YouTube2Text

🚨 20 సం అమ్మాయి💥🤯😱 33 సం అంకుల్ ని ఎందుకు ప్రేమించింది | Movie Explained in Telugu — Transcript

by Telugu - Cinema Hall · 4,013 words · 707 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:01[సంగీతం]
  2. 0:05[సంగీతం]
  3. 0:07హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్ గా
  4. 0:09మలయాళంలో ఒక మంచి కామెడీ అండ్ ఫీల్ గుడ్
  5. 0:11లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో వచ్చిన జియో
  6. 0:13హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న
  7. 0:15బెత్లహేం కుటుంబ యూనిట్ మూవీ స్టోరీ
  8. 0:17డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా
  9. 0:19ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లనేషన్ కావాలి
  10. 0:21అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్ లో
  11. 0:23కామెంట్ చేయండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం
  12. 0:25చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం.
  13. 0:32మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్
  14. 0:34క్యారెక్టర్ అయిన హీరో జస్టిన్ ని
  15. 0:36చూపిస్తారు. జస్టిన్ పెళ్లిళ్లు పార్టీలు
  16. 0:38ఫంక్షన్స్ కి క్యాటరింగ్ సర్వీస్ ప్రొవైడ్
  17. 0:40చేస్తూ ఉంటాడు. తనతో పాటు బైజు అండ్ కమల్
  18. 0:43కూడా పనిచేస్తూ ఉంటారు. ఇక్కడే మనకు
  19. 0:44తెలిసే ఒక విషయం ఏంటంటే జస్టిన్ వయసు
  20. 0:46ఇప్పుడు 35 ప్లస్ అయినా కానీ ఇప్పటికీ
  21. 0:49పెళ్లి చేసుకొని ఉండడు. ఎందుకు అనేది
  22. 0:50స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ
  23. 0:52తెలుస్తుంది. జస్టిన్ ఫ్యామిలీలో తన
  24. 0:53పేరెంట్స్ ఇంకా తమ్ముడు జోయల్ ఉంటారు.
  25. 0:56జోయల్ ఎప్పటికైనా పెద్ద డైరెక్టర్
  26. 0:57అవ్వాలని ఫిక్స్ అయ్యే ప్రస్తుతం లవ్
  27. 1:00స్టోరీస్ తో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్
  28. 1:01తీస్తూ ఉంటాడు. ఇంకా షార్ట్ ఫిలిమ్స్
  29. 1:03కయ్యే డబ్బు మొత్తం జస్టినేస్తూ ఉంటాడు.
  30. 1:06జయల్ తన షార్ట్ ఫిలిం లో హీరోయిన్ గా
  31. 1:07యాక్ట్ చేసే సయోధ్యతో ప్రేమలో ఉంటాడు. ఈ
  32. 1:10విషయం ఎవ్వరికీ తెలియకుండా మేనేజ్ చేస్తూ
  33. 1:12ఉంటాడు. ఇదిలా ఉంటే పెళ్లి వయసు
  34. 1:14దాటిపోయినా సరే జస్టిన్ ఇంకా పెళ్లి
  35. 1:16చేసుకోకపోవడంతో తన ఫ్రెండ్స్ ఇంకా
  36. 1:18రిలేటివ్స్ తో పాటు తన పేరెంట్స్ కూడా
  37. 1:20ప్రతి మనిషికి జీవితంలో ఒక వయసు వచ్చాక ఒక
  38. 1:22తోడు కోరుకుంటుంది. ఎన్ని రోజులని ఇలాగే
  39. 1:24ఒంటరిగా ఉంటావు. ఒక మంచి అమ్మాయిని చూసి
  40. 1:26పెళ్లి చేసుకోమని పదే పదే చెప్తూ ఉంటారు
  41. 1:28కానీ జస్టిన్ మాత్రం తనకుి పెళ్లి మీద
  42. 1:30ఇంట్రెస్ట్ లేదు అని ఎవరి మాటలు పెద్దగా
  43. 1:32పట్టించుకోకుండా ఈ ఒంటరి జీవితమే నాకు
  44. 1:35చాలా బాగుంది. లైఫ్ ని బాగా ఎంజాయ్
  45. 1:36చేస్తున్నానని చెప్తూ ఉంటాడు. సీన్ కట్
  46. 1:38చేస్తే ఇక్కడే మనకి మూవీలో మరొక మెయిన్
  47. 1:40క్యారెక్టర్ అయిన అస్లీ అనే అమ్మాయిని
  48. 1:42చూపిస్తారు. అస్లీ ఫ్యామిలీలో తన
  49. 1:44పేరెంట్స్ ఇంకా తమ్ముడు అలన్ ఉంటారు.
  50. 1:46వారిది ఒకడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తన
  51. 1:48ఫాదర్ ఎప్పుడు ఫుల్ గ్రాడ్ రింగ్ చేస్తూ
  52. 1:50ఉండడం వల్ల తన భార్యతో చిన్న చిన్న గొడవలు
  53. 1:52జరుగుతూ ఉంటాయి. ఇలా ఉండగా అస్లీ ఫ్యామిలీ
  54. 1:54కొన్ని కారణాల వల్ల తాము ఉన్న ఊరు వదిలి
  55. 1:57జస్టిన్ ఫ్యామిలీ ఉండే కాలనీలో జస్టిన్
  56. 1:59వాళ్ళ పక్క ఇంట్లోకే షిఫ్ట్ అవుతారు.
  57. 2:01అయితే అస్లీకి తమ పేరెంట్స్ డెసిషన్ వల్ల
  58. 2:04చిన్నప్పటి నుండి ఉన్న ఊరిని ఫ్రెండ్స్ ని
  59. 2:06వదిలి రావడంతో చాలా ఫీల్ అయ్యి ఎమోషనల్
  60. 2:08అవుతుంది. ఇలా ఉండగా మరుసటి రోజు ఉదయం
  61. 2:11జోయల్ అదే కాలనీలో తన షార్ట్ ఫిలిం షూట్
  62. 2:13చేస్తూ ఉండగా జస్టిన్ తెలియకుండా షూట్
  63. 2:16మధ్యలోకి రావడంతో జోయల్ కోపంతో షూట్
  64. 2:18మధ్యలోకి ఎవ్వరిని రానీయకుండా చూసుకోమని
  65. 2:20తన టీం్ పై సీరియస్ అవుతాడు. ఆ సౌండ్స్
  66. 2:22విని నిద్రలేచిన అస్లీ అప్పుడే మొదటిసారి
  67. 2:25అక్కడే ఉన్న జస్టిన్ ని చూస్తుంది.
  68. 2:26జస్టిన్ కూడా అస్లీని చూస్తాడు. ఇంకా
  69. 2:29కాలనీ వాళ్ళు అస్లీ ఫ్యామిలీని తమ బెత్లెం
  70. 2:32కుటుంబ యూనిట్ లోకి జాయిన్ చేసుకుంటారు.
  71. 2:34అస్లీని తన ఫాదర్ అక్కడ డిగ్రీ కాలేజీలో
  72. 2:36జాయిన్ చేయడంతో అస్లీ ప్రతిరోజు కాలేజీ కి
  73. 2:39వెళ్తూ అప్పుడప్పుడు జస్టిన్ ని చూస్తూ
  74. 2:40ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి.
  75. 2:42ఇలా ఉండగా ఒకరోజు ఆ కాలనీలో జరిగే ప్రేయర్
  76. 2:45కి అస్సలీ రాగా తనని చూసిన జస్టిన్
  77. 2:47కజిన్స్ అయిన రేష్మా రియా అండ్ రంజి
  78. 2:49పరిచయం చేసుకొని అలా ఫ్రెండ్స్ అవుతారు.
