YouTube2Text

#2 Databricks Workspace Creation|Azure Databricks Full Course in Telugu |Step-by-Step Guide #telugu — Transcript

by Code chasers · 2,789 words · 485 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్
  2. 0:02కోడ్ జేజర్స్ నేను మీ మధులక్ష్మణ్ అటికేటి
  3. 0:04అండ్ ఆల్సో వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ అజూర్
  4. 0:07డేటా బ్రిక్స్ దట్ట ఇన్ తెలుగు సో మనం
  5. 0:10ముందు వీడియోలో ఫ్రీ అజూర్ అకౌంట్ ఎలా
  6. 0:12క్రియేట్ చేయాలో చూసాము వెల్ అండ్ గుడ్ నౌ
  7. 0:14మనం ఈ వీడియోలో డేటా బ్రిక్స్ వర్క్
  8. 0:16స్పేస్ ని ఎలా క్రియేట్ చేయాలో
  9. 0:18చూడబోతున్నాము ఓకే సో చాలా మంది ప్యూర్
  10. 0:20బిగినర్స్ కి అసలు డేటా బ్రిక్స్ వర్క్
  11. 0:22స్పేస్ అంటే ఏంటిది వర్క్ స్పేస్ అంటే
  12. 0:24పేరే చెప్తుంది వర్క్ స్పేస్ ద స్పేస్
  13. 0:27అంటే ఏరియా వేర్ వి వర్క్ అండ్ అండ్ డేటా
  14. 0:30బ్రిక్స్ వర్క్ స్పేస్ అంటే దట్ వర్క్
  15. 0:32స్పేస్ ఇస్ రిలేటెడ్ టు డేటా బ్రిక్స్
  16. 0:33అన్నమాట ఓకే సో డేటా బ్రిక్స్ లో మనం
  17. 0:36అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాము ఈ
  18. 0:38క్రియేషన్స్ అన్ని వర్క్ స్పేస్ లోనే
  19. 0:40చేస్తాము. అండ్ ఆల్సో కంప్యూట్ ని
  20. 0:42కాన్ఫిగర్ చేస్తాము. కంప్యూట్ ని క్రియేట్
  21. 0:44చేసి లైక్ మన వర్క్ స్పేస్ కి కాన్ఫిగర్
  22. 0:46చేసుకుంటాము. సో అసలు కంప్యూట్ అంటే
  23. 0:48ఏంటిది ఈ వీడియో మధ్యలో కొన్ని టర్మ్స్
  24. 0:50కూడా యూస్ చేస్తాను నేను క్లస్టర్ గాని
  25. 0:52వర్చువల్ మెషన్స్ గాని వర్చువల్ నెట్వర్క్
  26. 0:54అని కొన్ని కొన్ని టర్మ్స్ యూస్ చేస్తాను.
  27. 0:56సో ప్యూర్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో
  28. 0:59వాళ్ళకు ఈ టర్మ్స్ ఒకవేళ అర్థం కాకపోతే సో
  29. 1:02డోంట్ వరీ సో మీకు ఆ వీడియో జరిగేటప్పుడు
  30. 1:05ఎప్పుడైతే నేను ఈ వర్డ్స్ యూస్ చేస్తానో
  31. 1:07సో అక్కడ మీకు ఒక ఇన్ఫర్మేషన్ బాక్స్
  32. 1:10అనేది ఓపెన్ అవుతది అంటేఎఫవైఐ
  33. 1:12అని చెప్పేసి నేను కింద ఆ పర్టికులర్
  34. 1:15క్లస్టర్ అంటే ఏంటిదో ఒక సింపుల్
  35. 1:16టర్మినాలజీలో రాశను ఓకే వర్చువల్
  36. 1:18నెట్వర్క్ అంటే ఏంటిదో ఒక సింపుల్
  37. 1:20టర్మినాలజీలో రాశను సో దట్ ద పీపుల్ హూ
  38. 1:22ఆర్ వాచింగ్ దిస్ వీడియోఎవ్రీవన్ షుడ్
  39. 1:25అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ సో అదే
  40. 1:27నా ముఖ్య ఉద్దేశం ఓకే సో అండ్ ఈ వర్క్
  41. 1:31స్పేస్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని
  42. 1:33కొన్ని ఆప్షన్స్ ఉంటాయి సో అవి
  43. 1:35నేర్చుకోవడం అప్రస్తుతం ఐ మీన్ టు సే
  44. 1:37ఇప్పుడు అవసరం లేదు ఈ లెర్నింగ్ స్టేజ్ లో
  45. 1:40కొన్ని కొన్ని టర్మ్స్ నేర్చుకోవడం అవసరం
  46. 1:42లేదు. సో ఆ కొన్ని కొన్ని టర్మ్స్
  47. 1:44నేర్చుకోవాలంటే రియల్ సినారియోస్ మీకు
  48. 1:46ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సో అవి మన
  49. 1:48ఫ్యూచర్ వీడియోస్ లో మనం ఎక్స్పీరియన్స్
  50. 1:50చేస్తాం. సో కొన్ని కొన్ని కాన్ఫిగరేషన్
  51. 1:53టర్మ్స్ గాని కొన్ని కొన్ని నేను ఏవైతే
  52. 1:55ఆప్షన్ సెలెక్ట్ చేస్తానో అవి మీకు అర్థం
  53. 1:57కాకపోతే ఇట్స్ వెల్ అండ్ గుడ్ వదిలేసేయండి
  54. 2:00మనం ఫ్యూచర్ వీడియోస్ లో ఎలాగో
  55. 2:01నేర్చుకుంటాం అవన్నీ. సో వ విల్ స్టార్ట్
  56. 2:05హౌ టు క్రియేట్ డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్
  57. 2:07సో మనం ముందు వీడియోలో అజూర్ ఫ్రీ
  58. 2:09సబ్స్క్రిప్షన్ అకౌంట్ ఎలా క్రియేట్
  59. 2:11చేయాలో చూసాము ఓకే సో మనం ఇప్పుడు అజూర్
  60. 2:14డేటా బ్రిక్స్ యొక్క వర్క్ స్పేస్ ఎలా
  61. 2:16క్రియేట్ చేయాలో చూద్దాము ఓకే అసలు అసలు
  62. 2:19ఇది ఎందుకు ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ మీ
