YouTube2Text

ఉదయం 4:30 గంటలకు చేయాల్సిన 6 మంచి పనులు | 21 రోజుల ఉదయపు అలవాట్ల రహస్యం — Transcript

by Lakshmi Lok Yatra · 2,209 words · 441 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00ఆల్మోకా సెకండ్
  2. 0:02ఈ ఉదయం లేవగానే ముందు ఏం చేసావ్ ఫోన్
  3. 0:06తీశవాఇస్గ్రవాట్
  4. 0:09చూసావా లేక కళ్ళు మూసుకునే ఉండి
  5. 0:13నిన్నటిలాగే ఈరోజు కూడా ఉంటుంది
  6. 0:15అనుకున్నావా అవునైతే ఈ వీడియో నీకోసమే
  7. 0:21నేను నీకో విషయం చెప్పబోతున్నాను ఇది నీ
  8. 0:25స్కూల్ చెప్పలేదు నీ కాలేజీ చెప్పలేదు
  9. 0:28బహుశా నీ ఇంట్లో కూడా ఎవరూ సరిగ్గా
  10. 0:32ఎక్స్ప్లెయిన్ చేయనిది అదే ఉదయం మొదటి 30
  11. 0:36నిమిషాలు
  12. 0:371000 ఏళ్ల క్రితమే మన ఋషులు మన శాస్త్రాలు
  13. 0:41ఒక దినచర్యను చెప్పారు. ఎవరైనా సరే
  14. 0:45స్టూడెంట్ అయినా ఉద్యోగం లేదా బిజినెస్
  15. 0:48చేసేవారైనా కేవలం 21 రోజులు పాటిస్తే లైఫ్
  16. 0:53లో వచ్చే మార్పుని వాళ్లే ఫీల్ అవుతారు.
  17. 0:56మరి ఇవాళ టుడే టీ కోడింగ్ లో ఆ సీక్రెట్
  18. 1:00ని రివీల్ చేయబోతున్నాం. ఏది దాచకుండా
  19. 1:04మొత్తం సో నాతోనే ఉండండి. ఎందుకంటే ఇది మీ
  20. 1:08లైఫ్ లోనే మోస్ట్ ఇంపార్టెంట్ 40 మినిట్స్
  21. 1:11కావచ్చు.
  22. 1:13ముందు నిజాయితీగా మీకు మీరు ఒక మాట
  23. 1:17చెప్పండి. మీరు చాలా హార్డ్ వర్క్
  24. 1:20చేస్తున్న ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ మీ
  25. 1:23కలుగుతుందా?
  26. 1:25పొద్దున్నే లేవాలనిపించట్లేదా
  27. 1:27రాత్రి పడుకున్న ఆల్సెట్ తగ్గట్లేదా
  28. 1:31డే స్టార్ట్ అవ్వగానే యంజైటీ వచ్చేస్తుందా
  29. 1:35చిన్న చిన్న విషయాలకే మూడు పాడైపోతుందా
  30. 1:39ఒక్కటి అవునన్న ప్రాబ్లం మీ కష్టంలో లేదు
  31. 1:43మీ డే స్టార్ట్ అయ్యే విధానంలో ఉంది.
  32. 1:46మార్నింగ్ ఫస్ట్ 30 నిమిషాలు మీ రోజంతా
  33. 1:49ఉండే మూడ్ ని డిసైడ్ చేస్తుందని సైన్స్
  34. 1:52ప్రూవ్ చేసింది. ఎనర్జీ ఫోకస్ సెట్
  35. 1:55చేస్తాయి. దీన్నే కార్టిసోల్ అవేకనింగ్
  36. 1:58రెస్పాన్స్ అంటారు. మార్నింగ్ నిద్ర లేచాక
  37. 2:02మీ బ్రెయిన్ చాలా రిసెప్టివ్ గా ఉంటుంది.
  38. 2:05ఆ టైం లో నువ్వు ఏది చూసినా ఏది విన్నా
  39. 2:09ఫీల్ అయినా అది రోజంతా నీతోనే ఉంటుంది.
  40. 2:13ఇప్పుడు ఆలోచించు. వాల్యూబుల్ టైంలో
  41. 2:16నువ్వు ఇస్టాగ్రా రీల్స్ చూస్తూ ఎవరో ఒకరి
  42. 2:19సక్సెస్ స్టోరీ చూసి కుళ్లుకుంటూ
  43. 2:22వాల్యూబుల్ టైంలో నువ్వుఇస్టాగ్ర రీల్స్
  44. 2:25చూస్తూ ఎవరో ఒకరి సక్సెస్ స్టోరీ చూసి
  45. 2:28కుళ్లుకుంటూ లేక పడుకుని వర్రీ అవుతూ ఉంటే
  46. 2:32ఇక నీ రోజు ఎలా బాగుంటుంది? మీరు
  47. 2:35నిద్రలేవగానే ఇలా చేయడం వల్ల మీ రోజంతా
  48. 2:39ఉండాల్సిన సంతోషాన్ని మీ ఎనర్జీని
  49. 2:42కంట్రోల్ చేసే రిమోట్ ని ఒక ఆల్గోరిథం
  50. 2:46చేతిలోనో లేదా ఇంకెవరి చేతిలోనో
  51. 2:49పెట్టేస్తున్నారని గుర్తుంచుకోండి. ఇక నీ
  52. 2:52రోజు ఎలా బాగుంటుంది?
