#4 Notebook Overview|Azure Databricks Full Course in Telugu #telugu #course #databricks #tutorial — Transcript
Full transcript
- 0:00నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్
- 0:01కోడ్ చేసజర్స్ నేను మీ మధులక్ష్మణ్
- 0:03అటికేటి మనం ముందు వీడియోలో కంప్యూట్ ని
- 0:06ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము. సో
- 0:08మనం ఇప్పుడు వర్క్ స్పేసెస్ గురించి
- 0:11తెలుసుకుందాము ఓకే సో ఇక్కడ నా కంప్యూట్
- 0:14డేటాబ్రిక్స్ ట్యుటోరియల్ కంప్యూట్ అని
- 0:15నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో ఇది
- 0:18ఇంటరప్ట్ అయింది దీన్ని నేను మళ్ళీ
- 0:20స్టార్ట్ చేస్తాను ఓకే ఇంటరప్ట్ అి నేను
- 0:23స్టార్ట్ చేస్తాను. సో ఆర్ యు షూర్ యు
- 0:26వాంట్ టు స్టార్ట్ ద క్లస్టర్ ఎస్
- 0:27కన్ఫర్మ్ నేను స్టార్ట్ చేస్తున్నాను ఇది
- 0:30అప్ అవ్వడానికి కొంచెం టైం పడుతది. ఓకే
- 0:33అంతలోపల మనం వర్క్ స్పేస్ లోకి వెళ్దాము ఈ
- 0:36వర్క్ స్పేస్ లో మనం చూస్తున్నట్టయితే సో
- 0:40మనకు వర్క్ స్పేస్ అనే ఒక ఫోల్డర్
- 0:42కనబడుతది దాన్ని ఎక్స్పాండ్ చేస్తే
- 0:44యూసర్స్ అని ఒక ఫోల్డర్ యూసర్స్ అని ఒకటి
- 0:47కనబడతది. దాన్ని మనం ఎక్స్పాండ్ చేసినామ
- 0:50అనుకోండి సో మన మెయిల్ అడ్రస్ తోని ఒక
- 0:52హోమ్ సింబల్ లో ఒకటి క్రియేట్ అయిపోయి
- 0:55ఉంటుంది. సో దాని మీద మనం రైట్ క్లిక్
- 0:57చేసి లైక్ మనం ఇక్కడ దిస్ ఇస్ ద ప్లేస్
- 0:59వేర్ వి లైక్ క్రియేట్ నోట్బుక్స్ ఓకే
- 1:02నోట్బుక్స్ లో మనం యాక్చువల్ కోడ్
- 1:04రాస్తాము ఓకే సో నేను ఇక్కడ మన యూసర్స్ లో
- 1:08డెడికేటెడ్ ఫోల్డర్ ఉంది కదా దాంట్లో ఒక
- 1:10డెడికేటెడ్ ఫోల్డర్ క్రియేట్ చేసి మన
- 1:12కోర్స్ కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఒక
- 1:15సిస్టమేటిక్ వేలో వెళ్దాము ఓకే సో నేను
- 1:18ఇక్కడ ఈకోడ్చేజర్స్ 9gmailడకా మీద రైట్
- 1:22క్లిక్ చేసి క్రియేట్ ఫోల్డర్ ఓకే డేటా
- 1:26బ్రిక్స్
- 1:29బ్రిక్ష్ ట్యుటోరియల్ ట్యుటోరియల్ ని లైక్
