YouTube2Text

వరంగల్లు నూతన కాపరి మోన్సిన్యోర్ దుగ్గింపుడి విజయ పాల్ గారితో...ముఖా ముఖి | 28-06-2026 |Divyavani TV — Transcript

by Divyavani TV · 4,523 words · 1,210 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:01[సంగీతం]
  2. 0:02అందరికీ నచ్చినటువంటి వారు అందరూ
  3. 0:06కావాలనుకున్నటువంటి
  4. 0:08వ్యక్తులు
  5. 0:10మహాపూజ్య
  6. 0:11దుగ్గింపూడి
  7. 0:13విజయపాల్ రెడ్డి పీఠాధిపతులుగా వరంగల్కి
  8. 0:16ఎన్నిక కావడం ఎంతో హర్షనీయం మరి ముఖ్యముగా
  9. 0:20చాలామంది కూడా ఫాదర్ గారు మన తండ్రి గారు
  10. 0:24అవితే బాగుంటుందని చాలా ఆశపడ్డారు. వారి
  11. 0:27ప్రార్థనల మేరకు వారి ఆశల మేరకు మన తండ్రి
  12. 0:32గారైనటువంటి లియో పోపు గారు వారిని వరంగల్
  13. 0:35పీఠ నూతన కాపరిగా ఎన్నిక చేసుకున్నారు. ఈ
  14. 0:38సందర్భంగా దివ్యవాణి టీవీ ఛానల్ వారితో
  15. 0:42ముఖాముఖి కార్యక్రమమును నిర్వహిస్తుంది.
  16. 0:44ముందముందుగా మన మధ్యకు విచ్చేసినటువంటి
  17. 0:47మహా ఘనత వహించినటువంటి దుగ్గింపూడి
  18. 0:50విజయపాల్ రెడ్డి ఆ పీఠాధిపతులకు దివ్యవాని
  19. 0:53ప్రేక్షకుల తరపున సాదర స్వాగతం
  20. 0:56పలుకుతున్నాను వెల్కమ్ తండ్రిగారా
  21. 0:58థాంక్యూ థాంక్యూ
  22. 0:58మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మరి
  23. 1:01ముఖ్యముగా చాలా హెక్టిక్ స్కెడ్యూల్ లో
  24. 1:04మీరు ఉన్నారు అయినప్పటికిని కూడా
  25. 1:06కొద్దిపాటి సమయమును మాకోసం మరి ముఖ్యంగా
  26. 1:09మా దివ్యవాని ప్రేక్షకుల కోసం మీరు
  27. 1:12వెచ్చించవచ్చినందులకు మరోసారి ఆ
  28. 1:14పీఠాధిపతుల తరపున మరి ముఖ్యముగా మా
  29. 1:17చైర్మన్ తండ్రి గారైనటువంటి పొలిమేర
  30. 1:19జయరావు తండ్రి గారి తరపున సఈఓ అయినటువంటి
  31. 1:22ఫాదర్ లూర్జ్ తరపున మరోసారి మీకు
  32. 1:24హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం
  33. 1:26పలుకుతున్నాను. థాంక్యూ
  34. 1:28తండ్రిగారా మొట్టమొదటిగా ప్రేక్షకులకి ఆ
  35. 1:31దివ్యవాణి వీక్షకులకి ఆయన ఎన్నిక
  36. 1:34కాబడినప్పుడు వారు ఎలా ఫీల్ అవుతారు వారి
  37. 1:37స్పందన ఎలా ఉంటుంది అనేటువంటిది అందరినీ
  38. 1:40కూడా సందిగ్ధంలో ఉంచుతుంది. సో దానికి
  39. 1:42మీరు మీరు ఎలా ఫీల్ అయ్యారు మీరు ఆ వార్త
  40. 1:46విన్నప్పుడు. ముందుగా దివ్యవాని
  41. 1:48ప్రేక్షకులకు
  42. 1:50దివ్యవాని యాజమాన్యమునకు
  43. 1:52నాకు ఈ సదావకాశాన్ని కల్పించినందుకు మీకు
  44. 1:55ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుని
  45. 1:58యొక్క ఆశీర్వాదం వల్ల మన దివ్యవాని
  46. 2:02టీవీ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలకు
  47. 2:06అమూల్యమైనటువంటి సందేశాన్ని సువార్త
  48. 2:09అందిస్తున్నటువంటి సందర్భాన ఈరోజు నన్ను
  49. 2:12కూడా మీరు ఆహ్వానించి
  50. 2:15అభినందించినందుకు మీకు కూడా కృతజ్ఞత
  51. 2:17తెలియజేస్తున్నాను.
  52. 2:19నేను అడ్మినిస్ట్రేటర్ గా దాదాపు 13 నెలలు
  53. 2:24పని చేశాను. హమ్
  54. 2:26ఆ
  55. 2:2813 నెలల్లో అందరితో కలిసి పని చేసేటటువంటి
  56. 2:32అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు.
  57. 2:34గ్రేట్
  58. 2:35మరి ముఖ్యంగా గురువులతోటి మటవాసులతోటి
  59. 2:39సంస్థల పెద్దలతోటి
  60. 2:41అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఇతర అభిషబుల
  61. 2:46గారులతోటి
  62. 2:46అవును
  63. 2:47కలిసి పని చేశం. మరి ముఖ్యంగా 2025 జూబిలీ
  64. 2:51సందర్భంగా
  65. 2:52అనేక కార్యక్రమాలను
  66. 2:55రాష్ట్ర స్థాయిలో మా వరంగల్ మేతరాశ్రంలో
  67. 2:58కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా
  68. 3:01నాకు కూడా మంచి అనుభవం అనిపించింది. నాకు
  69. 3:05మే నెల ఐదవ తారీఖున
  70. 3:08నుంచి చార్ దగ్గర నుండి డైరెక్ట్ గా ఫోన్
  71. 3:11వచ్చింది. ఆ
  72. 3:13మన్సి ఆంధ్రియో గారు
  73. 3:15ఫోన్ చేసి నాతో మాట్లాడారు పరిశుద్ధ పాపు
  74. 3:20గారు లియో పాపు గారు మిమ్ములను వరంగల్
  75. 3:24మేతరసనానికి
  76. 3:25ఆ
  77. 3:26నూతన పీఠాధిపతులుగా అవకాశం ఇవ్వాలని
  78. 3:29చెప్పి ఆశిస్తున్నారు మీ స్పందన ఏమిటని
  79. 3:32చెప్పి అడిగారు. ఉమ్
  80. 3:34సహజంగా ఫోన్ కాల్ నేను ఎక్స్పెక్ట్
  81. 3:37చేయలేదు. ఆ
  82. 3:38కాబట్టి కొంత ఆశ్చర్యం
  83. 3:41ఉమ్
  84. 3:42ఆ మోన్ సిగ్నర్ గారితో మాట్లాడుతూ ఉంటే
  85. 3:44నాకు ఆల్రెడీ అంత కొంత పరిచయం ఉన్నది
  86. 3:47కాబట్టి
  87. 3:47ఆహ
  88. 3:48డైరెక్ట్ గా అడిగిన ప్రశ్నకి నేను కొంత
  89. 3:50సమయం తీసుకోవచ్చా లేదా
  90. 3:52ఇమ్మీడియట్ గా సమాధానం చెప్పాల అని
  91. 3:54అడిగితే
  92. 3:55తీసుకున్న అభ్యంతరం లేదు కానీ మీరు
  93. 3:57ఆల్రెడీ అడ్మినిస్ట్రేటర్ గా పని
  94. 3:58చేస్తున్నారు కాబట్టి
  95. 4:00మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇక యు డోంట్
  96. 4:01నీడ్ మచ్ టైం అని చెప్పి అన్నారు. సరే ఇదే
  97. 4:05మాటల సందర్భంగా నేను నాలుగు మాటలు
  98. 4:07చెప్పాను
  99. 4:07ఆ
  100. 4:08అమ్మ ఆంద్రియ గారితోటి ఇది దైవ చిత్తం
  101. 4:11అయితే
  102. 4:12మ్
  103. 4:13పరిశుద్ధ పాపు గారికి విధేయుడనై
  104. 4:15మ్
  105. 4:16వరంగల్ మేతరాస తన అవసరాన్ని గుర్తించి
  106. 4:19మ్
  107. 4:20నాలో ఉన్నటువంటి
  108. 4:22మంచిని నాలో ఉన్నటువంటి లిమిటేషన్స్ ని
  109. 4:25కూడా గుర్తించి చివరికి నేను
  110. 4:28ఒప్పుకున్నాను
  111. 4:30వరంగల్ మేతరసనానికి
  112. 4:33నాలుగవ పీ పీఠాధిపతిగా మ్
  113. 4:36నన్ను అభిషేకించడానికి
  114. 4:38నిర్ణయించినందుకు పరిశుద్ధ పాపు గారికి
  115. 4:40వందనాలు తెలియజేస్తూ
  116. 4:42అంతకంటే ముఖ్యంగా
  117. 4:45దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియజేశాను. ఓకే
  118. 4:49నా జీవిత ధ్యేయం ఎక్కడికి పోయినా కూడా
  119. 4:52నేను బహాటంగా ప్రకటించేది
  120. 4:55గాడ్ ఇస్ గ్రేట్ అండ్ వ షుడ్ బి
  121. 4:57గ్రేట్ఫుల్
  122. 4:58టు గాడ్ అంతే
  123. 4:59ఆ అంశం మీద నేను అనేక ప్రసంగాల్లో కూడా
  124. 5:02వాడాను మ్
  125. 5:04ఈ విషయంలో కూడా వరంగల్ విషయంలో నా విషయంలో
  126. 5:07కూడా దేవుడు చాలా గొప్పవాడని చెప్పి నేను
  127. 5:10వ్యక్తిగతంగా సాక్ష్యం చెప్పగలను. చాలా
  128. 5:14మంచి అయినటువంటి విషయాలు మాతో
  129. 5:15పంచుకున్నారు తండ్రిగారా మరి మన ఊరు
  130. 5:18విశేషాలు కుటుంబ నేపథ్యం అవి మన
  131. 5:20ప్రేక్షకులతో పంచుకోగలమా
  132. 5:22నేను వరంగల్ మేతరసనం మనగొండ విచారణ మనగొండ
  133. 5:27గ్రామ బిడ్డను
  134. 5:28మ్
  135. 5:30మనగొండ
  136. 5:31మంచి క్రైస్తవ విశ్వాసము కలిగినటువంటి
  137. 5:35కుటుంబము
  138. 5:37మా గ్రామంలో ఉన్నటువంటి దేవాలయం పేరు
  139. 5:40ఫాతిమాత దేవాలయము మా వరంగల్ మేతరాసనం కూడా
  140. 5:45ఫాతిమాత
  141. 5:47పాలక పునీతురాలు
  142. 5:49కాబట్టి ప్రారంభం నుంచి కూడా
  143. 5:52మా గ్రామం స్థాపించడం అయినప్పుడు కూడా ఆ
  144. 5:56పిరంగిపురం నుంచి మా తాత ముత్తాతలు
  145. 6:00ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు
  146. 6:06వలస రావటం మాత్రమే కాదు వారు విశ్వాసాన్ని
  147. 6:10మోసుకొని వచ్చారు
  148. 6:11అవును ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి
  149. 6:15గ్రామాలు చాలా ఉన్నాయి.
  150. 6:17అందులో మా మనగొండ గ్రామం కూడా ఒక
  151. 6:20ముఖ్యమైనటువంటి గ్రామంగా నేను
  152. 6:22భావిస్తున్నాను.