  63. 2:21మైండ్ లో రన్ అవుతూనే ఉంటాయి. సో అందరికీ
  64. 2:23సహజమే నాకు కూడా అంతే బట్ ఇప్పుడు నేను
  65. 2:26ఎలా క్రియేట్ చేస్తున్నానో చూడండి ముందు
  66. 2:28ముందు మన వీడియోస్ లో అసలు ఇది ఎందుకు
  67. 2:30క్రియేట్ చేస్తామో అప్పుడు మీకు పిక్చర్
  68. 2:32క్లారిటీ వస్తది ఓకే సో ఇప్పుడు నన్ను
  69. 2:35ఫాలో అవ్వండి అంతే సో నేను క్రియేట్ ఏ
  70. 2:38రిసోర్స్ మీద క్లిక్ చేస్తాను అండ్ నేను
  71. 2:40ఇక్కడ అజూర్ డేటా బ్రిక్స్ అని రాస్తాను
  72. 2:43డేటా బ్రిక్స్
  73. 2:47సో క్లిక్ చేసిన తర్వాత సో అజూర్ డేటా
  74. 2:50బ్రిక్స్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది అజూర్ డేటా
  75. 2:52బ్రిక్స్ కనబడుతుంది. సో వ విల్ క్రియేట్
  76. 2:55దట్ బై క్లిక్కింగ్ ఆన్ దట్ దాని మీద
  77. 2:57క్లిక్ చేయండి. సో ఇట్ విల్ రీడైరెక్ట్ యు
  78. 2:59టు దిస్ పేజ్ అండ్ విర్ నౌ మనం ఇప్పుడు
  79. 3:02అజూర్ డేటా బ్రిక్స్ నే క్రియేట్
  80. 3:03చేస్తున్నాం వర్క్ స్పేస్ నే క్రియేట్
  81. 3:05చేస్తున్నాం. సో ఈ వర్క్ స్పేస్ ఏందంటే ఈ
  82. 3:07వర్క్ స్పేస్ లోపల మనం యాక్చువల్
  83. 3:08అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాము కోడ్
  84. 3:10రాస్తాము లైక్ ఎవ్రీథింగ్ వ విల్ సి
  85. 3:12క్లస్టర్స్ కాన్ఫిగర్ చేస్తాము సో దట్ వ
  86. 3:14విల్ సీ నౌ ఓకే సో నా సబ్స్క్రిప్షన్
  87. 3:17అజూర్ సబ్స్క్రిప్షన్ వన్ అని లైక్
  88. 3:19తీసేసుకుంటాను బై డఫాల్ట్ సో నేను ఇప్పుడు
  89. 3:22క్రియేట్ చేస్తున్నాను.
  90. 3:24సో క్రియేట్ చేసి క్రియేట్ బటన్ మీద
  91. 3:26క్లిక్ చేసిన తర్వాత మనల్ని ఈ పేజ్ కి
  92. 3:28రీడైరెక్ట్ చేస్తుందండి. సో ఇక్కడ మనకు
  93. 3:30చాలా ఆప్షన్స్ ఉంటాయి చాలా టాబ్స్ ఉంటాయి
  94. 3:32బేసిక్స్ నెట్వర్కింగ్ ఎన్క్రిప్షన్
  95. 3:35సెక్యూరిటీ అండ్ కంప్లైంట్స్ టాగ్స్ గానిీ
  96. 3:36రివ్యూ ప్లేస్ క్రియేట్ గాని సో సారీ మనము
  97. 3:40రివ్యూ ప్లేస్ మీద క్రియేట్ రివ్యూ ప్లస్
  98. 3:42క్రియేట్ అని ఇప్పుడే క్లిక్ చేయొద్దు
  99. 3:43ఇవన్నీ బేసిక్స్ అన్నీ ఫిల్ అప్ చేసిన
  100. 3:45తర్వాత క్లిక్ చేయాలి. సో నేను బేసిక్స్
  101. 3:48కి వచ్చాను. సో ఇవన్నీ మనం ఫిల్ అప్
  102. 3:50చేయాలి ఎలా ఫిల్ అప్ చేయాలో చూద్దాము. సో
  103. 3:52ఫస్ట్ అఫ్ ఆల్ రీసోర్స్ గ్రూప్ సో
  104. 3:54రీసోర్స్ గ్రూప్ మనం ఇంకా క్రియేట్
  105. 3:55చేయలేదు ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్
  106. 3:57చేయాలి. సో ఆ రీసోర్స్ గ్రూప్ నేను
  107. 4:00క్రియేట్ చేస్తున్నాను సో నేను ఆ రిసోర్స్
  108. 4:02గ్రూప్ పేరు డేటాబ్రిక్స్
  109. 4:06ట్యుటోరియల్
  110. 4:09ఆర్జి రిసోర్స్ గ్రూప్ అని అంటాను సో
  111. 4:11నేమింగ్ కన్వెన్షన్స్ నేను ఈ విధంగా
  112. 4:13ఇద్దామని అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ
  113. 4:15రెడ్ కలర్ ఎందుకు వస్తుంది అంటే నేను
  114. 4:17డైరెక్ట్ మీకు చూపిద్దామని వెళ్లి
  115. 4:18డైరెక్ట్ రివ్యూ ప్లస్ క్రియేట్ లో క్లిక్
  116. 4:20చేశను కదండీ అందుకే మనం మనల్కి ఇవన్నీ ఏది
  117. 4:24ఫిల్ చేయలేదు రీసోర్స్ గ్రూప్ ఫిల్
  118. 4:26చేయలేదు వర్క్ స్పేస్ నేమ ఫిల్ చేయలేదు
  119. 4:27అవన్నీ మండేటరీ ఫీల్స్ కదా ఇక్కడ రెడ్
  120. 4:29మార్క్ ఉంది కదా మండేటరీ ఫీల్స్ కదా
  121. 4:30ఇవన్నీ ఫిల్ చేయకుండా డైరెక్ట్ నువ్వు
  122. 4:32రిఫ్యూ ప్లస్ క్రియేట్ అని ఎట్లా క్లిక్
  123. 4:34చేస్తావు అని అడుగుతుంది ఇది అంతే మనం
  124. 4:36ఇప్పుడు క్రియేట్ చేద్దాం ఓకే సో వర్క్
  125. 4:38స్పేస్ నేమ్ డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్
  126. 4:40నేమ్ నేను ఏమని ఇస్తాను అంటే డేటా
  127. 4:42బ్రిక్స్
  128. 4:43డేటాబ్రిక్స్
  129. 4:45డబ్ల్యూఎస్ వర్క్ స్పేస్ అండర్స్కోర్
  130. 4:48వర్క్ స్పేస్ అని ఇచ్చాను.