  79. 2:51అప్పుడే అసలీకి తను చూస్తున్న వ్యక్తి
  80. 2:53పేరు జస్టిన్ అని తెలుస్తుంది. ఇలా ఉండగా
  81. 2:55ఒకరోజు అసలుకి తన లాప్టాప్ ఆన్
  82. 2:57అవ్వకపోవడంతో దాన్ని ఇప్పుడు ఎక్కడ రిపేర్
  83. 2:59చేయించాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తనకి
  84. 3:02జస్టిన్ ఎలక్ట్రిక్ వస్తువులు కూడా రిపేర్
  85. 3:04చేస్తాడు అని తెలిసి జస్టిన్ ఇంటికి
  86. 3:06వెళ్లి తనని కలిసి విషయాన్ని చెప్పగా
  87. 3:07జస్టిన్ లాప్టాప్ తీసుకొని చూసి సాయంత్రం
  88. 3:10లోగా రిపేర్ చేసి ఇస్తానని చెప్తాడు. మరో
  89. 3:12పక్క అస్లీని అదే కాలనీలో ఉండే గ్లిక్స్
  90. 3:15అని ఇష్టపడుతూ అదే విషయం జోయల్ కి చెప్పి
  91. 3:17అస్లీ తనని ప్రేమించేలా హెల్ప్ చేయమని
  92. 3:19అడగగా దానికి జోయల్ ఇంకా ఎంతమంది
  93. 3:21అమ్మాయిలతో చెప్ప దెబ్బలు తింటావురా సర్లే
  94. 3:23అది నీ ఇష్టం రేపు తల సినిమా రిలీజ్ ఉంది
  95. 3:25కదా అందుకే మూవీ ప్లాన్ చేశాను. అస్లీతో
  96. 3:28మాట్లాడి తనని కూడా మూవీకి ఇన్వైట్ చేసి
  97. 3:30తనకి క్లోజ్ అవ్వడానికి ట్రై చేయని
  98. 3:32చెప్పడంతో అది విన్న గ్లిక్సన్ కాలేజ్ కి
  99. 3:34వెళ్తున్న అస్లీని కలిసి మాట్లాడి తనని
  100. 3:36మూవీకి ఇన్వైట్ చేయగా దానికి తను ఇంట్లో
  101. 3:38అడిగి చెప్తాను అంటుంది. ఇంక అదేరోజు
  102. 3:40సాయంత్రం అస్లే జస్టిన్ ఇంటికి లాప్టాప్
  103. 3:42తీసుకోవడానికి వెళ్ళగా జస్టిన్ లాప్టాప్
  104. 3:44రెడీ అయిందని తనకి ఇస్తాడు. దాంతో అస్లే
  105. 3:47దాని రిపేర్ కి డబ్బు ఇవ్వబోగా దానికి
  106. 3:49జస్టిన్ డబ్బఏం వద్దు తెలిసిన వారి దగ్గర
  107. 3:51ఎవరైనా డబ్బు తీసుకుంటారా అంటాడు. దాంతో
  108. 3:53అసలీకి జస్టిన్ మంచితనం బాగా
  109. 3:55నచ్చేస్తుంది. మరో పక్క గ్లిక్సన్ జోయల్
  110. 3:57ని కలిసి విషయం చెప్పగా దానికి జోయల్
  111. 3:59అయితే రేపే మనం మూవీకి వెళ్తున్నామని
  112. 4:01టికెట్స్ కూడా బుక్ చేస్తాడు. నెక్స్ట్
  113. 4:03సీన్ లో జోయల్ లవర్ సాయోధ్య తనతో మూవీ
  114. 4:05ప్లాన్ చేయడంతో జోయల్ గ్లిక్సన్ అండ్
  115. 4:07మిగతా వారినే మూవీకి వెళ్ళమంటాడు. ఇంక
  116. 4:09జోయల్ టికెట్ మిగిలిపోవడంతో జస్టిన్
  117. 4:11కజిన్స్ మూవీకి జస్టిన్ ని కూడా ఇన్వైట్
  118. 4:13చేయడంతో జస్టిన్ కూడా అదే మూవీకి
  119. 4:15వెళ్తాడు. ఇంకా గ్లిక్సన్ అస్సలీకి క్లోజ్
  120. 4:17అవ్వాలని చూస్తూ ఉంటే అస్సలీ మాత్రం
  121. 4:19జస్టిన్ వైపే చూస్తూ ఉండిపోతుంది. మూవీ
  122. 4:21తర్వాత అలా అందరూ రెస్టారెంట్ కి
  123. 4:23వెళ్తారు. ఇంకా గ్లిక్సన్ అస్లీ ముందు
  124. 4:25హీరో అవ్వాలని జస్ట్ అన్న నువ్వు పాతకాలం
  125. 4:28వాడివే నీ ఇష్టాలు కూడా అలాగే ఉన్నాయి.
  126. 4:30అందుకే నీ కాలం నాటి ఓల్డ్ సాంగ్స్
  127. 4:32వింటున్నావు అని నేను అస్లీ జెంజిస్ కదా
  128. 4:34అందుకే మేము ఇంగ్లీష్ సాంగ్స్ వింటాము అవి
  129. 4:37పెట్టు అని చెప్పి నవ్వగా అది విన్న అస్లీ
  130. 4:39మాత్రం నాకు ఓల్డ్ సాంగ్స్ అంటేనే ఇష్టం
  131. 4:41అని చెప్పడంతో అది విన్న జస్మిన్ అండ్ తన
  132. 4:43కజిన్స్ నవ్వగా గ్లిక్సన్ ఫెయిల్ అవుతాడు.
  133. 4:45ఇంకా ఆ రోజు నుండి అస్లీ తన ఇష్టాలు
  134. 4:47జస్టిన్ ఇష్టాలు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయని
  135. 4:49ఇంకా ఇద్దరిది ఒకే మైండ్ సెట్ అని తనకి
  136. 4:51కూడా జస్టిన్ బాగా నచ్చడంతో తనను ఇష్టపడడం
  137. 4:54స్టార్ట్ చేస్తుంది. ఒకరోజు రియా అస్లీ
  138. 4:56దగ్గరికి వచ్చి ఈరోజు జస్టిన్ అన్నయ్య
  139. 4:58చేసిన ఫంక్షన్ లో బిర్యానీ తీసుకొని
  140. 4:59వచ్చాడు. చాలా అద్భుతంగా ఉండింది. నీకు
  141. 5:02ఇద్దామనుకునేలోపే అయిపోయింది అని
  142. 5:03చెప్పడంతో అది విన్న అస్లీ కొంచెం ఫీల్
  143. 5:05అయ్యే వేర్ ఇస్ మై బిర్యానీ అని జస్టిన్
  144. 5:08కి మెసేజ్ చేయగా అది చూసిన జస్టిన్ ఈరోజు
  145. 5:10బిర్యానీ కొంచెమే ఉండింది. నీకు
  146. 5:12బిర్యానీయే కదా కావాలి సెట్ చేస్తాలే
  147. 5:14అంటాడు. అలా మరసటి రోజే జస్టిన్ అస్లీ
  148. 5:16కోసం బిర్యానీ పార్సల్ పంపడంతో అది చూసిన
  149. 5:18అస్లీ మరింత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా
  150. 5:20అదే రోజు రాత్రే అస్లీ ఫాదర్ జస్టిన్ తో
  151. 5:23మాట్లాడుతూ డిగ్రీ అయ్యాక నా కూతురిని
  152. 5:25ఐర్లాండ్ పంపిద్దాం అనుకుంటున్నా ఎందుకంటే
  153. 5:27మా చెల్లి బావ కూడా అక్కడే ఉంటున్నారు.
  154. 5:29ఇంక మా అమ్మ పేరుతో ఊర్లో కొంచెం స్థలం
  155. 5:31కూడా ఉంది దాన్ని అమ్మి పెడతావా అని అడగగా
  156. 5:33దానికి జస్టిన్ సరే చూద్దాం కానీ మీరు
  157. 5:36ఎందుకు డ్రింక్ చేయట్లేదు కాస్త తీసుకోండి
  158. 5:37అని అడగగా దానికి తను నా భార్య నాతో మందు
  159. 5:40మానిపించడానికే ప్రతిరోజు కషాయం
  160. 5:42తాగిపిస్తుంది. ఇప్పుడు గనక నేను తాగి
  161. 5:44వెళ్తే మళ్ళీ గొడవ అవుతుందే వద్దులే
  162. 5:46అంటాడు. సీన్ కట్ చేస్తే ఆ రోజు కమల్
  163. 5:48పెళ్లి అవ్వడంతో అందరూ ఫుల్ పార్టీ మూడ్
  164. 5:50లో ఉంటారు. అప్పుడే ఆ పెళ్లికి జస్టిన్
  165. 5:51అత్తయ్య రాగా జస్టిన్ తన దగ్గరికి వెళ్లి
  166. 5:53ఎలా ఉన్నారు అత్తయ్య అని మాట్లాడుతూ ఉండగా
  167. 5:55అక్కడే ఉన్న అస్లీ పదే పదే జస్టిన్ వైపు
  168. 5:58చూస్తూ ఉండడం జస్టిన్ అత్తయ్య కూడా
  169. 6:00గమనిస్తుంది. అప్పుడే రేష్మ అస్లీతో ఈరోజు
  170. 6:02మా అమ్మ నాన్న పక్క ఊరికి వెళ్ళారు. ఈరోజు
  171. 6:04రాత్రికి మా ఇంటికి వచ్చేసే చిల్ల
  172. 6:06అవుదామని చెప్పగా దానికి అస్లీ కూడా సరే
  173. 6:08వస్తాను అంటుంది. ఇంక అలా అస్లీ జస్టిన్
  174. 6:11నే పదే పదే చూస్తూ ఉండడంతో అది
  175. 6:13గమనిస్తున్న జస్టిన్ అత్తయ్యకి అస్లీ
  176. 6:15జస్టిన్ ని ఇష్టపడుతుందేమో అని డౌట్
  177. 6:17వస్తుంది. ఇంక అదే రోజు రాత్రి జస్టిన్ తో
  178. 6:19తన పేరెంట్స్ నీ వయసు వాళ్ళు అందరూ పెళ్లి
  179. 6:21చేసుకొని పిల్లలు పుట్టి సంతోషంగా
  180. 6:23ఉన్నారు. మాకు ఈ వయసులో మనవడు మనవరాలతో
  181. 6:25ఆడుకోవాలని ఉంటుంది కదరా అనగా దానికి
  182. 6:27జస్టిన్ నేను ఇలాగే సింగిల్ గా హ్యాపీగా
  183. 6:30ఉండిపోతాను అంటాడు. అది విన్న తన అత్తయ్య
  184. 6:32మీ అమ్మ నాన్న చెప్పేది కూడా ఒకసారి
  185. 6:34ఆలోచించరా నువ్వు ఇలాగే ఉండిపోతే నీ వల్ల
  186. 6:36రేపు నీ తమ్ముడు జోయల్ పెళ్లికి కూడా
  187. 6:38ప్రాబ్లం అవుతుంది. అయినా ఎందుకో నాకు
  188. 6:40నీకు తొందరలోనే పెళ్లి అవుతుంది అని బలంగా
  189. 6:42అనిపిస్తుంది అని జస్టిన్ ని చూసి నవ్వగా
  190. 6:44అది చూసిన జస్టిన్ తన అత్తయ్య ఎందుకు ఇలా
  191. 6:47అంటుందని షాక్ అయ్యే తర్వాత తనని కలిసి
  192. 6:49అత్తయ్య ఇందాక నువ్వు నాకు త్వరలోనే
  193. 6:51పెళ్లి అవుతుందని చెప్పావు కదా ఎందుకు అలా
  194. 6:53అన్నావని అడగగా దానికి తను నీకు ఈ మధ్య
  195. 6:56ఫ్యాన్స్ ఎక్కువయ్యారురా ఆ పక్కింటి
  196. 6:57అమ్మాయి అసలీ ఉంది కదా నువ్వు ఎక్కడ ఉన్నా
  197. 6:59సరే తను నీ వైపే పదే పదే నిన్నే చూడడం
  198. 7:02అలాగే నీ గది వైపే చూస్తూ ఉండడం నేను అంతా
  199. 7:04చూశానులేరా అనగా దానికి జస్టిన్ తను
  200. 7:06క్యాజువల్ గా చూస్తూ ఉండొచ్చు కదా అంటాడు.