  153. 6:23మ్
  154. 6:24విశ్వాసంలో
  155. 6:25మా తల్లిదండ్రులే కాదు తాత ముత్తాతలు కూడా
  156. 6:30మ్
  157. 6:30అదే విశ్వాసంలో క్రైస్తవ భక్తిలో
  158. 6:34ప్రార్థనలో పెరుగుతూ వచ్చారు.
  159. 6:37ఇది మా కుటుంబ నేపథ్యం
  160. 6:40నాకు ఇంకా తల్లిదండ్రులు దేవుని యొక్క
  161. 6:43అనుగ్రహం వల్ల
  162. 6:44ఉన్నారు
  163. 6:45ప్రైస్ ది లార్డ్
  164. 6:46చాలా గొప్ప
  165. 6:48విషయం
  166. 6:49అనౌన్స్మెంట్ అయిన రోజు కూడా
  167. 6:51వారు వచ్చి దేవాలయంలో ఉండి విన్నారు ఈ
  168. 6:54సందేశాన్ని
  169. 6:56దేవుని యొక్క కృప వల్ల
  170. 6:58జూలై మూడవ తారీఖున మ్
  171. 7:00నేను పీఠాధిపతులుగా అభిషేకించబోయేటటువంటి
  172. 7:03సందర్భంలో కూడా
  173. 7:05వారు ఉండటం నాకు కూడా అదృష్టంగా
  174. 7:07భావిస్తున్నాను.
  175. 7:08సంతోషం
  176. 7:09మా కుటుంబం
  177. 7:11నాకు ఒక తమ్ముడు ఉన్నాడు
  178. 7:13ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు
  179. 7:14వాళ్ళందరూ కూడా మంచిగానే విశ్వాసంలో
  180. 7:18జీవిస్తూ ఆర్థికంగా కూడా వాళ్ళంతటా వాళ్ళ
  181. 7:20నిలదక్కొని
  182. 7:22జీవించగలుగుతున్నారు. నాకు ప్రత్యేకించి
  183. 7:25మా తాతయ్య గారు మరణించిన దుగ్గింపడి మరెడి
  184. 7:30గారు మ్
  185. 7:31నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టము ప్రేమ
  186. 7:35నన్ను ప్రేరేపించింది కూడా ఆయన అని చెప్పి
  187. 7:39ఉమ్
  188. 7:41నేను మా కుటుంబం తరపున మా గ్రామంలో కూడా
  189. 7:43అందరికీ తెలుసు
  190. 7:44ఓకే
  191. 7:44దీన్ని నేను బాహటంగా చెప్పగలను కూడా
  192. 7:46చాలా సంతోషం తండ్రిగారా కుటుంబం నిజంగా
  193. 7:49ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా
  194. 7:52స్థిరపడినటువంటి కుటుంబం సో పెద్ద
  195. 7:53ఇబ్బందులు కూడా ఏమీ లేవు. తల్లిదండ్రుల
  196. 7:56దీవెనలు కూడా మీతో ఉండబోతున్నాయి. వాళ్ళు
  197. 7:58లైక్ ఏంజెల్స్ దే ఆర్ గోయింగ్ టు వాక్
  198. 8:00బిఫోర్ యు అన్ని విషయాలలో ఆధ్యాత్మికంగా
  199. 8:04అయితే మీరు చెప్పినటువంటి మాటల్లో జూలై
  200. 8:07మూడవ తేదీన మీరు ఆ మీ పట్టాభిషేకం ఆ
  201. 8:11పీఠాధిపత్య పట్టాభిషేకంి
  202. 8:13స్వీకరించబోతున్నారు. ఆ ప్రత్యేకత ఏమైనా
  203. 8:16ఉందా ఆ డేట్ కి
  204. 8:16జూలై మూడవ తారీకు నేను ప్రత్యేక విధంగా
  205. 8:20ఎంపిక చేసుకోవడానికి మొదటి కారణం
  206. 8:24ఆ రోజు పునీత థామస్ గారి పండుగ పునీత
  207. 8:28థామస్ గారు అపోస్తులుడు
  208. 8:31[గొంతు సవరించుకోవడం]
  209. 8:31మరి ముఖ్యంగా మన భారతదేశ అపోస్తులుడు
  210. 8:35కాబట్టి ఆ పండుగ రోజున నాకు వ్యక్తిగతంగా
  211. 8:39మాత్రమే కాకుండా
  212. 8:41వరంగల్ మేతరాసనకి మాత్రమే కాకుండా
  213. 8:44మన భారతదేశ శ్రీ సభకు చాలా మంచి రోజు
  214. 8:49కాబట్టి ఆ రోజుని నేను ఎంపిక
  215. 8:51చేసుకున్నాను. చాలా గొప్ప అయినటువంటి రోజు
  216. 8:54తండ్రిగారా అయితే ఆరోజు ఆ పెద్ద
  217. 8:57పెద్దవాళ్ళు వస్తారని వస్తున్నారని మేము
  218. 9:00వినికిడి బహుశా పెద్దవాళ్ళు ఎవరెవరై
  219. 9:03ఉండవచ్చు మన పీఠాధిపతులు వస్తారు
  220. 9:06ఖచ్చితంగా వారు కాకుండా ప్రత్యేకమైనటువంటి
  221. 9:09దూతలు గాని అలాంటి వారు ఎవరైనా
  222. 9:10వస్తున్నారా
  223. 9:11ముందుగా మన కార్డినల్ పోల అంతోని గారు
  224. 9:15మ్
  225. 9:16నన్ను అభిషేకించడానికి
  226. 9:18మ్
  227. 9:19అంగీకరించారు
  228. 9:21వారే ప్రిన్సిపల్ కాన్సక్రేటర్
  229. 9:24వారితో పాటు ఆర్చిపేష పుడుమూల బాల గారు
  230. 9:28విశాఖపట్నం అగ్ర పీఠాధిపతులు రాయరాల
  231. 9:32విజయకుమార్ పీఠాధిపతులు
  232. 9:34వీరిరువురు
  233. 9:36నన్ను కో కాన్సక్రేటర్స్ గా ఉండి
  234. 9:39ఆ
  235. 9:40అభిషేకించబోతున్నారు.
  236. 9:42ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి
  237. 9:46అందరూ పీఠాధిపతులు రావటానికి నన్ను
  238. 9:49ఆశీర్వదించడానికి
  239. 9:51ఆ సిద్ధపడ్డారు వాళ్ళ కన్సంట్ ఇచ్చారు.
  240. 9:56ఇంకా మన
  241. 9:58తెలుగు శ్రీ సభ కాకుండా బయట ఇద్దరు
  242. 10:01పీఠాధిపతులు
  243. 10:02వస్తున్నారు. ఉమ్
  244. 10:04ఆ
  245. 10:06ఢిల్లీ ఆర్చి బిషప్
  246. 10:08అనిల్ కుంటో గారు
  247. 10:10అలాగే బల్లారి బిషప్
  248. 10:14అండ్రీ డూసోజా గారు కూడా ఈ కార్యక్రమంలో
  249. 10:17పాల్గొనడానికి అంగీకరించారు నన్ను
  250. 10:19దీవించడానికి
  251. 10:21ఇష్టపడి వస్తున్నారు.
  252. 10:22ఎన్వినిషి నుంచి అలా
  253. 10:24సెక్రెటరీ గారు
  254. 10:25ఆహ
  255. 10:26నేపాలితాను మనసు నేపాలితాలం గారు
  256. 10:28వస్తున్నారు. గొప్ప గొప్పవాళ్ళు
  257. 10:30వస్తున్నారు తర్వాత వరంగల్ అంటేనే మన
  258. 10:33తెలంగాణకి హైదరాబాద్ తర్వాత అది పోరు గడ్డ
  259. 10:37మరియు చాలా మంది రాజకీయ వేత్తలు కూడా
  260. 10:40ఉంటారు బహుశా వాళ్ళందరినీ కూడా మనము
  261. 10:42ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తనుగారు యాక్చువల్
  262. 10:44గా నేను ఈ ఇంటర్వ్యూ కంటే ముందుగా మీరు
  263. 10:46అడ్మినిస్ట్రేటర్ అయినప్పుడు ఒక ఇంటర్వ్యూ
  264. 10:49చేయాలనుకున్నా. కానీ ఆ పరిస్థితుల దృష్ట
  265. 10:52వద్దనుకొని తర్వాత మీకు కూడా మీరు కొంచెం
  266. 10:55సెటిల్మెంట్లు అవన్నీ కూడా చాలా ఉన్నవి
  267. 10:57మేత్రాసన పరంగా సో మీరు కూడా బిజీగా
  268. 10:59ఉన్నారు అయితే ఎప్పుడు కూడా అడగాలనుకునేది
  269. 11:02ఏమిటంటే గన మీరు బిషప్ కాకముందు కూడా ఒక
  270. 11:06గురువుగా దేవుడు మిమ్మల్ని అభిషేకించారు.
  271. 11:09గురువు కావడానికి ఆ ప్రేరేపించినటువంటి
  272. 11:13సందర్భం గాని లేకుంటే వ్యక్తి ఎవరైనా
  273. 11:16ఉన్నారని చెప్పగలరా
  274. 11:18తప్పకుండా నేను గురువు కావడానికి నాకు
  275. 11:21ముందు ప్రేరణ ఇచ్చింది మా తాతయ్య గారు
  276. 11:24దుగ్గంపడి ఎమ్మరెడ్డి గారు
  277. 11:27ఆయనకు పెద్ద ఆశ మ్
  278. 11:29మా కుటుంబంలో
  279. 11:31ఆహ
  280. 11:31కనీసం ఒక్కరైనా
  281. 11:33గురువు కావాలి దైవ సేవ చేయాలి
  282. 11:36అన్నటువంటి గొప్ప ఆశ ఆయనకి ఉంది
  283. 11:40దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన
  284. 11:41జీవితాన్ని కూడా నేను గమనించినట్లయితే
  285. 11:44ఆయన మంచి ప్రార్థనపరుడు
  286. 11:46మంచి విశ్వాసి
  287. 11:49దాదాపు 24 గంటలు ఇక గుడి ఆవరణలోనే
  288. 11:52సిస్టర్లకు కూడా అనుకూలంగా ఉంటూ సేవలు
  289. 11:55చేశాడు అది నేను కళలారా చూసి
  290. 11:58ప్రేరేపితడన అయ్యాను. ఆయన ప్రభావం నా
  291. 12:01జీవితంలో ఇప్పటికి కూడా ఉంది. తప్పకుండా
  292. 12:04మా కుటుంబ నేపథ్యం
  293. 12:07ఆ మంచి విశ్వాసం కలిగినటువంటి
  294. 12:11కుటుంబం చిన్ననాటి నుండి కూడా ప్రతిరోజు
  295. 12:15ఉదయం సాయంత్రం తప్పకుండా దేవాలయానికి
  296. 12:18వెళ్ళడం ఉదయం పూజ సాయంత్రం జపమాల అలా క్రమ
  297. 12:23శిక్షణలో పెలిగాను.