  131. 4:50ఓకే సో ఇక్కడ రీజన్ సో ఇక్కడ రీజన్ ఏందంటే
  132. 4:54సో క్లస్టర్స్ లైక్ మన నియరెస్ట్ రీజన్
  133. 4:57ఏది సెలెక్ట్ చేసుకుంటే అది సరిపోతుంది.
  134. 4:59ఓకే సో నియరెస్ట్ రీజన్ అంటే క్లస్టర్
  135. 5:02లైక్ సర్వర్ ఆపరేషన్ ఆర్ క్లస్టర్ ఆపరేషన్
  136. 5:04రీజన్ ఉంటది కదండ సో [గురకలు] అది మనకు ఏ
  137. 5:07రీజన్ నియర్ ఉంటే లైక్ మనకు ఆ ప్రోగ్రాం్
  138. 5:10లైక్ లోడింగ్ అని అప్లికేషన్ లోడ్ గాని
  139. 5:12క్లస్టర్ లైక్ అప్ అవ్వడానికి గాని టైం
  140. 5:14తక్కువ పడుతది. లైక్ మన రీజన్ తక్కువ
  141. 5:17ఏదైతే నియరెస్ట్ రీజన్ తీసుకుంటామో ఓకే
  142. 5:19ఒకవేళ మీకు నియరెస్ట్ రీజన్ తెలవకపోతే
  143. 5:22డైరెక్ట్ ఈస్ట్ యూస్ అని ఇచ్చేసేయండి
  144. 5:23పర్లేదు ఆర్ లైక్ వెస్ట్ యస్ అ నేను
  145. 5:26ఆల్రెడీ ఈస్ట్ యూస్ మీద వర్క్ చేశాను. సో
  146. 5:28ఐ యమ్ గోయింగ్ ఫర్ వెస్ట్ యష్ దట్ ఇస్
  147. 5:30యువర్ విష్ ఓకే ఈస్ట్ యస్ అనా పెట్టుకోండి
  148. 5:32వెస్ట్ యస్ అనా పెట్టుకోండి ఇట్స్ ఓకే నో
  149. 5:34ప్రాబ్లం సో ఇక్కడ ప్రైసింగ్ టైర్ అని
  150. 5:37ఉంది ప్రీమియం రోల్ బేస్డ్ యక్సెస్
  151. 5:40కంట్రోల్స్ అండ్ స్టాండర్డ్ అపాచెస్
  152. 5:42పార్క్ మనం స్టాండర్డ్ కన్నా ప్రీమియం
  153. 5:44తీసుకుందాం ప్రీమియం తీసుకుంటే ఏందంటే
  154. 5:46దీని వల్ల యూసెస్ ఏందంటే యస్ ఆఫ్ నౌ మనం
  155. 5:49ఫ్రీ సబ్స్క్రిప్షన్ లోనే ఉన్నాము. సో
  156. 5:51జనరల్లీ ఫ్రీ సబ్స్క్రిప్షన్ తర్వాత ఈ
  157. 5:53ప్రీమియం అనేది కొంచెం ఎక్కువ ఛార్జ్
  158. 5:55అవుతది. చార్జ్ అంటే లైక్ వి హావ్ టు పే
  159. 5:57మోర్ కంపేర్ టు స్టాండర్డ్ ఎందుకంటే
  160. 6:00ప్రీమియం లో మనం సో రోల్ బేస్డ్ యాక్సిస్
  161. 6:02కంట్రోల్ ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్
  162. 6:04యూనిటీ కేటలాగ్స్ ని క్రియేట్
  163. 6:05చేసుకోవచ్చు. అసలు యూనిటీ కేటలాగ్స్ అంటే
  164. 6:06ఏంటి రోల్ బేస్ యక్సెస్ కంట్రోల్స్ అంటే
  165. 6:08ఏంటిదో మీకు ఇప్పుడు ఇవన్నీ కొత్త టర్మ్స్
  166. 6:10మీకు తెలవకపోతే ఇట్స్ వెల్ అండ్ ఓకే సో
  167. 6:13మీకు ముందు ముందు తెలుస్తుంది ఓకే కానీ
  168. 6:15స్టాండర్డ్ లోకి వెళ్తే యూనిటీ
  169. 6:17క్యాటలాగ్స్ ని మనం క్రియేట్ చేసుకునే
  170. 6:18ఆప్షన్స్ ఉండవు. సో ఐ యామ్ క్లికింగ్ ఆన్
  171. 6:20ప్రీమియం రోల్ బేస్డ్ యక్సెస్ కంట్రోల్స్
  172. 6:22ఓకే అండ్ మనేజ్డ్ రిసోర్స్ గ్రూప్ నేమ్
  173. 6:26ప్రస్తుతానికి ఇది లైక్ వదిలేసేయండి. సో
  174. 6:30నేను చెప్తాను మనేజ్డ్ రిసోర్స్ గ్రూప్
  175. 6:31నేమ్ అసలు ఏంటిదో మనం ముందు ముందు
  176. 6:33తెలుసుకుంటాము. ఇప్పుడు ఒకటేసారి మీరు
  177. 6:35చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను ఫిల్
  178. 6:37అప్ చేసింది ఏదో అది ఫిల్ అప్ చేయండి అంతే
  179. 6:38నెక్స్ట్ నెక్స్ట్ టాబ్ ఏంటిదండి
  180. 6:40నెట్వర్కింగ్ టాబ్ నెట్వర్కింగ్ టాబ్ లో
  181. 6:42ఫస్ట్ సో ఇక్కడ మనం డిప్లాయ్ అజూర్
  182. 6:46బ్రిక్స్ వర్క్ స్పేస్ విత్ సెక్యూర్
  183. 6:47క్లస్టర్ కనెక్టివిటీ అని ఉంది. సో ఇది
  184. 6:50ఏంటంటే మన క్లస్టర్ కనెక్టివిటీ కి ఒక
  185. 6:52సెక్యూర్ లేయర్ లాగా సో మనం ఎస్ క్లిక్
  186. 6:54చేస్తే అది పబ్లిక్ ఐపి అడ్రెస్సెస్ నుంచి
  187. 6:56ఒక పబ్లిక్ పబ్లిక్ ఐపి అడ్రెస్సెస్ నుంచి
  188. 7:00మన క్లస్టర్ కనెక్టివిటీని సెక్యూర్
  189. 7:02చేస్తుంది ఓకే మన క్లస్టర్ కనెక్టివిటీకి
  190. 7:04ఒక ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ కాన్ఫిగర్
  191. 7:06చేస్తుంది. సో నౌ వి ఆర్ ఇన్ ఏ లెర్నింగ్
  192. 7:08స్టేజ్ కదా సో వ డోంట్ నీడ్ దిస్ అందుకే
  193. 7:12నేను నో అని క్లిక్ చేస్తున్నాను అండ్