  53. 2:54కానీ మన పూర్వీకులకు ఈ విషయం 1000
  54. 2:58సంవత్సరాల క్రితమే తెలుసు. వాళ్ళు దీన్ని
  55. 3:01సైన్స్ భాషలో చెప్పలేదు ధర్మం భాషలో
  56. 3:04చెప్పారు. ఇదే సనాతన ధర్మంలోని అతి పెద్ద
  57. 3:08గొప్పతనం. ఇది జస్ట్ రిచువల్ కాదు. దీని
  58. 3:12వెనక డీప్ రీజన్ ఉంది. ఇవాళ అది
  59. 3:16తెలుసుకుందాం. సనాతన ధర్మంలో ఉదయం నిద్ర
  60. 3:20లేవడానికి ఒక స్పెసిఫిక్ టైం చెప్పారు
  61. 3:24దాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు ఇది
  62. 3:27సూర్యోదయానికి దాదాపు గంటన్నర గంటల ముందు
  63. 3:32అంటే ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రం
  64. 3:36ఐదున్నర గంటల మధ్య నువ్వు అనుకోవచ్చు ఇంత
  65. 3:39పొద్దున్నే ఎందుకని విను అధర్వ వేదం
  66. 3:43చెప్తోంది బ్రహ్మ ముహూర్తే య నిద నిద్రస
  67. 3:48పుణ్యక్షయకారిని
  68. 3:50అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రపోయి
  69. 3:52పోయేవాడు తన పుణ్యం శక్తి భాగ్యం తానే
  70. 3:57పోగొట్టుకుంటాడు
  71. 3:59బ్రహ్మ ముహూర్తంలో నిద్రపోయేవాడు తన
  72. 4:02పుణ్యం శక్తి భాగ్యం తానే పోగొట్టుకుంటాడు
  73. 4:07వినడానికి కాస్త కఠినంగా ఉంది కదా కానీ
  74. 4:11ఇక్కడ పుణ్యం పోగొట్టుకోవటం అంటే ఏదో శాపం
  75. 4:15తగులుతుందని కాదు
  76. 4:17ప్రకృతి మనకు ఉచితంగా ఇస్తున్న అత్యంత
  77. 4:20విలువైన ఏకాగ్రతను స్వచ్ఛమైన ఎనర్జీని మనం
  78. 4:24వృధా చేసుకుంటున్నామని అర్థం. అయితే ఆగు
  79. 4:28ఆయుర్వేద్ గ్రంథం అష్టాంగ హృదయం ప్రకారం
  80. 4:32ఆయుర్వేద్ గ్రంథం అష్టాంగ హృదయం ప్రకారం
  81. 4:35బ్రహ్మ ముహూర్తంలో ప్రాణవాయువు చాలా
  82. 4:39స్వచ్ఛంగా ఉంటుంది. ఈ సమయంలో ఆక్సిజన్
  83. 4:42లెవెల్ మాక్సిమం ఉంటుంది. పొల్యూషన్
  84. 4:45మినిమం ఉంటుంది. మైండ్ రిసెప్టివిటీ అంటే
  85. 4:49ఏదైనా గ్రహించే శక్తి ఈ సమయంలో అత్యధికంగా
  86. 4:53ఉంటుంది. మరి ఇప్పటి ఆధునిక సైన్స్ ఏం
  87. 4:57చెప్తోంది?
  88. 4:58హార్వర్డ్ మెడికల్ స్కూల్ రీసెర్చ్
  89. 5:00ప్రకారం ఎర్లీ మార్నింగ్
  90. 5:02ప్రత్యేకించినాలుగు
  91. 5:04నుండి 6 గంటల మధ్య మెదడులోని ప్రిఫరెంటల్
  92. 5:08కార్టెక్స్ అత్యంత యక్టివ్ గా ఉంటుంది.
  93. 5:11ఇదే డెసిషన్ మేకింగ్ క్రియేటివిటీ ఇంకా
  94. 5:15ఎమోషనల్ బ్యాలెన్స్ ని కంట్రోల్ చేసే భాగం
  95. 5:19అంటే ఋషులు వెయ్యేళ్ల క్రితం చెప్పింది
  96. 5:22సైన్స్ నేడు ప్రూవ్ చేసింది. బ్రహ్మ
  97. 5:26ముహూర్తంలో లేవటం కేవలం మతపరమైన ఆచారం
  98. 5:30కాదు నీకు నువ్వు ఇచ్చుకునే ఒక బయోలాజికల్
  99. 5:34అడ్వాంటేజ్
  100. 5:36రోజూ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే ఇక
  101. 5:40లేచిన వెంటనే మొదట ఎం చేయాలో ఇప్పుడు
  102. 5:43మాట్లాడుకుందాం.
  103. 5:45మీరు చూసే ఉంటారు బెడ్ పై నుంచి లేచే
  104. 5:48ముందు చేతులు చూడమని పెద్దవాళ్ళు అంటారు.
  105. 5:51మనం చిన్నప్పటి నుంచి ఇదో పాత అలవాటు దీని
  106. 5:56వల్ల ఉపయోగం ఏంటి అనుకునే వాళ్ళం కానీ
  107. 5:59అర్థం ఉంది. చాలా లోతైన అర్థం ఉంది. మన
  108. 6:03శాస్త్రాల్లో ఒక శ్లోకం ఉంది. అది ప్రతి
  109. 6:07ఇంట్లో చెప్పేవాళ్ళు ఇవాళ కూడా
  110. 6:09చెప్తున్నారు.
