శివాజీ & మరాఠా సామ్రాజ్యం: ఈ 40 బిట్స్ లో 4 గ్యారెంటీ! | APPSC Group 2 Prelims | Indian History — Transcript
Full transcript
- 0:00గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరికీ స్వాగతం.
- 0:02ఏపిపిఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఇండియన్
- 0:04హిస్టరీ యూనిట్ 2 లో అత్యంత ఉత్తేజకరమైన
- 0:06అధ్యాయం ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు
- 0:09మరాఠా సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం మొగల్
- 0:12సామ్రాజ్యానికి సవాలుగా నిలిచి
- 0:13స్వరాజ్యాన్ని స్థాపించిన మరాఠాల చరిత్ర
- 0:16నుండి ఎగ్జామ్ లో తరచుగా ప్రశ్నలు వస్తూ
- 0:18ఉంటాయి. అయితే కేవలం యుద్ధాలే కాదు శివాజీ
- 0:21పరిపాలన సంస్కరణల మీద ఈ మధ్య లోతైన
- 0:24ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ వీడియోలో మనం
- 0:26శివాజీ కాలం నాటి కీలకమైన అష్ట ప్రధాన్
- 0:29వ్యవస్థ పరిపాలన పదజాలం మరియు వారి ఆదాయ
- 0:33మార్గాలైన చౌత్ మరియు సర్దేశ్ముఖ్ పన్నుల
- 0:36మీద టాప్ 40 మోస్ట్ ఎక్స్పెక్టెడ్
- 0:37ఎంసిక్యూస్ ని పూర్తి విశ్లేషణతో
- 0:40చూడబోతున్నాం. అలాగే మరాఠా మొగల్ సంబంధాలు
- 0:43పురందర్ సంధి వంటి కీలక ఘట్టాల మీద
- 0:46ఎక్జామ్ ఓరియెంటెడ్ గా ఈ 40 ప్రశ్నలను
- 0:48రూపొందించడం జరిగింది. శివాజీ మహారాజ్
- 0:51జీవితం మనకు నేర్పే అతి పెద్ద పాఠం
- 0:53పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు
- 0:55మనమే మన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి.
- 0:58మీ దగ్గర వనరులు లేకపోవచ్చు సపోర్ట్
- 1:00లేకపోవచ్చు. కానీ గెలవాలనే పట్టుదల ఉంటే ఈ
- 1:03గ్రూప్ట లక్ష్యం మీకు అసాధ్యం కాదు. మీ
- 1:05కష్టాన్ని చూసి ఈరోజు లోకం మిమ్మల్ని
- 1:08గుర్తించకపోవచ్చు. కానీ మీ సక్సెస్ రోజున
- 1:10అదే లోకం మీ ముందు తలవంచుతుంది. సో శివాజీ
- 1:14గెలిచిన ముఖ్యమైన కోటల పేర్లను కూడా
- 1:16గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. పీశ్వ
- 1:18అమత్య సుమంత్ వంటి పేర్లు కూడా మనకి చాలా
- 1:21ఇంపార్టెంట్. సో లేట్ చేయకుండా టాపిక్
- 1:23లోకి వెళ్ళిపోదాం. సో గ్రూప్ట ప్రీలిమ్స్
- 1:26లో మనం ఈరోజు ఇండియన్ హిస్టరీ యూనిట్ 2 లో
- 1:28భాగమైన శివాజీ అండ్ ద రైస్ ఆఫ్ మరాటా
- 1:30ఎంపైర్ మీద టాప్ 40 ఎంసిక్యూస్ అయితే
- 1:33డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో భాగంగా అసలు
- 1:35ఈరోజు డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటో
- 1:37చూద్దాం. ఛత్రపతి శివాజీ గురించి
- 1:39అదేవిధంగా మరాఠా రాజ్యం ఆవిర్భావానికి గల
- 1:42కారణాలు ఏమున్నాయి అసలు దానితో పాటు మరాఠా
- 1:45పరిపాలన ఎలా ఉండేది అదేవిధంగా శివాజీ
- 1:48వారసులు ఎవరు వారి గురించి మరియు పీష్వాల
- 1:50యుగం గురించి దానితో పాటు మూడవ పానిపట్
- 1:53యుద్ధం ఏంటి దాని గురించి మొత్తం
- 1:55డీటెయిల్స్ అదేవిధంగా ఎంతో ఇంపార్టెంట్
- 1:58అయిన అష్టప్రధాన్ గురించి లోతైన విశ్లేషణ
- 2:00కూడా చూడబోతున్నాం. శివాజీ ఆర్థిక
- 2:02విధానాలు ఎలా ఉండేవి మరాఠా నావి గురించి
- 2:05దాంతో పాటు ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఏమేమి
- 2:07జరిగాయి న్యాయవ్యవస్థ ఎలా ఉండేది ముస్లిం
- 2:10అధికారుల పాత్ర ఏంటి సో ఈ టాపిక్స్ అన్ని
- 2:12కవర్ చేస్తూ టాప్ 40 ఎంసిక్యూస్ అయితే
- 2:15ఈరోజు చూడబోతున్నాం. సో లేట్ చేయకుండా
- 2:17టాపిక్ లోకి వెళ్లిపోదాం. ఫస్ట్ క్వశ్చన్
- 2:19శివాజీ మరియు రాజా జైసింగ్ మధ్య జరిగిన
- 2:22పురందర్ సంధి పురందర్ సంధి ఇంపార్టెంట్
- 2:25క్వశ్చన్ పురందర్ సంధికి సంబంధించి
- 2:28క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది?