  194. 7:14డెప్లాయ్ అజూర్ డేటాబ్రిక్స్ వర్క్
  195. 7:15స్పేసెస్ ఇన్ యువర్ ఓన్ వర్చువల్
  196. 7:17నెట్వర్క్ బై డఫాల్ట్ గా మనకు మన
  197. 7:20క్లస్టర్స్ గాని డేటాబ్రిక్స్ వర్క్
  198. 7:22స్పేసెస్ కి గాని మనకొక వర్చువల్
  199. 7:24నెట్వర్క్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి
  200. 7:26ఉంటుంది. సో అలా వద్దు మనకు లైక్ మన
  201. 7:29ప్రైవేట్ వర్క్ ప్రైవేట్ వర్చువల్
  202. 7:32నెట్వర్క్ ఒకటి క్రియేట్ అవ్వాలి అని
  203. 7:34అనుకుంటే మనం ఎస్ క్లిక్ చేయాలి. సో ఎస్
  204. 7:36అనేది ఇక్కడ చార్జబుల్ అండి సో వి ఆర్
  205. 7:38నాట్ వి ఆర్ నాట్ గోయింగ్ ఫర్ దిస్ అండ్
  206. 7:40ఆల్సో దిస్ ఇస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్
  207. 7:42ప్రీమియం ప్రీమియం సబ్స్క్రిప్షన్ మోడల్స్
  208. 7:45సో నేను నో క్లిక్ చేస్తున్నాను అండ్
  209. 7:48నెక్స్ట్ ఎన్క్రిప్షన్ లోకి వెళ్తున్నాను.
  210. 7:50సో ఈ ఎన్క్రిప్షన్ లేయర్ ఏందంటే మీ దగ్గర
  211. 7:53కస్టమర్ డేటా ఉంటది కదా ఆ కస్టమర్ డేటాకి
  212. 7:56ఇంకొక లేయర్ ఆఫ్ సెక్యూరిటీని యాడ్
  213. 7:58చేయడానికి ఇది ఇది ఎన్క్రిప్షన్ టాబ్
  214. 8:00అనేది లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అంటే ఒక
  215. 8:03ఎన్క్రిప్షన్ లేయర్ ని యాడ్ చేయడానికి
  216. 8:04కస్టమర్ డేటా మీద ఓకే ఎక్స్ట్రా కస్టమర్
  217. 8:07కీస్ పెట్టి ఆ కస్టమర్ డేటాని యక్సెస్
  218. 8:10చేయడానికి ఎన్క్రిప్షన్ టాబ్ ఓకే సో యస్
  219. 8:13ఆఫ్ నౌ మనం లెర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నాం
  220. 8:15కాబట్టి ఇది కూడా మనకు పెద్ద అవసరం లేదు
  221. 8:17సెక్యూరిటీ అండ్ కాంప్లెన్సెస్ సెక్యూరిటీ
  222. 8:19అండ్ కాంప్లైంట్స్ మీద కూడా అంత
  223. 8:21కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్
  224. 8:24నెక్స్ట్ టాగ్స్ టాగ్స్ ఎందుకంటే ఇప్పుడు
  225. 8:26మనం రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం
  226. 8:28కదా ఆ రీసోర్స్ గ్రూప్ కొన్ని బిల్లబుల్
  227. 8:30రిసోర్సెస్ ఉంటాయి. సో ఆ బిలబుల్
  228. 8:31రిసోర్సెస్ కోసం ఈ టాగ్స్ అని యూస్
  229. 8:33చేస్తారు రియల్ టైం ఎన్విరన్మెంట్ లో సో
  230. 8:35ఇది కూడా మీకు పెద్ద తెలుసుకోవాల్సిన
  231. 8:36అవసరం లేదు అప్రస్తుతం ఓకే సో అన్ని నేను
  232. 8:39మీకు చెప్పేస్తే మీరందరూ కన్ఫ్యూజ్
  233. 8:40అయిపోతారు అండ్ వి విల్ గో లైక్ అసలైన
  234. 8:43విషయాలు మనం ఫస్ట్ తెలుసుకుందాం తర్వాత
  235. 8:47లైక్ మనం ఒకో స్టెప్ బై స్టెప్ అన్ని మీకు
  236. 8:49తెలుస్తుంది నేనే చెప్పేస్తాను మన కోర్స్
  237. 8:51లో సో నెక్స్ట్ రివ్యూ ప్లస్ క్రియేట్
  238. 8:53చేద్దాం రివ్యూ ప్లస్ క్రియేట్ చేసేసిన
  239. 8:56తర్వాత లైక్ రివ్యూ ప్లస్ క్రియేట్ చేసిన
  240. 8:59తర్వాత అది వాలిడేట్ చేస్
  241. 9:01సో వాలిడేట్ చేసి డెప్లాయ్ చేయడానికి కొంత
  242. 9:04టైం పడుతుంది.త్రీ టు ఫోర్ మినిట్స్ లైక్
  243. 9:07మినిమం పడుతుంది వి హావ్ టు వెయిట్ ఇట్
  244. 9:09వాలిడేషన్ అయిపోయింది నేను క్రియేట్
  245. 9:11చేస్తున్నాను క్రియేట్ చేసిన తర్వాత
  246. 9:14క్రియేట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత
  247. 9:16అది డెప్లాయ్మెంట్ ని ఇనిషియలైజ్
  248. 9:17చేస్తుంది. సో ఆ డెప్లాయ్మెంట్ లైక్
  249. 9:20చూద్దాం మనం సో డెప్లాయ్మెంట్ ఇనిషియలైజ్
  250. 9:23చేసింది ఇక్కడ. సో ఇనిషియలైజ్ చేసిన
  251. 9:25తర్వాత నా డిప్లాయ్మెంట్ ప్రోగ్రెస్ లో
  252. 9:27ఉంది. సో డిప్లాయ్మెంట్ అండ్ ఈ వాలిడేషన్
  253. 9:29డిప్లాయ్మెంట్ ఇదంతా జరగడానికి ఒకత్రీ టు
  254. 9:32ఫోర్ మినిట్స్ పడుతుందని చెప్పాను యు హావ్
