YouTube2Text

🔥 1857 తిరుగుబాటు: ఈ టాప్ 50 MCQs దాటి ఒక్క బిట్ కూడా రాదు! | APPSC Group 2 Prelims Indian History — Transcript

by Mathestics by BhagyaLakshmi · 2,878 words · 561 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00హలో ఆస్పరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్
  2. 0:02ఛానల్ మాథిస్టిక్స్ బై భాగ్యలక్ష్మి ఈరోజు
  3. 0:04మనం ఏపపిఎస్సి గ్రూప్స్ కి సంబంధించి 1857
  4. 0:07రివోల్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం.
  5. 0:09మోడర్న్ ఇండియన్ హిస్టరీలో అత్యంత
  6. 0:11ముఖ్యమైన టాపిక్ 1857 రివోల్ట్ దీని మీద
  7. 0:14టాప్ 50 ఎంసిక్యూస్ అయితే ఈరోజు వీడియోలో
  8. 0:17డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాప్ 50
  9. 0:19ఎంసిక్యూస్ లో ఏమేమ టాపిక్స్ కవర్ చేయడం
  10. 0:21జరిగిందో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ మనం
  11. 0:24చూసుకున్నట్లయితే 1857 రివోల్ట్ కి
  12. 0:26సంబంధించి తిరుగుబాటుకు గల కారణాలు ఏంటి
  13. 0:29అదేవిధంగా తిరుగుబాటు వ్యాప్తి మరియు
  14. 0:31నాయకులు అదేవిధంగా దీన్ని ఎలా అణచివేశారు
  15. 0:34బ్రిటిష్ సేనాపతులు మరియు తిరుగుబాటు
  16. 0:36ప్రభావం మరియు దాని యొక్క ఫలితాలు ఏంటి ఆ
  17. 0:39దాంతో పాటు తిరుగుబాటు విఫలం కావడానికి గల
  18. 0:41మెయిన్ రీసన్స్ ఏంటి? ప్లస్ తిరుగుబాటు
  19. 0:43తర్వాత సైనికుల్లో వచ్చిన మార్పులు ఏంటి?
  20. 0:46మిలిటరీలో వచ్చిన చేంజెస్ ఏమేమి
  21. 0:48వచ్చినాయి? దాంతో పాటు ఇంపాక్ట్ ఆన్
  22. 0:50ఆంధ్రప్రదేశ్. 1857 రివోల్ట్ ఆంధ్రప్రదేశ్
  23. 0:53మీద ఎలాంటి ప్రభావం చూపించింది? సో
  24. 0:55ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం ఏమైనా ఉందా లేదా
  25. 0:58ఒకవేళ ఉంటే అది ఏ రకమైన ప్రభావం. దీనికి
  26. 1:00సంబంధించి ఎవరెవరు నాయకులు పాల్గొన్నారు?
  27. 1:03ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఈ
  28. 1:05వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో మనం ఏ
  29. 1:07ఎగ్జామ్ తీసుకున్నా సరే మనకి జనరల్
  30. 1:09స్టడీస్ లో భాగంగా 1857 రివోల్ట్ మీద
  31. 1:12అయితే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో మనకి
  32. 1:14మోడర్న్ ఇండియన్ హిస్టరీ లో 1857 రివోల్ట్
  33. 1:16అదేవిధంగా గాంధియన్ ఎర్రే గాంధియన్ ఎరా సో
  34. 1:20ఈ టూ టాపిక్స్ నుంచి అయితే మాక్సిమం
  35. 1:22క్వశన్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి
  36. 1:24మిస్ అవ్వడానికి అయితే ఛాన్స్ లేదని
  37. 1:26చెప్పుకోవచ్చు. సో కంపల్సరీగా మనకి
  38. 1:28క్వశన్స్ అయితే వస్తాయి. అసలు లేట్
  39. 1:29చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్
  40. 1:31క్వశ్చన్ హూ వాస్ ద బ్రిటిష్ గవర్నర్
  41. 1:33జనరల్ డ్యూరింగ్ ద 1857 రివోల్ట్ 1857
  42. 1:37తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్
  43. 1:40ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ సో మనకి
  44. 1:43ఎక్కువ గవర్నర్ జనరల్స్ గురించి అడుగుతూ
  45. 1:45ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
  46. 1:47లార్డ్ కానింగ్.
  47. 1:491857
  48. 1:50తిరుగుబాటు సమయంలో లార్డ్ కానింగ్ గవర్నర్
  49. 1:52జనరల్ గా ఉన్నారు తిరుగుబాటు తర్వాత అంటే
  50. 1:551858
  51. 1:57చట్టం ద్వారా ఆయనే భారత భారతదేశం యొక్క
  52. 2:00మొదటి వైస్రాయ్గా నియమితులయ్యారు.
  53. 2:03నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
  54. 2:04వాస్ ద ఇమ్మీడియట్ కాస్ ఫర్ ద 1857
  55. 2:07రివోల్ట్ క్రింది వాటిలో 1857 తిరుగుబాటు
  56. 2:11తక్షణ కారణం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్
  57. 2:14ఆప్షన్ సి ఇంట్రడక్షన్ ఆఫ్ ఎన్ఫీల్డ్
  58. 2:17రైఫిల్స్ ