1KG - White Mutton Dum Biryani || Flavourful mutton biryani || Babi Style Mutton Biryani || — Transcript
Full transcript
- 0:03[సంగీతం]
- 0:10[సంగీతం]
- 0:20[సంగీతం]
- 0:27[సంగీతం]
- 0:33[సంగీతం]
- 0:37హాయ్ అందరికీ నమస్తే నేను ఈరోజు మీకు కేజీ
- 0:41మటన్ తో వైట్ దమ్ బిర్యానీ చేసి
- 0:43చూపిస్తానండి. ప్రతి ఆదివారం గనుక మీరు
- 0:46గనుక ఇదే ఇంట్లో చేసుకుంటారు ఎందుకంటే
- 0:48దీని టేస్ట్ అలా ఉంటది. మీ ఇంట్లో గనుక
- 0:50ఇలా ఒక కేజీ బాస్మతి బియ్యం కేజీ మజ్జి మట
- 0:53తెచ్చుకొని చేసుకొని తింటే ఇంట్లో ఈజీగా
- 0:56నలుగురు తినొచ్చు అన్నమాట నేను దాన్ని
- 0:58ఈరోజున మీకు నా స్టైల్ లో నేను చేసి
- 1:00చూపిస్తాను మీరు చాలా చోట్ల ఈ బిర్యానీ
- 1:02తిని ఉండొచ్చు చూసి ఉండొచ్చు కానీ ఈరోజు
- 1:05మనం చేసే ఈ వైట్ దమ్ బిర్యానీ 1కేజీ మటన్
- 1:08తో మీరు చేసుకునే విధంగా నేను చేసి
- 1:10చూపిస్తాను ఏమేమ వేయాలో చక్కగా చూసుకోండి
- 1:13పక్కా కొలతలతో చేసి చూపిస్తా ఏంటి బాబాయ్
- 1:15గారు 1కg మటన్ తో వైట్ దమ్ బిర్యానీ ఇంత
- 1:18ఈజీ ఈజయా అని అనటమే కాకుండా ఇంత టేస్ట్
- 1:21ఉంది బాబాయి గారు అని మీరే అంటారు. ఓకే
- 1:24ఇంకా ఆలస్యం ఎందుకో మొదలు పెట్టేసుకొని
- 1:26ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను ఓకే
- 1:28ముందుగా మనం కేజీ మటన్ శుభ్రంగా కడుక్కొని
- 1:31కేజీ మటన్ మారినేట్ చేసి పక్కన
- 1:32పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది రెండు గంటల
- 1:34సేపు పక్కగా పక్కన పెట్టాల్సిందే అప్పుడు
- 1:36అంత టేస్ట్ ఉండదన్నమాట ఓకే ఇదిగోండి ఒక
- 1:39కేజీ మటన్ అండి ఇది దమ్ బిర్యానీకి
- 1:41ముక్కలు ఈ సైజు కొట్టించుకుంటే సూపర్ గా
- 1:42ఉంటదిన్నమాట ఓకే
- 1:49కేజీ మటన్ లో ముందుగా రెండు చెంచాలు ఉప్పు
- 1:51వేసుకుందాం చెంచా అంటే టేబుల్ స్పూన్ అండి
- 1:53గుర్తుంచుకోండి నాలుగు చెంచాలు అల్లం
- 1:55వెల్లుల్లి పేస్ట ఇదిగోండి ఇది
- 1:57పచ్చిమిరపకాయల పేస్ట్ అండి 10
- 1:59పచ్చిమిరపకాయలు తీసుకొని కచ్చా పచ్చాక ఈ
- 2:01విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి అది
- 2:03ఇప్పుడు వేస్తున్నాను పెరుగు 250 ml అండి
- 2:051/వులటర్ అన్నమాట ఒక ఫుల్ నిమ్మకాయ
- 2:08తీసుకొని రెండు ముక్కలుగా కోసుకొని మొత్తం
- 2:10పిండి వేసుకోవాలి ఓకే
- 2:13అలాగే ఇప్పుడు పుదీనా ఇప్పుడు కొత్తిమీర
- 2:15కూడా వేసుకోలి
- 2:17అంతేనండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక
- 2:21రెండు గంటల సేపు మూత పెట్టి పక్కన
- 2:22పెట్టుకోవాలి ఓకే
- 2:47మటన్ మారినేట్ చేసి రెండు గంటలు అయిందండి
- 2:49ఇప్పుడు కుండ పెట్టుకొని 100 ml నూనె
- 2:51పోసుకుందాం.