  298. 12:25కాబట్టి ఇదంతా కూడా నాకు చిన్ననాటి నుంచే
  299. 12:27గురువు కావాలన్నటువంటి ఆశను నాకు
  300. 12:31కల్పించింది అదేవిధంగా దేవుని యొక్క
  301. 12:33ఆశీర్వాదం వల్ల గురువయ్యాను. ఆ చాలా
  302. 12:36స్పెషల్ మై లార్డ్ మీరు ఒక మీ తాతయ్య
  303. 12:40అయినటువంటి మరి రెడ్డి గారి యొక్క ప్రేరణ
  304. 12:42ద్వారా స్ఫూర్తి ద్వారా మనం మామూలుగా మాకు
  305. 12:45ఆ ఫలానా ఫాదర్ ఇన్స్పిరేషన్ ఫలానా సిస్టర్
  306. 12:48ఇన్స్పిరేషన్ ఫలానోళ్ళు పంపించారు ఇలా
  307. 12:50ఉంటది కానీ నిజంగా కుటుంబ నేపథ్యం నుండి
  308. 12:53మీ తాతగారు మీకు నిజమైనటువంటి ప్రేరేపణ
  309. 12:56ఆశను కల్పించారు వెళ్ళాలి చేయాలి
  310. 12:58అన్నటువంటిది సో కొత్తగా ఉంది మహిళల
  311. 13:01చాలా కొత్తగా ఉంది వి ఆర్ ఆల్ ఇన్స్పైర్డ్
  312. 13:03పర్సనల్లీ యా
  313. 13:04తర్వాత తండ్రిగారా మన వరంగల్ మేత్రాసన
  314. 13:07నేపథ్యం చూస్తే రాజకీయంగా రకరకాల మనుషులు
  315. 13:11ఉన్నారు. సామాజికంగా కూడా రకరకాలైనటువంటి
  316. 13:13మనుషులు ఉన్నారు. అయితే మేత్రాసన పరంగా
  317. 13:16చూస్తే ఎక్కువమంది రైతు కుటుంబాలు
  318. 13:18ఉన్నట్లుగా కనపడుతుంది. ఆ అలాంటి వారికి
  319. 13:21ఏమైనా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా
  320. 13:23అన్నటువంటిదే. వరంగల్ మేత్రాసనం
  321. 13:25చరిత్రాత్మకమైన మేత్రాసనం
  322. 13:28విశ్వాసంలో
  323. 13:30చదువులో
  324. 13:32అలాగే మీరు ఇప్పుడు అడిగినట్టు రైతు
  325. 13:35కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి.
  326. 13:36మ్
  327. 13:37మహిళా అభ్యుదయ కార్యక్రమాలు కూడా చాలా
  328. 13:40జరుగుతున్నాయి. హమ్
  329. 13:42వరంగల్ మేతరాసరంలో ఎక్కువ భాగం
  330. 13:46రైతులే
  331. 13:47హమ్
  332. 13:48అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి విశ్వాసులు
  333. 13:51కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చారు.
  334. 13:55రైతే
  335. 13:57దేశానికి వెన్నెముక
  336. 14:00రైతు కష్టపడి
  337. 14:02మ్
  338. 14:04సమాజానికి మానవులకు అన్నం పెడతాడు.
  339. 14:08కాబట్టి అలాంటి రైతును మనం గుర్తించుకోవటం
  340. 14:13వారికి
  341. 14:15రకరకాల కార్యక్రమాల ద్వారా చేయుతన
  342. 14:18అందించడం అనేది నేను వ్యక్తిగతంగా
  343. 14:22లోడీ సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ గా ఉండి
  344. 14:25అనేక కార్యక్రమాలను చేపట్టాను. అవి ఇంకా
  345. 14:29కొనసాగుతూనే ఉన్నాయి. హమ్
  346. 14:31మరి ముఖ్యంగా రైతులకు మేము మా వరంగల్
  347. 14:35మేతరాసనంలో
  348. 14:37సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం
  349. 14:40హ్మ్
  350. 14:41తర్వాత నీటిని ఎలా వాడుకోవాలి అన్నటువంటి
  351. 14:44విషయాలలో
  352. 14:45హ్
  353. 14:46చానా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
  354. 14:49అది నాకు వ్యక్తిగతంగా కూడా నేను కూడా
  355. 14:52రైతు కుటుంబాన్న నుంచి వచ్చాను కాబట్టి
  356. 14:55అదిఒక ప్ాషన్ అది రైతులకు సహాయం అందించాలి
  357. 14:59వారిని మనం ఒక పిడికడు మేలు చేస్తే వారు
  358. 15:03మనకి గంపెడు భోజనం పెడతారు అన్నటువంటిది
  359. 15:06నా ఆలోచన
  360. 15:07మనకు ముఖ్యంగా వరంగల్ మేత్రాసనం అనగానే
  361. 15:10అన్ని మేత్రాసనాల కంటే కూడా ఒక
  362. 15:12భిన్నమైనటువంటి
  363. 15:14ఆ వైరుధ్యం ఉంది. ఎలాగంటే ఆ గతంలో
  364. 15:18పనిచేసినటువంటి బిషప్ గాలు నాడు
  365. 15:20ఉన్నటువంటి అవకాశాల
  366. 15:23నేపథ్యంలో ఎక్కువ కాలేజెస్
  367. 15:25విద్యాపరమైనటువంటి సంస్థలు బాగానే ఉన్నాయి
  368. 15:28ఆ మెడికల్ కాలేజ్ అని ఇంజనీరింగ్ కాలేజెస్
  369. 15:31అని జూనియర్ కాలేజెస్ అని నర్సింగ్
  370. 15:33కాలేజెస్ అని వేరే డైసిస్ లో ఒకటి ఉంటేనే
  371. 15:36ఎక్కువ
  372. 15:37అలాంటిది మన వరంగల్ మేత్రాసనంలో మాత్రం
  373. 15:39చాలా ఉన్నాయి. అవును
  374. 15:40ఆ విధంగా యువతకి ఆ మరి ముఖ్యంగా పిల్లలకి
  375. 15:44ఇంకా వెనుకబడినటువంటి వర్గాల అన్నిటికీ
  376. 15:47కూడా ఈ కాలేజెస్ అనేటువంటివి చాలా
  377. 15:49ఉపయోగపడుతున్నాయి. కాబట్టి వాటి మీద మీరు
  378. 15:53వాటిని కొనసాగించబోతున్నారా లేకుంటే ఇంకా
  379. 15:56ఏమైనా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు
  380. 15:58ఉన్నాయా
  381. 15:59వరంగల్ మేతరాసనం
  382. 16:01అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి
  383. 16:04సహకరిస్తుంది ప్రారంభం నుండి
  384. 16:06మ్
  385. 16:07బిష బెరట గారు పాస్టల్ వర్క్ కి
  386. 16:10ప్రాధాన్యతని ఇచ్చారు.
  387. 16:12ఆయన మొదటి పీఠాధిపతులు
  388. 16:16తర్వాత తుమ్మ బాల బిషప్ గారు వరంగల్
  389. 16:20మేతరాసన పీఠాధిపతిగా
  390. 16:23మ్
  391. 16:24అభిషేకించబడి
  392. 16:26ఆ తర్వాత
  393. 16:28విద్యకు ప్రాధాన్యతని ఇచ్చారు.
  394. 16:30మ్
  395. 16:30యువతకు ప్రాధాన్యతని ఇచ్చారు.
  396. 16:32పిల్లలకు ప్రాధాన్యతని ఇచ్చి అనేక విద్యా
  397. 16:36సంస్థలను నెలకొలిపారు. అవును
  398. 16:38వారు తీసుకున్నటువంటి చనువు
  399. 16:42అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఇంకా
  400. 16:44కొనసాగుతుంది. ఉమ్
  401. 16:46ఇంకా మాకు అదృష్టం దేవుని యొక్క కృప
  402. 16:48ఆశీర్వాదం ఫాదర్ కొలంబో గారు
  403. 16:51ఆ
  404. 16:52పీమే సంస్థ
  405. 16:53అవును
  406. 16:54ఆయన ముందుచూపుతోటి
  407. 16:57అనేక సంస్థలను ఏర్పాటు చేయడానికి తుమ్మ
  408. 17:01బాల బిషప్ గారికి సహకరించి
  409. 17:03మ్
  410. 17:04అనేక రకాలైనటువంటి విద్యా సంస్థలను
  411. 17:07ఏర్పాటు చేశారు. ప్రారంభంలో మాకు ఒక బీడి
  412. 17:12కాలేజీ పెట్టాం.
  413. 17:13వరంగల్ మేత రాసాను దేవుని యొక్క ఆశీర్వాదం
  414. 17:15వల్ల నేను కూడా అదే బీడి కాలేజీ
  415. 17:17ప్రిన్సిపల్ గా
  416. 17:18ఆ
  417. 17:19ఆ ఏడు సంవత్సరాలు పని చేశాను. రైట్
  418. 17:22అది 1988
  419. 17:26ఆ రోజుల్లో
  420. 17:28ఆ కాలేజీ ప్రారంభించటం చాలా గొప్ప విశేషం
  421. 17:32అనేక వేల మంది
  422. 17:35యువతకు బీఈడి చేసి గవర్నమెంట్ జాబ్ కూడా
  423. 17:40సంపాదించుకొని జీవితంలో సెటిల్ కావడానికి
  424. 17:43అది ఎంతగానో ఉపయోగపడ్డది.
  425. 17:46ఇక ఆ తర్వాత
  426. 17:48ఇంజనీరింగ్ కాలేజీ కూడా అదే కోణంలో
  427. 17:51ఆలోచించి
  428. 17:53కొలంబో గారి ఆర్థిక సౌజన్యం తోటి
  429. 17:56తుమ్మబాల గారి ప్రోత్సాహం తోటి ఇంజనీరింగ్
  430. 18:00కాలేజీ కూడా
  431. 18:01ప్రారంభించాం ఇప్పటికి 27 సంవత్సరాలు
  432. 18:05వేల మంది యువతి యువకులు ఇంజనీరింగ్ చేసి
  433. 18:10ఉమ్
  434. 18:11ఇతర దేశాల్లో కూడా దాదాపు అన్ని ఖండాల్లో
  435. 18:14కూడా ఇప్పటికి కూడా పనిచే చేస్తూ స్థిర
  436. 18:16నివాసం ఏర్పరచుకున్నారు.
  437. 18:18దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల గత నేను
  438. 18:20నాలుగు సంవత్సరాలుగా ఇప్పటికి కూడా
  439. 18:22అదే ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ కూడా పని
  440. 18:24చేస్తూ ఉన్నాను
  441. 18:25అలాగ అలాగే అనేక
  442. 18:29సంస్థలు ఉన్నాయి.
  443. 18:32ఇంటర్మీడియట్ కాలేజీ ఉంది డిగ్రీ కాలేజీ
  444. 18:35ఉంది
  445. 18:37వీటితో పాటు మాకు ఇప్పటికి 15 పాఠశాలలు
  446. 18:41ఉన్నాయి.
  447. 18:42హై స్కూల్స్
  448. 18:44ఈ స్కూల్స్ ద్వారా కూడా మేము డిస్ట్రిక్ట్
  449. 18:48హెడ్ క్వార్టర్స్ లో మండల్ హెడ్
  450. 18:50క్వార్టర్స్ లో పాఠశాలలను ప్రారంభించి
  451. 18:53పేద ప్రజలకు
  452. 18:56ఈ విద్యను మేము అందించగలుగుతున్నాం.
  453. 18:59ఫాదర్ కొలంబో గారి ఆశయం
  454. 19:03కేజీ నుండి పీజీ వరకు
  455. 19:06సాధ్యమైనంత
  456. 19:08తక్కువ ఖర్చులో
  457. 19:10వీలైతే ఫ్రీ ఎడ్యుకేషన్
  458. 19:12ఫ్రీ ఎడ్యుకేషన్
  459. 19:13ఇవ్వాలన్నది ఆయన ఆశయం
  460. 19:15బాబాల గారి ప్రోత్సాహంతోటి అనేక సంస్థల
  461. 19:19ప్రారంభించాం కొనసాగిస్తున్నాం.
  462. 19:22మీరు అన్నట్టు మెడికల్ కాలేజ్
  463. 19:24అవును
  464. 19:25ఫర్ కొలంబ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అది
  465. 19:28ఓకే
  466. 19:29తుమ్మబాల బిషప్ గారు ఉన్నప్పుడు దానికి
  467. 19:32ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసిన
  468. 19:35కాలేజీ పర్మిషన్ రాలేదు.
  469. 19:37కానీ ఉడుమల బాల బిషప్ గారు ఎంతో శ్రమించి
  470. 19:41మ్
  471. 19:42తెలంగాణ ప్రభుత్వ సహకారంతోటి
  472. 19:46మెడికల్ కాలేజీ తీసుకొని రావటానికి
  473. 19:48పర్మిషన్ తీసుకురావడానికి ఎంతగానో కృషి
  474. 19:51చేశారు.
  475. 19:51మ్
  476. 19:52గత మూడు సంవత్సరాలుగా మేము ఈ మెడికల్
  477. 19:55కాలేజీని నడుపుతున్నాం. మ్
  478. 19:57మెడికల్ కాలేజ్ అంటే ఎంబిబిఎస్ ఒకటే కాదు
  479. 19:59ఆ
  480. 20:00నర్సింగ్ కాలేజ్ ఉంది
  481. 20:01ఆహ
  482. 20:02అలైడ్ సైన్స్ ఉంది
  483. 20:04ఓకే
  484. 20:04పారామెడికల్ సైన్సెస్
  485. 20:06అబ్బబ్బు
  486. 20:06ఆ ఇట్లా దాదాపు మాకు
  487. 20:101000 మందికి పైగా మెడికల్ స్టూడెంట్స్
  488. 20:14ఓ
  489. 20:14విద్యను పొందేటటువంటి అవకాశం ఈ నాలుగు
  490. 20:17కోర్సెస్ ద్వారా
  491. 20:19మేము అందించగలుగుతున్నాం.
  492. 20:21నిజంగా ఇది ఒక గొప్ప విశేషం మ్
  493. 20:25ఇతర మేతరాసాలలో కంటే దేవుడు మాకు
  494. 20:28ఇచ్చినటువంటి అనుగ్రహంగా దీవెనగా మేము
  495. 20:31దీన్ని భావిస్తున్నాం. ఇలా అన్ని రంగాల్లో
  496. 20:35విద్యా విషయంలో ముఖ్యంగా
  497. 20:37స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఎడ్యుకేషన్
  498. 20:40టీచర్ ఎడ్యుకేషన్
  499. 20:42తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్
  500. 20:44మెడికల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా మేము సేవలు
  501. 20:47అందించేటటువంటి
  502. 20:49ఆ అనుగ్రహం దీవెన దేవుడు మాకు ఇచ్చిన
  503. 20:52భాగ్యంగా భావిస్తూ
  504. 20:54ఇప్పుడు మా ఫాదర్స్ అందరూ కూడా
  505. 20:56ఏ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నా గాన సక్రమంగా
  506. 20:59పనిచేస్తూ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ
  507. 21:01క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము
  508. 21:03ఇవ్వగలుగుతున్నాం. ఇది నిజంగా మాకు దేవుడు
  509. 21:07ఇచ్చినటువంటి వారంగా భావిస్తున్నాం. చాలా
  510. 21:09సంతోషం తండ్రిగారు చాలా విషయాలు మేత్రాసనం
  511. 21:13గురించి తెలియజేశారు ముఖ్యంగా మా
  512. 21:15క్లాస్మేట్స్ వాళ్ళు తర్వాత తెలిసిన
  513. 21:17వాళ్ళు చాలా మంది వరంగల్లో ఉన్నారు. అయితే
  514. 21:19వరంగల్ మేత్రాసనానికి నా ఇట్స్ మై పర్సనల్
  515. 21:22ఒపీనియన్ వ్యక్తిగతంగా ఎలా ఉంటదింటే
  516. 21:24ఫాదర్లు అందరూ మోస్ట్లీ క్వాలిఫైడ్ గానే
  517. 21:26ఉంటారు.
  518. 21:27అవును
  519. 21:28ఆ వాళ్ళు బిఈడో లేకుంటే గన ఇ వేరేది ఏదో
  520. 21:32ఒక చదువు చదివిస్తారు. బహుశా గతంలో
  521. 21:34ఉన్నటువంటి పీఠాధిపతులు అలా చదవాల్సిందే
  522. 21:37నేర్చుకోవాల్సిందే క్వాలిఫైడ్ గా ఉండాలి
  523. 21:39పారిస్ ప్రీస్ట్ అయినా పర్వాలేదు లేకుంటే
  524. 21:41ఎక్కువ శాతం కూడా బయటకి కూడా విదేశాల్లో
  525. 21:44చదివించేటువంటి ఒక ఇక్కడో అక్కడో ఏదో ఒకటి
  526. 21:47నువ్వైతే క్వాలిఫైడ్ గా ఉండాలి ఎవరు
  527. 21:49ప్రీస్ట్ అనేటువంటిది అది ఒక మంచి శుభ
  528. 21:52పరిణామం మా గురువుగా ఆ యస్ పర్ మీ ఆల్సో
  529. 21:56అయితే మీరు దీనిని కొనసాగించబోతున్నారా
  530. 21:58ఎక్కువమంది బయటికి పంపడం గానీ ఎలా
  531. 22:01తప్పకుండా
  532. 22:02మ్
  533. 22:03సెమినరీ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత
  534. 22:05మ్
  535. 22:07మొదట గురువు అయిన తర్వాత వెంటనే మేము
  536. 22:10మ్
  537. 22:11వాళ్ళు ఏ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా
  538. 22:14దాన్ని ప్రోత్సహిస్తాం.
  539. 22:16ఇత రెండు సంవత్సరాలుగా నేను కూడా
  540. 22:19అడ్మినిస్ట్రేటర్ గా రెండు బ్యాచులు
  541. 22:21ఇప్పటికీ ఆ గురులు అయ్యారు
  542. 22:24వాళ్ళక కూడా ప్రోత్సహించి
  543. 22:27ఆర్థిక సహకారాన్ని అందించి వాళ్ళు బీడ్
  544. 22:30చేయడానికి
  545. 22:31మేము ప్రోత్సహించాం. ఉమ్
  546. 22:33ఇది ఈరోజుది కాదు
  547. 22:35మ్
  548. 22:35తుమ్మ బాలాభిషబ్ గారు ఉన్నప్పుడే మ్
  549. 22:38దీన్ని ప్రారంభించారు.
  550. 22:40దానిని కుడుమల బాలాభిషబ్ గారు కూడా
  551. 22:43కొనసాగించారు. కాబట్టి మా మితరాసన
  552. 22:46గురువులు అందరూ కూడా
  553. 22:48మరి ముఖ్యంగా ఒక 20 సంవత్సరాల నుంచి
  554. 22:51చూసినట్లయితే
  555. 22:53ఆ ప్రతి గురువు కూడా
  556. 22:55ఆయన ఇంట్రెస్ట్ ని బట్టి
  557. 22:57ఉమ్
  558. 22:58అది సెక్యులర్ ఎడ్యుకేషన్ అయినా లేదా
  559. 23:02రిలీజియస్ ఎడ్యుకేషన్ అయినా ప్రోత్సహించి
  560. 23:06ఆ విద్యకు మేము ప్రాధాన్యతను ఇచ్చాం.
  561. 23:08అట్లా మాకు ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూషన్
  562. 23:11నడపడానికిైనా సరిపోయేంతమంది గురువులు
  563. 23:14ఉన్నారు అంతే కాదు
  564. 23:16ముఖ్యం మేతరాసన
  565. 23:17మేతరాసనంలో
  566. 23:18ఉన్నారు మేతరాస్రంతో పాటు బయట రిలీజియస్
  567. 23:23ఎడ్యుకేషన్ రూమ్లో కూడా చదువుకున్న వాళ్ళు
  568. 23:26ఉన్నారు దాదాపు మా వరంగల్ మేతరాసం నుంచి
  569. 23:3020 మందికి పైగా
  570. 23:32అమెరికా దేశంలో హాస్టల్ మినిస్ట్రీ మిషన్
  571. 23:36వర్క్ చేస్తూ ఉన్నారు
  572. 23:38వారు కూడా అందరూ మ్
  573. 23:41ఇక్కడ ఉన్నప్పుడే
  574. 23:43వాళ్ళ స్పెషల్ ఎడ్యుకేషన్ ఏదో ఒకటి బిఎడ్
  575. 23:46గాని ఎంఎడ్ గాని లేదా
  576. 23:49రిలీజియస్ ఎడ్యుకేషన్ గాని పూర్తి
  577. 23:51చేసుకున్నటువంటి వాళ్లే
  578. 23:53సో అట్లా చూస్తే
  579. 23:5525 ఇయర్స్
  580. 23:58ఒక దాదాపు అందరి ప్రీస్ట్లు కూడా ఏదో ఒక
  581. 24:00రంగంలో క్వాలిఫై అయి ఉన్నటువంటి వాళ్లే
  582. 24:02సెమినర్ లో కూడా
  583. 24:03ఇవాళ టాప్ లోనే ఉంటారు. స్పోర్ట్స్ గాన
  584. 24:07ఎడ్యుకేషన్ పరంగా గాన ఆ పాషన్ ఐ థింక్ ఇట్
  585. 24:09కంటిన్యూస్ అండ్ దే కోఆపరేట్ విత్ ద బిషప్
  586. 24:12అండ్ దే వాంట్ టు బికమ్ సంథింగ్
  587. 24:13అనేటువంటిది మన
  588. 24:15వరంగల్ మేత్రాసన గురువులలో బాగా ఉంది.
  589. 24:18తండ్రిగారా అయితే మీరు ఇప్పుడు కాబోయే
  590. 24:21నూతన కాపరి దానికి ముందుగా ఉడిములబాల
  591. 24:24తండ్రి గారి గురించి కొన్ని మాటలు
  592. 24:26తప్పకుండా వరంగల్ మేతరాసనం ఇప్పటికీ
  593. 24:30ముగ్గురు పీఠాధిపతులను
  594. 24:33చూసింది.
  595. 24:35ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది.