  201. 7:08దానికి తన అత్తయ్య తన కళ్ళలో నీపై ప్రేమ
  202. 7:11కనిపిస్తుందిరా కావాలంటే చూడు ఇప్పుడు
  203. 7:13కూడా నీ రూమ్ వైపే చూస్తూ ఉంటుంది అని
  204. 7:15కిటికీ ఓపెన్ చేసి చూడగా కిటికీ దగ్గరే
  205. 7:17ఉన్న అస్లీ వారిని చూసి షాక్ అయ్యే అక్కడి
  206. 7:19నుండి వెళ్ళిపోతుంది. అది విన్న జస్న్
  207. 7:21అదంతా ఏం లేదు నువ్వు ఏదేదో
  208. 7:23ఊహించుకుంటున్నావని తన గదిలోకి వెళ్లి
  209. 7:24అత్తయ్య చెప్పింది ఆలోచిస్తూ ఉంటాడు. మరో
  210. 7:27పక్క రేష్మా ఇంట్లో అస్లీ రియా అండ్ రంజి
  211. 7:29చిల్ అవుతూ ఓట్కా తాగుతూ ఉంటారు. అప్పుడే
  212. 7:31అస్లీ వారిని అసలు జస్టిన్ ఇప్పటిదాకా
  213. 7:34ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడగగా దానికి
  214. 7:36రేష్మ దాని వెనక ఒక స్టోరీనే ఉంది.
  215. 7:38అదేంటంటే జస్టిన్ అన్నయ్య కాలేజీ
  216. 7:40చదివేటప్పుడు అదే కాలేజీలో చదివే జీనా అనే
  217. 7:42అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు డీప్
  218. 7:45లవ్ లో ఉండేవారు అయితే ఒకసారి హాలిడేస్ లో
  219. 7:47జీనాకి ముక్కులో ఏదో పాలిప్ వస్తే ఏదో
  220. 7:50చిన్న ఆపరేషన్ అని హాస్పిటల్ కి
  221. 7:51తీసుకెళ్ళగా అప్పుడే తనకి అనస్తీషియా
  222. 7:54ఎక్కువైపోయి చనిపోయింది. ఈ విషయం తెలిసిన
  223. 7:56జస్టిన్ తర్వాత చాలా రోజులు అలాగే
  224. 7:58డిప్రెషన్ లో ఉన్నాడు. నార్మల్ అవ్వడానికి
  225. 8:00చాలా రోజులు పట్టింది. తర్వాత పెళ్లి కూడా
  226. 8:02చేసుకోలేదు. అది కాక పెళ్లి కానీ ఆ బైజుతో
  227. 8:05ఎప్పుడూ తిరగటం వల్లే తనే జస్టిన్ కి
  228. 8:07పెళ్లి వద్దు అని బ్రెయిన్ వాష్ చేసి
  229. 8:08ఉంటాడు అని అంతా చెప్తారు. అదంతా విన్న
  230. 8:11అస్లే జస్టిన్ కి ఇష్టమైన పాట వింటూ తమ
  231. 8:13పార్టీ గురించి జస్టిన్ కి మెసేజ్ పంపడంతో
  232. 8:15ఆ మెసేజ్ చూసిన జస్టిన్ అస్లే తన అన్ని
  233. 8:18విషయాలు తనతో షేర్ చేసుకుంటుంది అని చాలా
  234. 8:20హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదిలా ఉంటే మరో
  235. 8:22పక్క గ్లిక్సన్ అస్లీకి ఎలాగైనా దగ్గర
  236. 8:24అవ్వాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
  237. 8:26సీన్ కట్ చేస్తే అలా జస్టిన్ అత్తయ్య
  238. 8:28ఊరికి వెళ్ళే ముందు జస్టిన్ తో నీకు ఒక
  239. 8:30ముఖ్యమైన విషయం చెప్పాలి అనగా దానికి
  240. 8:32జస్టిన్ ఒక అమ్మాయి నా వైపు చూస్తుంది అని
  241. 8:34చెప్పినందుకే ఆ రోజు నుండి నిద్ర కూడా
  242. 8:36సరిగ్గా పట్టట్లేదు అనగా దానికి తను నేను
  243. 8:38చూసిందే కదరా నీకు చెప్పాను అయినా నిన్న
  244. 8:40తనని కలిసి గట్టిగా అడిగేసరికి నువ్వంటే
  245. 8:43తనకి ఇష్టమని ఈ విషయం ఎవ్వరికీ చెప్పకండి
  246. 8:45అని రిక్వెస్ట్ చేసింది అని చెప్పడంతో అది
  247. 8:47విన్న జస్టిన్ షాక్ అవ్వగా తను నీకు ఓకే
  248. 8:49అయితే ఒకసారి తనతో కలిసి మాట్లాడు నీకు
  249. 8:52పెళ్లి అయితే నీ పేరెంట్స్ కూడా హ్యాపీగా
  250. 8:54ఫీల్ అవుతారు అని చెప్పి వెళ్ళిపోతుంది.
  251. 8:55అది విన్న జస్టిన్ బాగా ఆలోచించి తర్వాత
  252. 8:58రోజు అస్లీని కలిసే మా అత్తయ్య నాకు అంతా
  253. 9:00చెప్పేసిందే అసలు ఏమనుకుంటున్నావ్ నువ్వు
  254. 9:02మన ఇద్దరి మధ్య దాదాపు 12 13 సంవత్సరాల
  255. 9:05ఏజ్ గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం
  256. 9:06ఎవరికైనా తెలిస్తే అంతే లేనిపోని గొడవలు
  257. 9:09అని చెప్పగా దానికి అసలే నేను అవన్నీ
  258. 9:11ఆలోచించలేదు. నాకు నువ్వంటే చాలా ఇష్టం మీ
  259. 9:14అత్తయ్య గుచ్చి గుచ్చి అడిగేసరికి చెప్పక
  260. 9:16తప్పలేదు అంతేకానీ నేను నీకేదో ప్రాబ్లం
  261. 9:18క్రియేట్ చేయాలని కాదు అని చెప్పగా దానికి
  262. 9:21జస్టిన్ ప్రాబ్లం అని కాదు షాక్ అయ్యాను
  263. 9:23అంటాడు. అది విన్న అసలే ఎందుకు ఈ భూమి మీద
  264. 9:26ఇదేమైనా కొత్తగా జరుగుతుందా ప్రేమించాను
  265. 9:28అంతే కదా సరేలే నీకు ఇదంతా ఇష్టం లేదని
  266. 9:30అర్థమయిందే నేను కూడా మర్చిపోతాను నువ్వు
  267. 9:33కూడా ఏం జరిగినట్టు అంతా మర్చిపో అంటుంది.