- 1:33ఒక ఫోల్డర్ నేమ్ ఇస్తున్నాను డేటాబ్రిక్స్
- 1:35ట్యుటోరియల్ అని క్రియేట్ చేస్తున్నాను
- 1:37ఓకే క్రియేట్ చేసిన తర్వాత ఈ ఫోల్డర్
- 1:40అనేది దీని లోపల ఈ హోమ్ లోపల క్రియేట్
- 1:43అయిపోయింది సో దీని లోపల నేను ఒక నోట్బుక్
- 1:47క్రియేట్ చేస్తున్నాను అగైన్ రైట్ క్లిక్
- 1:49చేయండి క్రియేట్ నోట్బుక్ ఓకే క్రియేట్
- 1:53చేసినప్పుడు
- 1:56ఇక్కడ మనకు ఒక లైక్ అన్టైటిల్డ్ నోట్బుక్
- 1:59డేట్ అండ్ టైం తోని బై డఫాల్ట్ గా ఈ నేమ్
- 2:02తోన ఒక ఫోల్డ్ లైక్ ఒక నోట్బుక్ క్రియేట్
- 2:04అయిపోయింది. సో నేను దీన్ని ఏం
- 2:07చేస్తున్నాను అంటే ఈ నేమ్ ని చేంజ్
- 2:09చేస్తున్నాను
- 2:10ఇంట్రో
- 2:13టు
- 2:15నోట్బుక్
- 2:16ఓకే సో ఈ నోట్బుక్ లో మనం కోడ్ రాస్తాం
- 2:20కదా ఆ కోడ్ రన్ కావాలంటే ఫస్ట్ అఫ్ ఆల్
- 2:22మనం క్లస్టర్ ని కాన్ఫిగర్ చేయాలి. సో అది
- 2:24ఎక్కడ కాన్ఫిగర్ చేస్తామ అంటే స ఇక్కడ
- 2:26కనెక్ట్ అని ఉంది కదండ ఇక్కడ కనెక్ట్ ఉంది
- 2:29కదండీ కనెక్ట్ మీద క్లిక్ చేయాలి. కనెక్ట్
- 2:31మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు
- 2:33ఆప్షన్స్ చూపిస్తుంది సర్వర్ లెస్ లేకపోతే
- 2:36మనం క్రియేట్ చేసిన కంప్యూట్ ని కాన్ఫిగర్
- 2:38చేద్దామా సో అలా చూపిస్తుంది. సో మనం
- 2:40క్రియేట్ చేసిన కంప్యూట్ ని కాన్ఫిగర్
- 2:42కాన్ఫిగర్ చేస్తున్నాను అంటే జస్ట్ ఇక్కడ
- 2:44లెఫ్ట్ క్లిక్ చేస్తున్నాను దీని మీద సో
- 2:46ఆటోమేటిక్ గా అది కాన్ఫిగర్ అయిపోతుంది
- 2:48ఇక్కడ సి కనెక్టింగ్ అని పడుతుంది. సో
- 2:51లైక్ కాన్ఫిగర్ అయిపోయింది. సో ఇక్కడ ఇది
- 2:54మీరు చూసినట్టయితే ఈ నోట్ బుక్ ని
- 2:56చూసినట్టయితే మీరు ఇది జూపిటర్ నోట్ బుక్
- 2:59కి సిమిలర్ గా ఉంటది ఓకే ఎవరికైతే జూపిటర్
- 3:01నోట్ బుక్ తెలవదో ప్లీజ్ లీవ్ ఇట్ ఓకే
- 3:04ఎవరికైతే తెలుసో వాళ్ళు రిలేట్ అవుతారు.
- 3:06ఇట్స్ ఓకే నో ప్రాబ్లం తెలవకపోతే సో ఈ
- 3:09దీన్ని ఈ పర్టికులర్ బాక్స్ ఉంది కదా
- 3:11దీన్ని సెల్ అంటాం మనం కోడ్ సెల్ అంటాం.