  596. 24:37ప్రారంభం నుంచి చూసినట్లయితే ముందుగా
  597. 24:40అల్ఫోన్స్ బెరటా బిషప్ గారు పిఏ సంస్థకు
  598. 24:44చెందినటువంటి వారు ఆయన ఎక్కువగా పాస్టల్
  599. 24:48మినిస్ట్రీకి
  600. 24:49ప్రాధాన్యతనిఇచ్చి
  601. 24:51గురువులను నేతరాసన గురువులను మిషన్ వర్క్
  602. 24:55కి పాస్టల్ మినిస్ట్రీకి పంపించేటటువంటి
  603. 24:59వాని ఆ తర్వాత వచ్చినటువంటి తుమ్మబాల
  604. 25:02బిషప్ గారు కొద్దిగా పాస్టర్ మినిస్ట్రీ
  605. 25:06కొనసాగిస్తూనే
  606. 25:08విద్యకు ప్రాధాన్యతనిఇచ్చి మ్
  607. 25:11అనేక సంస్థలను పెట్టించి నడిపించారు. ఇక ఆ
  608. 25:16తర్వాత ఉడుమల బాలబిషప్ గారు గత 13
  609. 25:19సంవత్సరాలుగా వరంగల్
  610. 25:22పీఠ కాపరిగా ఉంటూ అన్ని రంగాల్లో
  611. 25:26యా విద్య విషయంలో వైద్యం విషయంలో పాస్టల్
  612. 25:31మినిస్ట్రీ విషయంలో తర్వాత కొత్త మిషన్స్
  613. 25:35మ్
  614. 25:35రిలీజియస్ కాంగ్రిగేషన్స్ ని కూడా ఇన్వైట్
  615. 25:38చేసి మేతరసనాన్ని అన్ని రంగాలు అభివృద్ధి
  616. 25:41పరచడానికి ముగ్గురు తమదైన
  617. 25:45శైలిలో
  618. 25:46మ్
  619. 25:47ఎంతో అభివృద్ధి చేశారు. సెమినరీలో
  620. 25:49ఉన్నప్పుడే
  621. 25:50మ్
  622. 25:51వరంగల్ బ్రదర్స్ కి ప్రారంభం నుంచి కూడా
  623. 25:54ఒక ప్రత్యేకత ఒక ఓరియంటేషన్
  624. 25:57మేము ఇస్తూ ఉన్నాం అది ఇంకా కొనసాగుతూనే
  625. 26:01ఉంది. నేను కూడా యస్ అడ్మినిస్ట్రేటర్ గా
  626. 26:04మ్
  627. 26:05మన సెమినార్ కి వచ్చినప్పుడల్లా బ్రదర్స్
  628. 26:08కి చెప్తూ ఉంటాను. మ్
  629. 26:10వరంగల్ ఇస్ సంథింగ్ డిఫరెంట్
  630. 26:12సో బీ ప్రిపేర్డ్ అని చెప్పి వాళ్ళకి నేను
  631. 26:16కూడా మోటివేషన్ అనేది ఇస్తూ ఉంటాను
  632. 26:18అన్నమాట. సో అట్లా ముగ్గురు బిషపులు
  633. 26:21ఒక్కొక్కరు తమదైన శరిలో
  634. 26:24మంచి ముద్ర వేసి బలంగా వరంగల్
  635. 26:27మేత్రసనాన్ని నిర్మించారు. అన్ని విషయాలలో
  636. 26:30అందరూ చేశారని చెప్పారు తండ్రిగారు అయితే
  637. 26:33మీకు బాగా ఆప్తులు మిత్రులైనటువంటి జయరావు
  638. 26:37బిషప్ గారు ఏలూరు పీఠాధిపతులు వారు మీకు
  639. 26:40మిత్రులు మరి అన్ని విషయాలలో తోడుగా
  640. 26:42ఉన్నటువంటి వారు అందులో వరంగల్ నుంచి
  641. 26:44సో వారి గురించి కొన్ని మాటలు
  642. 26:46క్లాస్మేట్స్ వి
  643. 26:48సెమినార్లో ఒకే రోజు జాయిన్ అయ్యాము
  644. 26:51ఒకే రోజు డీకన్ అయ్యాము
  645. 26:54ఒకే రోజు గురువు అయ్యాము
  646. 26:57మంచి స్నేహం
  647. 27:00ఈ దాదాపు
  648. 27:0234 సంవత్సరాల గురుత్వ జీవితం
  649. 27:0511 సంవత్సరాల సెమినరీ జీవితంలో
  650. 27:09మంచి స్నేహంగా ఉన్నాం ఏరోజు మాకు
  651. 27:11మిస్అండర్స్టాండింగ్ ఏమ లేదు. మ్
  652. 27:14స్నేహంగా ఉంటూ ఒకరికొకరం తోడునీడగా ఉంటూ
  653. 27:18మ్
  654. 27:18ప్రోత్సహించుకుంటూ
  655. 27:19మ్
  656. 27:20పని చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు
  657. 27:23నేను వరంగల్ పీఠాధిపతిగా
  658. 27:26అవకాశాన్ని
  659. 27:28పొందటం ఆల్రెడీ బిషప్ జయరావు గారు
  660. 27:32టిసిబిసి లో కూడా దివ్యవానికి కూడా తమ
  661. 27:35అమూల్యమైనటువంటి సేవలు అందిస్తున్నారు.
  662. 27:38తప్పకుండా మా స్నేహము ద్వారా
  663. 27:41వరంగల్ మేతరాసరానికే కాదు మన రెండు తెలుగు
  664. 27:46రాష్ట్రాల శ్రీ సభకి కూడా ప్రయోజనం
  665. 27:50జరుగుద్దన్నటువంటి గట్టి నమ్మకం నాకు
  666. 27:52ఉంది. ఆల్మోస్ట్ 11 సంవత్సరాలు సెమినరీ
  667. 27:54లైఫ్ 35 ఇయర్స్ ఆఫ్ ప్రీస్ట్ గుడ్ లో 45
  668. 27:57సంవత్సరాలు
  669. 27:58స్నేహం చాలా బలమైనటువంటి స్నేహం మీ
  670. 28:01ఇద్దరిది
  671. 28:02ఇంకా వరంగల్ మేత్రాసం అంటే మనం ఇప్పటివరకు
  672. 28:05విద్యాపరంగా వైద్యపరంగా సామాజికంగా అన్ని
  673. 28:07రంగాలలో అందరి బిషపుల సహకారంతో మీ యొక్క
  674. 28:10పాలనా అధికార దార్శక నిధికతలో
  675. 28:12జరిగిపోయింది. అయితే వరంగల్ మేత్రాసనానికి
  676. 28:16మరొక
  677. 28:18సహాయకులు అని చెప్పవచ్చు రిలీజియస్ చాలా
  678. 28:21మంది వరంగల్ మేత్రాసనంలో రిలీజియస్
  679. 28:23ప్రీస్ట్లు ఆ సిస్టర్స్ వీళ్ళంతా ఉన్నారు.
  680. 28:26వాళ్ళతో మీ సహకారం లేకుంటే వాళ్ళతో ఎలా
  681. 28:29మీరు ఉండాలనుకుంటున్నారు లేకుంటే వారిని
  682. 28:31మీరు ఎలా ఉంటే బాగుంటుంది అని
  683. 28:33ఆశిస్తున్నాను.
  684. 28:34నేను నా వ్యక్తిగత అనుభవం ద్వారా కూడా
  685. 28:37మ్
  686. 28:38గట్టిగా బలంగా చెప్పగలను.
  687. 28:41మా వరంగల్ మేతరాసనంలో
  688. 28:44రిలీజియస్ సిఆర్ఐ వారు ప్రారంభం నుంచి
  689. 28:47కూడా మేతరాసనానికి ఎంతో సహకరించారు
  690. 28:51సహకరిస్తూ ఉన్నారు.
  691. 28:53వారు రకరకాల
  692. 28:55సంస్థలకు కాంగ్రిగేషన్స్ కి
  693. 28:57చెందినప్పటికిని
  694. 28:59ఫైనల్ గా మనం పని చేసేది మిషన్ ఆఫ్ ద
  695. 29:02చర్చ్
  696. 29:04దేవుని సందేశం
  697. 29:06ఈ వరంగల్ మేతరాసనంలో
  698. 29:09సువార్త సందేశం అందాలి వారు విద్య ద్వారా
  699. 29:13గానీ వైద్యం ద్వారా కానీ సువార్తలో
  700. 29:15పాల్గొనడం ద్వారా కానీ ఫార్మేషన్ హౌసెస్
  701. 29:18ద్వారా గాని రకరకాలుగా సిఆర్ఐ వాళ్ళు మా
  702. 29:22వరంగల్ మీద తరాశ్రమంలో పని చేస్తున్నారు
  703. 29:24సహకారం అందిస్తున్నారు.
  704. 29:26ప్రారంభం నుండి కూడా
  705. 29:29వారు ఇచ్చేటటువంటి సహకారాన్ని ఇప్పుడు
  706. 29:32ఇంకా నేను బలంగా
  707. 29:34ముందుకు తీసుకొని పోగలనటువంటి గట్టి
  708. 29:36నమ్మకం నాకు ఉంది. ఉమ్
  709. 29:3813 నెలల అడ్మినిస్ట్రేటర్ గా నేను పని
  710. 29:41చేసినటువంటి అనుభవం కూడా
  711. 29:42మ్
  712. 29:43100%
  713. 29:45ఆ
  714. 29:47రిలీజియస్ ఫాదర్స్ సిస్టర్స్ నాతో ఉన్నారు
  715. 29:50మ్
  716. 29:51నేను వారితో ఉన్నాను ప్రోత్సహించాను
  717. 29:55అనేక కార్యక్రమాలు చేశం మరి ముఖ్యంగా 2025
  718. 29:59జూబిలీ సంవత్సర సందర్భంగా రకరకాల
  719. 30:02కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు
  720. 30:04నిర్వహించాం
  721. 30:06100%
  722. 30:08సిఆర్ఐ వాళ్ళు మెత్తరాసనంతో
  723. 30:11నాతో కలిసి పని చేస్తారు నేను కూడా
  724. 30:14వాళ్ళను వాళ్ళ సహకారాన్ని తీసుకొని
  725. 30:17తప్పకుండా మెత్తరసనాన్ని ఇంకా 30 దంతలుగా
  726. 30:2160 దంతలుగా నూరంతలుగా అభివృద్ధి చేయడానికే
  727. 30:24ప్రయత్నం చేస్తాం. ఒక ఫాదర్ గా మీరు
  728. 30:26అప్పటికే ఫేమస్ లోడి సంస్థలో ఉన్నారు
  729. 30:29ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నారు తర్వాత
  730. 30:31సేవాపరమైనటువంటి విషయాలు మేము
  731. 30:34తెలుసుకునేవాళ్ళం చిన్న గురువులుగా
  732. 30:35ఉన్నప్పుడు ఇప్పుడు మరి ముఖ్యంగా మీరు
  733. 30:37అడ్మినిస్ట్రేటర్ కాక ముందు కూడా నూడి
  734. 30:40ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేశారు.
  735. 30:42అయితే దానిని మేము ఈ జూబిలీ ఇయర్ లో బాగా
  736. 30:44గమనించామ
  737. 30:462025 మన సెంట్ జాన్స్ రీజనల్ సెమినరీ
  738. 30:49ప్రాంగణంలో అత్యంత
  739. 30:52చాలా అంగరంగ వైభవంగా మరి ముఖ్యంగా చాలా
  740. 30:55సక్సెస్ఫుల్గా విజయవంతంగా నడిపించడానికిలో
  741. 30:58మీరు చాలా కీలక పాత్ర వహించారు. మన
  742. 31:01తెలంగాణ రీజియన్ కి ఏర్పాటు చేసినటువంటి ఆ
  743. 31:04ఏడు మేత్రాసనాలు ఎనిమిది మేత్రాసనాలు
  744. 31:06కలుపుకుంటే
  745. 31:06వరంగల్ నుంచి మీరు చాలా మందిని
  746. 31:08తీసుకొచ్చారు. య
  747. 31:10అయితే దానికి వనరులను సమకూర్చడంలో మీరే
  748. 31:13రకరకాలుగా తిరిగారు సిఆర్ఐ తో కలిసి
  749. 31:15సో వాటి దానిపైన మీకు మీకు ఉన్నటువంటి
  750. 31:19అనుభవం గాన అది చేసేటప్పుడు దాన్ని
  751. 31:21నిర్వహించేటప్పుడు మీరు పొందినటువంటి ఆ
  752. 31:24స్పందన కొద్దిగా
  753. 31:26దేవుడు నన్ను సిద్ధపరుస్తూ వచ్చాడు
  754. 31:28అని ఇప్పుడు నాకు అర్థం అవుతుంది నాకు
  755. 31:30తెలవదు
  756. 31:31కానీ దేవుని యొక్క ప్రణాళిక ఇది
  757. 31:33ఆశీర్వాదమే అని చెప్పి అనిపిస్తుంది. హమ్
  758. 31:36నేను
  759. 31:38లోడీ సాంఘిక సేవ సంస్థ డైరెక్టర్ గా
  760. 31:41ఎనిమిది సంవత్సరాలు పని చేశాను. అవును
  761. 31:43అంటే సోషల్ అపోస్లేట్ లో నాకు మంచి అనుభవం
  762. 31:46ఉంది.
