09పోతే నేను ఆయనతో పరలోకంలో ఉండడానికి
- 7:12సిద్ధంగా ఉన్నానా నీ పాపాలన్నీ ఇంకా
- 7:14దాచిపెట్టుకొని రేపు మారుమనసు పొందుదాంలే
- 7:17అని లోకంతో ఆడుకుంటున్నావా ఇక సమయం లేదు
- 7:20యహేజ్కేలు ప్రవచించిన ఆ జీవజలముల నది ఈ
- 7:23క్షణమే నీ దగ్గరికి వస్తుంది. సిలువలో
- 7:25యేసయ్య కార్చిన రక్తమే ఆ జీవజలము అది నీ
- 7:28పాపాలన్నిటిని కడిగి నిన్ను పవిత్రంగా
- 7:30చేయగలదు. ఈ లోక ఆస్తులు కీర్తి డబ్బు
- 7:33ఇవన్నీ ఇక్కడే కాలి బూడిది అయిపోతాయి. నీ
- 7:35ఆత్మను రక్షించుకో నాతో పాటు కళ్ళు
- 7:38మూసుకొని నీ గుండె మీద చెయ్యి వేసుకొని ఈ
- 7:40చిన్న ప్రార్థన చేయి పరలోకపు తండ్రి కళ్ళ
- 7:43ముందే నీ వాక్యం నెరవేరుతుందని నేను
- 7:45నమ్ముతున్నాను. నువ్వు త్వరగా
- 7:46రాబోతున్నావని నేను విశ్వసిస్తున్నాను.
- 7:49ఎండిపోయిన మృత సముద్రంలో జీవాన్ని ఇచ్చిన
- 7:51దేవా పాపంతో ఎండిపోయిన నా హృదయాన్ని నీ
- 7:54రక్తంతో కడుగు నాయన ఈ లోక మాయలో నుండి
- 7:56నన్ను బయటకు లాగు నా ఆత్మీయ కళ్ళు తెరువు
- 7:59నువ్వు మేఘాల మీద వచ్చినప్పుడు నిన్ను
- 8:01ఎదుర్కోవడానికి నన్ను నా కుటుంబాన్ని
- 8:03సిద్ధపరచు నీ రాకడ కొరకు నేను మెలకువుగా
- 8:06ఉంటాను. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను
- 8:08తండ్రి ఆమెన్. నా ప్రియ దేవుని బిడ్డలారా
- 8:11ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే
- 8:14యేసయ్య రాకడ కొరకు మీరు సిద్ధంగా ఉంటే ఒక
- 8:17సాక్ష్యంగా కామెంట్స్ లో జీసస్ కం సూన్
- 8:19అని టైప్ చేయండి. ఈ సువార్తను మీ
- 8:21స్నేహితులకు షేర్ చేసి వాళ్ళ ఆత్మలను కూడా
- 8:24రక్షించండి. ఆ రాజుల రాజు మన ప్రభువైన
- 8:27యేసుక్రీస్తు మిమ్మల్ని మీ కుటుంబాన్ని
- 8:29బహుగా దీవించును గాక.