  111. 6:11కరాగ్రే వసతి లక్ష్మీ కరమధ్య సరస్వతి కరము
  112. 6:16లేతు గోవింద ప్రభాతే కరదర్శనం
  113. 6:20అంటే చేతి వేళ్ళ కొణంలో లక్ష్మీదేవి
  114. 6:24అరచేతి మధ్యలో సరస్వతీదేవి
  115. 6:27అలాగే అరచేతి మొదట్లో అంటే మణికట్టు దగ్గర
  116. 6:32గోవిందుడు అంటే విష్ణుమూర్తి
  117. 6:36అందుకే ఉదయం అరచేతిని చూడాలి కానీ దీని
  118. 6:40దీని వెనుక సైకలాజికల్ రీజన్ ఏంటో తెలుసా
  119. 6:44చూడండి. రాత్రి మీరు పడుకున్నప్పుడు మీ
  120. 6:48కాన్షియస్ మైండ్ ఆగిపోతుంది. మీ
  121. 6:51సబ్కాన్షియస్ మైండ్ పని చేస్తూనే ఉంటుంది.
  122. 6:54మీరు ఉదయం లేచినప్పుడు సబ్కాన్షియస్ మరియు
  123. 6:58కాన్షియస్ రెండూ కలిసే ఆ మొదటి ఒక నిమిషం
  124. 7:02ఒక ట్రాన్సిషన్ మూమెంట్. రెండూ ఒకేసారి
  125. 7:05మేల్కొంటాయి. ఆ ఒక్క నిమిషంలో మీ
  126. 7:09అరచేతులను చూసి వాటి వృద్ధి చేతుల్లో
  127. 7:12శక్తి ఉంది. వీటితో ఈ రోజు మంచి
  128. 7:16జరుగుతుందని భావిస్తే మీరు మీ
  129. 7:18సబ్కాన్షియస్ మైండ్ కి మొదటి
  130. 7:21ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లే మీరు మీ
  131. 7:24సబ్కాన్షియస్ మైండ్ కి మొదటి
  132. 7:26ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లే ఆ ఇన్స్ట్రక్షన్
  133. 7:30రోజంతా పని చేస్తుంది. అయ్యో మళ్ళీ
  134. 7:33కష్టాలు మొదలయ్యాయి అని రోజును భారంగా
  135. 7:37ప్రారంభించడానికి బదులు ఈ రోజును
  136. 7:40ఎదుర్కొనే శక్తి నా చేతుల్లోనే ఉంది అని
  137. 7:44బలంగా నమ్మడం ద్వారా మీ ఆలోచనా విధానమే
  138. 7:48మారిపోతుంది.ఎన్ఎల్పి
  139. 7:51అని పిలిచే న్యూరో లింగ్విస్టిక్
  140. 7:54ప్రోగ్రామింగ్ మోడర్న్ టెక్నిక్ కూడా ఇదే
  141. 7:56చెబుతోంది.ఎన్ఎల్పి
  142. 7:58అని పిలిచే న్యూరో లింగ్విస్టిక్
  143. 8:01ప్రోగ్రామింగ్ మోడరన్ టెక్నిక్ కూడా ఇదే
  144. 8:03చెబుతోంది. మార్నింగ్ ఎఫెర్మేషన్ అంటే
  145. 8:07పొద్దున్నే లేవగానే చెప్పే పాజిటివ్
  146. 8:09స్టేట్మెంట్ మీ బ్రెయిన్ న్యూరల్ పాత్
  147. 8:12వేస్ ని రీప్రోగ్రామ్ చేస్తుంది. మన ఋషులు
  148. 8:16ఇదే పనిని ఒక శ్లోకంలోనే చేసేశారు. ఏ
  149. 8:19ఫ్యాన్సీ యాప్ లేకుండా ఏ సెల్ఫ్ హెల్ప్
  150. 8:22బుక్ లేకుండా కేవలం ఒక శ్లోకం. అరచేతులు
  151. 8:26చూసే అలవాటు. ఈ చిన్న పని మీకు గుర్తు
  152. 8:30చేస్తుందా?
  153. 8:31నేను కేవలం ఒక శరీరాన్ని మాత్రమే కాదు
  154. 8:35నాలో శక్తి ఉంది నాలో బుద్ధి ఉంది నాలో
  155. 8:39దేవుడి అంశం ఉంది అని ఇక పొద్దున్నే ఈ
  156. 8:43విషయం గుర్తుకొచ్చే మనిషికి రోజంతా ఎందుకు
  157. 8:46చెరుగా గడుస్తుంది ఇక శరీర శుద్ధి
  158. 8:50విషయానికి వద్దాం. సనాతన ధర్మంలో ఉదయపు
  159. 8:54శరీర శుద్ధిని మూడు దశలుగా విభజించారు.
  160. 8:57ఒకటి సౌచం రెండు దంతావనం అంటే పళ్ళు
  161. 9:03తోముకోవడం మూడోది స్నానం అందరూ చేసేదే
  162. 9:08కొత్తేముంది అనుకుంటున్నారా మన శాస్త్రాలు
  163. 9:11వీటిని కేవలం ఫిజికల్ క్లీన్లీనెస్ అనుకో
  164. 9:15మనుస్మృతి చెప్పింది సౌజాధ్యాయర్
  165. 9:19ఆత్మశుద్ధి అని అంటే వీటితో ఆత్మశుద్ధి
  166. 9:23జరుగుతుందని ఇది కేవలం నమ్మకమే కాదు చరక్
  167. 9:26సంహిత్ ప్రకారం
  168. 9:28రాత్రంతా శరీరం లో చేరే టాక్సిన్స్ లేదా
  169. 9:32విష పదార్థాలు బయటకు పోవాలి.