- 2:30ఇంపార్టెంట్ క్వశ్చన్
- 2:32సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఈ సంధి
- 2:37ప్రకారం శివాజీ తన 35 కోటలలో 23 కోటలను
- 2:40మొగలులకు ఇవ్వాల్సి వచ్చింది. శివాజీ
- 2:43స్వయంగా దర్బార్కు వెళ్లనవసరం లేదని కానీ
- 2:46ఆయన కుమారుడు శంభాజీ మొగల్ సేవలో 5000
- 2:50మనసబ్దారుగా ఉంటారని ఒప్పందం జరిగింది.
- 2:53నెక్స్ట్ క్వశ్చన్ మరాఠా పరిపాలనలోని అష్ట
- 2:56ప్రధానుల వ్యవస్థలో విదేశీ వ్యవహారాలను
- 2:59చూసే మంత్రిని ఏమని పిలిచేవారు సో మనకి
- 3:03అష్టప్రధాన్స్ కాన్సెప్ట్ అనేది చాలా
- 3:05ఇంపార్టెంట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి
- 3:09సుమంత్ సుమంత్ లేదా దబీర్ సుమంత్ లేదా
- 3:14దబీర్ విదేశీ వ్యవహారాలను మరియు ఇతర
- 3:17రాజ్యాల రాయబారులతో సంబంధాలను
- 3:19పర్యవేక్షించేవారు. అమాత్య ఆర్థిక
- 3:21మంత్రిగా ఇది కూడా ఇంపార్టెంట్ అమాత్య
- 3:24ఏంటి అంటే ఆర్థిక మంత్రిగా సచివ ఉత్తర
- 3:27ప్రత్యుత్తరాలను చూసేవారు. నెక్స్ట్
- 3:30క్వశ్చన్ సో మనకి సుమంత్ లేదా దబీర్ అనేది
- 3:33విదేశీ వ్యవహారాలను చూసేవారు. నెక్స్ట్
- 3:36క్వశ్చన్ మరాఠాల కాలంలో వసూలు చేసే
- 3:39సర్దేశ్ముఖ అనే పన్ను సర్దేశ్ముఖ
- 3:43కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి బి
- 3:48వంశపారంపర్య హక్కు ఆధారంగా భూమి శిస్తుపై
- 3:51అధనంగా వసూలు చేసే 10% ఫన్ 10% టాక్స్
- 3:55శివాజీ తాను మహారాష్ట్రకు వంశపారంపర్య
- 3:58సద్దేశ్ముఖ్ అను పేర్కొంటూ భూమి సిస్తుపై
- 4:01అధనంగా 10% వసూలు చేసేవారు రక్షణ కోసం
- 4:04పొరుగు రాజ్యా నుండి వసూలు చేసే 25%
- 4:07పన్నును చౌత్ అని అనేవారు. ఈ చౌత్ ఒకటి
- 4:10సర్దేశ్ముఖ ఒకటి రెండు ఇంపార్టెంట్
- 4:12నెక్స్ట్ క్వశ్చన్ 1674
- 4:15లో శివాజీ పట్టాభిషేకం ఏ కోటలో జరిగింది
- 4:18మరియు దానిని నిర్వహించిన పండితుడు ఎవరు?
- 4:21పండితుడు ఎవరు? ఏ కోట అదేవిధంగా పండితుడు.
- 4:25కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాయగడ్ కోట
- 4:28గంగాభట్
- 4:301674
- 4:32జూన్ 6న ఇంపార్టెంట్ [గొంతు సవరించుకోవడం]
- 4:34నోట్ చేసుకోండి 1674 జూన్ 6 న రాయగడ్
- 4:38కోటలోని కాశీకి చెందిన ప్రముఖ పండితుడు
- 4:41గంగా భట్ ఆధ్వర్యంలోని శివాజీ పట్టాభిషేకం
- 4:45జరిగింది. ఇక్కడే ఆయన ఛత్రపతి బిరుదును
- 4:48స్వీకరించడం కూడా జరిగింది. నెక్స్ట్
- 4:50క్వశ్చన్ మరాఠా సైనిక వ్యవస్థలో
- 4:53బార్గిర్లు అంటే ఎవరు? బార్గిర్స్.
- 4:56కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. రాజ్యం
- 5:00నుండి గుర్రాలు మరియు ఆయుధాలు పొందే
- 5:02ప్రభుత్వ అశ్వదలం.
- 5:04బార్గేర్లు ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించబడే
- 5:07అశ్వదలం. ఏ దలం అంటే అశ్వదలం. వీరికి
- 5:11రాజ్యమే ఆయుధాలు అదేవిధంగా గుర్రాలు
- 5:13ఇస్తుంది. అదే సొంత గుర్రాలు
- 5:15తెచ్చుకునేవారిని శీలేహేదారులు ఏమంటారంటే
- 5:18సొంత గుర్రాలు తెరుచుకునే వారిని
- 5:20శీలేదారులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్
- 5:24శివాజీ జీవితంలోని ఏ సంఘటన దాని
- 5:26సంవత్సరంతో సరిగ్గా సరిపోలుతుంది?