  763. 31:47మ్
  764. 31:48అలాగే
  765. 31:50ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో బీడి
  766. 31:53కాలేజీలో
  767. 31:54హ్మ్
  768. 31:55ఏడు సంవత్సరాలు
  769. 31:58వేలేరు సెంట్ ఫ్రాన్సిస్ స్కూల్లో ఆరు
  770. 32:00సంవత్సరాలు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజాలో
  771. 32:04నాలుగు సంవత్సరాల నుంచి పని చేస్తూ
  772. 32:06ఉన్నాను. అంటే ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ
  773. 32:10అపాస్లేట్ నాకు ఇంత అనుభవాన్ని కూడా
  774. 32:13ఇచ్చింది.
  775. 32:152025
  776. 32:16జూబిలీ సంవత్సర సందర్భంగా
  777. 32:20మన రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి ఈ
  778. 32:23జూబిలీ వేడుకలలో వరంగల్ మేతరాసనం నుంచి
  779. 32:27నాకు బలమైనటి సపోర్ట్ ఉంది. అవుది
  780. 32:30సిఆర్ఐ ద్వారా
  781. 32:32ఇంకా మన గురువుల ద్వారా విశ్వాసుల ద్వారా
  782. 32:36నాకు బలమైన సపోర్ట్ ఉంది. అందుకోసమే
  783. 32:40రాష్ట్ర స్థాయిలో మన టిసిబిసి బిషపులు
  784. 32:45బిషప్ గార్లు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను
  785. 32:49నేను
  786. 32:50ధైర్యంగా తీసుకున్నాను ఒప్పుకున్నాను
  787. 32:54నా ప్రజలను మఠవాసులను
  788. 32:57గురువులను ప్రోత్సహించాను అందుకోసమే
  789. 33:00అత్యధిక సంఖ్యలో
  790. 33:02మేము ఈ జూబిలు వేడుకలలో మా ప్రజలను
  791. 33:06ప్రేరేపించి రప్పించగలిగాం నాకు బలమైన
  792. 33:09నమ్మకం ఇప్పటికి కూడా ఆ
  793. 33:10ఈ ఒక్క విషయంలోనే కాదు మెతరాసనను రేపు నా
  794. 33:13దగ్గర జరగబోయేటటువంటి
  795. 33:15ఆ ఎపిస్కోపల్ల కాన్సక్రేషన్ కి కూడా మ్
  796. 33:19నేను ఐక్యంగా ప్రజలను మటవాసులను గురువులను
  797. 33:23ప్రేరేపించి నడిపించగలనటువంటి ధైర్యం నాకు
  798. 33:26ఉంది. మీరు అన్నారు ఒక మా మంచి మాట గాడ్
  799. 33:28వాస్ ప్రిపేరింగ్ మీ
  800. 33:30ఈ ఏదో చేయాలి ఆ నన్ను ఎన్నుకుంటున్నాడు
  801. 33:34అనేటువంటి
  802. 33:35తలంపు ఎప్పుడు మీలో ఉన్నది. ఆ అయితే
  803. 33:37తండ్రిగారా మీరు అడ్మినిస్ట్రేటర్ గా
  804. 33:39ఉన్నప్పుడు బహుశా అందరికీ తెలిసినటువంటి
  805. 33:41విషయమే అంత సులభంగా సాగలేదు అనేటువంటిది ఆ
  806. 33:45మీ పాలన అంత సులభంగా బహుశా మీరు బాగా
  807. 33:47పారదర్శకతతో నడిపించారు గొప్ప
  808. 33:50పాలనాధికారిని నిరూపించుకున్నారు దేవుడు
  809. 33:53మిమ్మల్ని ఎన్నుకున్నారు కానీ మీరు
  810. 33:55ప్రయాణించినటువంటి విధానము కొద్దిగా
  811. 33:57కష్టంగానే అనిపించిందని ఆ పదుగురికి
  812. 34:01తెలిసినటువంటి విషయమే
  813. 34:02ఆ టైంలో మీరు ఉండాలనుకున్నారు అసలు
  814. 34:05[నవ్వు] అవసరమని అనిపించిందా ఎందుకంటే
  815. 34:07మనకు ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ మీడియాలో
  816. 34:09ఏది కూడా దాగేది ఏం కాదు
  817. 34:10[గొంతు సవరించుకోవడం] ఆడ మాట్లాడుకోవడం
  818. 34:12కానీ మనం చెప్పుకోవడం బెటర్ అని
  819. 34:13నా ఆలోచన
  820. 34:14మీకు అభ్యంతరం లేదంటే
  821. 34:16యా తప్పకుండా నాకు ముందుగా
  822. 34:18మెడికల్ కళాశాల
  823. 34:21పెద్ద సవాల్ లాగా
  824. 34:22ఓకే
  825. 34:23ఉన్నది ఆ దురదృష్టం
  826. 34:26మమ్మల్ని వెంటాడింది.
  827. 34:28మ్
  828. 34:28మెడికల్ కాలేజీ పర్మిషన్ ఎన్ఎంసి వాళ్ళు ఈ
  829. 34:31సంవత్సరానికి
  830. 34:332025 26 కి నిరాకరించారు. ఉమ్
  831. 34:36దాన్ని నేను ఛాలెంజ్ గా తీసుకొని
  832. 34:39ఆ విశ్వ ప్రయత్నాలు చేసి
  833. 34:42మ్
  834. 34:42కోర్టుకి కూడా వెళ్లి
  835. 34:44మ్
  836. 34:45పర్మిషన్స్
  837. 34:46తెప్పించుకోగలిగాం
  838. 34:48దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల నాకు ఇంకా
  839. 34:51బలంగా ఏందంటే ప్రార్థించారు
  840. 34:55ప్రార్థన బలం చాలా గొప్పది అని చెప్పి
  841. 34:58నేను అనుకుంటున్నా
  842. 34:59ఎందుకంటే [గొంతు సవరించుకోవడం]
  843. 35:00మా మఠవాసులు గురువులు విశ్వాసులు అందరూ
  844. 35:04కూడా
  845. 35:06ఈ సమస్య పరిష్కారానికి మ్
  846. 35:09ఉత్తమము దేవుడి మీద ఆధారపడటమే
  847. 35:13కాబట్టి దేవుని ప్రార్థించుదాం ఈ సవాలను
  848. 35:15ఎదుర్కుందాం అని చెప్పి
  849. 35:17మ్
  850. 35:18ప్రతిరోజు
  851. 35:20దాదాపు ప్రతి కాన్వెంట్ లో
  852. 35:22మ్
  853. 35:22ప్రతి పారిస్ లో ప్రతి గ్రామంలో సంస్థల్లో
  854. 35:27మెడికల్ కాలేజీ గురించి ప్రార్థన చేశారు.
  855. 35:31ఆ ప్రార్థన శక్తి దేవుని యొక్క ఆశీర్వాదం
  856. 35:34ఏదో నేను చేసిన చిన్న ప్రయత్నం కూడా
  857. 35:37సక్సెస్ అయి దీన్ని చివరికి మరలా మేము
  858. 35:41కళాశాలను నిలుపుకోగలిగాం. మ్
  859. 35:43ఇది నిజంగా గొప్ప అదృష్టం దేవుని యొక్క
  860. 35:46దీవెన అని చెప్పి నేను కూడా భావిస్తాను.
  861. 35:49ఇది ఒక్కటే కాదు
  862. 35:52తప్పకుండా మాకున్నటువంటి రకరకాలైన
  863. 35:54సంస్థల్లో మ్
  864. 35:56ఛాలెంజెస్ ఉన్నాయి
  865. 35:57అదే
  866. 35:58ఆ ఇంజనీరింగ్ కళాశాల ఉంది
  867. 36:01అదే
  868. 36:02అలాగే డిగ్రీ కళాశాల ఉంది. సంఖ్యపరంగా
  869. 36:07ఇప్పుడు డిజిటల్ మీడియాలో
  870. 36:09వచ్చేటటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే
  871. 36:11కూడా
  872. 36:12ఆ
  873. 36:12వీటిని నడిపించడం గొప్ప సవాలుగా ఉంది.
  874. 36:15ఇప్పుడు
  875. 36:15ఆ మ్
  876. 36:17ఈ ప్రభుత్వ పథకాలు
  877. 36:19ఫీజ్ రియంబర్స్మెంట్
  878. 36:21ఆ తెచ్చుకోవడం కష్టంగా ఉంది.
  879. 36:24అయినా గాని మేము ఈరోజుక కూడా ఇప్పుడు
  880. 36:29ఉదాహరణకి నా
  881. 36:31ఇంజనీరింగ్ కళాశాల ఉంది.
  882. 36:33ఈరోజుక కూడా మేము మా దగ్గర ఉన్నటువంటి
  883. 36:36ఎంప్లాయీస్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా
  884. 36:39ఉమ్
  885. 36:41శాలరీస్ ఇచ్చుకుంటూ ఈరోజు కూడా మేము
  886. 36:43నడిపించగలుగుతున్నాం. అంటే ఇవన్నీ ఎందుకు
  887. 36:46చెప్తున్నాను అంటే మాకు కూడా ఈ సంవత్సరం
  888. 36:48సంవత్సరంన్నర గతంలో కూడా అనేక
  889. 36:50రకాలైనటువంటి సవాలు వచ్చాయి.
  890. 36:52అదే
  891. 36:53వాటిని వెదుర్కున్నాం.
  892. 36:55ధైర్యంగా ఎదుర్కున్నాం నాకు ఇంకా బలం
  893. 36:58నమ్మకం ఏంటంటే మ్
  894. 36:59నాకు మంచి కోఆపరేషన్ ఉంది. గురుల దగ్గర
  895. 37:02నుంచి
  896. 37:03మటవాసుల దగ్గర నుంచి మంచి సహకారం అందింది.
  897. 37:07ఐక్యతగా ఉన్నాం. ఇదే ఐక్యతను ఇంకా ముందుకు
  898. 37:10కూడా కొనసాగిస్తాం. మ్
  899. 37:12తప్పకుండా విశ్వశ్రీ సభకే వరంగల్ని ఒక
  900. 37:16మంచి ఆదర్శమైన
  901. 37:18ఆ మేతరాసరంగా ముందుకు తీసుకొని వెళ్తామ
  902. 37:20అన్నటువంటి నమ్మకం నాకు ఉంది. చాలా
  903. 37:24విశిష్టమైనటువంటి భావాలు తండ్రిగారా
  904. 37:26ఎందుకంటే ఆ నేపథ్యంలో ఆ నేను మొదటి
  905. 37:30మాటలోనే చెప్పాను అందరూ కోరుకున్న వాళ్ళు
  906. 37:32మీరు
  907. 37:33అందరూ కావాలనుకొని ఆశపడినటువంటి వాళ్ళు
  908. 37:36మీరు ఎందుకంటే మీరు నిగర్వి పెద్ద ఏమి
  909. 37:40ఆడంబరాలు ఉండవు
  910. 37:42సింపుల్ గా ఉంటారు
  911. 37:43ఎవరినైనా దగ్గరికి పిలుచుకుంటారు ఎవరినైనా
  912. 37:46హత్తుకోగలరు ఎవరికైనా గాన భరోసాగా
  913. 37:48నిలబడేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన
  914. 37:51వారు
  915. 37:51సో పెద్ద అపోజిషన్ నేను ఉన్నట్లు లేదు
  916. 37:53ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మాటల్లో
  917. 37:55ఐక్యంగా ఉందాం ఐక్యంగా
  918. 37:57పని చేసుకుందాం
  919. 37:58అందులో కూడా చాలా ముఖ్యమైనటువంటి మాటను
  920. 38:00మీరు ఉపయోగించారు. అన్ని మార్గాల్లో కూడా
  921. 38:02ప్రార్థన అనేటువంటిది ఉత్తమోత్తమ మార్గము
  922. 38:05అదే మమ్మల్ని ఈ సమస్యల నుండి ఈ సవాల నుండి
  923. 38:08ఎదుర్కోవడానికి సహాయపడిందని
  924. 38:11చెప్పారు తండ్రిగారు అయితే గురువులు గాని
  925. 38:13మటవాసులు గాని విత్ లాట్ ఆఫ్
  926. 38:15ఎక్స్పెక్టేషన్స్
  927. 38:16ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ సం టైమ్స్ వెరీ
  928. 38:19మినిమం
  929. 38:20వెరీ పర్సనల్ నాట్ ఫర్ ద మిషన్
  930. 38:23అంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి
  931. 38:26ఎదురుచూపులు కావయి
  932. 38:28ఇంకా ఇదేదో ఏదో సెటిల్ అయిపోవాలి
  933. 38:30బాగా సంపాదించేసేయాలి అన్నటువంటి
  934. 38:33జరుగుతుంది దాచుకునేది కాదు కాబట్టే నేను
  935. 38:35చెప్తున్నా తండ్రిగారా
  936. 38:37మనం లేదు ఇక్కడ బయట పెట్టేది ఏమి కాదు
  937. 38:40సో ఇలాంటి నేపథ్యంతో ఎక్కువ శాతం
  938. 38:42గురుత్వము ఉందని ఎందుకంటే బిషపులకు
  939. 38:45ఉన్నటువంటి మొదటి సవాలు
  940. 38:47బయట నుంచి కాదు
  941. 38:48అదే
  942. 38:49ఆల్ నో ఫ్రమ్ ఇంటర్నల్ సో గురువులు ఎలా
  943. 38:52ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు
  944. 38:54వరంగల్ మేతరాసిన గురువులు నా అభిప్రాయ
  945. 38:58ప్రకారం చాలా మంచి గురువులు ఉమ్
  946. 39:01తప్పకుండా వాళ్ళక కూడా ఆశలు ఆశయాలు జీవిత
  947. 39:04కోరికలు అనేవి ఉంటాయి.