- 2:56ఒక చెంచ సహజీర ఒక చెంచ మిరియాలు జాజికాయ
- 3:01జాపత్రి అదొకటి ఇదొకటి అలాగే ఒక బ్లాక్
- 3:04ఇలాచి ఏడు గ్రీన్ ఇలాచి ఏడు లవంగాలు 2ెడు
- 3:08ఇంచుల దాల్చిన చెక్క రెండు స్టార్ పువ్వు
- 3:11నూనె వేడెక్కగానే ఇవన్నీ వేసుకోవాలి
- 3:15కోసి పెట్టుకున్న మూడు మీడియం సైజు
- 3:17ఉల్లిపాయ ముక్కలండి వేసేసుకుంటున్నాను
- 3:19ఇప్పుడు నేను చెప్పేది గుర్తుంచుకోండి ఈ
- 3:21ఉల్లిపాయలు మాత్రం బాగా బ్రౌన్ కలర్
- 3:23రాకూడదు లైట్ గా పింక్ కలర్ కి వస్తే
- 3:26సరిపోతుంది.
- 3:30చూసారాండి ఉల్లిపాయలు ఈ రంగు వస్తే
- 3:32సరిపోతుందండి అంటే లైట్ పింక్ ఇప్పుడు మనం
- 3:36రెండు గంటల సేపు మారినేట్ చేసి
- 3:37పెట్టుకున్న మటన్ వేసేసుకుందాం.
- 3:46ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఉండలో
- 3:50చేసుకున్న వాళ్ళయినా సరే కుక్కర్లో
- 3:51చేసుకునేవాళ్ళయినా సరే మూత పెట్టేసుకొని
- 3:54హై ఫ్లేమ్ లో ఒక ఎనిమిది నుంచి 10 నిమిషాల
- 3:56సేపు ఉడకనియాలి కుక్కర్లో చేసుకునే వాళ్ళు
- 3:59విజిల్ మాత్రం అప్పుడే పెట్టొద్దండి మూత
- 4:01మాత్రం పెట్టి ఉడకనిచ్చుకోవాలి.
- 4:07కాకరపాద అండి చక్కగా తీగలు ఇట్లా పైకి
- 4:11అంటపెడితే భలే పాగుతాయి అన్నమాట మంచి కాపు
- 4:13కాస్తాయి. ఈ చదరబదరగా అల్లుకుంటున్నాయి
- 4:17చక్కగా వీటిని ఒక క్రమ పద్ధతిలో గనక ఇలా
- 4:19పెట్టుకుంటే చక్కగా దడి మీదకి మొత్తం
- 4:21పాకేసి మంచి కాయలు కాస్తాయండి ఇదివరకు
- 4:24చూశరు కదా మన కాకరకాయలు పాత వీడియోలో
- 4:27ఉంటాయి చూడండి ఎంత పెద్ద కాయలు ఎంత మంచి
- 4:30కాయలు కాస్తుందో ఇక్కడేమో చిక్కుడుకాయ
- 4:32అండి గింద చిక్కుడుకాయ అన్నమాట చాలా
- 4:35బాగుంటది చిక్కుడుకాయి ఐదారు గింజలు
- 4:37ఉంటాయి ఒక కాయకి మళ్ళీ టేస్ట్ ఉంటాయి
- 4:39అన్నమాట నేను తినటమే కాకుండా ఊళలో ఎవరికనా
- 4:43తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నమాట
- 4:44వాళ్ళు భలే ఉన్నాయండి వెంకటేష్ గారు
- 4:46అంటారు తిని అలాగే ఇదిగో చూసారా బ్లూ శంఖం
- 4:51పువ్వు అన్నమాట దీన్ని కూడా ఇలా