  268. 9:35అయితే నిజానికి జస్టిన్ కి కూడా అస్లీ
  269. 9:37తనని ప్రేమిస్తుంది అని తెలిసినప్పటి
  270. 9:39నుండి తనకి అస్లీ మీద ఇష్టం మొదలయి
  271. 9:41ఉంటుంది. అసలు తనతో నిన్ను మొదట చూసిన
  272. 9:43రోజే అనిపించిందే నాకోసం నిన్ను ఆ దేవుడే
  273. 9:46పంపాడు అని అయినా నువ్వు కూడా నన్ను
  274. 9:48ప్రతిరోజు చూసేవాడివే ఆ రోజు నాకోసమే కదా
  275. 9:50సౌందర్య లహరి స్వప్న సుందరి అనే పాట
  276. 9:52పెట్టావ అనగా అది విన్న జస్టిన్ కి తను
  277. 9:54నాన్ సింక్లన్నీ ఇలా కనెక్ట్ చేసుకుందని
  278. 9:56అర్థమయ్యే తనతో నీకు ఒక విషయం చెప్పాలి నా
  279. 9:59కాలేజ్ డేస్ లో ఒక లవ్ స్టోరీ ఉండేది అని
  280. 10:01చెప్పబోగా దానికి అసలే నాకు అంతా తెలుసు
  281. 10:04నీ కజిన్స్ నాకు అంతా చెప్పారు అంటుంది.
  282. 10:06అది విన్న జస్టిన్ ఓ నా స్టోరీ అంతా
  283. 10:08తెలుసన్నమాట అది జరిగాక ఎవ్వరి మీద
  284. 10:10ఫీలింగ్స్ రాలేదు వస్తాయని కూడా అనుకోలేదు
  285. 10:13కానీ అత్తయ్య నీ గురించి చెప్పాక నా
  286. 10:15ఆలోచనలు మారిపోయాయి ఎక్కడ ఉన్నా ఏం
  287. 10:17చేస్తున్నా నువ్వే గుర్తొస్తున్నావ్ నాకు
  288. 10:19కూడా నువ్వంటే ఇష్టం ఉంది అని చెప్పడంతో
  289. 10:21అది విన్న అస్లీ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి
  290. 10:23తనని కిస్ చేస్తుంది. దాంతో జస్టిన్ కూడా
  291. 10:26హ్యాపీగా ఫీల్ అయ్యి అలా ఇద్దరి మధ్య
  292. 10:27అప్పటి నుండి ప్రేమ అనే చాప్టర్
  293. 10:29మొదలవుతుంది. ఇదిలా ఉంటే మరో పక్క జోయల్
  294. 10:31తన షార్ట్ ఫిలిం షూటింగ్ అయిపోయాక తన లవర్
  295. 10:34సయోధ్యని బైక్ పై తన కాలేజ్ దగ్గర డ్రాప్
  296. 10:36చేసి వెళ్ళబోగా అదంతా అక్కడే ఉన్న సయోధ్య
  297. 10:39బావ దేవా చూసి జోయల్ దగ్గరికి వచ్చి ఎవడరా
  298. 10:41నువ్వు నా మరదల్ని బైక్ పై తీసుకొచ్చి
  299. 10:43డ్రాప్ చేస్తున్నావని అడగగా తనని చూసిన
  300. 10:45జోయల్ కి విషయమర్తపై తను నా షార్ట్ ఫిలిం
  301. 10:47లో హీరోయిన్ షూట్ అయిపోయాక క్లాస్ కి లేట్
  302. 10:49అవుతుంది అని అడిగితే డ్రాప్ చేయడానికి
  303. 10:51వచ్చాను అంతే అనగా దానికి దేవా ఇంకోసారి
  304. 10:54షార్ట్ ఫిలిమ్స్ పేరుతో మా కాలేజీ
  305. 10:56అమ్మాయిలతో గానీ కాలేజీ చుట్టుపక్కల గాని
  306. 10:58కనిపిస్తే నీ బొక్కలు విరక్కొడత తనని
  307. 11:00వార్నింగ్ ఇవ్వడంతో జోయల్ భయపడి అక్కడ
  308. 11:02నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడే సూపర్
  309. 11:03మార్కెట్ లో ఉన్న జస్టిన్ అలా
  310. 11:05వెళ్ళిపోతున్న జోయల్ ని చూసి కొంచెం
  311. 11:07టెన్షన్ పడతాడు. ఎందుకంటే తను అస్లీతో
  312. 11:09మాట్లాడడానికి తనను బయటికి తీసుకొచ్చి
  313. 11:10ఉంటాడు. వారిని జోయల్ ఎక్కడ చూసేసాడు అని
  314. 11:13ఫుల్ గా టెన్షన్ పడతాడు. అప్పుడే జస్టిన్
  315. 11:14అస్లీతో మన ప్రేమ గురించి ఎవరికీ
  316. 11:16తెలియకూడదు అందుకే స్ట్రేంజర్స్ లాగా
  317. 11:18ఉండాలి అనగా దానికి అస్లీ నువ్వు మరీ ఓవర్
  318. 11:21యక్షన్ చేసి అందరికీ నువ్వే తెలిసేలా
  319. 11:23చేసేలా ఉన్నావు మనం ఎప్పట్లాగే నార్మల్ గా
  320. 11:25ఉంటే సరిపోతుందే ఎవ్వరికీ డౌట్ రాదు ఏం
  321. 11:27భయపడకు అంటుంది. అలా కొన్ని రోజులు
  322. 11:29గడిచిపోతాయి. ఇలా ఉండగా ఒకరోజు అస్లీ
  323. 11:32కాలేజీ ఫెస్ట్ లో గిటార్ ప్లే చేయాలి అని
  324. 11:34ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అప్పుడే గిటార్
  325. 11:36తీగ తెరిగిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక
  326. 11:38వెంటనే జస్టిన్ కి ఫోన్ చేసి విషయం చెప్పి
  327. 11:41మరి కాసేపట్లో నా పర్ఫార్మెన్స్ ఉంది.
  328. 11:43కొత్త గిటార్ కావాలి అనడంతో అది విన్న
  329. 11:45జస్టిన్ బైజు అండ్ కమల్ కి విషయం చెప్పి
  330. 11:47వెంటనే ఒక కొత్త గిటార్ కొనుక్కొని కాలేజీ
  331. 11:50దగ్గరికి బయలుదేరుతారు. మరో పక్క సాయోధ్య
  332. 11:52పెర్ఫార్మెన్స్ చూడడానికే జోయల్ గ్లిక్సన్
  333. 11:54అండ్ రోహిత్ తో అదే కాలేజీ కి రాగా
  334. 11:56అప్పుడే గ్లిక్సన్ కి అసలే గిటార్
  335. 11:58పెర్ఫార్మెన్స్ ఉందని తెలిసి తనని
  336. 11:59ఇష్టపడేలా ఐడియా ఇవ్వమని జోయల్ ని అడగగా
  337. 12:02దానికి జోయల్ తన పర్ఫార్మెన్స్ అప్పుడు
  338. 12:04సడన్ గా వెళ్లి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్
  339. 12:06చేయి దాంతో నిన్ను చూసి నాకోసం బ్లిక్సన్
  340. 12:09వచ్చాడు అని తను నీకు పడిపోతుంది అని
  341. 12:11చెప్పి పంపుతాడు. ఇంక అప్పుడే జస్టిన్
  342. 12:13కాలేజ్ దగ్గరికి వచ్చి అస్లీని కలిసి తనకి
  343. 12:15కొత్త గిటార్ ఇవ్వడంతో తను థాంక్స్ చెప్పి
  344. 12:17మరి కాసేపట్లో నా పర్ఫార్మెన్స్ ఉంది చూసి
  345. 12:19వెళ్ళండి అంటుంది. దాంతో జస్టిన్ అండ్ తన
  346. 12:22ఫ్రెండ్స్ అక్కడే వెయిట్ చేస్తూ ఉండగా
  347. 12:23ఇదిలా ఉంటే మరో పక్క జోయల్ ని మళ్ళీ అదే
  348. 12:26కాలేజీలో చూసిన దేవాకి చాలా కోపం వచ్చి తన
  349. 12:28ఫ్రెండ్స్ తో కలిసి జోయల్ అండ్ రోహిత్ ని
  350. 12:30పట్టుకొని కొడుతూ ఉండగా అప్పుడే అయితే
  351. 12:32చూసిన జస్ట్ అక్కడికి వెళ్లి నా తమ్ముడినే
  352. 12:34కొడతావా అని దేవా అంటూ ఫ్రెండ్స్ ని
  353. 12:36పరిగెత్తించి పరిగెత్తించి మరి కొడుతూ
  354. 12:38ఉంటాడు. అప్పుడే దేవా ఫ్రెండ్స్ కూడా
  355. 12:40అక్కడికి రావడంతో వారిని చూసిన జస్టిన్
  356. 12:42జోయల్లి ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ అక్కడ
  357. 12:43నుండి పారిపోతారు. మరో పక్క అస్లీ
  358. 12:45పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యాక జస్టిన్
  359. 12:47కోసం చూస్తూ ఉండగా గ్లిక్సన్ అక్కడికి
  360. 12:49వెళ్లి చప్పట్లు కొడుతూ తనని ఎంకరేజ్
  361. 12:50చేయడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్
  362. 12:52సీన్ లో మరో పక్క జస్టిన్ జోయల్ తో అసలు
  363. 12:54నువ్వు కాలేజీకి ఎందుకు వెళ్ళావురా గొడవ
  364. 12:56ఏంటని అడగగా దానికి జోయల్ సాయోధ్యాని
  365. 12:58కలవడానికి వెళ్ళాను ఎందుకంటే మేమిద్దరం
  366. 13:00ప్రేమలో ఉన్నాం. ఇందాక నన్ను కొట్టింది
  367. 13:02సాయోధ్య బావ దేవా అని చెప్పగా అది విన్న
  368. 13:05జస్టిన్ ఏరా షార్ట్ ఫిలిం తీస్తాను అని
  369. 13:07చెప్పి అందులో యాక్ట్ చేసిన అమ్మాయిని
  370. 13:08ప్రేమిస్తావా అని సీరియస్ అవ్వగా దానికి
  371. 13:10జోయల్ షార్ట్ ఫిలిం కంటే ముందు నుండే మేము
  372. 13:12లవ్ లో ఉన్నామని చెప్పడంతో అది విన్న
  373. 13:14జస్టిన్ కి ఏమీ అర్థం కాదు. అప్పుడే అసలీ
  374. 13:17జస్టిన్ కి ఫోన్ చేసి నా ప్రోగ్రాం్
  375. 13:19చూస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయారు.