  255. 9:34టు బియర్ విత్ ఇట్ సో ఇప్పుడు మనం
  256. 9:36చూస్తున్నాము మన డెప్లాయ్మెంట్ అనేది
  257. 9:38కంప్లీట్ అయిపోయింది ఓకే సో నేను గో టు
  258. 9:40రీసోర్స్ మీద క్లిక్ చేసి మన రీసోర్స్
  259. 9:42గ్రూప్ కి వెళ్తాను. సో ఇక్కడ మన
  260. 9:45డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ అనేది లైక్ ఇది
  261. 9:48డేటా బ్రిక్స్ వర్క్ స్పేస్ లైక్ ఈ ఇదనే
  262. 9:51ఇది మనం అజూర్ లో ఏదైనా వేరే సర్వీస్
  263. 9:54క్రియేట్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లానే
  264. 9:56కనబడుతుంది పెద్ద డిఫరెన్స్ ఏమ ఉండదు. సో
  265. 9:58నేను మన డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ ని
  266. 10:01లాంచ్ చేస్తున్నాను ఇక్కడ లాంచ్ వర్క్
  267. 10:02స్పేస్ అనే బటన్ ఉంది కదండీ అది క్లిక్
  268. 10:04చేసి లాంచ్ చేస్తున్నాను. సో ఇట్ విల్
  269. 10:06ఓపెన్ ఏ డిఫరెంట్ టాబ్ అండ్ ఇట్ విల్
  270. 10:08లాంచ్ ద డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ ఓకే సో
  271. 10:11ఇప్పుడు డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ ని
  272. 10:13లాంచ్ చేసింది. సో డేటాబ్రిక్స్ వర్క్
  273. 10:15స్పేస్ క్రియేట్ అయిన తర్వాత లైక్ అది ఇలా
  274. 10:19కనబడుతుంది స్క్రీన్ మీద ఎలా కనబడుతుందో
  275. 10:20ఒక ఓవర్వ్యూ నేను చెప్తాను ఈ వీడియోలో సో
  276. 10:23ఈ డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ లో మీకు ఈ
  277. 10:27ఆప్షన్స్ కనబడుతున్నాయి కదండీ వర్క్
  278. 10:29స్పేసెస్ గాని రీసన్స్ గాని కేటలాగ్ గాని
  279. 10:32సో ఇలా చాలా ఆప్షన్స్ కనబడతాయి సో లైక్
  280. 10:35ఎట్ ఫస్ట్ టైం మీరు ఈ ఆప్షన్స్ అన్నీ
  281. 10:37చూస్తున్నారు మీరేం టెన్షన్ తీసుకోకండి
  282. 10:39ఇవన్నీ ఆప్షన్స్ మనక ఏం తెలియదు కదా అని
  283. 10:41సో ఇనిషియల్ గా నేనైనా డేటా బ్రిక్స్
  284. 10:44నేర్చుకునేటప్పుడు నాకు కూడా ఇదంతా
  285. 10:45కొత్తగా కనబడ్డది సో యు డోంట్ ఫీల్ లైక్
  286. 10:48టెన్షడ్ హియర్ సో నేను ఒక ఓవర్వ్యూ
  287. 10:50ఇస్తాను అసలు దేంట్లో ఏముంటుందని సో మీరు
  288. 10:53లైక్ క్లారిటీగా లైక్ కొంచెం పర్ఫెక్ట్ గా
  289. 10:57గమనిస్తే ఇక్కడ త్రీ సెక్షన్స్ ఉన్నాయి
  290. 10:59ఇది మనం జనరల్ సెక్షన్ అనుకుందాం ఇది
  291. 11:01నెక్స్ట్ ఎస్క్యూఎల్ సెక్షన్ ఉంది
  292. 11:03నెక్స్ట్ డేటా ఇంజనీరింగ్ సెక్షన్ ఉంది
  293. 11:06నెక్స్ట్ఏఐఎl సెక్షన్ ఉంది ఓకే సో ఈ జనరల్
  294. 11:09సెక్షన్ అంటే లైక్ అన్నిటికీ కామన్
  295. 11:11సెక్షన్ ఇది ఎస్క్యూఎల్ గాని డేటా
  296. 11:13ఇంజనీరింగ్ గాని ఏఎల్ గాని కామన్ సెక్షన్
  297. 11:15ఇది అండ్ఎస్క్యూఎల్ కి సంబంధించిన ఏవైనా
  298. 11:18ఓకే సో అవన్నీ మనం ఇందులో ఎస్క్యూఎల్ వేర్
  299. 11:21హౌసెస్ గాని లైక్ ఎస్క్యూఎల్ ఎడిటర్ గాని
  300. 11:23ఇందులో ఉంటుంది. సో డేటా ఇంజనీరింగ్ కి
  301. 11:25సంబంధించిన ఏవైనా జాబ్స్ జాబ్ రన్స్ గాని
  302. 11:28డేటా ఇంజెక్షన్స్ గాని అందులో అన్నీ
  303. 11:30ఇందులో ఉంటాయి. అండ్ ఏఎంఎl కి సంబంధించిన
  304. 11:32ఏవైనా ఏఎంఎl సెక్షన్ లో ఉంటాయి ఓకే సో ఇది
  305. 11:37నేను యస్ ఏ బిగినర్ గా మీరు ఏం
  306. 11:40తెలుసుకోవాలో అది చెప్తాను మీకు ఇప్పుడు
  307. 11:42సో మీకు ఈ వీడియోలో ఈ ఇది ఈ పర్టికులర్
  308. 11:45పార్ట్ నాకు అర్థం కాలేదు ఈ పర్టికులర్ ఆ
  309. 11:49ఇది నాకు అర్థం లైక్ ఈ పర్టికులర్ ఏరియా
  310. 11:51నాకు అర్థం కాలేదు అని అనుకుంటే లైక్ లీవ్
  311. 11:53ఇట్ నో ప్రాబ్లం ముందు ముందు మనం వర్క్
  312. 11:56చేస్తూ వెళ్తాం కదా అవే మీకు తెలిసిపోతాయి
  313. 11:58రియల్ టైం కోడింగ్ చేస్తాం కదా కదా
  314. 12:00అప్పుడు మీకు తెలిసిపోతాయి రియల్ టైం