- 4:52పాగించుకుంటే మాకు ఇంట్లోకి పువ్వులకి పొద
- 4:56ఉండదన్నమాట ఈ శంఖం పువ్వులు అనేవి
- 4:58విష్ణుమూర్తికి పరమేశ్వరుడికి
- 5:00లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట అందుకే
- 5:03నేను ఇలా పాపకించుకొని రోజు పూలు
- 5:05కోసుకెళ్లి ఇంట్లో పూజకు వాడతామ అన్నమాట
- 5:0810 నిమిషాలు అయిందండి మూత ఇచ్చి చూద్దాము
- 5:10ఆ బాగా ఉడుకుతుంది కదండీ 10 నిమిషాలు బాగా
- 5:14హై ఫ్లేమ్ లో ఉడికింది కదండీ ఇప్పుడు నేను
- 5:16ఉండలో చేసుకుంటున్నాను కాబట్టి లో ఫ్లేమ్
- 5:18లో 30 నిమిషాల పాటు అంటే అరగంట పాటు
- 5:20ఉడకనిస్తాను కుక్కర్లో చేసుకునే వాళ్ళు
- 5:22మాత్రం లో ఫ్లేమ్ లోనే మూత పెట్టేసుకొని
- 5:25రెండు విజిల్ ఇచ్చుకోవాలి ఇది
- 5:26గుర్తుంచుకోండి బాగా
- 5:31ఒక కేజీ బాస్మతి రైస్ అండి శుభ్రంగా
- 5:34కడుక్కొని అరగంట సేపు నానబెట్టుకోవాలి ఓకే
- 5:46ఆ 35 నిమిషాలు అయిందండి ఇప్పుడు మూత తీసి
- 5:49చూస్తాను మటన్ సన్న మంట మీద ఉడకబెట్టాం
- 5:52కాబట్టి 70% ఉడికి ఉంటదండి ఇప్పుడు పైన
- 5:54తేలిన నూనె గాని గ్రేవీ గాని రెండు కలిపి
- 5:57ఒక సగం కప్పు తీసి పక్కన
- 5:58పెట్టుకుంటున్నానండి ఇది ఎందుకు
- 6:00పెట్టుకుంటున్నాను అంటే బిర్యానీ మనం
- 6:01లేయరింగ్ చేసేటప్పుడు ఇది పనికవస్తదండి
- 6:03ఇప్పుడు ఈ మటన్ లో జీడిపప్పు పేస్ట్
- 6:05వేసుకుందాంండి ఇది 20 జీడిపప్పుతో చేసిన
- 6:08పేస్ట్ అండి
- 6:12ఇదంతా ఒకసారి కలుపుకొని రెండే రెండు
- 6:15నిమిషాల పాటు ఉడకనిచ్చి తీసి కింద
- 6:17పెట్టేసుకుందాం.
- 6:20రెండు నిమిషాల పాటు కాజు పేస్ట్ బాగా
- 6:22ఉడికిందండి ఇప్పుడు దీన్ని కిందకి
- 6:23దింపేసుకుందాం.
- 6:27ఇప్పుడు రైస్ ప్రిపేర్
- 6:28చేసుకుందాంండినాలుగులీటర్
- 6:30నీళ్ళు ఒక గిన్నెలో పోసుకొని పొయ్యి మీద
- 6:31పెట్టుకోవాలండి.
- 6:36ఇప్పుడు ఈ నీళ్ళలో మూడు బిర్యానీ ఆకు ఐదు
- 6:39లవంగాలు మూడు యాలక్కాయలు ఒక ఇంచు దాల్చిన
- 6:42చెక్క అలాగే ఒక సగం బద్ద నిమ్మకాయ రసం
- 6:44కూడా పిండుకోవాలి.