  376. 13:20ఇక్కడ కాలేజీలో ఏదో పెద్ద గొడవ జరిగిందంట
  377. 13:23అని చెప్పగా అది విన్న జస్టిన్ తనకి
  378. 13:25జరిగిందంతా చెప్పి తర్వాత మాట్లాడతానని
  379. 13:27కాల్ కట్ చేస్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క
  380. 13:29జస్టిన్ చేతిలో బాగా దెబ్బలు తిన్న దేవ
  381. 13:31సాయోధ్య అన్న హరి దగ్గరికి వెళ్లి సాయోధ్య
  382. 13:34వెనుక ఒకడు పడుతున్నాడు అని చెప్పామగా
  383. 13:35వాడు ఈరోజు మళ్ళీ కాలేజీకి వచ్చాడు దాంతో
  384. 13:38వాడిని పట్టుకొని కొడుతూ ఉండగా అప్పుడే
  385. 13:39వాడి అన్న జస్టిన్ వచ్చి మమ్మల్ని బాగా
  386. 13:41కొట్టాడని అంతా చెప్పగా అది విన్న హరి నా
  387. 13:44చెల్లెలు వెంటపడుతూ నా వారినే కొడతారా
  388. 13:46వారికి నా చేతుల్లో ఉంది అని కోపంతో
  389. 13:48రగిలిపోతాడు. ఇంకా అదే రోజు సాయంత్రం
  390. 13:50అశ్లీ జస్టిన్ కి ఫోన్ చేసి నేను రేపు
  391. 13:52ఉదయం మా ఊరికి వెళ్తున్న అక్కడి నుండి
  392. 13:54త్రివేండ్రం లో మా సిస్టర్ చిన్ను పెళ్లి
  393. 13:56ఉందే మూడు రోజుల తర్వాతనే వస్తా అందుకే
  394. 13:59నేను ఒకసారి కలవాలని ఉంది. స్కూల్ దగ్గర
  395. 14:01ఫంక్షన్ జరుగుతుంది కదా అక్కడ వెయిట్
  396. 14:03చేస్తూ ఉంటాను వచ్చేయ్ అక్కడైతే మన మీద
  397. 14:04ఎవరికీ అనుమానం రాదని చెప్పగా దానికి
  398. 14:07జస్టిన్ మా ఫ్రెండ్స్ ని కలిసి వచ్చేస్తా
  399. 14:09అని చెప్తాడు. ఇంక మరో పక్క దేవా అండ్ హరి
  400. 14:11జోయల్ ని కొట్టాలని తన వెంటపడగా జోయల్
  401. 14:13జస్టిన్ దగ్గరికి వస్తాడు. హరి వల్లతో నా
  402. 14:16చెల్లెల్ని ఏడిపిస్తూ వెంటపడితే
  403. 14:17కొట్టకుండా ఉంటామా అంత మాత్రాన మా వారినే
  404. 14:20కొడతారా అనగా దానికి జోయల్ నేను తన
  405. 14:22వెంటపడడం ఏంటి మేమ ఇద్దరం
  406. 14:23ప్రేమించుకుంటున్నామ అనడంతో అది విన్న హరి
  407. 14:25మరింత కోపం వచ్చి జోయల్ ని కొట్టబోగా
  408. 14:27జస్టిన్ ఇదంతా పెద్ద గొడవ అయ్యేలా ఉంది
  409. 14:29అని హరిని ఆపి ఈ ప్రాబ్లం ని మనం మాట్లాడి
  410. 14:32సాల్వ్ చేసుకుందాం అంటాడు. దానికి హరి ఈ
  411. 14:34గొడవ ఇక్కడితో ఎండ్ అవ్వాలి అంటే నీ
  412. 14:36తమ్ముడు మళ్ళీ నా చెల్లెల వెంట పడకూడదు.
  413. 14:38నా చెల్లెలు యాక్ట్ చేసిన షార్ట్ ఫిలిం
  414. 14:40రిలీజ్ అవ్వకూడదు. అలాగే తను యాక్ట్ చేసిన
  415. 14:42దానికి 20,000 డబ్బులు ఇవ్వాలి అనగా అది
  416. 14:45విన్న జోయల్ వాటికి ఒప్పుకోడు. కానీ
  417. 14:47జస్టిన్ మాత్రం ప్రస్తుతానికి గొడవని
  418. 14:49ఆపాలి అని హరి చెప్పిన వాటికి ఓకే చెప్పి
  419. 14:51ఇంకోసారి మా తమ్ముడిని కొట్టాలి అని
  420. 14:53చూస్తే బాగోదు అని చెప్పి పంపగా అప్పుడే
  421. 14:55తనకి అస్సలీ తన కోసం వెయిట్ చేస్తూ
  422. 14:57ఉంటానని చెప్పింది గుర్తొచ్చి వెంటనే
  423. 14:58అక్కడికి వెళ్ళగా అప్పటికే చాలా లేట్
  424. 15:00అవ్వడంతో తను వెయిట్ చేసి వెళ్ళిపోయి
  425. 15:02ఉంటుంది. దాంతో జస్టిన్ తనకి ఎన్ని సార్లు
  426. 15:04కాల్ ఆర్ మెసేజ్ చేసినా సరే రిప్లై
  427. 15:06ఇవ్వదు. సీన్ కట్ చేస్తే అలా మూడు రోజుల
  428. 15:08తర్వాత అస్లీ జస్టిన్ కి తనని రైల్వే
  429. 15:10స్టేషన్ కి వచ్చి పిక్ చేసుకోమని వాయిస్
  430. 15:11మెసేజ్ పంపడంతో జస్టిన్ హ్యాపీగా ఫీల్
  431. 15:14అయ్యే రైల్వే స్టేషన్ కి వెళ్లి అస్లీని
  432. 15:16కలుస్తాడు. అస్లీ కోపంగా ఉండడంతో జస్టిన్
  433. 15:18తనకి ఆ రోజు జరిగిందంతా చెప్పి సారీ కూడా
  434. 15:20చెప్తాడు. దాంతో అస్లీ తనని అర్థం
  435. 15:22చేసుకొని అలా ఇద్దరు కలిసిపోతారు. అప్పుడే
  436. 15:24అస్లీ తనతో ఈరోజు ప్లాన్ ఏంటి నేను మా
  437. 15:26పేరెంట్స్ తో సాయంత్రం వస్తానని చెప్పాను.
  438. 15:28సాయంత్రం దాకా నీతోనే అని చెప్పడంతో అది
  439. 15:30విన్న జస్టిన్ అస్లీని మొదట ఈరోజు జీనా
  440. 15:33చనిపోయిన రోజు అవ్వడంతో తన సమాధి దగ్గరికి
  441. 15:35తీసుకెళ్లి ప్రతి సంవత్సరం ఈ రోజు
  442. 15:37ఇక్కడికి వస్తాను అని చెప్తాడు. ఇంకా ఆ
  443. 15:39తర్వాత అస్లే జస్టిన్ ని తమ సొంత ఊరికి
  444. 15:41తీసుకెళ్లి తను చదివిన స్కూల్ ఇంక తన
  445. 15:43ఇల్లు చూపించి మెమరీస్ అన్నీ షేర్
  446. 15:44చేసుకుంటుంది. అలా సాయంత్రం దాకా ఎంజాయ్
  447. 15:46చేశక తన మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా
  448. 15:49జస్టిన్ అస్లీని ఆ ఊరి బస్ స్టాప్ దగ్గర
  449. 15:51వదిలి ఇంటికి వెళ్తాడు. ఇంకా అలా జస్టిన్
  450. 15:53ఇంటికి రాగా అప్పుడే అస్లీ మామయ్య అలెక్స్
  451. 15:55తనని చూసి పలకరించి పరిచయం చేసుకుంటాడు.