  948. 39:06వాటిని అర్థం చేసుకోగలను
  949. 39:09ఉమ్
  950. 39:10సహకరించగలను
  951. 39:12వాళ్ళకి అవకాశాలను కూడా ఇప్పించగలను.
  952. 39:14ఆల్రెడీ ఇందాక మన డిస్కషన్ లో మనం
  953. 39:16అనుకున్నాం
  954. 39:17ఆ
  955. 39:17చదువు విషయంలో అందరినీ ఎంకరేజ్ చేస్తాం.
  956. 39:20అంతే
  957. 39:21ఇవాళ్ళకి
  958. 39:24అవకాశం లేదు అన్నటువంటి అభిప్రాయం రాదు
  959. 39:27రాకూడదురా
  960. 39:28ఈ మన యంగ్ ప్రీస్ తప్పకుండా ఆశ ఉంటది
  961. 39:31వాళ్ళకి బయటికి వెళ్ళాలా మిషన్ వర్క్
  962. 39:36చేయాలా అన్నటువంటి ఆలోచన ఉంటది
  963. 39:38ప్రోత్సహిస్తాం
  964. 39:39అది కొనసాగుద్ది.
  965. 39:42అలాగే కొంతమందికి
  966. 39:44మన విద్యా సంస్థలో పని చేయాలా
  967. 39:47చదువుకుంటున్నాం కదా బిఎడ్ చేస్తున్నాం
  968. 39:49సెక్ులర్ ఎడ్యుకేషన్ చేస్తున్నాం మాకు
  969. 39:51ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి
  970. 39:53కాబట్టి ఇది సమస్య కాదు
  971. 39:55ఓకే
  972. 39:56అలాగే ఇకా వ్యక్తిగతంగా గురువులకి నాచురల్
  973. 40:00గా మంచి విచారంలో పని చేయాలని ఉంటది
  974. 40:03అవకాశాలు తప్పకుండా అందరికీ
  975. 40:06ఇస్తాం కానీ నాకు బలంగా నమ్మకం ఏంటంటే నా
  976. 40:10గురువులు
  977. 40:11తప్పకుండా
  978. 40:13మాట వింటారు సహకరిస్తారు మ్
  979. 40:16ఐక్యతగా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తాం
  980. 40:20మేము
  981. 40:20అదే మెసేజ్ నేను ఇప్పటికే మేతరాసన
  982. 40:23స్థాయిలో ప్రజల మధ్య మఠవాసుల మధ్య గురువుల
  983. 40:28మధ్య అనేక సందర్భాల్లో చెప్పాను అది
  984. 40:31అందరికీ తెలిసినటువంటి విషయమే
  985. 40:33సరే చిన్న చిన్న సవాళ్లు వచ్చినా ఐక్యతగా
  986. 40:36కూర్చొని మాట్లాడుకొని వారి అవసరాలను
  987. 40:39గుర్తించి
  988. 40:40వారికి ఒక రోజు ఈరోజు కాకపోతే మరొక రోజు
  989. 40:44ఏదో విధంగా తప్పకుండా సహాయం చేయగలనటువంటి
  990. 40:47నమ్మకం నాకు ఉంది. అందరిని నేను కలుపుకొని
  991. 40:50పోయే వ్యక్తిత్వం నాకు ఉంది కాబట్టి ఇది
  992. 40:53పెద్ద సమస్య కాదని చెప్పి నేను
  993. 40:55భావిస్తున్నా
  994. 40:56అసలు మూలాల్ని మీరు టచ్ చేస్తున్నారు
  995. 40:58అదే
  996. 40:58మూలాల్ని టచ్ చేసి వాళ్ళని క్వాలిఫై
  997. 41:00చేస్తున్నారు నేను ఇవ్వడం కాదు
  998. 41:02నీకు నువ్వే సృష్టించుకోగలవు అనేటువంటి
  999. 41:05ఆ మంచి ఆలోచనని వాళ్ళు కలిగించారు అలానే
  1000. 41:07ఉన్నారు మీ గురువులు కూడా అలానే
  1001. 41:09గెట్టోళ్ళు
  1002. 41:10తండ్రిగారా మీకు ఎలా ఉండాలా ఎలా ఉంటే ఎలా
  1003. 41:14ఉండడం అనేటువంటిది ఇష్టంగా ఉంటది గురువు
  1004. 41:16గానా అడ్మినిస్ట్రేటర్ గానా ఆ
  1005. 41:19పీఠాధిపతి [నవ్వు]
  1006. 41:21తప్పకుండా ఈ స్థాయికి తగ్గట్టు
  1007. 41:24దానికి బాధ్యతలు ఉంటాయి. గురువుగా అనేక
  1008. 41:28రకాల కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది.
  1009. 41:31మ్
  1010. 41:31నాకు కూడా వచ్చింది.
  1011. 41:32మ్
  1012. 41:33నేను పాస్టల్ మినిస్ట్రీ చేశాను
  1013. 41:35ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ చేశాను.
  1014. 41:37మ్
  1015. 41:37సోషల్ అపోస్టలేట్ చేశాను. ఉమ్
  1016. 41:40తర్వాత కొత్త మిషన్స్
  1017. 41:42వేలేరు విచారణలో ఉన్నప్పుడు
  1018. 41:44మ్
  1019. 41:45నేను నాకు ఆరు గ్రామాలు ఇచ్చారు.
  1020. 41:48ఆహ
  1021. 41:49నేను ఎనిమిది గ్రామాలు చేశాను
  1022. 41:52రెండు గ్రామాలను
  1023. 41:54గ్రామాలనే
  1024. 41:56వాళ్ళకి జ్ఞానస్థానాలు ఇచ్చి
  1025. 41:57ఆ
  1026. 41:58కొత్త దేవాలయాలు కట్టించి
  1027. 42:00వారిని క్రైస్తవులుగా జీవించడానికి
  1028. 42:03ప్రోత్సహించాను. మ్
  1029. 42:05తప్పకుండా గురువుగా నేను నా గురుత్వాన్ని
  1030. 42:09ఆస్వాదించాను. మ్
  1031. 42:12నేను ప్రేమించిన నా గురుత్వాన్ని నేను
  1032. 42:15సంతోషముతో ఆస్వాదించాను. ఆ
  1033. 42:17అలాగే అడ్మినిస్ట్రేటర్ గా కూడా గత 13
  1034. 42:22నెలలు
  1035. 42:24నా మినిస్ట్రీని
  1036. 42:26ఆస్వాదించాను నేను ప్రజలకు మటవాసులకు
  1037. 42:31గురువులకు ఎక్కడ ఏది ఎప్పుడు నా అవసరం
  1038. 42:34ఉందో అలా వాళ్లకు అందించి ప్రోత్సహించి
  1039. 42:40వాళ్ళతో కలిసి మమేకమై జీవిస్తూ
  1040. 42:42మ్
  1041. 42:43వారి మనలను నేను పొందగలిగాను.
  1042. 42:46అంటే ఒక గురువుగా మాత్రమే కాదు మ్
  1043. 42:49అడ్మినిస్ట్రేటర్ గా కూడా దేవుడు నాకు
  1044. 42:51ఇచ్చినటువంటి సమయాన్ని ఉపయోగించుకొని మ్
  1045. 42:55నా బాధ్యతలని సక్రమంగా నెరవేరుస్తూనే
  1046. 42:58ఆ పదవికి వన్న తేవడానికి ప్రయత్నించాను.
  1047. 43:02తప్పకుండా ఇప్పుడు బిషప్ ఎలెక్ట్ జూలై
  1048. 43:05మూడవ తారీకున
  1049. 43:06అభిషేకం ఆ తర్వాత పీఠాధిపతి జీవితం
  1050. 43:10తప్పకుండా
  1051. 43:12నాకు కొన్ని అబ్జెక్టివ్స్ ఉన్నాయి.
  1052. 43:15పాస్టల్ మినిస్ట్రీ చేయాలి
  1053. 43:18అన్ని విచారణలను
  1054. 43:22నేను సందర్శించాలి
  1055. 43:24ప్రజలతోటి
  1056. 43:26మమేకం కావాలి
  1057. 43:28వారి సాధక బాధకాలు తెలుసుకోవాలి
  1058. 43:32వాళ్ళకు ఏం సహాయం చేయగలమా అని చెప్పి
  1059. 43:36ఆలోచించాలి వారితో కలిసి డిస్కస్ చేసి
  1060. 43:40వారికి ఏ విధంగా ఎంత ఎలా సహాయం చేయగలమా
  1061. 43:44అని చెప్పి
  1062. 43:45చేయాలన్నటువంటి ప్రణాళిక నాకు ఉంది. మ్
  1063. 43:47కాబట్టి ఇది పెద్ద సమస్య కానే కాదు
  1064. 43:50పీఠాధిపతులుగా కూడా నా పీఠాధిపతి
  1065. 43:55జీవితాన్ని నేను ఆస్వాదిస్తాను
  1066. 43:59ప్రయోజనాలు చేస్తాను అందరి మనలు పొందుతాను
  1067. 44:02అన్నటువంటి నమ్మకం నాకు ఉంది. కాబట్టి
  1068. 44:04ఎప్పుడైనా సరే గురువైనా అడ్మినిస్ట్రేటర్
  1069. 44:06అయినా రేపు బిషప్ అయినా గాని
  1070. 44:09నాకు అన్ని సమానమే అని నేను
  1071. 44:11భావిస్తున్నాను. చాలా సంతోషం తండ్రిగారా
  1072. 44:14చాలా విషయాలు మాతో పంచుకున్నారు. మరి మన
  1073. 44:17పీఠాధిపతుల స్పందన ఎలా ఉందో మీరు ఎన్నికయన
  1074. 44:22తర్వాత
  1075. 44:22బిషబులు
  1076. 44:24గురువులు మటవాసులు నా విషయంలో
  1077. 44:28మంచిగా రెస్పాండ్ అయ్యారు. నాకు
  1078. 44:32బిషప్ల దగ్గర నుంచి కూడా చాల అభినందనలు
  1079. 44:35అందాయి. మ్
  1080. 44:36వారు కూడా చాలా సందర్భాల్లో అన్నారు నేను
  1081. 44:41కూడా వాళ్ళని ప్రత్యేకంగా పర్సనల్ గా
  1082. 44:43ఇన్వైట్ చేయడానికి దాదాపు అందరి బిషప్లను
  1083. 44:46వారి దగ్గరికి వెళ్లి
  1084. 44:47కలిసి వారితో మాట్లాడి ఆహ్వానించాను.