- 6:49మూడు చెంచాలు ఉప్పు
- 6:56రెండు చెంచాల నూనె కూడా వేసుకుందామండి
- 7:00అరగంట సేపు నానబెట్టుకున్న బాసుమతి రైస్
- 7:02కూడా వేసేసుకుందాం
- 7:14ఆ ఇప్పుడు ఇది హై ఫ్లేమ్ లో ఒక ఐదఆరు
- 7:16నిమిషాలు ఉడకాలండి.
- 7:19ఓకే అట్లా ఫుల్ మంట ఉండాలా
- 7:31ఆరు నిమిషాలు అయిందండి మెతుకు పట్టుకొని
- 7:34చూద్దాం
- 7:37ఇదిగో చూసారా ఇలాంటి మెతుకు రెండు ముక్కలు
- 7:39అవ్వాలన్నమాట అప్పుడు 70 శాతం ఉడికినట్టు
- 7:45అంతేనండి వడకొట్టేసుకుందాం ఇప్పుడు
- 8:03ఇప్పుడు బిర్యానీ అండి తీసుకుని ఒక చెంచా
- 8:05నెయ్యి మొత్తం పూసేసుకుందాంఅండి.
- 8:09[సంగీతం]
- 8:10ఇప్పుడు లేయరింగ్ చేసుకుందాంఅండి ముందుగా
- 8:12రైస్ వేసుకుందాం.
- 8:22ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్న మటన్
- 8:25గ్రేవీతో నూనెతో తీసాం కదండీ దాన్ని మూడు
- 8:27గరిటలు వేసుకుందాంఅండి.
- 8:33అలాగే గ్రేవీతో సహా కొంచెం మటన్ తీసి
- 8:36మొత్తం ఒకే లెవెల్ లో వేసుకుందాం.
- 8:41ఇప్పుడు మళ్ళీ రైస్ వేసుకుని మళ్ళీ గ్రేవీ
- 8:44వేసుకుని మళ్ళీ మటన్ వేసుకుందాం.
- 8:55ఇదిగో ఇలా నేను చూపించిన విధంగా మొత్తం
- 8:58లేయరింగ్ చేసేసుకోవాలండి.
- 9:19అయిపోయిందండి ఇప్పుడు పొయ్యి దగ్గరికి
- 9:21వెళ్దాం పదండి ఈ బిర్యానీ హండీని పొయ్యి
- 9:24మీద పెట్టేసుకుని హై ఫ్లేమ్ లో మూడు
- 9:26నిమిషాలు పక్కా ఉండాలి.
- 9:34మూడు నిమిషాలు అయిందండి ఇప్పుడు దీన్ని
- 9:36దింపేసి పెనం పెట్టేసుకుని మళ్ళీ హండీ
- 9:39పెట్టుకుని ఒక్క రెండు నిమిషాల పాటు హై
- 9:42ఫ్లేమ్ లో పెట్టేసుకుందాం.
- 9:50రెండు నిమిషాలు అయిందండి ఇప్పుడు మంట అంతా
- 9:53తీసేసి సన్న మంట మీద ఒక్క 30 నిమిషాల పాటు
- 9:57దమ్ వేసుకుందాం.