  452. 15:58నిజానికి అలెక్స్ బ్యాంకు లో వర్క్ చేస్తూ
  453. 16:00ఉంటాడు. ఇప్పుడు తనకి ఈ ఊరికి ట్రాన్స్ఫర్
  454. 16:01అవ్వడంతో తన అక్క ఇంట్లోనే ఉండాలని
  455. 16:03ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఇదిలా ఉంటే ఆ
  456. 16:05వీకెండ్ లో జస్టిన్ ఫ్యామిలీ గోవా ట్రిప్
  457. 16:07ప్లాన్ చేసి అదే విషయం అస్లీ ఫ్యామిలీకి
  458. 16:10కూడా చెప్పి ఇన్వైట్ చేయడంతో అలా వీకెండ్
  459. 16:12లో జస్టిన్ అండ్ అస్లీ ఫ్యామిలీస్ గోవా
  460. 16:14ట్రిప్ కి బయలుదేరుతారు. ఇంకా ఇదే ట్రిప్
  461. 16:16లోనే గ్లిక్సన్ ఎలాగైనా అస్లీకి దగ్గరే
  462. 16:18ఇతన ప్రేమ విషయం చెప్పాలని ఫిక్స్
  463. 16:20అవుతాడు. ఇదిలా ఉంటే అస్లీ అండ్ జస్టిన్
  464. 16:22పదే పదే సైగలు చేసుకోవడం క్లోజ్ గా ఉండడం
  465. 16:24గమనిస్తున్న అలెక్స్ కి వారిద్దరి మధ్య
  466. 16:26ఏదో ఉందని డౌట్ వస్తుంది. అలా అందరూ
  467. 16:28గోవాకి చేరుకొని ఫుల్ గా చిల్ అవుతారు.
  468. 16:30ఇంక జస్టిన్ బైజు అండ్ కమల్ తో కలిసి ఫుల్
  469. 16:33గా డ్రింక్ చేస్తూ ఉండడం చూసిన అస్లీకి
  470. 16:35కోపం వచ్చి తనతో ఎప్పుడూ డ్రింక్ చేస్తూనే
  471. 16:37ఉంటావా అని సీరియస్ అవ్వడంతో దానికి
  472. 16:38జస్టిన్ ఈ ట్రిప్ అయిపోయాక నీకోసం ఇంకా
  473. 16:41మందు మానేస్తాను ఇంకా తాగను అనడంతో అది
  474. 16:43విన్న అస్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
  475. 16:45ఇంకా అదే రోజు సాయంత్రం గ్లిక్సన్ ధైర్యం
  476. 16:47చేసి అస్లీ దగ్గరికి వెళ్లి తనని
  477. 16:49ప్రేమిస్తున్న విషయం చెప్పగా దానికి అస్లీ
  478. 16:51నాకు నీ మీద లాంటి ఫీలింగ్స్ ఎప్పుడూ లేదు
  479. 16:53అని చెప్పడంతో అది విన్న గ్లిక్సన్ కొంచెం
  480. 16:55ఫీల్ అవుతాడు. అలా అందరూ గోవా ట్రిప్ ఫుల్
  481. 16:57గా ఎంజాయ్ చేసి రిటర్న్ వచ్చేస్తారు.
  482. 16:59అయితే అలెక్స్ కి మాత్రం అస్లీ అండ్
  483. 17:01జస్టిన్ మధ్య ఏదో ఉందని అది ఎలా బయట
  484. 17:04పెట్టాలని అదే ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్
  485. 17:06సీన్ లో జస్టిన్ కి ఆర్టీఓ ఆఫీస్ నుండి ఒక
  486. 17:08లెటర్ రాగా అది చూసిన జస్టిన్ మైండ్
  487. 17:10బ్లాక్ అయ్యి షాక్ అవుతాడు. ఎందుకంటే
  488. 17:12జస్టిన్ అండ్ అస్లీ ఆ రోజు కార్లో బయటికి
  489. 17:14వెళ్ళినప్పుడు నో పార్కింగ్ ప్లేస్ లో
  490. 17:16కార్లో ఇద్దరు ఉన్నప్పుడు ఫోటో తీసి
  491. 17:18రూల్స్ బ్రేక్ చేసినందుకు చలానా పంపి
  492. 17:20ఉంటారు. అది చూసిన జస్టిన్ అది ఇంకా
  493. 17:22ఎవరైనా చూస్తే తమ గురించి అందరికీ
  494. 17:23తెలుస్తుందని భయపడి దాన్ని ముక్కలుగా
  495. 17:25చింపి డస్ట్ బిన్ లో పడేసి స్నానం
  496. 17:27చేయడానికి వాష్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు.
  497. 17:28ఇంకా అదే టైం కే జస్టిన్ తో మాట్లాడడానికి
  498. 17:31వచ్చిన అలెక్స్ జస్టిన్ వాష్రూమ్ లో
  499. 17:32ఉన్నాడు అని తెలిస్తే అస్లీ అండ్ జస్టిన్
  500. 17:35గురించే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో
  501. 17:36అని ఆ రూమ్ అంతా వెతుకుతూ ఉండగా అప్పుడే
  502. 17:38తనకి డస్ట్ బిన్ లో పడిన ముక్కలు చూసి
  503. 17:41వాటిని కలిపి చూసి షాక్ అయ్యి జస్టిన్
  504. 17:43అండ్ అస్లీ మధ్య ఉంది లవ్ అని క్లారిటీ
  505. 17:45వచ్చి అది తీసుకెళ్లి అసలీ పేరెంట్స్ కి
  506. 17:47అలాగే జస్టిన్ ఫ్యామిలీకి తెలిసేలా
  507. 17:49చేయడంతో అలా ఈ విషయం కాస్త అందరికీ
  508. 17:51తెలిసిపోతుంది. ఇంక ఈ విషయం తెలిసిన బైజు
  509. 17:53జస్టిన్ తో నీతోనే ఉండి నాకు కూడా
  510. 17:55తెలియకుండా ప్రేమాయణం సాగించావా ఆ అలెక్స్
  511. 17:58గాడు ఈ విషయం అందరికీ చెప్పాడు అనడంతో అది
  512. 18:00విన్న జస్టిన్ కూడా షాక్ అయ్యి కోపంతో
  513. 18:02వెంటనే అలెక్స్ దగ్గరికి వెళ్లి ఎందుకు
  514. 18:04ఇలా చేసావని అడగగా దానికి అలెక్స్ నాకంటే
  515. 18:06మూడు సంవత్సరాలు చిన్న నువ్వు అంతే అస్సలీ
  516. 18:09నన్ను అంకుల్ అని పిలుస్తుంది అలాంటి నీకు
  517. 18:11అంత చిన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి
  518. 18:12చేస్తామా అస్లీ ఫాదర్ ఒప్పుకున్నా సరే మీ
  519. 18:14పెళ్లికి నేను ఒప్పుకోను అని చెప్పడంతో
  520. 18:16అది విన్న జస్టిన్ కి మరింత కోపం వచ్చి
  521. 18:18తనపై సీరియస్ అయి అక్క నుండి
  522. 18:19వెళ్ళిపోతాడు. మరో పక్క అస్లీ కాలేజీ
  523. 18:21నుండి ఇంటికి రాగా తన అమ్మ కోపంతో ఇలాంటి
  524. 18:23పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదే ఆ
  525. 18:25జస్టిన్ తో ప్రేమ ఏంటి నీకు అని తనని బాగా
  526. 18:27కొట్టడంతో తమ ప్రేమ విషయం అందరికీ
  527. 18:29తెలిసిపోయిందని అర్థమైన అస్లీ చాలా
  528. 18:31ఎమోషనల్ అవుతుంది. అప్పుడే వెంటనే అస్లీ
  529. 18:33జస్టిన్ కి ఫోన్ చేసి మన విషయం అందరికీ
  530. 18:36తెలిసిపోయిందే మా అమ్మ నన్ను బాగా
  531. 18:37కొట్టింది. అందరూ నాపై చాలా సీరియస్ గా
  532. 18:39ఉన్నారని చెప్పి బాధపడగా దానికి జస్టిన్
  533. 18:41ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మనకు ముందే
  534. 18:43తెలుసు కదా కొన్ని రోజుల్లో అంతా
  535. 18:45సర్దుకుంటుందే ఏం ఆలోచించకు కోపాలన్నీ
  536. 18:48తగ్గాక మాట్లాడి ఏం జరిగినా సరే ఫేస్
  537. 18:50చేద్దామని ధైర్యం చెప్తాడు. అయితే ఇక్కడే
  538. 18:52ట్విస్ట్ ఏంటంటే మరసటి రోజు అలెక్స్ అండ్
  539. 18:55అస్లీ పేరెంట్స్ కలిసి అస్లీని తీసుకెళ్లి
  540. 18:57తన తాతయ్య అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంచి తన
  541. 18:59దగ్గర ఫోన్ కూడా లాక్కొని నువ్వు ఇక మీదట
  542. 19:01ఇక్కడే ఉండాలి. ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం
  543. 19:03వచ్చి ఎగ్జామ్స్ రాస్తే చాలు. నీకు ఇదే
  544. 19:05కరెక్ట్ అని తనని అక్కడే ఉంచి
  545. 19:06వెళ్ళిపోతారు. దాంతో అసలు ఈ జస్టిన్
  546. 19:08గురించి ఆలోచిస్తూ తనతో మాట్లాడడానికి
  547. 19:10ఫోన్ కూడా లేకపోవడంతో చాలా ఎమోషనల్
  548. 19:12అవుతుంది. మరో పక్క జోయల్ తన షార్ట్ ఫిలిం
  549. 19:14త్వరలో రిలీజ్ ఉండడంతో రిలీజ్ ప్రోమో కోసం
  550. 19:17మళ్ళీ సయోధ్యాన్ని తీసుకొచ్చి షూట్ చేస్తూ
  551. 19:19ఉండగా ఈ విషయం కాస్త హరి అండ్ దేవాకి
  552. 19:21తెలిసి కోపంతో షూట్ దగ్గరికి వచ్చి జోయల్
  553. 19:23అండ్ టీమ్ ని కొట్టి సయోధ్యాని బలవంతంగా
  554. 19:25కనుండి తీసుకెళ్ళిపోతారు. ఇదిలా ఉంటే
  555. 19:27జస్టిన్ కి అస్లీని తన పేరెంట్స్ తనకి
  556. 19:30దూరంగా తీసుకెళ్ళిన విషయం తెలిసే బైజు
  557. 19:32అండ్ కమల్ కి చెప్పగా బైజు జస్టిన్ తో
  558. 19:34నువ్వు ఊను అశలీని ఎక్కడ దాచినా సరే
  559. 19:36తీసుకొచ్చి మీ పెళ్లి చేస్తాము అంటారు.