- 5:29ఇంపార్టెంట్
- 5:32కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1664
- 5:37సూరత్ నగరం పై మొదటి దాడి
- 5:41అఫ్జిల్ ఖాన్ వదా అనేది 1659
- 5:44లో జరిగింది. షైస్తా ఖాన్ మీద దాడి 1663
- 5:49లో జరిగింది. సూరత్ ను శివాజీ 1664 లో
- 5:52మొదటిసారి దోచుకున్నారు పట్టాభిషేకం 1674
- 5:56లో జరిగింది. సో ఇయర్స్ అన్నీ కూడా చాలా
- 5:59ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ మరాఠా
- 6:01రెవెన్యూ వ్యవస్థలో భూమిని కొలవడానికి
- 6:03దేన్ని అంటే భూమిని కొలవడానికి శివాజీ
- 6:05ఉపయోగించిన ప్రమాణం ఏది? ఇంపార్టెంట్
- 6:08క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి
- 6:11కాటీ శివాజీ భూమిని కొలవడానికి కాటి అనే
- 6:15కర్రను ప్రమాణంగా వాడారు. జరీబ్ మరియు గజ్
- 6:19ఈ ఇలాహి అనేవి మొగలు కాలంలో వాడబడేవి.
- 6:23నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ సైనిక వ్యూహమైన
- 6:26గనిమి కావా దేనిని సూచిస్తుంది? గనిమి
- 6:29కావా కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
- 6:34మెరుపుడులు చేసే గరిల్లా యుద్ధం
- 6:36యుద్ధతంత్రం మహారాష్ట్రలోని కొండ
- 6:39ప్రాంతాలను ఆసరగా చేసుకొని శత్రువుపై
- 6:41అకస్మాత్తుగా మెరుపుదాడి చేసి పారిపోయే
- 6:44పద్ధతిని గనీమి కావా లేదా గరిల్లా యుద్ధం
- 6:47అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అష్ట
- 6:50ప్రధానులలో పండితరావు మరియు న్యాయాదీష్
- 6:53మంత్రుల ప్రత్యేకత ఏంటి?
- 6:56కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
- 7:01వీరు వీరు మాత్రమే సైనిక విధుల్లో
- 7:03పాల్గొనాల్సిన అవసరం లేదు. వీరు మాత్రమే
- 7:07సైనిక విధుల్లో పాల్గొనాల్సిన అవసరం అయితే
- 7:10లేదు. పండితరావు అదేవిధంగా న్యాయాదీష్
- 7:14పండితరావు మరియు న్యాయాదీష్
- 7:16అష్ట ప్రధానులలో పండితరావు అంటే మతపరమైన
- 7:20మరియు న్యాయాదీష్ అంటే న్యాయపరమైన
- 7:22మంత్రులు తప్ప మిగిలిన ఆరుగురు మంత్రులు
- 7:25యుద్ధం వస్తే తప్పనిసరిగా సైన్యాన్ని
- 7:27నడిపించాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది
- 7:28కూడా పండితరావు అదే విధంగా న్యాయాదీస్
- 7:31నెక్స్ట్ క్వశ్చన్ 1680 లో శివాజీ
- 7:34మరణాంతరం మరాఠా సింహాసనాన్ని అధిష్టించిన
- 7:37వారు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ కరెక్ట్
- 7:39ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సంభాజి శివాజీ పెద్ద
- 7:43కుమారుడైన శంభాజీ 1680 లో రాజుగా బాధ్యతలు
- 7:47చేపట్టారు ఏ ఇయర్ అనేది కూడా మనకి
- 7:48ఇంపార్టెంట్ ఎవరు నేమ్ కూడా ఇంపార్టెంట్
- 7:51ఆయన తర్వాత రాజారం ఆ తర్వాత షాహు
- 7:53అధికారంలోకి వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్
- 7:57శివాజీ ఏ మరాఠా కోటను తన రాజ్యపు రత్నం
- 8:00జివెల్ ఆఫ్ హిస్ కింగ్డమ్ అని వర్ణించడం
- 8:02జరిగింది? తన రాజ్యపు యొక్క రత్నం జివెల్
- 8:04ఆఫ్ కింగ్డమ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి
- 8:08రాయగడ్ రాయగఢ కోట వ్యూహాత్మక ప్రాముఖ్యత
- 8:11మరియు రక్షణ పరంగా చాలా బలమైంది. అందుకే
- 8:14శివాజీ తనని దీనిని తన రాజధానిగా
- 8:16ఎంచుకోవడమే కాకుండా తన రాజ్యానికి రత్నం
- 8:19వంటిది అని కూడా భావించడం జరిగింది.
- 8:21నెక్స్ట్ క్వశ్చన్ మరాఠా పరిపాలనలో హుజూర్
- 8:25దఫ్తర్ అంటే ఏంటి? హుజూర్ దఫ్తర్ కరెక్ట్
- 8:28ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కేంద్ర సచివాలయం అని
- 8:32అర్థం. ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి ఇలాంటి
- 8:34టెర్మినాలజీ అంతా కూడా మనం కష్టంగా ఉందని
- 8:37మర్చిపోతాం కానీ ఏదైతే మర్చిపోతామో
- 8:39అలాంటివి మనకి ఎగ్జామ్స్ లో అయితే వస్తూ
- 8:40ఉంటాయి. పీశ్వల కాలంలో పూణేలో ఉన్న కేంద్ర
- 8:43సచివాలయాన్ని హుజూర్ దఫ్తర్ అని
- 8:45పిలిచేవారు. ఇక్కడ రాజ్యానికి సంబంధించిన
- 8:48అన్ని అధికారిక రికార్డులు మరియు లెక్కలు
- 8:51భద్రపరచబడేవి. నెక్స్ట్ క్వశ్చన్. శివాజీ
- 8:54జాగీర్దారి వ్యవస్థను రద్దు చేసి తన
- 8:56అధికారులను నగదు రూపంలో జీతాలు ఇవ్వడం
- 8:59ప్రారంభించారు. ఈ విధానం యొక్క ప్రధాన
- 9:01ఉద్దేశం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 9:04డి ఆల్ ఆఫ్ ద ఎబవ్ స్థానిక భూస్వాముల
- 9:08ప్రభావాన్ని తగ్గించడం దాంతో పాటు
- 9:10రెవెన్యూ పై కేంద్ర నియంత్రణం పెంచడం
- 9:12ప్లస్ రైతులను దోపిడి నుండి రక్షించడం.