- 3:13దిస్ ఇస్ ప్లేస్ వర్ వేర్ వి రైట్ అవర్
- 3:15కోడ్ ఓకే సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్
- 3:18ఉందిపైథon అని సో దాని మీద క్లిక్ చేసినమ
- 3:20అనుకోండి డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది
- 3:22మార్క్ డౌన్పైతన్ సీక్వల్ స్కాల ఆర్ ఒకవేళ
- 3:26మనంపైథon లో కోడ్ రాయాలనుకుంటే పైథన్
- 3:28క్లిక్ చేద్దాం. సీక్వల్ లో రాయాలనుకుంటే
- 3:30సీక్వల్ స్కాల ఆర్ ఆర్ లైక్ వైస్ ఓకే
- 3:33ఇక్కడ మార్క్ డౌన్ అంటే ఏంటిదండి సో ఫస్ట్
- 3:36ఆఫ్ ఆల్ నేను మార్క్ డౌన్ మీద క్లిక్
- 3:37చేస్తాను. మార్క్ డౌన్ అంటే జస్ట్
- 3:39హెడ్డింగ్స్ రాయడానికి ఫర్ సపోజ నేను
- 3:41ఇంట్రో హాష్టాగ్ అంటే ఏందంటే బోల్డ్
- 3:44లెటర్స్ విత్ కొంచెం సైజ్ ఎక్కువ ఫాంట్
- 3:46సైజ్ ఎక్కువతోని క్రియేట్ అయితది ఇంట్రో
- 3:50టు నోట్బుక్
- 3:54డిబి డేటా బ్రిక్స్ అని ఒకటి క్రియేట్ చేయ
- 3:57అని ఒక లైన్ రాశను అంటే ఇది నాకు ఈ
- 4:00పర్టికులర్ నోట్బుక్ లో హెడ్డింగ్ ఈ లైన్
- 4:03ఉండాలి ఓకే సో దానికోసం నేను హాష్టాగ్
- 4:06ఇచ్చాను హాష్టాగ్ ఇస్తే మీకు ఏమైతుంది ందో
- 4:07మీకు ఇప్పుడు తెలుస్తది. సో నేను డబుల్
- 4:10హాష్టాగ్ కూడా ఇస్తాను. సో సో దట్ యు విల్
- 4:12ఫీల్ ద డిఫరెన్స్ వై ఐ యూస్డ్ సింగిల్
- 4:14హాష్టాగ్ అండ్ డబుల్ హాష్టాగ్స్ ఓకే సో
- 4:17చేసిన తర్వాత రాసిన తర్వాత ఈ లైన్స్ రాసిన
- 4:20తర్వాత నేను షిఫ్ట్ ఎంటర్ కొడతాను సో దట్
- 4:23ఇట్ విల్ ఎగజిక్యూట్ సో షిఫ్ట్ ఎంటర్
- 4:26కొడితే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో
- 4:27ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మీరు చూడండి
- 4:29ఇంట్రో టు నోట్బుక్స్ డిబి నేను సింగిల్
- 4:32హాష్టాగ్ ఇస్తే కొంచెం బోల్డ్ లో ఎక్కువ
- 4:34ఫాంట్ సైజ్ తీసుకుంది. రెండు హాష్టాగ్స్
- 4:36ఇస్తే కొంచెం తక్కువ ఫాంట్ సైజ్
- 4:37తీసుకుంది. ఓకే సో లైక్ వైస్ మీరు
- 4:40హెడ్డింగ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు.
- 4:42అండ్ నెక్స్ట్పైథon లో చూద్దాం.పైతon లో
- 4:45నేను ఒక లైక్ ఏదైనా ప్రింట్ స్టేట్మెంట్
- 4:47రాస్తాను ప్రింట్ హలో ఓకే ప్రింట్ హలో అని
- 4:51రాస్తాను. సో ఈ సెల్ నేను ఎగ్జిక్యూట్
- 4:54చేయాలంటే అగైన్ షిఫ్ట్ అండ్ ఎంటర్
- 4:57సో షిఫ్ట్ అండ్ ఎంటర్ ఇట్ విల్ టేక్ సం
- 5:00టైం టు ఎగజిక్యూట్ ఈ క్లస్టర్స్ లైక్
- 5:03యక్చుల్లీ ఈ కంప్యూట్ ని నేను కాన్ఫిగర్
- 5:06చేశను కదా కంప్యూట్ కాన్ఫిగర్ చేసిన
- 5:09తర్వాత ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే
- 5:11అప్పుడప్పుడు మనకు కొంచెం లాగ్ ఉంటుంది.