  560. 19:38దానికి జస్టిన్ ఏ ముద్ర కొన్ని రోజులు
  561. 19:40పోతే మెల్లిగా అన్ని సెట్ అవుతాయని
  562. 19:42చెప్పడంతో బైజు అండ్ కమల్ సైలెంట్
  563. 19:44అయిపోతారు. అలా కొన్ని రోజులు
  564. 19:45గడిచిపోతాయి. అయితే అసలే జస్టిన్ కి
  565. 19:47దూరంగా ఉండలేక అక్కడ నుండి పారిపోవాలని
  566. 19:49చాలా ట్రై చేస్తూ ఉంటుంది. మరో పక్క
  567. 19:51అప్పుడే జస్టిన్ కి హరి జోయల్ ని కొట్టిన
  568. 19:53విషయం తెలిసి తన దగ్గరికి వెళ్లి విషయం
  569. 19:55కనుక్కోగా జోయల్ జరిగిందంతా చెప్తాడు. అది
  570. 19:57విన్న జస్టిన్ ఆరోజే మళ్ళీ తన చెల్లెల
  571. 19:59జోలికి వెళ్ళకూడదు అని ఒప్పుకున్నాం కదరా
  572. 20:01మళ్ళీ ప్రోమో అంటూ ఎందుకు తనని
  573. 20:03తీసుకొచ్చావని అడగగా దానికి జోయల్ వాడు
  574. 20:05చెప్పిన దానికి నువ్వే కదా ఒప్పుకుంది
  575. 20:07నేను కాదు ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం
  576. 20:09తననే పెళ్లి చేసుకుంటాను అంటాడు. మరో పక్క
  577. 20:11అస్లీ దగ్గరికి తన పేరెంట్స్ వెళ్లి
  578. 20:13అస్లీతో తన అమ్మ నువ్వు ఐర్లాండ్
  579. 20:15వెళ్ళడానికి డబ్బు మొత్తం రెడీ అయింది. నీ
  580. 20:17ఫ్యూచర్ కోసం ల్యాండ్ అమ్మ మరి డబ్బు రెడీ
  581. 20:19చేశం. నువ్వు అక్కడికి వెళ్లి సెటిల్
  582. 20:21అయ్యి మమ్మల్ని బాగా చూసుకుంటావ అనే
  583. 20:22నమ్మకంతోనే ఇదంతా చేశం. మీ నాన్న ప్రవర్తన
  584. 20:24వల్ల ఇప్పటికే నేను చాలాసార్లు చనిపోవాలి
  585. 20:27అనుకున్నా కానీ నువ్వు నీ తమ్ముడు
  586. 20:29గుర్తొచ్చి ఆగిపోయాను నీకు తనే కావాలి
  587. 20:31అనుకుంటే వెళ్ళిపో మేము ఏమైపోయినా పర్లేదు
  588. 20:34అనుకుంటే నీ ఇష్టం అని చెప్పడంతో అది
  589. 20:35విన్న అస్లీకి మరో దారి లేక తన అమ్మ మాట
  590. 20:38కోసం ఐర్లాండ్ కి వెళ్ళేందుకు ఓకే
  591. 20:40చెప్తుంది. అప్పుడే అలెక్స్ జస్టిన్ కి
  592. 20:42ఫోన్ చేసి ఒక వీడియో WhatsAppట్ పంపాను
  593. 20:44చూడు అని చెప్పడంతో జస్టిన్ ఆ వీడియో
  594. 20:46ఓపెన్ చేయగా అసలీ దేవుని మీద ప్రమాణం
  595. 20:48చేస్తూ ఈరోజు నుండి జస్టిన్ ని పూర్తిగా
  596. 20:50మర్చిపోతాను. మా అమ్మ నాన్న చూసిన వాడినే
  597. 20:52పెళ్లి చేసుకుంటాను అని దేవుడి మీద
  598. 20:54ప్రమాణం చేసి ఉంటుంది. ఆ వీడియో చూసిన
  599. 20:56జస్టిన్ కి ఒక్కసారిగా గుండె బద్దలు
  600. 20:58అవుతుంది. చాలా ఎమోషనల్ అవుతాడు. అదే
  601. 21:00వీడియో జోయ లండు తన ఫ్రెండ్స్ కి
  602. 21:02చూపిస్తాడు. ఆ వీడియో చూసిన వారు జస్టిన్
  603. 21:04తో ఇలాంటిది ఏదో జరుగుతుంది అని ఆరోజు
  604. 21:06అతనిని తీసుకొస్తామని చెప్తే నువ్వే
  605. 21:08కొన్ని రోజులకు ఆగితే అన్ని సర్దుకుంటాయని
  606. 21:10చెప్పావు. ఇప్పుడు చూడు ఈ గ్యాప్ లో తన
  607. 21:12పేరెంట్స్ తన బ్రెయిన్ వాష్ చేశారు అనగా
  608. 21:14జస్టిన్ చాలా ఎమోషనల్ అవ్వగా జోయల్ తనని
  609. 21:16ఓదారుస్తాడు. అప్పుడే జస్టిన్ జోయల్ తో నా
  610. 21:18ప్రేమలా నీ ప్రేమ కూడా సాాడ్ గా ఎండ్
  611. 21:20అవ్వద్దు ఈరోజే సయోధ్యని తీసుకొచ్చేద్దాం
  612. 21:23పదా అని అలా సయోధ్య ఇంటికి వెళ్లి తన
  613. 21:25అమ్మకి జోయల్ తో సయోధ్య పెళ్లి ఇష్టం
  614. 21:27ఉండడంతో హరి వచ్చేలాగా వెళ్ళిపోండని
  615. 21:29వారితో పంపుతుంది. ఇంకా అలా వారు సయోధ్యని
  616. 21:31తీసుకొని స్కూల్ దగ్గర జోయల్స్ షార్ట్
  617. 21:33ఫిలిం వేస్తున్న ప్లేస్ కి తీసుకొచ్చి
  618. 21:35అందరూ షార్ట్ ఫిలిం చూస్తూ ఉంటారు. ఇంకా
  619. 21:37అలెక్స్ కూడా ఆ రోజు అక్కడి నాటకంలో
  620. 21:39యాక్ట్ చేస్తూ ఉండడంతో అశ్రీని తన
  621. 21:40పేరెంట్స్ తీసుకొచ్చి ఉంటారు. అయితే అలా
  622. 21:42కాసేపటికే హరికి విషయం తెలిసి తన
  623. 21:44ఫ్రెండ్స్ తో ఒకడికి వచ్చి నా చెల్లెల్నే
  624. 21:46తీసుకొచ్చేస్తారా అని జోయ అండ్ జస్టిన్ పై
  625. 21:48అటాక్ చేయగా అలా పెద్ద గొడవ తర్వాత హరి
  626. 21:51అనుకోకుండా అక్కడి బావిలో పడి తనని బయటికి
  627. 21:53తీయమని అందరిని అడుక్కోవడంతో అది చూసి
  628. 21:55అందరూ నవ్వుకుంటారు. అప్పుడే అస్లే
  629. 21:57జస్టిన్ ని కలిసి నేను అది కావాలని
  630. 21:59చేయలేదు నాతో బలవంతంగా చెప్పించారు అనగా
  631. 22:02దానికి జస్టిన్ అయినా నీకు నీ ఫ్యామిలీనే
  632. 22:04కదా ముఖ్యం అందుకే నన్ను వదిలేసావు.