  315. 12:02వర్క్ చేస్తాం కదా అప్పుడు మీకు
  316. 12:03తెలిసిపోతాయి. సో ఇక్కడ వర్క్ స్పేస్ అనే
  317. 12:06ఒక లైక్ ఏరియా ఉంది ఈ వర్క్ స్పేస్ లైక్
  318. 12:08క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఈ
  319. 12:11వర్క్ స్పేస్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది
  320. 12:12దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ యూసర్స్
  321. 12:15అనే ఒక ఫోల్డర్ ఉంటుంది దాన్ని ఎక్స్పాండ్
  322. 12:17చేస్తే మనజిమెయిల్
  323. 12:20మీద ఒక ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్
  324. 12:22అయిపోయి ఉంటుంది. సో ఈ వర్క్ స్పేస్ లో
  325. 12:25మనం యప్స్ బిల్డ్ చేయొచ్చు ఓకే యాక్చువల్
  326. 12:27లిటరల్ గా చెప్పాలంటే మనం యాక్చువల్ గా
  327. 12:29కోడ్ రాసేది ఇందులోనే ఓకే కానీ లైక్ ఒక
  328. 12:32స్ట్రక్చర్డ్ వేలో రాస్తాము. సో ఇక్కడ
  329. 12:34మీకు ఒక ఆప్షన్ కనబడుతుందికోడ్చర్స్
  330. 12:379@gmailడ.com మీకు కూడా ఫోల్డర్ మీద రైట్
  331. 12:40క్లిక్ చేశను అనుకోండి వన్ సెకండ్
  332. 12:43ఓకే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనబడతాయి
  333. 12:46ఓపెన్ ఇన్ ఏ న్యూ బ్రౌజర్ టాబ్ లైక్ కొత్త
  334. 12:48టాబ్ లో ఓపెన్ చేస్తుంది క్రియేట్ ఏదైనా
  335. 12:51గిట్ ఫోల్డర్ క్రియేట్ చేయాలా లేకపోతే
  336. 12:53నోట్బుక్ క్రియేట్ చేయాలా ఏదైనా ఫైల్
  337. 12:55క్రియేట్ చేయాలా అట్లా లైక్ అవన్నీ
  338. 12:58ఆప్షన్స్ ఉంటాయి. సో మనం మనకు ఉన్న ఫైల్
  339. 13:00ని మనం ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే
  340. 13:03అండ్ మనం ఉన్న ఫైల్స్ ని లేదా ఫోల్డర్స్
  341. 13:06ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డిబిసి
  342. 13:08అంటే డేటా బ్రిక్స్ ప్రొప్రైటరీ ఫార్మాట్
  343. 13:10ఇది. సో లైక్ వ డోంట్ హావ్ టు నో దట్ మచ్
  344. 13:12అబౌట్ ఇట్ ఒక జిప్ ఫోల్డర్ లో గానిీ
  345. 13:14హెచ్టఎl లైక్ ఫార్మాట్ లో కూడా
  346. 13:16చేసుకోవచ్చు. సో మనం ఫేవరెట్స్ లో యాడ్
  347. 13:19చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఇక్కడ మీరు
  348. 13:22చూస్తుంటే మనకు షేర్డ్ అని ఒకటి
  349. 13:24కనిపిస్తుంది. షేర్డ్ అంటే మీరు కమ్యూనిటీ
  350. 13:27లైక్ మీరు మీ వర్క్ స్పేస్ ని ఎవరితోనన్నా
  351. 13:29మీ టీం లో ఎవరితోనన్నా షేర్ చేసుకోవాలంటే
  352. 13:32అవి ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అండ్
  353. 13:35ఫేవరెట్స్ ఇస్ తెలుసు అండ్ ఆల్సో లైక్
  354. 13:38రీసెంట్స్ ఏమైనా మీరు రీసెంట్ గా వర్క్
  355. 13:40చేసిన వర్క్ స్పేసెస్ ఉంటే అవి ఇందులో
  356. 13:42కనబడుతుంది. కటలాగ్స్ దిస్ ఇస్ ద ప్లేస్
  357. 13:45వేర్ వి క్రియేట్ టేబుల్స్ ఓకే సో వేర్ వి
  358. 13:49క్రియేట్ డేటాబ్రిక్స్ టేబుల్స్ ఓకే
  359. 13:51అంతవరకు తెలిస్తే చాలు అండ్ జాబ్స్ అండ్
  360. 13:53పైప్లైన్స్ ఇక్కడ జాబ్స్ అంటే మన వర్క్స్
  361. 13:58వర్క్ స్పేసెస్ లో మనం నోట్ బుక్స్
  362. 13:59క్రియేట్ చేస్తాం కదండీ యాక్చువల్ కోడ్ సో
  363. 14:02ఆ వర్క్ స్పేసెస్ ని లైక్ ఆ వర్క్ స్పేస్
  364. 14:05లో ఉన్న ఆ అప్లికేషన్స్ ని మనం ఒక
  365. 14:07స్కెడ్యూల్డ్ రన్ లో రన్ చేయాలన్నా అది
  366. 14:10మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవాలి జాబ్స్
  367. 14:11అండ్ పైప్ లైన్స్ లో ఇక్కడ పైప్లైన్స్
  368. 14:13అంటే మెయిన్లీ దట్ విల్ మెయిన్లీ దట్ విల్
  369. 14:17పాయింట్ అవుట్ టు డేటాలక్స్ టేబుల్స్
  370. 14:20డేటాలిక్స్ టేబుల్స్ అంటే ఒక డిక్లరేటివ్
  371. 14:22పైప్లైన్స్ అవి సో దాంట్లో ఆటోమేటిక్
  372. 14:25టెస్టింగ్ కూడా ఇంకార్పొరేట్ అయి ఉంటుంది.