- 9:15అధికారులు భూములపై స్వంత అధికారం
- 9:18చలాయించకుండా ఉండడానికి రైతులను ఇబ్బంది
- 9:20పెట్టకుండా నేరుగా ప్రభుత్వమే జీతాలు
- 9:22చెల్లించే పద్ధతిని శివాజీ
- 9:24ప్రవేశపెట్టారు. దీనివల్ల రాజుకు సైన్యం
- 9:27పై పట్టు పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్
- 9:30బ్రిటిష్ పోర్చుగీస్ మరియు సిద్ధుల నుండి
- 9:32తీర ప్రాంతాన్ని విజయవంతంగా రక్షించిన
- 9:34మరాఠా నౌక ధలాపతి ఎవరు? మరాఠాల యొక్క నౌక
- 9:39ధలాపతి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 9:42కన్హోజి ఆంగ్రే బ్రిటిష్ అండ్ పోర్చుగీస్
- 9:45మరియు సిద్ధిల నుండి కన్హోజి ఆంగ్ే మరాఠా
- 9:49నౌక దలాన్ని అత్యంత శక్తివంతంగా
- 9:51తీర్చిదిద్దారు. ఆయనను ఓడించడం ఆ కాలంలో
- 9:54యూరోపియన్ శక్తులకు కూడా సాధ్యం కాలేదు.
- 9:58నెక్స్ట్ క్వశ్చన్ మరాఠా పరిపాలన గురించి
- 10:00క్రింది ప్రకటనలను పరిశీలించి సరైన వాటిని
- 10:03గుర్తించండి? ఐడెంటిఫై ద కరెక్ట్ వన్స్
- 10:06కరెక్ట్ ఏదుందో ఐడెంటిఫై చేయాలి ఫస్ట్
- 10:08స్టేట్మెంట్ చూసినట్లయితే శివాజీ కొండ
- 10:10ప్రాంత యుద్ధాల కోసం చిన్న తేలికపాటి
- 10:12పదాతి దలాన్ని ఇష్టపడేవారు. అదేవిధంగా
- 10:16రెండోది ఏంటి అంటే యుద్ధ యాత్రల సమయంలో
- 10:18మహిళలను సైన్యంతో తీసుకెళ్ళడానికి ఆయన
- 10:21అనుమతించలేదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 10:24సి బోత్ వన్ అండ్ టూ శివాజీ సైన్యంలో
- 10:27కఠినమైన క్రమశిక్షణ ఉండేది. కఠినమైన
- 10:30క్రమశిక్షణ ఉండేది. యుద్ధ సమయంలో మహిళలను
- 10:33అదేవిధంగా నృత్యకారులను తీసుకెళ్లడం
- 10:36నిషేధించారు. అలాగే గరిల్లా యుద్ధానికి
- 10:39పదాతి దలమే కీలకం అని నమ్మేవారు. నెక్స్ట్
- 10:42క్వశ్చన్
- 10:44మరాఠా సమాఖ్య మరియు వారి కేంద్రాలకు
- 10:47సంబంధించి క్రింది వాటిలో సరిగ్గా జత
- 10:50చేయబడింది.
- 10:51కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్.
- 10:54కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద
- 10:56ఎబవ్ సింబియా గ్వాలియర్ అదేవిధంగా హోల్కర్
- 10:59ఇండోర్ బోస్లే నాగ్పూర్ పీష్వాల కాలంలో
- 11:04మరాఠా సామ్రాజ్యం వివిధ శాఖలుగా
- 11:06విస్తరించింది. సింధియాలు గ్వాలియర్లో
- 11:09అదేవిధంగా హోల్కర్లు వచ్చేసి ఇండోర్లో
- 11:11బోస్లేలు నాగపూర్లో మరియు గైక్వాడ్లు
- 11:14గైక్వాడ్లేమో బరోడాలో ఉండేవారు.
- 11:18మరాఠా సమాఖ్య కాన్ఫిడరసీ మరియు వారికే
- 11:21వారి కేంద్రాలకు సంబంధించి సో ఇది
- 11:24ఇంపార్టెంట్ క్వశ్చన్ కరెక్ట్ నెక్స్ట్
- 11:26క్వశ్చన్ శివాజీ పట్టాభిషేకం తర్వాత
- 11:28విడుదల చేసిన బంగారు నాణం పేరు ఏంటి?
- 11:31అగైన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశన్
- 11:33శివాజీ పట్టాభిషేకం తర్వాత విడుదల చేసిన
- 11:36బంగారు నాణం గోల్డెన్ కాయిన్ పేరు ఏంటి?