- 9:59ఆ ఒక 30 నిమిషాలు కునికేద్దాము
- 10:03అబ్బా
- 10:05మా గురువుగారి పాట రెండు ముక్కలు గుర్తు
- 10:07చేసుకుంటా పడుకుందాం ఆహాహ్
- 10:17వెన్నెలైనా
- 10:19చీకటైనా
- 10:21చెరువైనా
- 10:23దూరమైనా
- 10:25నీతోనే
- 10:27జీవితము
- 10:29నీ ప్రేమే
- 10:31శాశ్వతము
- 10:34నింగిల
- 10:36సాక్షాలు
- 10:38నింగిల
- 10:40సాక్షాలు
- 10:42ప్రేమకు మనమే తీరాలు వెన్నెలైనా
- 10:47చీకటైనా
- 10:49చెరువైనా
- 10:52దూరమైన
- 10:54నీతోనే
- 10:56జీవితము
- 10:58ఈ ప్రేమే
- 11:00శాశ్వతము
- 11:02ఏనాటిదో
- 11:04ఈ బంధము
- 11:06ఏనాటిదో
- 11:08ఈ బంధము
- 11:10నింగిల
- 11:12సాక్షాలు
- 11:14ప్రేమకు మనమే తీరాలు వెన్నెలైనా
- 11:20చీకటైనా
- 11:22చెరువైనా
- 11:24దూరమైన
- 11:33[సంగీతం]
- 11:39రైస్ చూసారండి మల్లె పువ్వు లెక్క ఉంది
- 11:41కదా [సంగీతం]
- 11:48[సంగీతం]
- 11:53[సంగీతం]
- 11:54అబ్బా మామూలు మామూలుగా లేదండి బిర్యానీ
- 11:57వాసన మటన్ బిర్యానీ మాత్రం పర్ఫెక్ట్ గా
- 12:00వచ్చిందండి దీన్ని మొత్తం ఒక బేసిన్లో
- 12:02వేసి చూపిస్తాను చూడండి
- 12:11[సంగీతం]
- 12:20ఆగది పర్ఫెక్ట్ ఇప్పుడు దీన్ని టేస్ట్
- 12:23చేసి చూద్దాం
- 12:25[సంగీతం]
- 12:50ముందు ముక్కలన్నీ పక్కన పెట్టుకొని
- 12:53ఒకసారి రైస్ రైస్ ఇలా బాగా కలిపేసుకుని
- 12:56ఒట్టి రైస్ తిని చూద్దాంండి
- 13:02కాలుతుందండోయ్
- 13:14ఏక్ నెంబర్
- 13:17ఉత్త రైస్ అద్దిరిపోయిందండి అసలు చాలా
- 13:19అంటే చాలా టేస్ట్ ఉందండి
- 13:27అబ్బా
- 13:29ఆ ఇప్పుడు ముక్క చూద్దాంఅండి చూసారా
- 13:32అబ్బబ్బబ్బా ముక్కలు పొరలు పొరలు
- 13:35ఊడిపోతుందండి ముక్క పట్టుకోంగానే ఇలా
- 13:37ఉడకాలన్నమాట
- 13:46సూపర్
- 13:51నోట్లో ఇట్లా కరిగిపోతుందండి వెన్నపూసలక్క
- 14:00ఉం
- 14:01అక్కర్లేదండి కొత్త రైస్ ఇలా చిన్న చిన్న
- 14:05ముక్కలు పెట్టుకొని తింటే కమ్మగా ఉందండి
- 14:07అంత టేస్ట్ ఉంది.
- 14:10ఆ
- 14:12అబ్బా చూసారా పట్టుకోంగానే ఎలా ఊడిపోతుందో
- 14:25ఉమ్
- 14:44జంపర్ మే బంపర్ టేస్ట్ మాత్రం అల్టిమేట్
- 14:48మామూలుగా లేదు అసలు మటన్ ఉడికిన నూనెతో
- 14:51లేయరింగ్ చేశం కదండీ ఆ ఆయిల్ ఆ మసాలా అంతా
- 14:54కలిపి దీనికి ఎలా ఉందండి అసలు నేను తిని
- 14:58మీకు చెప్పాలంటే నా నోటి మాట రావట్లే అంత
- 15:01బాగుందన్నమాట టేస్ట్ ఆ ఫ్లేవర్ మటన్
- 15:03ఫ్లేవర్ అంతా రైస్ కి బాగా పట్టుకుంది
- 15:05బ్రహ్మాండంగా ఉంది.