  170. 9:35నాలుగు పళ్ళ క్లీనింగ్ సెంచం టాక్సిన్స్
  171. 9:39ను బాడీ నుంచి తొలగిస్తాయి.
  172. 9:42మోడర్న్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అంటే జీర్ణ
  173. 9:46వ్యవస్థ.
  174. 9:47సైన్స్
  175. 9:49ఘట్ కి మరియు బ్రెయిన్ కి డైరెక్ట్
  176. 9:52కనెక్షన్ ఉంటుందని కన్ఫర్మ్ చేస్తుంది.
  177. 9:55దీన్ని గెట్ అన్ బ్రెయిన్ యక్సెస్ అంటారు.
  178. 9:59పొద్దున్నే కడుపు క్లియర్ అయితే బ్రెయిన్
  179. 10:01కూడా క్లియర్ గా ఉంటుంది. యంజైటీ తగ్గి
  180. 10:05ఫోకస్ పెరుగుతుంది.
  181. 10:07మరి స్నానం స్కాంద పురాణంలో ఉంది. అభిషేకం
  182. 10:12తుయ్య కుర్యాత్ ప్రాతః స్నానం విశేషతః
  183. 10:17సర్వపాప విర్ముక్తో విష్ణు లోకం సగచ్ఛదే
  184. 10:21అంటే ఉదయాన్నే స్నానం చేసేవాడు పాపాల
  185. 10:25నుండి విముక్తుడై శ్రేష్టమైన బలాన్ని
  186. 10:28పొందుతాడని అర్థం స్పిరిచువాలిటీ
  187. 10:32కాసేపు పక్కన పెడితే చన్నీటి స్నానంతో
  188. 10:36బాడీలో నోర్ ఎపినెఫ్రిన్
  189. 10:39డోప్ మైండ్ రిలీజ్ అవుతాయి. వీటి వల్లే
  190. 10:43మీరు అలెర్ట్ గా ఎనర్జిటిక్ గా పాజిటివ్
  191. 10:46గా ఉంటారు ఋషులకు కెమికల్ ఫార్ములా
  192. 10:50తెలియకపోయినా రిజల్ట్ చూశారు అందుకే జనం
  193. 10:54దీన్ని స్కిప్ చేయకూడదని ధర్మంలో భాగం
  194. 10:57చేశారు. ఇదేనా సనాతన ధర్మం యొక్క జీనియస్.
  195. 11:02ఇక ఇప్పటి జనరేషన్ ఎక్కువగా మిస్.
  196. 11:05అండర్స్టాండ్ చేసుకుంటున్న విషయం ఏంటంటే
  197. 11:08భగవత్ వనామ స్మరణ పూజ మంత్ర జపం. ఇది
  198. 11:13ముసలి వాళ్ళు చేసే పని. నేను మోడరన్ కదా
  199. 11:16నాకెందుకు ఇవన్నీ అని చాలా మంది
  200. 11:18అనుకుంటారు. భగవద్గీత అధ్యాయం ఎనిమిది
  201. 11:21శ్లోకం ఏడులో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే
  202. 11:26ద స్మార్ట్ సర్వేషు కాలేషు మామను స్మర
  203. 11:29యుద్య అంటే ప్రతిక్షణం నన్ను స్మరించు నీ
  204. 11:34కర్మ నువ్వు చెయ్యి. ఈ ఇన్స్ట్రక్షన్
  205. 11:37యుద్ధ భూమిలో అర్జునుడికి ఇచ్చారు ఒక
  206. 11:40వారియర్ కి. అంటే భగవంతుని నామస్మరణ
  207. 11:44బలహీనుల పని కాదు ఇది నిజమైన పోరాటం చేసే
  208. 11:48వాళ్ళ పని మరి మీ ఫైట్ ఏంటి ఆఫీస్ లో
  209. 11:52పర్ఫామ్ చేయడం ఇల్లు నడపడం డ్రీమ్స్
  210. 11:55వెంటపడడం డైలీ స్ట్రెస్ హ్యాండిల్ చేయడం
  211. 11:58మరి మీ ఫైట్ ఏంటి ఆఫీస్ లో పర్ఫామ్ చేయడం
  212. 12:02ఇల్లు నడపడం డ్రీమ్స్ వెంటపడడం డైలీ
  213. 12:06స్ట్రెస్ హ్యాండిల్ చేయడం ఇది కూడా అంతే
  214. 12:09పెద్ద పోరాటం నిజానికి కురుక్షేత్రంలో
  215. 12:12శత్రువులు ఎదురుగా కనిపిస్తారు కానీ మన
  216. 12:16జీవితంలో ఉండే ఒత్తిడి ఈఎంఐల టెన్షన్
  217. 12:19భయాలు కంటికి కనిపించకుండా మనల్ని
  218. 12:22అలసిపోయేలా చేస్తాయి. అందుకే ఆ భగవంతుని
  219. 12:26స్మరణ ఈ మానసిక యుద్ధంలో మనకు ఒక అదృశ్య
  220. 12:30కవచం లా మారుతుంది. ఇక సైన్స్ భాషలో
  221. 12:33మాట్లాడితే ఇకటితే ఇక సైన్స్ భాషలో
  222. 12:37మాట్లాడితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ
  223. 12:40హార్వర్డ్ రెండింట్లోనూ రీసెర్చ్
  224. 12:43జరిగింది. రోజూ ప్రేయర్ లేదా మెడిటేషన్
  225. 12:47చేసే వాళ్ళ ఎమిగ్డల్ అంటే బ్రెయిన్ లో
  226. 12:51ఫియర్ స్ట్రెస్ ప్రాసెస్ చేసే ఆ భాగం
  227. 12:54చిన్నగా లెస్ రియాక్టివ్ గా ఉంటుంది. అంటే
  228. 12:59రోజూ దేవుడిని తలిచే వాళ్ళకి మంత్రం
  229. 13:01జపించే వాళ్ళకి స్ట్రెస్ ఆటోమేటికలీ
  230. 13:04తగ్గుతుంది. ఫిజికల్లీ న్యూరోలాజికల్లీ
  231. 13:08గాయత్రీ మంత్రాన్ని మన శాస్త్రాలు
  232. 13:11సర్వశ్రేష్ట మంత్రం అంటాయి.