- 11:41కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి హోన్ శివాజీ
- 11:44పట్టాభిషేకం తర్వాత తన సొంత నాణాలను
- 11:47ముద్రించారు. ఇందులో బంగారు నాణాన్ని హోన్
- 11:50అని అదేవిధంగా రాగి నాణాన్ని శివారాయి
- 11:54బంగారు నాణాన్నిమో హోన్ అని రాగి నాణాన్ని
- 11:56శివారాయి ఇవి కూడా ఇంపార్టెంట్ ఒక దగ్గర
- 11:58నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్
- 12:01ఛత్రపతి శివాజీ యొక్క ఆధ్యాత్మిక గురువు
- 12:04ఎవరు? శివాజీ చత్రపతి శివాజీ గారి
- 12:06ఆధ్యాత్మిక గురువు పేరు ఏంటి అని
- 12:08అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్
- 12:10బి సమర్ధ రామదాస్ సమర్ధ రామదాస్ శివాజీ కి
- 12:14ఆధ్యాత్మిక మార్గదర్శనం చేశారు ఆయన దాసబోధ
- 12:19అనే గ్రంథాన్ని రచించారు తుకారాం కూడా
- 12:22శివాజీకి సమకాలీనులే
- 12:25నెక్స్ట్ క్వశ్చన్ సో మీకు ఈ పిడిఎఫ్ గనుక
- 12:28కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్
- 12:30మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి పిడిఎఫ్
- 12:32అయితే అక్కడ అవైలబుల్ గా ఉంటుంది నెక్స్ట్
- 12:34క్వశ్చన్ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం
- 12:36క్రింది ఏ సంధితో ముగిసింది? మొదటి ఆంగ్లో
- 12:40మరాఠా యుద్ధం కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 12:43డి ట్రీటీ ఆఫ్ సల్భాయి సల్బాయ్ సంధి
- 12:481782లో
- 12:501782
- 12:51లో జరిగిన సాల్వాయి సంధితో మొదటి యుద్ధం
- 12:54ముగిసింది దీనివల్ల బ్రిటిష్ మరియు మరాఠాల
- 12:56మధ్య సుమారు 20 ఏళ్ల పాటు శాంతి అయితే
- 12:59నెలకుంది. నెక్స్ట్ క్వశ్చన్
- 13:03మరాఠా శక్తి పెరగడానికి క్రింది వాటిలో ఏ
- 13:05అంశాలు దోహద పడ్డాయి? మరాఠా శక్తి
- 13:08పెరగడానికి క్రింది వాటిలో ఏ అంశాలు దోహద
- 13:10పడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి
- 13:12ఆల్ ఆఫ్ ద ఎబోవ్ ఫస్ట్ ది ఏంటి అంటే
- 13:15పశ్చిమ కనుముల భౌగోళిక పరిస్థితి.
- 13:18నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో
- 13:20భక్తి ఉద్యమ వ్యాప్తి అదేవిధంగా థర్డ్ది
- 13:23ఏంటి అంటే దక్కన్ సుల్తానుల పాలనలో
- 13:25మరాఠాలకు ఉన్న అనుభవం. కొండ ప్రాంతాలు
- 13:28గరిల్లా యుద్ధానికి సహకరించాయి. భక్తి
- 13:30ఉద్యమమేమో ప్రజల్లో ఐక్యతను తెరిచింది
- 13:32మరియు ఇప్పటికే సుల్తానుల వద్ద మరాఠా
- 13:35సర్దారులు పనిచేస్తూ సైనిక పాలనా మెలుకలు
- 13:38నేర్చుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్
- 13:43క్రింది పీశ్వాలలో ఎవరిని మరాఠా సామ్రాజ్య
- 13:45రెండో వ్యవస్థాపకుడు మరాఠా సామ్రాజ్య
- 13:48రెండో వ్యవస్థాపకుడు అని పిలుస్తారు?
- 13:51అగైన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కరెక్ట్
- 13:52ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బాలాజీ విశ్వనాథ్
- 13:55ఈయన కాలంలోని పీష్ పదవి శక్తివంతంగా
- 13:58మారింది. ఛత్రపతి షాహు కాలంలో మొగలులతో
- 14:02ఒప్పందాలు చేసుకొని మరాఠా అధికారాన్ని
- 14:04మళ్ళీ సుస్థిరం చేయడంలో ఈయన కీలక పాత్ర
- 14:06అయితే పోషించారు.
- 14:08నెక్స్ట్ క్వశ్చన్
- 14:111761 లో జరిగిన మూడవ పానిపట్ యుద్ధం
- 14:14మరాఠాలకు మరియు ఎవరికి మధ్య జరిగింది?