- 5:13సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రీ లైక్ ఫ్రీ
- 5:15సబ్స్క్రిప్షన్స్ కదా అండ్ ఆ కంప్యూట్ అది
- 5:19ఏ ఏరియాలో అయితే ఉందో నేను మనం బెస్ట్
- 5:22యూస్ పెట్టినామ అనుకుంటా ఆ బెస్ట్ యూస్
- 5:25లైక్ ఆ పర్టికులర్ ఏరియా ఆ రీజన్ లో
- 5:28కొంచెం లోడ్ ఎక్కువ అయితే మనకు లాగ్ అనేది
- 5:30అబ్సర్వ్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇట్స్
- 5:34ఓకే నో ప్రాబ్లం ఇది ప్రింట్ హలో అని
- 5:36అన్నాను షిఫ్ట్ ఎంటర్ కొట్టాను హలో అనేది
- 5:38ప్రింట్ అయిపోయింది దట్స్ ఫైన్ ఓకే సో
- 5:41మనకు ఇక్కడ ఈ ఈ కోడ్ ని రన్ చేయడానికి
- 5:45కంట్రోల్ ఎంటర్ తప్ప వేరే ఏమన్నా ఆప్షన్స్
- 5:47ఉన్నాయ అంటే ఉన్నాయి ఓకే ప్రింట్
- 5:51నేను మధు అని అంటాను సో ఇక్కడ రన్ అనే
- 5:55ఆప్షన్ ఉంది కదండీ ఇక్కడ మీరు చూసుకుంటే
- 5:57ఇక్కడ ఫైల్ ఎడిట్ వ్యూ అండ్ రన్ ఇక్కడ రన్
- 6:00అనే ఆప్షన్ ఉంటే మీరు ఏ సెల్ అయితే
- 6:02ఉన్నారో ఆ సెల్ ని హైలైట్ చేసి రన్ అని
- 6:04నొక్కండి. రన్ రన్ మీదకి వెళ్ళిన తర్వాత
- 6:06రన్ అండ్ ఈబగ్ లో రన్ సెలెక్టెడ్ సెల్స్
- 6:09సెలెక్టెడ్ సెల్స్ నొక్కితే అది రన్
- 6:12అయిపోతుంది సి ప్రింట్ మధు అంటే మధు అని
- 6:14ప్రింట్ అయిపోయింది. సో మీరు ఇక్కడ ఉన్న
- 6:16సెల్స్ అన్నీ రన్ చేయాలనుకోండి ఇక్కడ రన్
- 6:18ఆల్ అనే ఆప్షన్ ఉంటది. రన్ ఆల్ నొక్కండి
- 6:20అవి రెండు సెల్స్ ఇక్కడ రెండు సెల్స్
- 6:22ఉన్నాయి కదండీ రెండు సెల్స్ రన్
- 6:23అయిపోయినాయి ఇక్కడ హలో అని వచ్చింది
- 6:25అవుట్పుట్ ఇక్కడ మధు అని వచ్చింది
- 6:26అవుట్పుట్ ఓకే సో ఐ హోప్ యు అండర్స్టుడ్
- 6:29హౌ యు హావ్ టు రన్ ద కోడ్ ఓకే హౌ యు హావ్
- 6:31టు రైట్ ద కోడ్ ఫర్ సపోజ మీరు ఇక్కడపైథon
- 6:34కాకుండా సీక్వల్ కోడ్ రన్ చేయాలనుకుంటే
- 6:36సీక్వల్ సెలెక్ట్ చేసి సీక్వల్ లో కోడ్
- 6:38రాసి రన్ చేయొచ్చు. దట్ ఇస్ అప్ టు యు సో
- 6:42ఒక్కసారి మీకు ఏంటో తెలిస్తే మీరు యు కెన్
- 6:44ప్లే విత్ ఇట్ ఓకే సో ఇక్కడ నేను కొన్ని
- 6:47ఆప్షన్స్ చెప్తాను ఇక్కడ మీరు క్లస్టర్
- 6:50కూడా ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలో
- 6:51తెలుసుకున్నారు ఇక్కడ ఫైల్ ఈ ఫైల్ మీద
- 6:54క్లిక్ చేస్తే ఒకవేళ నేను న్యూ నోట్బుక్
- 6:56క్రియేట్ చేయాలా ఒకవేళ క్రియేట్
- 6:58చేయాలనుకుంటే ఇక్కడ ఫైల్ మీద క్రియేట్