  633. 22:06ఇప్పుడు నువ్వు కోపంలో ఏ డిసిషన్
  634. 22:08తీసుకున్నా తర్వాత లైఫ్ లాంగ్ బాధపడేది
  635. 22:09నువ్వే నీ మనసులో ఏముందో నాకు తెలుసు
  636. 22:11ఎలాగో ఐర్లాండ్ కి వెళ్ళిపోవాలి
  637. 22:13అనుకున్నావు కదా దాని మీద ఫోకస్ చేయి
  638. 22:15నువ్వు అక్కడికి వెళ్ళాక ఇవన్నీ
  639. 22:16మర్చిపోతావ్ మూవ్ ఆన్ అయిపోతావ్ నేను కూడా
  640. 22:19మెల్లగా మూవ్ ఆన్ అవుతా ఈ ఏజ్ గ్యాప్ కూడా
  641. 22:21కరెక్ట్ కాదు అనిపిస్తుంది. నువ్వు నీ ఏజ్
  642. 22:22కి తగ్గవాడిని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్
  643. 22:24అనిపిస్తుంది అనగా దానికి అస్లే అయితే
  644. 22:26ఇంకా అంతేనా అని ఎమోషనల్ అవ్వగా జస్టిన్
  645. 22:29సైలెంట్ గా అక్కడి నుండి వెళ్తూ అస్లీ
  646. 22:30పేరెంట్స్ తో నేను తనకి అంతా అర్థమయ్యేలా
  647. 22:33చెప్పాను తనని ఎక్కడికైనా పంపుకోండి కానీ
  648. 22:35తనని బాధ పెట్టినట్టు నాకు తెలిస్తే తొక్క
  649. 22:37తీస్తా అని బాధతో అక్కడ నుండి
  650. 22:38వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే అలా
  651. 22:40సంవత్సరం గడిచిపోతుంది. ఇంకా అన్నీ సెట్
  652. 22:42అయ్యి జోయల్ అండ్ సాయోధ్యకి పెళ్లి ఫిక్స్
  653. 22:43అవ్వడంతో ఆ పెళ్లి కోసం అస్సలీ ఐర్లాండ్
  654. 22:46నుండి వచ్చి తన పేరెంట్స్ ని కలిసి అలా
  655. 22:47ఫంక్షన్ హాల్ కి రాగా జస్టిన్ అండ్ అస్లీ
  656. 22:50చాలా కాలం తర్వాత ఒకరినొకరు చూసుకొని ఫీల్
  657. 22:52అవుతారు. అలా అందరూ కలిసి ఫోటోస్ దిగిన
  658. 22:54తర్వాత ఫుడ్ తినేటప్పుడు జస్టిన్ అండ్
  659. 22:56అస్లీ ఎదురెదురుగా కూర్చున్నా సరే
  660. 22:58మాట్లాడుకోరు. అప్పుడే బైజూ జస్టిన్ తో
  661. 23:00తనతో మాట్లాడడానికి నీకు ఏమైనా ప్రాబ్లమా
  662. 23:02మాట్లాడు అని చెప్పడంతో జస్టిన్ క్యాజువల్
  663. 23:04గా మాట్లాడుతూ అక్కడ వర్షాలు పడతాయా
  664. 23:06చల్లగా ఉంటుందా అనగా దానికి ఎస్లే నేను
  665. 23:09మార్స్ నుండి ఏం రాలేదు అయినా అన్ని చోట్ల
  666. 23:11బ్లాక్ ఎందుకు చేసావని అడగగా నా వల్ల
  667. 23:13డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేక అంటాడు.
  668. 23:15దానికి ఎస్లే మరి పదే పదే అన్బ్లాక్ చేసిన
  669. 23:18డిపి ఎందుకు చూస్తున్నావ్ ఇంకా అక్కడే
  670. 23:20ఉండే అంజీష్ ని నా గురించి ఎందుకు
  671. 23:21అడుగుతున్నావ్ అని అడగగా దానికి జస్టిన్
  672. 23:23మనకు తెలిసిన అమ్మాయి వేరే దేశంలో ఉంటే
  673. 23:26ఎలా ఉందో అడిగి తెలుసుకోవడంలో తప్పేమ లేదు
  674. 23:28కదా అంటాడు. అప్పుడే బైజు అదంతా కాదు అసలే
  675. 23:31నీకు ప్రామిస్ చేశాడు అని సంవత్సరంగా వీడు
  676. 23:33అసలు డ్రింకే చేయట్లేదు అని చెప్పగా
  677. 23:35దానికి అసలే జస్టిన్ ఈ త్యాగాలన్నీ ఎవరి
  678. 23:37కోసం అసలు నువ్వు ఏమనుకుంటున్నావ్ నువ్వు
  679. 23:39చెప్పినట్లే అక్కడే నా ఏజ్ వాడిని
  680. 23:41చూసుకొని పెళ్లి చేసుకొని సెటిల్
  681. 23:42అయిపోతాను అనుకున్నావా అలా ఎప్పటికీ జరగదు
  682. 23:44నువ్వు నా లైఫ్ లోకి వచ్చాకే నా లైఫ్ చాలా
  683. 23:46బ్యూటిఫుల్ గా మారింది. నువ్వు లేని నా
  684. 23:48లైఫ్ నేను ఊహించుకోలేను. నువ్వు నాకు
  685. 23:50ఆప్షన్ కాదు నేను నుండి దూరం వెళ్ళాకే నీ
  686. 23:52విలువ మరింత తెలిసిందే నిన్ను తప్ప
  687. 23:54మరొకరిని నా లైఫ్ లో ఊయించుకోలేను. ఎవరు
  688. 23:56కాదన్నా చచ్చినా సరే నాకు నువ్వే కావాలి.
  689. 23:59విల్ యు మ్యారీ మీ అని అడగ్గా అది విన్నా
  690. 24:01అక్కడ జోయల్ తో పాటు అందరూ కొంచెం షాక్
  691. 24:03అయ్యే జస్టిన్ ని ఓకే చెప్పాలి అంటారు.
  692. 24:06నిజానికి జస్టిన్ కి కూడా అస్లీ అంటే
  693. 24:07ప్రాణం అస్లీ దూరమైనప్పటి నుండి ఇతనని
  694. 24:09మర్చిపోలేక బాధపడుతూనే ఉంటాడు. దాంతో అలా
  695. 24:12అతనిని హగ్ చేసుకోగా అది చూసిన అస్లీ అమ్మ
  696. 24:14కోపంతో వారిని ఆపాలని చూడగా తన భర్త తనని
  697. 24:17ఆపే వారి ప్రేమ స్వచ్ఛమైనది మనమే వారిని
  698. 24:19అర్థం చేసుకోవాలని నచ్చి చెప్తాడు. ఇంక
  699. 24:21అప్పుడే జస్టిన్ అస్లీతో నాకు ఐర్లాండ్ లో
  700. 24:24జాబ్ దొరుకుతుందా వచ్చేస్తాను అనగా దానికి
  701. 24:26తను ఈ వయసులో నీకు వీసా రావటం అంత ఈజీ
  702. 24:28కాదు డిపెండెంట్ వీసా కోసం అప్లై చేద్దాం
  703. 24:31అనగా దానికి జస్టిన్ దానికోసం నేను ఏం
  704. 24:33చేయాలి అంటాడు. దానికి అసలే నన్ను పెళ్లి
  705. 24:35చేసుకోవాలి అని చెప్పడంతో అలా ఇద్దరు
  706. 24:37హ్యాపీగా ఫీల్ అయి హగ్ చేసుకొని కలిసిపోగా
  707. 24:39అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.

About this transcript

This page contains the full transcript of 🚨 20 సం అమ్మాయి💥🤯😱 33 సం అంకుల్ ని ఎందుకు ప్రేమించింది | Movie Explained in Telugu by Telugu - Cinema Hall, generated from the public captions YouTube serves with the video. The transcript has 4,013 words across 707 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.