- 14:16బాటిల్లో ఆఫ్ పానిపట్త
- 14:191761 లో జరిగిన మూడవ పానిపట్ యుద్ధం ఎవరి
- 14:22మధ్య జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 14:25బి అహ్మద్ షా అబ్దాలీ ఈ యుద్ధంలో మరాఠాలు
- 14:28ఆఫ్గన్ పాలకుడైన అహ్మద్ షా అబ్దాలీ చేతిలో
- 14:32ఓడిపోయారు. ఇది మరాఠా సామ్రాజ్య పతనానికి
- 14:34ఒక ప్రధాన కారణం అయింది. ఇది కూడా
- 14:36ఇంపార్టెంట్ క్వశ్చన్ సో మనకి ఏదైనా ఒక
- 14:39డైనాస్టీ తీసుకుంటే అది ఏ విధంగా డిక్లైన్
- 14:41అయింది అనే దాని మీద కూడా కంపల్సరీ
- 14:43క్వశన్స్ అయితే వస్తూ ఉంటాయి. పతనం
- 14:45గురించి ఎలా పతనం జరిగింది అనేది కూడా
- 14:47చూసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ మరాఠా
- 14:49పరిపాలనలో 25 మంది అశ్వదల సైనికుల
- 14:52విభాగానికి అధిపతిని ఏమని పిలిచేవారు 25
- 14:55మంది అశ్వదల సైనికుల విభాగానికి అధిపతిని
- 14:58కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హవల్దార్ 25
- 15:01మంది అశ్వదలంపై ఒక హవల్దార్ ఉండేవారు
- 15:04అశ్వదలం మొత్తానికి అధిపతిని సరి ఈ నౌబత్
- 15:07అని పిలిచేవారు సరి ఈ నౌబత్ కరెక్ట్
- 15:10నెక్స్ట్ క్వశ్చన్
- 15:131739 39లో పోర్చుగీస్ వారి నుండి బేసిన్
- 15:16మరియు సాల్సెట్టి ప్రాంతాలను ఆక్రమించిన
- 15:19పీష్ ఎవరు? బేసిన్ అదేవిధంగా సాల్సెట్టి
- 15:22కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బాజీరావ్
- 15:25వన్ మొదటి బాజీరావు మొదటి బాజీరావు అజయమైన
- 15:29యుద్ధవీరుడిగా పేరు గాంచారు. ఈయన కాలంలోని
- 15:32మరాఠా సామ్రాజ్యం ఉత్తర భారతదేశం వైపు
- 15:35వేగంగా విస్తరించింది. నెక్స్ట్ క్వశ్చన్
- 15:38మరాఠా రాజుల కాలంలో కేంద్ర
- 15:41న్యాయస్థానాన్ని ఏమని పిలిచేవారు?
- 15:43సెంట్రల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ని ఏమని
- 15:45పిలిచేవారు మరాఠా రాజుల కాలంలో కరెక్ట్
- 15:48ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి హాజిర్ మజిలిస్
- 15:52అత్యున్నత మరియు కేంద్ర న్యాయ స్థానాన్ని
- 15:55హాజిర్ మజలిస్ అని పిలిచేవారు అష్ట
- 15:57ప్రధానులలో ఒకరైన న్యాయాదీష్ దీనికి
- 16:00నాయకత్వం వహించేవారు?
- 16:02నెక్స్ట్ క్వశ్చన్
- 16:05చౌత్ పన్నుకు సంబంధించి క్రింది వాటిలో
- 16:08ఏది నిజం? చౌత్ పన్నుకు సంబంధించి క్రింది
- 16:11వాటిలో ఏది నిజం? కరెక్ట్ ఆన్సర్ ఈజ్
- 16:13ఆప్షన్ డి
- 16:16ఫస్ట్ ది చూసినట్లయితే ఇది భూమి సిస్తులో
- 16:181/4వ వంతు అదేవిధంగా రెండవది మరాఠా దాడుల
- 16:21నుండి తప్పించుకోవడానికి దీనిని
- 16:23చెల్లించేవారు. అదేవిధంగా మూడవది ఏంటి
- 16:26అంటే దీనిని మరాఠా ఏతర ప్రాంతాల నుండి
- 16:29వసూలు చేసేవారు. ఇట్ వాస్ కలెక్టెడ్ ఫ్రమ్
- 16:31నాన్ మరాటాస్
- 16:33నాన్ మరాటా టెర్రిటరీస్ చౌత్ అంటే 25%
- 16:37లేదా 1/4వ వంతు మరాఠా దాడుల నుండి రక్షణ
- 16:41కోరుతూ పొరుగు రాజ్యాలు మరాఠాలకు ఈ పన్ను
- 16:44అయితే చెల్లించేవి
- 16:46నెక్స్ట్ క్వశ్చన్ రాజారాం మరణాంతరం
- 16:49ఔరంగజేబ్ కు వ్యతిరేకంగా పోరాటాన్ని
- 16:51నడిపించిన మరాఠా వీరనారి ఎవరు?
- 16:53ఇంపార్టెంట్ క్వశ్చన్ మరాఠా వీరనారి ఎవరు?
- 16:56ఔరంగజేబ్ కు వ్యతిరేకంగా పోరాటాన్ని
- 16:58నడిపించినది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 17:01సి తారాబాయి రాజారాం భార్య అయిన తారాబాయి
- 17:04రాజారాం భార్య అయిన తారాబాయి తన చిన్న
- 17:07కుమారుడు శివాజీ 2 తరపున రెండవ శివాజీ
- 17:10తరపున రాజ్యభారాన్ని చేపట్టి మొగలుకు
- 17:12వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు. నెక్స్ట్
- 17:15క్వశ్చన్
- 17:17మరాఠా చరిత్రలో వదందార్ అంటే ఎవరు?