  233. 13:14భూర్భువ సువః తత్సవిదుర్వరేణ్యం
  234. 13:18భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయ
  235. 13:23దీని అర్థం ఓ దేవుడా మా బుద్ధిని
  236. 13:27సన్మార్గంలో నడిపించు ఇది ప్రేయర్ మాత్రమే
  237. 13:32కాదు ఇంటెన్షన్ సెట్ చేసుకునే విధానం
  238. 13:35పొద్దున్నే మీ బ్రెయిన్ కి చెప్తారు.
  239. 13:38ఈరోజు సరైన దారిలో వెళ్ళాలి. సరైన
  240. 13:41డెసిషన్స్ తీసుకోవాలి. జర్నల్ ఆఫ్
  241. 13:44సైకాలజికల్ సైన్స్ రీసెర్చ్ ఎం
  242. 13:47చెబుతుందంటే ఉదయాన్నే తమ ఇంటెన్షన్ సెట్
  243. 13:50చేసుకునే వాళ్ళు రోజంతా 40 శాతం బెటర్
  244. 13:55డెసిషన్స్ తీసుకుంటారు.
  245. 13:57గాయత్రి మంత్రం చేసేది అదే లాంగ్వేజ్ అంతే
  246. 14:01తేడా. సనాతన ధర్మ దినచర్యలో ఉదయం గ్రంథ
  247. 14:05పటమం కూడా ఉంది. ఇక గ్రంథాలు అనగానే
  248. 14:09గుర్తొచ్చే మొదటి పేరు శ్రీమద్భగవద్గీత.
  249. 14:13గీత అధ్యాయం 2 శ్లోకం 47 చెబుతోంది కర్మన్
  250. 14:18ఏవాధికారస్తే మాభలేషు కథాచన అంటే నీ
  251. 14:23అధికారం కర్మ మీదే ఫలం మీద కాదు ఈ ఒక్క
  252. 14:27లైన్ పొద్దున్నే చదివితే రోజంతా ఉండే
  253. 14:30యంజైటీ మొత్తం పోతుంది. మనకి ఎక్కువ
  254. 14:33టెన్షన్ దీని గురించి ఉంటుంది. రిజల్ట్
  255. 14:36గురించి ఏం జరుగుతుందో ఏం జరగదో జనాలు
  256. 14:39ఏమనుకుంటారో గీత ఏం చెప్తుంది. ఇవన్నీ
  257. 14:43వదిలేసి నీ పని నువ్వు శక్తి కొద్ది చెయి
  258. 14:47ఇది ఫిలాసఫీ కాదు ప్రాక్టికల్ మెంటల్ టూల్
  259. 14:51అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ చేసిన
  260. 14:54రీసెర్చ్ ఏం చెప్తుందంటే అవుట్ కమ్ ఫోకస్
  261. 14:57కాకుండా ప్రాసెస్ ఫోకస్డ్ ఉండేవాళ్ళు
  262. 15:00వాళ్ళు ప్రొడక్టివ్ గానే కాదు. అమెరికన్
  263. 15:03సైకాలజికల్ అసోసియేషన్ చేసిన రీసెర్చ్ ఏం
  264. 15:06చెప్తుందంటే అవుట్కమ్ ఫోకస్ కాకుండా
  265. 15:10ప్రాసెస్ ఫోకస్డ్ ఉండేవాళ్ళు వాళ్ళు
  266. 15:12ఉండేవాళ్ళు వాళ్ళు ప్రొడక్టివ్ గానే కాదు
  267. 15:16మెంటల్లీ హెల్తియర్ గా కూడా ఉంటారు. అంటే
  268. 15:19ఈ పని చేస్తే నాకు ప్రమోషన్ వస్తుందా రాదా
  269. 15:23లేదా పక్క వాళ్ళు ఏమనుకుంటారు అని ఆందోళన
  270. 15:26పడే బదులు ఈ రోజు నా చేతిలో ఉన్న పనిని ద
  271. 15:30బెస్ట్ గా ఎలా చేయాలి అని ఆలోచించే
  272. 15:34వాళ్లకు ఒత్తిడి దాదాపుగా ఉండదు 5000 ఏళ్ల
  273. 15:38క్రితమే గీత ఇదే చెప్పింది. 5000 ఏళ్ల
  274. 15:42క్రితమే గీత ఇదే చెప్పింది. ఇక ధ్యానం
  275. 15:47మాండుక్య ఉపనిషత్తులో ఉంది ఓం ఇత్యత
  276. 15:50దక్షిణం విధం సర్వం ఓంకారం ఒక్కటే
  277. 15:54సర్వస్వం
  278. 15:55ఓం ధ్యానం వల్ల మనసులోని అన్ని స్థితులపై
  279. 15:59కంట్రోల్ వస్తుంది దీన్నే మోడర్న్ న్యూరో
  280. 16:03సైన్స్ లో మైండ్ ఫుల్నెస్ మెడిటేషన్
  281. 16:05అంటారు. దీని బెనిఫిట్స్ మీద ఇప్పటివరకు
  282. 16:08వేలల్లో రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్
  283. 16:10అయ్యాయి. ఉదయం కేవలం 10 నిమిషాల ధ్యానం.