  1085. 44:52సందర్భంలో వాళ్ళతో పాటు
  1086. 44:53మాట్లాడుకుతున్నప్పుడు కూడా వరంగల్కి మీ
  1087. 44:57మేతరాసనానికి
  1088. 44:59యు ఆర్ ద కరెక్ట్ పర్సన్ ఇన్ ద గివెన్
  1089. 45:01సిట్ువేషన్ అని చెప్పి పీఠాధిపతులు కూడా
  1090. 45:04సదాభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
  1091. 45:06నేను కూడా వాళ్ళ అనుభవాన్ని కాసేపు
  1092. 45:09ముచ్చటిస్తూ సలహాలు ఇవ్వమని చెప్పి సూచనలు
  1093. 45:12ఇవ్వమని చెప్పి కూడా అడిగాను. మ్
  1094. 45:14అట్లా నాకు టిసిబిసి బిషప్ల తరపున కూడా
  1095. 45:17పూర్తి సహకారం స్నేహం
  1096. 45:21ఉన్నది ఇంకా కొనసాగుద్ది అన్నటువంటి బలమైన
  1097. 45:24నమ్మకం నాకు ఉంది. విశిష్టమైనటువంటి సమయం
  1098. 45:27తండ్రిగారా నిజంగా అయితే చివరిగా మా
  1099. 45:30దివ్యవాని ప్రేక్షకులను ఉద్దేశించి కొన్ని
  1100. 45:32మాటలు దివ్యవాణి టీవీ మనది
  1101. 45:37మన తెలుగు కథోలేక శ్రీ సభది పీఠాధిపతుల
  1102. 45:42ఆధ్వర్యంలో
  1103. 45:43ఇది
  1104. 45:45ఇంటింటికి సువార్తను అందించుచున్నటువంటి
  1105. 45:48దివ్యవాణి
  1106. 45:50నాకు బాగా గుర్తు ఇంకా కరోనా టైంలో
  1107. 45:55పూజలు
  1108. 45:57ప్రార్థనలు లేని సమయంలో
  1109. 46:00దివ్యవాని చాలా మేలు చేసింది. ఈ రెండు
  1110. 46:04రాష్ట్రాల్లోనే కాదు
  1111. 46:05అవును
  1112. 46:05ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి
  1113. 46:09తెలుగు విశ్వాసులకు
  1114. 46:11ఇది ఒక ఆధ్యాత్మిక వరం లాగా పనిచేసింది.
  1115. 46:14అవును
  1116. 46:16ఆ రోజులలో ప్రతిరోజు దివ్య పూజ వలె
  1117. 46:19చూడటానికి ప్రార్థన చేయడానికి దివ్యవాని
  1118. 46:22ఎంతగానో ఉపయోగపడ్డది. ఆశీర్వాదకరంగా ఉంది.
  1119. 46:26ఒక విధంగా చెప్పాలంటే మన తెలుగు క్రైస్తవ
  1120. 46:31ప్రజలకు దివ్యవాని దేవుడు ఇచ్చినటువంటి ఒక
  1121. 46:34గొప్ప వరం
  1122. 46:37దీనిని ఆధ్యాత్మిక దృక్పదంతో చూస్తూ
  1123. 46:41ఈ దివ్యవాని ప్రేక్షకులను కూడా నేను ఇంకా
  1124. 46:44అధికంగా ప్రోత్సహించుచున్నాను.
  1125. 46:47మా మెత్తరాసనం తరపున మాత్రమే కాదు మనం
  1126. 46:51తెలుగు శ్రీ సభ ప్రజల తరపున తప్పకుండా
  1127. 46:55దీన్ని ప్రోత్సహించాలి
  1128. 46:58ఉపయోగించుకోవాలి
  1129. 47:00మన ఆధ్యాత్మిక జీవితంలో ఇది మమేకమై
  1130. 47:03ఇంటింటికి ప్రతి ఇంటిలో ఈ దివ్యవాణి
  1131. 47:07కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మిక విషయంలో
  1132. 47:10అభివృద్ధి కావాలన్నదే ఆయన నా ఆలోచన
  1133. 47:12తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదం మనకి ఈ
  1134. 47:14విధంగా ఇంకా కొనసాగుతుంది అని చెప్పి నేను
  1135. 47:16భావిస్తున్నాను మన తెలుగు శ్రీ సభ
  1136. 47:18చరిత్రలో ఒక అడ్మినిస్ట్రేటర్ బిషప్ కావడం
  1137. 47:21అనేది మొట్టమొదటిసారి
  1138. 47:24మీరు చరిత్ర రాశారు కొంతమంది తిరిగి
  1139. 47:27రాస్తారు
  1140. 47:27మీరు చరిత్రను సృష్టించారు.
  1141. 47:30అంత గొప్ప ప్రస్థానాన్ని దేవుడు మీకు
  1142. 47:33అందించారు.
  1143. 47:34సో ఒక అడ్మినిస్ట్రేటర్ గా మీరు
  1144. 47:36అన్నట్లుగా దేవుడు ప్రిపేర్ చేస్తా
  1145. 47:38ఉన్నారు. సమస్యలు ఇచ్చాడు. ఆ ఇది మనకు
  1146. 47:41అవసరమా ఇది సమస్య తెగిపోయేది కాదేమో అని
  1147. 47:44ఒకానొక సమయంలో అనిపించి ఒకవేళ దీన్ని
  1148. 47:47సాధించకపోతే
  1149. 47:48నేను సాధకుడు కాలేకపోతాను ఇదే కొనసాగింపు
  1150. 47:51అనేది ఇవన్నీ
  1151. 47:52మీకు చాలా బలమైనటువంటి సవాలు అయినా గాని
  1152. 47:55దేవుడు అన్నిటి సమస్యలకు పరిష్కారం ఇచ్చి
  1153. 47:59చరిత్రను మీ చేత ఆ రాయించారు చరిత్ర
  1154. 48:02పుట్టల్లో లికించాడు
  1155. 48:04కాబట్టి మరోసారి చరిత్రను లికించినందులకు
  1156. 48:07మొదటి అడ్మినిస్ట్రేటర్ బికమింగ్ బిషప్
  1157. 48:09పైనటువంటి దానిని చరిత్ర పుటంలో
  1158. 48:11ఎక్కించినందులకి మన దివ్యవాని ప్రేక్షకుల
  1159. 48:14తరపున
  1160. 48:15పీఠాధిపతుల సమైక్య తరపున మరి గురువులందరి
  1161. 48:18తరపున మటవాసులందరి తరపున విశ్వాస
  1162. 48:20ప్రజలందరి తరపున మీకు హృదయపూర్వక
  1163. 48:23ధన్యవాదములు అభినందనలు తెలియజేస్తున్నాం.
  1164. 48:26థాంక్యూ
  1165. 48:26చాలా సంతోషం దేవుని యొక్క అనుగ్రహం వల్ల
  1166. 48:31దేవుని యొక్క కృప వల్ల నాకు ఈ గొప్ప
  1167. 48:33అవకాశాన్ని
  1168. 48:35దేవుడు నాకు అనుగ్రహించాడు.
  1169. 48:37నేను దీనిని
  1170. 48:39అధికారపూర్వకంగా కాకుండా సేవా భావముతోటి
  1171. 48:44నా పీఠాధిపతి జీవితాన్ని కొనసాగించాలని
  1172. 48:47చెప్పి ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా జూలై
  1173. 48:51మూడవ తారీకు
  1174. 48:53ఉదయం 10:30ర గంటలకి ఫాతిమానగర్
  1175. 48:57ఫాతిమాత
  1176. 48:59దేవాలయ కెథిడల్ క్యాంపస్ లో నా పటాభిషేకం
  1177. 49:04ఉంది దీనికి దివ్యవాణి ప్రేక్షకులందరిని
  1178. 49:09ప్రేమపూర్వకంగా
  1179. 49:11సాదరముగా ఆహ్వానిస్తూ ఉన్నాను.
  1180. 49:14అలాగే
  1181. 49:16మా ప్రత్యేకత
  1182. 49:19అదే రోజు 9:30ర గంటలకి క్రొత్తగా
  1183. 49:23నిర్మించినటువంటి
  1184. 49:25బిషప్స్ హౌస్ ఇనాగరేషన్ కూడా ఉంది.
  1185. 49:29కాబట్టి పీఠాధిపతులను
  1186. 49:31గురువులను మఠవాసులను
  1187. 49:35విశ్వాసులందరిని ముఖ్యంగా దివ్యవాని
  1188. 49:37ప్రేక్షకులను కూడా నేను ప్రేమపూర్వకంగా
  1189. 49:40ఆహ్వానిస్తున్నాను.
  1190. 49:42రండి పాల్గొనండి
  1191. 49:45ప్రార్థించండి నాకోసం కూడా మీ ప్రార్థనలో
  1192. 49:50గుర్తుపెట్టుకోమని చెప్పి నేను మిమ్మల్ని
  1193. 49:51సవినయముగా కోరుతున్నాను
  1194. 49:53ఆహ్వానిస్తున్నాను. థాంక్యూ తండ్రిగారా మీ
  1195. 49:56అమూల్యమైనటువంటి సమయానికి వీలు కాలనటువంటి
  1196. 49:58సమయం ఇది అయినప్పటికిని కూడా అది ఇంత
  1197. 50:01దూరము ప్రయాణం చేసి మాతో ఈ సమయాన్ని
  1198. 50:04వెచ్చించి మా దివ్యవాని ప్రేక్షకులని
  1199. 50:06ప్రోత్సహించినందులకి మీ అమూల్యమైనటువంటి
  1200. 50:09జీవిత విశేషాలని మాతో పంచుకున్నందులకి మరి
  1201. 50:12ప్రత్యేకంగా మీ పట్టాభిషేకానికి ఆహ్వానం
  1202. 50:14ఇచ్చినందులకి హృదయపూర్వక ధన్యవాదములతో
  1203. 50:17అభినందనలు తెలియజేస్తున్నాను హార్టీ
  1204. 50:19కంగ్రాచులేషన్స్
  1205. 50:20థాంక్యూ వెరీ మచ్ మరొకసారి దేవవాని
  1206. 50:22యాజమాన్యమునకు
  1207. 50:24ఈరోజు ఇంటర్వ్యూ చేసినటువంటి మీకు దీని
  1208. 50:28ద్వారా అనేకమంది దేవాని ప్రేక్షకులకు
  1209. 50:30సందేశం వెళుతుంది. కాబట్టి నేను కూడా చాలా
  1210. 50:33సంతోషిస్తున్నాను దేవుడికి వందనాలు తె

About this transcript

This page contains the full transcript of వరంగల్లు నూతన కాపరి మోన్సిన్యోర్ దుగ్గింపుడి విజయ పాల్ గారితో...ముఖా ముఖి | 28-06-2026 |Divyavani TV by Divyavani TV, generated from the public captions YouTube serves with the video. The transcript has 4,523 words across 1,210 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.