- 15:14యాద్ గవి
- 15:26సూపరో సూపర్ చూసారా నల్లిని ఈ కండ
- 15:30పట్టుకుంది కదా దాంట్లో పీకుతుంటే ఎలా ఊడి
- 15:32వచ్చేస్తుందో
- 15:37[నవ్వు]
- 15:54నల్లినా మజాకా అండి దాని టేస్ట్ వేరండి
- 15:57మీరు కూడా ఇలాగ తింటారు కదా నేను
- 15:59తిన్నట్టుగానే నల్లి ఇలా కొట్టుకొని
- 16:01దాన్ని లోపలికి తీసుకొని తింటే చాలా
- 16:03బాగుంటదండి మనం హోటల్కి వెళ్తాం నల్లి
- 16:06వేస్తారు దాన్ని ఎలా కొడతామండి బాగా ఇంకా
- 16:09రాలేదు ఇంకా రాలేదని బాగా కొడతాం అయినా నా
- 16:11రాదు దాన్ని అలా వదిలేసి పక్కన వదిలేసి
- 16:13ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్ళినా కూడా మనక
- 16:15ఆ ఫీల్ ఉంటది అరేయ్ నల్లి ఎంత కొట్టినా
- 16:17రాలేదే అలా వదిలేసాను కదా అబ్బా నల్లి ఇలా
- 16:20కొట్టుకొని తినలేకపోయాను అని ఫీల్ ఉంటది
- 16:22నాకైతే ఆ ఫీల్ ఉంటది మీలో ఎంతమందికి ఆ
- 16:25ఫీల్ ఉంటది మీకు ఎప్పుడో ఒకసారి అలా
- 16:27అనుభవం అనుభవం అయి ఉంటది కదా అది
- 16:29ఎంతమందికి ఫీల్ అయిఉంటారో నాకు కొద్దిగా
- 16:31కామెంట్ చేయండి నాకు మాత్రం ఆ రోజులు
- 16:33అనుకుంటా ఈరోజు నల్లి కొట్టాను రాలేదు
- 16:35తినలేకపోయానే అబ్బా పక్కన పడేసి వచ్చాను
- 16:38ఫీల్ ఉంటది
- 16:42అది వచ్చేది కొంచెమే కానీ మనం అలా
- 16:45కొట్టుకొని ఆ కొంచెం కూడా తింటేనే దాని
- 16:48టేస్ట్ మనం తిన్నాం అంత సాటిస్ఫై అవుతాం ఆ
- 16:57చూశారు కదండీ ఇంత టేస్టీ ఫుడ్ ఎంత
- 16:59తృప్తిగా తిన్నానో ఒక నలుగురు
- 17:01ఉన్నారనుకోండి రూమ్లో వెళ్ళామా ఒక కేజీ
- 17:04మటన్ తెచ్చుకున్నామా ఒక కేజీ బియ్యం
- 17:06తెచ్చుకున్నామా నేను చేసిన విధంగా
- 17:08తృప్తిగా చేసుకున్నారనుకోండి
- 17:10తిన్న తర్వాత మీరు థాంక్స్ బాబాయ్ అసలు
- 17:13టేస్ట్ మాత్రం అల్టిమేట్ అని చెప్పి మీరే
- 17:15నాకు థాంక్స్ చెప్తారు. తప్పకుండా మీరు
- 17:17ఇదే విధంగా ట్రై చేయండి ఒక మంచి వైట్ మటన్
- 17:20బిర్యానీ చేసుకొని తిన్నంత తృప్తి మీకు
- 17:22ఉండాలి ఎందుకంటే మీరే చేసుకోవాలి మీరే
- 17:25తినాలి ఆ కష్టం ఆ టేస్ట్ రెండు మిళితమై
- 17:29చాలా తృప్తికరమైన ఫుడ్ తిన్నామ అనంత ఆనందం
- 17:32మీకు కలుగుద్ది. ఓకే మా ఈ వీడియో గనుక
- 17:34మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్
- 17:37చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం
- 17:39సబ్స్క్రైబ్ చేయండి ఓకే మంచి వంటకంతో
- 17:42నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్
About this transcript
This page contains the full transcript of 1KG - White Mutton Dum Biryani || Flavourful mutton biryani || Babi Style Mutton Biryani || by Food on Farm, generated from the public captions YouTube serves with the video. The transcript has 1,277 words across 293 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.