- 7:00చేసి న్యూ నోట్ బుక్ క్రియేట్
- 7:01చేసుకోవచ్చు. సో నా లోకల్ సిస్టం లో
- 7:04ఏమన్నా ఫైల్స్ ఉన్నాయా నేను దాన్ని
- 7:05ఇంపోర్ట్ చేసుకోవాలా సో నేను ఇక్కడ
- 7:07ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఏదైనా యుఆర్ఎల్
- 7:10సహాయంతో ఇంపోర్ట్ చేసుకోవాలా చేసుకోవచ్చు
- 7:12అండ్ ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో
- 7:15నేను ఇక్కడ ఇంకేమున్నాయి నేను ఈ
- 7:18పర్టికులర్ నోట్బుక్ ని ఇంట్రో టు ఇది
- 7:20ఉంది కదా నేను క్లోన్ చేసుకోవాలా
- 7:22చేసుకోవచ్చు సేమ్ మేటర్ వేరే నోట్బుక్ లో
- 7:24వస్తది. నేను వేరే నేమ్ ఇచ్చి క్లోన్
- 7:27చేసుకోవచ్చు ఓకే అండ్ ఇక్కడ వేరే ఇతర
- 7:31ఆప్షన్స్ కూడా ఉంటాయి. నేను రీనేమ్
- 7:32చేసుకుంటే రీనేమ్ చేసుకోవచ్చు సో ఈ
- 7:34నోట్బుక్ ని నేను ఎక్స్పోర్ట్ చేసుకోవాలి
- 7:36ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే
- 7:38చేసుకోవచ్చు. ఐ పైతన్ నోట్ బుక్ లో
- 7:39చేసుకోవచ్చు డిబిసి నేను ఇందాక ముందు
- 7:41వీడియోలో చెప్పాను డిబిసి అంటే
- 7:43డేటాబ్రిక్స్ ప్రొప్రైటరీ ఫార్మాట్
- 7:45దాంట్లో చేసుకోవచ్చు హెచటఎl లో
- 7:46చేసుకోవచ్చు సోర్స్ ఫైల్ లో లైక్ వ హావ్
- 7:48డిఫరెంట్ ఆప్షన్స్ హియర్ ఎక్స్పోర్ట్
- 7:50అయిపోతది మనకు సో అలా మనకు డిఫరెంట్
- 7:53ఆప్షన్స్ ఉన్నాయి మూవ్ ట్రాష్ అండ్ లైక్ వ
- 7:55కెన్ డిలీట్ దిస్ ఓకే సో సో ఇలా మీరు
- 7:59ఒకఫైవ్ టు 10 మినిట్స్ కేటాయించండి దీని
- 8:01మీద ఒకసారి చూడండి ఓకే సో ఈ ఎడిట్ ఆప్షన్
- 8:05మీకు కట్ చేయాలన్నా సెల్స్ ని కట్
- 8:07చేయాలన్నా కాపీ చేయాలన్నా ఇది. ఓకే వ్యూ
- 8:10వ్యూస్ లైక్ డేటాబిక్స్ లైక్ మీకు వ్యూ
- 8:14ఎలా ఉండాలి నోట్బుక్ లేఔుట్ ఎలా ఉండాలి సో
- 8:18ఇది వ్యూ కి సంబంధించింది సెల్ లేఔుట్ ఎలా
- 8:20ఉండాలి సెల్ లైక్ సైడ్ బై సైడ్ ఉండాలి
- 8:23సైడ్ బై సైడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ
- 8:26మీకు లెఫ్ట్ సైడ్ మీరు కోడ్ రాస్తారు రైట్
- 8:28సైడ్ ఇక్కడ లైక్ సైడ్ బై సైడ్ అవుట్పుట్
- 8:30వస్తది ఓకే సో నేను ఇంకొక సెల్ క్రియేట్
- 8:32చేయాలంటే ప్లస్ కోడ్ అని ఉంది కదా దాని
- 8:36మీద క్లిక్ చేస్తే కొత్త సెల్ క్రియేట్
- 8:37అయిపోయింది. సో నేను ఇక్కడ ప్రింట్ 1+2
- 8:41అన్నాను 1+2 అని చెప్పేసి నేను రన్
- 8:44చేస్తున్నాను షిఫ్ట్ ఎంటర్