- 17:20వతందార్
- 17:22కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వంశపారంపర్య
- 17:26స్థానిక అధికారులు లేదా భూస్వాములు
- 17:29దేశ్ముఖ్ దేశ్ముఖులు దేశ్పాండేలు వంటి
- 17:32వంశపారంపర్య హక్కులు ఉన్నవారిని వతందారులు
- 17:35అనేవారు ఏమని అనేవారు వతందారులు
- 17:37దేశ్ముఖులు అదేవిధంగా దేశ్ పాండేలు శివాజీ
- 17:40వీరి ప్రభావాన్ని తగ్గించి నేరుగా
- 17:42ప్రభుత్వ పాలనను ప్రవేశపెట్టారు. నెక్స్ట్
- 17:45క్వశ్చన్
- 17:461802లో జరిగిన బేసిన్ సంధి బ్రిటిష్
- 17:49వారికి మరియు ఏ పీషకు మధ్య జరిగింది.
- 17:52బేసిన్ సంధి ట్రీటీ ఆఫ్ బేసిన్ కరెక్ట్
- 17:55ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బాజీరావ్ టు రెండవ
- 17:58బాజీరావ్ ఈ సంధి ద్వారా రెండవ బాజీరావు
- 18:01బ్రిటిష్ వారి సహాయ నిరాకరణ పద్ధతి
- 18:04సబ్సిడరీ ఎలియన్స్ ని అంగీకరించారు. ఇది
- 18:06మరాఠా స్వతంత్రతను దెబ్బతీయడం జరిగింది.
- 18:09నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ యొక్క మత
- 18:11సామరస్య మరియు మానవీయ విధానాలకు సంబంధించి
- 18:15సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 18:18డి. ఫస్ట్ చూసుకున్నట్లయితే మసీదులను
- 18:20ధ్వంసం చేయడాన్ని ఖచ్చితంగా నిషేధించారు.
- 18:23ఇదొకటి అదేవిధంగా రెండోది ఖురాన్ దొరికితే
- 18:26దానిని గౌరవంగా ముస్లింలకు తిరిగి
- 18:28ఇచ్చేవారు. మూడవది నౌకా దళం వంటి కీలక
- 18:31విభాగాల్లో ముస్లిం లను కూడా
- 18:33నియమించేవారు.
- 18:35శివాజీ హిందూ ధర్మాన్ని రక్షించినప్పటికీ
- 18:38ఇతర మతాల పట్ల చాలా గౌరవంగా ఉండేవారు. సో
- 18:41ఆయన సైన్యంలో మరియు పరిపాలనలో అనేక మంది
- 18:44ముస్లింలను కూడా అధికారులు కూడా ఉండేవారు.
- 18:47నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ పరిపాలన గురించి
- 18:50క్రింది ప్రకటనలలో ఏది సరికాదు ఇన్కరెక్ట్
- 18:53ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఉన్నత
- 18:58అధికారులకు వంశపారంపర్య బిరుదులు మరియు
- 19:00భూములను ఇచ్చేవారు శివాజీ వంశపారంపర్య
- 19:04హక్కులను మరియు భూములను ఇవ్వడాన్ని
- 19:06వ్యతిరేకించారు సో ఇదొకటి ఇంపార్టెంట్
- 19:09నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అధికారులకు
- 19:11వారి సేవలకు బదులుగా నగదు రూపంలోనే జీతాలు
- 19:14ఇచ్చే పద్ధతిని ఆయన ఖచ్చితంగా అమలు చేరు
- 19:17రు నెక్స్ట్ క్వశ్చన్ 1689లో
- 19:21ఔరంగజేబ్ చేతిలో చిక్కి ఉరితీయబడిన మరాఠా
- 19:24రాజు ఎవరు? ఔరంగజేబ్ చేతిలో చిక్కి
- 19:27ఉరితీయబడిన మరాఠా రాజు ఎవరు? కరెక్ట్
- 19:30ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సంభాజీ శివాజీ
- 19:34కుమారుడైన శంభాజీని మొగల్ సేనలు
- 19:36సంగమేశ్వర్ వద్ద బంధించాయి. ఔరంగజేబ్
- 19:39ఆదాశాల మేరకు ఆయనను అత్యంత క్రూరంగా
- 19:42చంపివేయడం జరిగింది.
- 19:44నెక్స్ట్ క్వశ్చన్ మరాఠాల ప్రధాన ఆదాయ
- 19:47వనరులైన చౌత్ మరియు సర్దేశ్ముఖ్ కలిపి
- 19:50భూమి శిస్తుల ఎంత శాతం ఉంటుంది? చౌత్
- 19:53మరియు సర్దేశ్ముఖ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 19:55ఆప్షన్
- 19:57సి 35% చౌత్ అనేది 25% అంటే 1/4 అదేవిధంగా
- 20:03సర్దేశ్ముఖి అంటే 10% 1/10%
- 20:07ఈ రెండు కలిపితే మొత్తం భూమి శిస్తులు 35%
- 20:10అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మరాఠా పదాతి
- 20:14దళంలో ఇన్ఫాండరీలో పాయక్ విభాగానికి
- 20:17అధిపతిని ఏమని పిలిచేవారు? పాయి కరెక్ట్
- 20:20ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నాయక్ ప్రతి
- 20:24తొమ్మిది మంది పాయిక్ సైనికుల మీద ఒక
- 20:26నాయక్ అయితే ఉండేవారు ఐదుగురు సైనికుల
- 20:29మధ్య ఒక హవల్దార్ ఉండేవారు.
- 20:32నెక్స్ట్ క్వశ్చన్
- 20:34ఎవరిని నానా సాహెబ్ అని కూడా పిలిచేవారు?