  373. 14:27సో ఇవన్నీ మీకు తెలవకపోతే ప్లీజ్
  374. 14:28వదిలేసేయండి జస్ట్ మీకు చెప్తున్నాను
  375. 14:31ఓవర్వ్యూ ఇస్తున్నాను కంప్యూట్ దిస్ ఇస్ ద
  376. 14:33ప్లేస్ వేర్ వి క్రియేట్ కంప్యూట్స్ లైక్
  377. 14:36క్లస్టర్స్ లైక్ టు బి స్పెసిఫిక్
  378. 14:39చెప్పాలంటే మనం ఇక్కడ క్లస్టర్స్ క్రియేట్
  379. 14:41చేస్తాము. కంప్యూట్ క్రియేట్ చేసి దాన్ని
  380. 14:44స్టార్ట్ చేస్తాము లైక్ వ విల్ సీ ఇట్
  381. 14:46మీకు దీని మీద కూడా 100% నాలెడ్జ్ లైక్
  382. 14:51నెక్స్ట్ ఫ్యూ వీడియో ఫ్యూ వీడియోస్ లో
  383. 14:53వస్తుంది. నెక్స్ట్ మార్కెట్ ప్లేస్
  384. 14:55మార్కెట్ ప్లేస్ అంటే లైక్ నేమే చెప్తుంది
  385. 14:57ఇట్స్ ఏ మార్కెట్ ప్లేస్ వేర్ యు కెన్
  386. 14:59యక్చుల్లీ ఇంటిగ్రేట్ విత్ ఎనీ అదర్
  387. 15:01టూల్స్ లైక్ సేల్స్ ఫోర్స్ తో గాని టాబిలో
  388. 15:03తో గాని సో టాబులో రిపోర్ట్స్ జనరేట్
  389. 15:06చేయాలన్నా మనకుఉన్న ఈటఎల్ పైప్లైన్స్ తోని
  390. 15:09టాబులో రిపోర్ట్స్ జనరేట్ చేయాలన్నా ఈ
  391. 15:11మార్కెట్ ప్లేస్ లో మీకు ఇక్కడ టైప్ చేసి
  392. 15:14నేను టాబులో అని టైప్ చేస్తున్నాను.
  393. 15:17టాబులో డెస్క్టాప్ టాబులో తోని ఇంటిగ్రేట్
  394. 15:19అవ్వాలన్నా సేల్స్ ఫోర్ తో సేల్స్ ఫోర్స్
  395. 15:21తోని ఇంటిగ్రేట్ అవ్వాలన్నా సో ఇక్కడ మనం
  396. 15:24ఈ మార్కెట్ ప్లేస్ యూస్ చేయొచ్చు
  397. 15:26అండ్ఎస్కల్ సీక్వల్ వర్క్ స్పేస్ ఇది డేటా
  398. 15:29ఇంజనీరింగ్ వర్క్ స్పేస్ ఇది సో దిస్ ఇస్
  399. 15:33ద ఓవర్వ్యూ అండ్ నెక్స్ట్ మీకు ఇంకొకటి
  400. 15:35ఇక్కడ ఇక్కడ పైన మన యూసర్ ప్రొఫైల్ ఇది.
  401. 15:39సో దీంట్లో సెట్టింగ్స్లో సెట్టింగ్స్
  402. 15:41లోకి వెళ్తే మన యూసర్ ప్రొఫైల్
  403. 15:42సెట్టింగ్స్ ఉంటాయి దాంట్లో సో మీకు ఇది
  404. 15:46యూసర్ ప్రొఫైల్ సెట్టింగ్స్ ఇట్స్ ఏ జనరల్
  405. 15:48సెట్టింగ్స్ మన యప్ లో యూసర్ ప్రొఫైల్
  406. 15:50సెట్టింగ్స్ ఉంటాయి కదా సేమ్ అట్లానే
  407. 15:51ఉంటది. సో జస్ట్ అపియరెన్స్ చేంజ్
  408. 15:54చేయాలనుకున్నా సో మీరు ఒక ఫైవ్ మినిట్స్
  409. 15:56కేటాయించి ఎక్స్ప్లోర్ చేయండి సో
  410. 15:58ఎక్స్ప్లోర్ లైక్ మనకు అవసరం లేదు
  411. 16:00అనుకున్నా ఇట్స్ ఓకే మనం ముందు ముందు లైక్
  412. 16:03వర్క్ స్పేసెస్ క్రియేట్ చేస్తాము అండ్
  413. 16:05కోడ్ రాస్తాము దాంట్లో మీకు ఇవన్నీ ఏదో ఒక
  414. 16:08పాయింట్ ఆఫ్ టైం లో మనం ఇక్కడికి వచ్చి
  415. 16:10దీని మీద వర్క్ చేయడం జరుగుతుంది అప్పుడు
  416. 16:12మీకు క్లారిటీగా అర్థం అవుతుంది అండ్
  417. 16:14ఇంకొకటి ఉంటుంది ఈ ప్రొఫైల్ సెక్షన్
  418. 16:16పక్కకు ఇక్కడ డేటా బ్రిక్స్ డబల్ూఎస్ అని
  419. 16:18ఉంటుంది ఉంది కనిపిస్తుంది కదండీ ఇక్కడ
  420. 16:20మనం ప్రస్తుతం వర్క్ చేస్తున్న వర్క్
  421. 16:22స్పేస్ అది. సో మనం ఒకటే వర్క్ స్పేస్
  422. 16:24కాకుండా ఇండస్ట్రియల్ ఎన్విరన్మెంట్ లో
  423. 16:25డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ స్పేసెస్
  424. 16:27క్రియేట్ చేస్తాము. సో అది ఇప్పుడు
  425. 16:29ప్రస్తుతానికి మనం ఒకటే వర్క్ స్పేస్ ఉంది
  426. 16:31కాబట్టి ఒకటే కనబడుతుంది. అది వెస్ట్ యూస్
  427. 16:33కి లైక్ మనం పాయింట్ అవుట్ చేసుకున్నాం మన
  428. 16:36మన రీజియన్ ని టు బి స్పెసిఫిక్
  429. 16:38చెప్పాలంటే సో మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్
  430. 16:40ఆఫ్ వర్క్ స్పేసెస్ ఉంటే అవి ఇక్కడ
  431. 16:41కనబడతాయి. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్
  432. 16:43స్పేసెస్ ఇక్కడ కనబడితే దాని మీద క్లిక్
  433. 16:45చేస్తే ఆ వర్క్స్ ప్లేస్ లోకి
  434. 16:47వెళ్ళిపోతుంది. ఇట్ విల్ బి వెరీ హ్యాండీ.