- 8:46నొక్కుతున్నాను. సో దీని అవుట్పుట్ 3 అని
- 8:48మనకు సైడ్ బై సైడ్ వచ్చింది ఎందుకంటే మనం
- 8:51లైక్ ఆ వ్యూ అనేది చేంజ్ చేశం కాబట్టి
- 8:53సెల్ లేఔుట్ నేను స్టాండర్డ్
- 8:55పెట్టుకుంటాను బికాజ్ దట్ ఇస్ ద
- 8:56స్టాండర్డ్ దట్ ఐ యామ హాబిచువేటెడ్ టు
- 8:59నాకు ఎక్కువ లైక్ నాకు ఎక్కువ నేను
- 9:01ప్రిఫర్ చేసేది స్టాండర్డ్ ఓకే సో
- 9:04నెక్స్ట్
- 9:05మనకు ఇక్కడ రన్ అనే ఆప్షన్ ఉంటుంది నేను
- 9:08ఇప్పుడు రన్ నేను మీకు చూపించాను ఓకే రన్
- 9:11లైక్ రన్ ఇలా రన్ అండ్ డీబగ్ చేయొచ్చు రన్
- 9:14ఆల్ చేయొచ్చు ఈ సెల్స్ అన్నీ రన్ చేయొచ్చు
- 9:16సెలెక్ట్ సెల్స్ రన్ చేయొచ్చు సో రన్ ఆల్
- 9:19ఎబవ్ అంటే ఈ సెల్ పైన ఉన్నాయన్నీ రన్
- 9:21చేయొచ్చు రన్ ఆల్ బిలో ఈ సెల్ కి బిలో
- 9:22ఉన్నాయన్ని రన్ చేయొచ్చు అలా సో మీకు
- 9:26చూస్తే అర్థంయపోతది ఇది ఈ హెల్ప్ అని
- 9:28నొక్కిన తర్వాత కీబోర్డ్ షార్ట్ కట్స్
- 9:30ఏమున్నాయో మీకు తెలుసుకోవాలంటే ఇప్పుడు
- 9:31షిఫ్ట్ ప్లస్ ఎంటర్ నొక్కితే ఆ సెల్ అనేది
- 9:34ఎగ్జిక్యూట్ అవుతుంది. అలానే ఇంకా ఏమైనా
- 9:35కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉన్నాయా అంటే సో
- 9:37ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఓకే సో ఇలా మీరు
- 9:41ఎక్స్ప్లోర్ చేసుకోండి లైక్ మీకు మీరు
- 9:43కొంచెం టైం కేటాయించి ఈ నోట్బుక్ మీద
- 9:45ఎక్స్ప్లోర్ చేయండి ఓకే సో ఇది ఒక
- 9:48నోట్బుక్ ఓవర్వ్యూ ఇది ఓకే ఎలా కోడ్
- 9:51రాయాలో మనం తెలుసుకున్నాము. ఒక నోట్బుక్
- 9:54కి క్లస్టర్ ని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలో
- 9:57నేర్చుకున్నాము అండ్ ఆల్సో ఒక కోడ్ అంటే
- 10:00లైక్ నేను సెల్లో ఒక పైథన్ లోనే రాయొచ్చా
- 10:03వివిధ లాంగ్వేజెస్ లో కూడా రాయొచ్చా అనేది
- 10:05కూడా తెలుసుకున్నాము ఓకే సో దట్స్ ఆల్ ఫర్
- 10:08దిస్ సెషన్ మనం నెక్స్ట్ సెషన్ లో
- 10:10కలుద్దాము టిల్ దట్ థాంక్యూ సో మచ్
About this transcript
This page contains the full transcript of #4 Notebook Overview|Azure Databricks Full Course in Telugu #telugu #course #databricks #tutorial by Code chasers, generated from the public captions YouTube serves with the video. The transcript has 1,448 words across 246 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.