- 20:37విచ్ పేష్వా వాస్ పాపులర్లీ నోన్ యస్ నానా
- 20:40సాహెబ్ నానా సాహెబ్ అని ఎవరిని
- 20:42పిలిచేవారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
- 20:45బాలాజీ బాజీరావు బాలాజీ బాజీరావును నానా
- 20:49సాహెబ్ అని పిలిచేవారు ఈయన కాలంలోనే మరాఠా
- 20:52సామ్రాజ్యం గరిష్ట స్థాయికి విస్తరించింది
- 20:54కానీ ఇదే సమయంలో మూడవ పానిపట్ యుద్ధం కూడా
- 20:57జరిగింది. సో ఈ టూ పాయింట్స్ కూడా
- 20:59గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్
- 21:02రెండవ మాధవరావు మైనర్ గా ఉన్నప్పుడు మరాఠా
- 21:05వ్యవహారాలను నడిపిన కౌన్సిల్ ఆఫ్ బార్బైస్
- 21:09కి నాయకత్వం వహించింది ఎవరు? కరెక్ట్
- 21:12ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నానా ఫడన్విస్
- 21:16నానా ఫడన్విస్ ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు
- 21:19ఈయనను మరాఠా మాకీయ వెళ్లి అని పిలుస్తారు.
- 21:22మరాఠా మాకీయ వెళ్లి ఈయన ఆధ్వర్యంలోని
- 21:26బార్బైస్ మండలి మరాఠా అధికారాన్ని
- 21:29కాపాడింది. నెక్స్ట్ క్వశ్చన్ మరాఠా
- 21:32చారిత్రక పదాలకు సంబంధించి క్రింది వాటిలో
- 21:34ఏది సరిగ్గా జత చేయబడింది? మరాఠా చారిత్రక
- 21:38పదాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది
- 21:40సరిగ్గా జత చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 21:43ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద ఎబోవ్
- 21:46మావలి ప్రాంతవాసులైన సైనికులను మావళిలు
- 21:49అని అనేవారు మావళి ప్రాంతవాసులైన
- 21:51సైనికులను ఏమనేవారు అంటే మావళిలు అనేవారు.
- 21:55దేశ్ముఖులు జిల్లా స్థాయిలో రెవెన్యూ
- 21:57అధికారులుగా ఉండేవారు. కార్కున్లు
- 21:59పరిపాలనలో లెక్కలు చూసేవారు. సో
- 22:02కార్కున్స్ వచ్చేసరికి కర్కులు లేదా
- 22:04అకౌంటెంట్స్ గా ఉండేవారు దేశ్ముఖులేమో
- 22:06రెవెన్యూ అధికారి.
- 22:09నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ తన 16 ఏళ్ల
- 22:12వయసులో ఆక్రమించిన మొదటి కోట ఏది? 16
- 22:15ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఆక్రమించిన ఫస్ట్
- 22:17మొదటి కోట ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 22:20బి తోరణ 1646 లో శివాజీ బీజాపూర్ సుల్తాన్
- 22:26ఆధీనంలో ఉన్న తోరణకోటను ఆక్రమించుకోవడం
- 22:29ద్వారా తన రాజ్య స్థాపనకు పునాది వేశారు.
- 22:32నెక్స్ట్ క్వశ్చన్
- 22:34మూడవ పానిపట్ యుద్ధంలో మరాఠా సైన్యానికి
- 22:37నాయకత్వం వహించిన సేనాని ఎవరు? మూడవ
- 22:40పానిపట్ యుద్ధంలో మరాఠా సైన్యానికి
- 22:43నాయకత్వం వహించిన సేనాని కరెక్ట్ ఆన్సర్
- 22:45ఈస్ ఆప్షన్ డి బోత్ ఏ అండ్ బి సదాశివరావు
- 22:50బాయ్ అదేవిధంగా విశ్వాస రావు సదాశివరావు
- 22:54బాబు ప్రధాన సేనానిగా ఉండగా పీశ్వ
- 22:56కుమారుడైన విశ్వాసరావు కూడా నామమాత్రపుకు
- 22:59నాయకత్వం వహించారు. ఈ యుద్ధంలో వీరిద్దరూ
- 23:01మరణించారు. నెక్స్ట్ క్వశ్చన్ 1818 లో
- 23:06పీష్ పదవిని రద్దు చేసి బ్రిటిష్ గవర్నర్
- 23:09జనరల్ ఎవరు? పీష్వా పదవిని రద్దు చేసిన
- 23:11బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు కరెక్ట్
- 23:13ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి లార్డ్ హాస్టింగ్స్
- 23:16మూడవ యంగ్లో మరాటా యుద్ధం మూడవ యంగ్లో
- 23:20మరాఠా యుద్ధం తర్వాత లార్డ్ హాస్టింగ్స్
- 23:22పీశ్వ పదవిని రద్దు చేశారు. ఇది కూడా
- 23:24ఇంపార్టెంట్ పాయింట్ రెండవ బాజీరావును
- 23:27కాన్పూర్ సమీపంలోని బీదూరుకు పెన్షన్ తో
- 23:30పంపివేశారు
About this transcript
This page contains the full transcript of శివాజీ & మరాఠా సామ్రాజ్యం: ఈ 40 బిట్స్ లో 4 గ్యారెంటీ! | APPSC Group 2 Prelims | Indian History by Mathestics by BhagyaLakshmi , generated from the public captions YouTube serves with the video. The transcript has 2,456 words across 500 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.