  284. 16:14శ్వాసపై ఫోకస్ చేసి ఓం జపం చేస్తే చాలు మీ
  285. 16:19బ్రెయిన్ లో శ్వాసపై ఫోకస్ చేసి ఓం జపం
  286. 16:22చేస్తే చాలు మీ బ్రెయిన్ లో గ్రే మ్యాటర్
  287. 16:25పెరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే
  288. 16:28ఎవరైనా మిమ్మల్ని కోప్పడినప్పుడు వెంటనే
  289. 16:31రియాక్ట్ అవ్వకుండా ప్రశాంతంగా ఆలోచించి
  290. 16:34జవాబు ఇచ్చే ఆ మెచూరిటీ ఈ గ్రే మ్యాటర్
  291. 16:37వల్లే వస్తుంది. ఇది మెమరీ లెర్నింగ్
  292. 16:41మరియు ఎమోషనల్ రెగ్యులేషన్ ని కంట్రోల్
  293. 16:43చేసే భాగం. ఇది మెమరీ లెర్నింగ్ మరియు
  294. 16:47ఎమోషనల్ రెగ్యులేషన్ ని కంట్రోల్ చేసే
  295. 16:50భాగం అంటే ఫ్రీగానే ప్రతి ఉదయం మీ
  296. 16:54బ్రెయిన్ ని లిటరల్ గా అప్గ్రేడ్
  297. 16:56చేసుకోవచ్చు. సరే ఇప్పుడు వీటన్నింటిని
  298. 16:59ఒకచోట చూద్దాం. సైన్స్ కూడా సపోర్ట్ చేసే
  299. 17:03సనాతన ధర్మం మార్నింగ్ రొటీన్. ఇదే మరి
  300. 17:07మొదటి పని గాలి స్వచ్ఛంగా అంతా ప్రశాంతంగా
  301. 17:11ఉన్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలో ఉదయం 4గ:30
  302. 17:16నిమిషాల నుండి 5 గంటల మధ్య లేవండి మంచం
  303. 17:19పైనే అరచితులు చూస్తూ కరాగ్రే వసతి
  304. 17:23లక్ష్మీ శ్లోకం చదివి ఈరోజు నా చేతుల్లోనే
  305. 17:26ఉందని గుర్తు చేసుకోండి. రెండో పని కాల
  306. 17:30నృత్యాలు. మొహం పళ్ళు తోముకొని బాడీ
  307. 17:34టాక్సిన్స్ ని బయటకి పంపండి. మూడో పని
  308. 17:37చల్లటి లేదా మామూలు నీటి స్నానంతో బాడీని
  309. 17:41లేవండి. నాలుగో పని దైవదర్శనం
  310. 17:46దీపం పెట్టండి. గాయత్రీ మంత్రం లేక ఓం నమో
  311. 17:50భగవతే వాసుదేవాయ ఐదు నిమిషాలు అనండి.
  312. 17:54ఐదో పని గీతా శ్లోకం చదివి దాని అర్థం
  313. 17:58గ్రహించండి. దీన్ని రోజుతో కనెక్ట్
  314. 18:01చేయండి. ఆరో పని 10 మినిట్స్ ధ్యానం.
  315. 18:06కళ్ళు మూసి శ్వాస పై ఫోకస్ ఓంకారం అంతే. ఈ
  316. 18:11మొత్తం రొటీన్ 45 నిమిషాల నుంచి ఒక గంటలో
  317. 18:16అవుతుంది. ఆ ఒక గంట తర్వాత మీరు గడిపే
  318. 18:20రోజు అందరికంటే భిన్నంగా ఉంటుంది. ఇక
  319. 18:23చివరిగా ఒక మాట నేను చెప్పేదేమీ కొత్త
  320. 18:27విషయం కాదు ఎప్పటి నుంచో ఇది మనదే మన
  321. 18:30తాతలు ఇది చేశారు వాళ్ళ తాతలు చేశారు
  322. 18:34వెయ్యి ఏళ్లుగా ఈ పరంపర నడుస్తోంది. కానీ
  323. 18:38ఎక్కడో ఇది మనకి మిస్ అయింది. మనం ఏ
  324. 18:41వారసత్వానికి వారసులు మారుస్తాం. సనాతన
  325. 18:45ధర్మం కేవలం పూజలే కాదు. సనాతనం ధర్మం
  326. 18:49జీవించడానికి, ఆలోచించడానికి, బిల్డ్
  327. 18:52అవ్వడానికి ఒక కంప్లీట్ సిస్టం. టుడే
  328. 18:55డీకోడింగ్ లో మనం చేసేది ఇదే. ఆ
  329. 18:59వారసత్వాన్ని
  330. 19:00మళ్ళీ తెస్తున్నాం. లాంగ్వేజ్ లో
  331. 19:03శాస్త్రాల ప్రూఫ్ తో, సైన్స్ తో, లాజిక్
  332. 19:06తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అందుకే మీ లైఫ్
  333. 19:10లో నిజంగా ఏదైనా మారాలని మీరు కోరుకుంటే
  334. 19:14మీ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలని అనుకుంటే
  335. 19:18మీ రాబోయే తరానికి తమ మూలాలు తెలియాలని
  336. 19:22మీరు కోరుకుంటే టుడే డీకోడింగ్ తో కనెక్ట్
  337. 19:25అయి ఉండండి. ఇక్కడి ప్రతి వీడియో కొత్త
  338. 19:29దారి చూపిస్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్
  339. 19:31చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి.