- 8:37[సంగీతం]
- 8:45[సంగీతం]
- 8:49రాకడ
- 8:50ప్రభువుని రాకడ [సంగీతం]
- 8:53రాకడ రెండవ రాకడ
- 8:57[సంగీతం]
- 8:58ఏ దినమో
- 9:00ఏ గడియో
- 9:02ఏ దినమో [సంగీతం]
- 9:05ఏ గడియో
- 9:07ఎవ్వరూ
- 9:09ఎరుగనిది
- 9:11రెప్పపాటున [సంగీతం]
- 9:12కాలమున తప్పక వచ్చునది
- 9:16రాకడ ప్రభుని రాకడ [సంగీతం]
- 9:20రాకడ రెండవ రాకడ
- 9:29[సంగీతం]
- 9:37[సంగీతం]
- 9:43నోవాహు దినములలో జరిగినట్లుగా
- 9:46[సంగీతం][పాడటం]
- 9:48లోతు కాలమున సాగినట్లుగా
- 9:52నోవాహు దినములలో [సంగీతం] జరిగినట్లుగా
- 9:56లోతు కాలము మున సాగినట్లుగా [సంగీతం]
- 10:01పాపమందు ప్రజలంతా మునిగితేలగా
- 10:05లోకమంతా దేవుని మరచియుండగా
- 10:10పాపమందు ప్రజలంతా [సంగీతం]
- 10:12మునిగితేలగా
- 10:14లోకమంతా దేవుని మరచియుండగా
- 10:19మధ్యాకాశమునకు [సంగీతం]
- 10:21ప్రభువు వచ్చుగా
- 10:23మహిమతో తన ప్రజల చేర పిలుచుగా [సంగీతం]
- 10:28మధ్యాకాశమునకు
- 10:30ప్రభువు వచ్చుగా
- 10:32మహిమతో తన [సంగీతం] ప్రజల చేర పిలుచుగా
- 10:37రాకడ
- 10:38ప్రభువుని రాకడ
- 10:41రాకడ రెండవ రాకడ [సంగీతం]
- 10:45ఏ దినమో
- 10:48ఏ గడియో
- 10:50ఏ దినమో [సంగీతం]
- 10:52[పాడటం] ఏ గడియో
- 10:54ఎవ్వరు
- 10:56[సంగీతం]
- 10:57ఎరుగనిది
- 10:58రెప్పపాటున కాలమున తప్పక వచ్చునది
- 11:03రాకడ
- 11:05ప్రభువుని [సంగీతం] రాకడ
- 11:08రాకడ రెండవ రాకడ
- 11:14[సంగీతం]
- 11:22దేవుని మరచిన ప్రజలందరిని [సంగీతం]
- 11:26సూ సువార్తకు [పాడటం] లోబడని జనులందరినీ
- 11:29[సంగీతం]
- 11:31దేవుని మరచిన ప్రజలందరిని
- 11:35సువార్తకు [సంగీతం]
- 11:36లోబడని జనులందరినీ
- 11:39శ్రమల పాలు చేయను ప్రభు వచ్చును
- 11:44అగ్ని జ్వాలలతో
- 11:46అవని కాల్చును [సంగీతం] శ్రమల పాలు చేయను
- 11:50ప్రభు వచ్చును
- 11:53అగ్ని జ్వాలలతో
- 11:55అవని నికాల్చును [సంగీతం] వేదనతో భూమినంత
- 12:00బాధపరచును
- 12:01తన మహిమను ప్రజలకు [సంగీతం] తెలియపరచును
- 12:06వేదనతో భూమినంత
- 12:09[సంగీతం]
- 12:09బాధపరచును
- 12:10తన మహిమను ప్రజలకు తెలియపరచును [సంగీతం]
- 12:15రాకడ
- 12:17ప్రభువుని రాకడ
- 12:20రాకడ రెండవ రాకడ [సంగీతం][పాడటం]
- 12:24ఏ దినమో
- 12:26ఏ ఘడియో [సంగీతం]
- 12:28ఏ దినమో
- 12:31ఏ ఘడియో
- 12:33[సంగీతం] ఎవ్వరూ
- 12:35ఎరుగనిది
- 12:37రెప్పపాటున కాలమున తప్పక [సంగీతం]
- 12:40వచ్చునది
- 12:42రాకడ
- 12:44ప్రభుని [సంగీతం] రాకడ
- 12:46రాకడ రెండవ రాకడ
- 12:55స్ength ఇన్ గ్రేస్ఇట్స్
- 12:58allల్ అబౌట్ జీసస్ [సంగీతం]
About this transcript
This page contains the full transcript of మృత సముద్రంలో జీవం! ఏజెకియేలు 47 ప్రవచనం & యేసుక్రీస్తు రెండవ రాకడ రహస్యం! by Strength in Grace - Anand Reddy S R , generated from the public captions YouTube serves with the video. The transcript has 1,261 words across 282 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.