  435. 16:48సో మీరు ఈ సర్చ్ బార్ లో ఏం సర్చ్
  436. 16:50చేయాలనుకున్నా యు కెన్ సర్చ్ ఇట్ హియర్
  437. 16:53ఓకే ఈ వర్క్ స్పేస్ లో ఏం సర్చ్
  438. 16:54చేయాలనుకున్నా యు కెన్ సర్చ్ ఇట్ ఓవర్
  439. 16:56హియర్ నోట్ బుక్స్ గానిీ టేబుల్స్ గాని
  440. 16:58జాబ్స్ గాని డాష్ బోర్డ్స్ గానీ ఏం సర్చ్
  441. 17:00చేయాలనుకున్నా ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు
  442. 17:02అండ్ అండ్ ఈ ఈ టాబ్ మీకు అవసరం లేదు నేను
  443. 17:06వర్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ మీరు వర్క్
  444. 17:08స్పేస్ లో వర్క్ చేసేటప్పుడు నోట్ బుక్
  445. 17:10క్రియేట్ చేసి కోడ్ రాసేటప్పుడు ఈ టాబ్
  446. 17:12పెద్ద ఇబ్బంది ఇబ్బందికరంగా ఉందంటే ఇది
  447. 17:15దీని మీద క్లిక్ చేస్తే ఈ హరిజాంటల్
  448. 17:17లైన్స్ ఉన్నాయి కదండీ దీని మీద క్లిక్
  449. 17:18చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. సో సో
  450. 17:21ఇక్కడ ఒక చిన్న విషయము మనం ఎప్పుడైతే డేటా
  451. 17:24బ్రిక్స్ వర్క్ స్పేస్ క్రియేట్ చేశమో మన
  452. 17:25డేటాబ్రిక్స్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఇక్కడ
  453. 17:28నేను సెట్టింగ్స్ లోకి వెళ్తున్నాను డేటా
  454. 17:30బ్రిక్స్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఒక యూనిటీ
  455. 17:32కేటలాగ్ కి కాన్ఫిగర్ అయిపోయి ఉంటాయి.
  456. 17:34ఇక్కడ మనం సెట్టింగ్స్ లోకి వెళ్లి
  457. 17:36అడ్వాన్స్ లోకి వెళ్తే ఇక్కడ మనకు
  458. 17:38కనిపిస్తుంది సో డఫాల్ట్ క్యాటలాగ్ ఉంది
  459. 17:40కదండ సో డఫాల్ట్ కేటలాగ్
  460. 17:44బై డఫాల్ట్ అది యూనిటీ కేటలాగ్ కి
  461. 17:46కాన్ఫిగర్ అయిపోయి ఉంటుంది. సో అసలు
  462. 17:49యూనిటీ కేటలాగ్ అంటే ఏంటిది మనము ఇన్
  463. 17:52ఫ్యూచర్ లెసన్స్ లో చెప్తాము. కానీ మీరు
  464. 17:54ఇక్కడ దీన్ని హైఫ్ మెటా స్టోర్ కి
  465. 17:56కాన్ఫిగర్ చేసుకోండి. హైఫ్ మెటా స్టోర్
  466. 17:58అంటే ఏంటిదో కూడా నేను క్లియర్ గా
  467. 17:59చెప్తాను.
  468. 18:01హైఫ్ మెటా స్టోర్ ఓకే హైఫ్ మెటా స్టోర్
  469. 18:05హైవ అండర్స్ మెటా స్టోర్ ఓకే
  470. 18:09సేవ్ చేసి పెట్టుకోండి కాన్ఫిమ్ చేయండి సో
  471. 18:13డఫాల్ట్ కేటలాగ్ ఫర్ ద వర్క్ స్పేస్ సెట్
  472. 18:15టు హైఫ మెటా స్టోర్ కాన్ఫిగర్ అయిపోయింది.
  473. 18:18సో ఇది మనం హైఫ మెటా స్టోర్ కి ఎందుకు
  474. 18:20కాన్ఫిగర్ చేస్తున్నామో నేను ముందు ముందు
  475. 18:22లెసన్స్ లో మీకు క్లియర్ గా చెప్తాను. సో
  476. 18:24మనం ఫస్ట్ హైఫ మెటా స్టోర్ తో డీల్
  477. 18:26చేద్దాం తర్వాత యూనిటీ కేటలాగ్ తో డీల్
  478. 18:28చేద్దాం. అసలు హైఫ్ మెటా స్టోర్ అంటే
  479. 18:30ఏంటిది యూనిటీ కటలాగ్ అంటే ఏంటిది మీకు
  480. 18:32ఇప్పుడేమ అర్థం కావు యు ప్లీజ్ ఇగ్నోర్
  481. 18:33ఇఫ్ ఎట్ ఆల్ యు డింట్ అండర్స్టాండ్ సో
  482. 18:35హైఫ్ మెటా స్టోర్ అంటే ఏంటిది యూట
  483. 18:37క్యాటలాగ్ అంటే ఏంటది ఫ్యూచర్ లెసన్స్ లో
  484. 18:39మీకు క్లియర్ కట్ గా నేను అర్థం చేపిస్తా
  485. 18:41ఓకే థాంక్యూ సో మచ్

About this transcript

This page contains the full transcript of #2 Databricks Workspace Creation|Azure Databricks Full Course in Telugu |Step-by-Step Guide #telugu by Code chasers, generated from the public captions YouTube serves with the video. The transcript has 2,789 words across 485 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.