  340. 19:34పొద్దున్నే లేవడానికి ఇబ్బంది పడే ఆ
  341. 19:36మనిషికి ఈ వీడియో షేర్ చేయండి. ఎవరి లైఫ్
  342. 19:41లో డైరెక్షన్ లేదో ఏదీ సరిగ్గా జరగట్లేదని
  343. 19:45ఎవరికైతే అకైతే అనిపిస్తుందో ఎందుకంటే
  344. 19:49బహుశా ఈ ఒక్క వీడియోతో వాళ్ళ ఉదయం
  345. 19:52మారొచ్చు. ఉదయం మారిన వాళ్ళ పూర్తి లైఫే
  346. 19:56మారిపోతుంది. జై సనాధన్ జై భారత్. టుడే
  347. 20:01డీకోడింగ్ ఇక్కడ ప్రతి నిజం తెలుస్తుంది.
  348. 20:05ఉదయం మారితే జీవితం మారుతుంది అన్నది
  349. 20:10కేవలం ఒక వాక్యం కాదు అది ఒక
  350. 20:13అనుభవపూర్వకమైన సత్యం. ఈ క్షణం మీరు విన్న
  351. 20:17ఈ మాటలు కేవలం ఒక వీడియోలోని సమాచారం
  352. 20:21కాదు. వేల సంవత్సరాలుగా మన మహర్షులు
  353. 20:24పదిలంగా కాపాడి మన కులంగా కాపాడి మనకు
  354. 20:29అందించిన ఒక అద్భుతమైన జీవన రహస్యం.
  355. 20:33ప్రతిరోజు సూర్యోదయానికి ముందు ఉండే ఆ
  356. 20:36నిశశబ్దంలో ఒక అదృశ్యమైన శక్తి దాగి
  357. 20:39ఉంటుంది. ఆ సమయంలో ప్రకృతి మొత్తం ఒక
  358. 20:43గాఢమైన ప్రశాంతతలో ఉండి తన శక్తిని అంతా
  359. 20:47కూడగట్టుకుంటుంది.
  360. 20:49ఆ బ్రహ్మ ముహూర్తపు వేళలో మీరు
  361. 20:52నిద్రలేచినప్పుడు మీరు కేవలం సమయాన్ని ఆదా
  362. 20:55చేయడం లేదు. విశ్వపు అనంతమైన శక్తితో
  363. 20:59మిమ్మల్ని మీరు అనుసంధానం
  364. 21:01చేసుకుంటున్నారు.
  365. 21:03మనలో చాలామంది జీవితంలో ఎదగాలని శాంతిని
  366. 21:07పొందాలని అనుక్షణం పరితపిస్తూ ఉంటారు.
  367. 21:10కానీ ఆ శాంతి బయట ఎక్కడో లేదు. మనం మన
  368. 21:15రోజును ప్రారంభించే ఆ మొదటి 30
  369. 21:17నిమిషాలలోనే దాగి ఉంది. మీ రెండు చేతుల
  370. 21:21వంక చూసుకుని మీలో ఉన్న దైవత్వాన్ని
  371. 21:24గుర్తించిన ఆ క్షణం నిరాశతో నిండిన మీ
  372. 21:28మనసులో ఒక కొత్త ఆశ చిగురిస్తుంది. ఆ
  373. 21:32చిన్న పాజిటివ్ ఆలోచన మీ రోజంతటికీ
  374. 21:35అవసరమైన ధైర్యాన్ని ఇస్తుంది. ఈ ఉరుకులు
  375. 21:39పరుగుల జీవితంలో మనల్ని మనం
  376. 21:41కోల్పోతున్నామని భయపడే ప్రతి ఒక్కరు నామని
  377. 21:45భయపడే ప్రతి ఒక్కరికీ సనాతన ధర్మం
  378. 21:48చూపించిన ఈ మార్గమే ఒక దివ్య ఔషధం. ఇది
  379. 21:52మతపరమైన ఆచారం కాదు మీలోని అపారమైన మానసిక
  380. 21:56శక్తిని వెలికితీసే ఒక శాస్త్రీయమైన
  381. 22:00ఆధ్యాత్మికమైన ప్రక్రియ నిన్నటి గతం
  382. 22:03తాలూకు బాధలను రేపటి భవిష్యత్తు గురించి
  383. 22:07ఉన్న భయాలను పక్కన పెట్టి కేవలం ఈ క్షణంలో
  384. 22:11జీవించడం నేర్చుకోవడమే నిజమైన యోగం. మీరు
  385. 22:15ఓంకారాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ నాదం మీ
  386. 22:18శ్వాసలో కలిసిపోయి మీ మనసులో పేడుకుపోయిన
  387. 22:22అలజడిని తుడిచి పెట్టేస్తుంది.
  388. 22:25గాయత్రీ మంత్రాన్ని జపించడం ద్వారా మీ
  389. 22:27బుద్ధి వికసిస్తుంది. సరైన సమయంలో సరైన
  390. 22:31నిర్ణయాలు తీసుకునే వివేకం మీకు
  391. 22:34సిద్ధిస్తుంది. ఆధునిక ప్రపంచపు ఒత్తిడి,
  392. 22:37యంజైటీ మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి
  393. 22:40చేస్తున్న వేళ భగవద్గీతలోని శ్లోకాలు మీకు
  394. 22:44ఎడారిలో ఒయాసిస్ లాంటి సాంత్వనని ఇస్తాయి.
  395. 22:48కర్మ చేయటం వరకే మన బాధ్యత ఫలితం గురించి
  396. 22:52ఆందోళన చెందకూడదు అన్న ఆ ఒక్క సత్యం
  397. 22:55మనసులో నాటుకుపోతే జీవితంలో ఎదురయ్యే ఏ
  398. 22:59కష్టమైనా చాలా చిన్నదిగా అనిపిస్తుందిగా
  399. 23:02అనిపిస్తుంది. మన పూర్వీకులు మనకు
  400. 23:06ఆస్తిపాస్తుల కన్నా గొప్పదైన ఈ జ్ఞాన
  401. 23:09సంపదను వారసత్వంగా ఇచ్చారు. దానిని
  402. 23:12అందుకోవడానికి మనం చేయాల్సిందల్లా కేవలం
  403. 23:16మన ఉదయాన్ని ఆ ఉదయం పట్ల మనకున్న
  404. 23:19దృక్పదాన్ని మార్చుకోవడమే
  405. 23:22ఒక్కసారి ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి.
  406. 23:25మొదటి కొన్ని రోజులు శరీరం సహకరించక
  407. 23:28కష్టంగా అనిపించిన కొద్ది రోజుల్లోనే మీ
  408. 23:32దేహంలో మనసులో వచ్చేలో మనసులో వచ్చే ఆ
  409. 23:36అద్భుతమైన మార్పును మీరే స్వయంగా
  410. 23:39ఆస్వాదిస్తారు.
  411. 23:41ప్రతి రోజు ఉదయం సూర్యుడు ఉదయించేది కేవలం
  412. 23:45ప్రపంచపు చీకటిని పారద్రోలడానికి మాత్రమే
  413. 23:48కాదు మీలో నిద్రపోతున్న కొత్త ఆశలను
  414. 23:52అంతులేని అవకాశాలను నిద్రలేపడానికి కూడా
  415. 23:55అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. రేపు ఉదయం
  416. 23:58మీ కళ్ళు తెరిచిన క్షణంలో ఒకసారి ఈ మాటలను
  417. 24:02మీ మనసులో మననం చేసుకోండి. మీ అరచేతులను
  418. 24:06చూసుకుంటూ మీకు లభించిన ఈ కొత్త రోజుకు
  419. 24:09మీలోని జీవ చైతన్యానికి భగవంతునికి
  420. 24:12కృతజ్ఞతలు తెలుపుకోండి. ఆ క్షణం నుంచే మీ
  421. 24:16అడుగులు వెలుగు వైపు పడనివ్వండి. మీ మనసు
  422. 24:20ప్రశాంతత వైపు ప్రయాణించనివ్వండి.
  423. 24:23మీలోని అశాంతికి ఈ రోజుతో ముగింపు పలికి
  424. 24:27మిమ్మల్ని మీరు కొత్తగా నిర్మించుకునే ఒక
  425. 24:30అద్భుతమైన ప్రయాణానికి నాంది పలకండి. ఈ
  426. 24:34ప్రయాణంలో సనాతన ధర్మం మీకు వెలుగునిచ్చే
  427. 24:37దీపమై దారిచూపే దిక్సూచిల తోడుంటుంది.
  428. 24:42మీరు తీసుకునే ఈ చిన్న నిర్ణయం ఆచరించే ఈ
  429. 24:46దినచర్య మీ జీవితాన్ని మరింత ఉన్నతంగా
  430. 24:50అర్థవంతంగా ఆనందమయంగా మారుస్తుందని
  431. 24:53హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. మీ
  432. 24:56ప్రతి ఉదయం ప్రశాంతంగా నూతన శక్తితో
  433. 25:00ప్రారంభం అవ్వాలని పరమాత్మ అనుగ్రహం మీపై
  434. 25:04ఎల్లప్పుడూ ఉండి మీ లక్ష్యాలను
  435. 25:06నెరవేర్చాలని మనసారా ప్రార్థిస్తున్నాను.
  436. 25:10మీ మనసులో రగిలిన ఈ చిన్న జ్ఞానపు
  437. 25:13జ్యోతిని ఎప్పటికీ ఆరిపోకుండా
  438. 25:16కాపాడుకోండి. అంతటి అద్భుతమైన స్వచ్ఛమైన
  439. 25:20చైతన్యాన్ని మీ సొంతం చేసుకోండి. మీకు మీ
  440. 25:25కుటుంబానికి సర్వదా శుభం కలగాలని
  441. 25:28ఆకాంక్షిస్తూ సెలవు జై సనాతన్ జై భారత్

About this transcript

This page contains the full transcript of ఉదయం 4:30 గంటలకు చేయాల్సిన 6 మంచి పనులు | 21 రోజుల ఉదయపు అలవాట్ల రహస్యం by Lakshmi Lok Yatra , generated from the public captions YouTube serves with the video. The transcript has 2,209 words across 441 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.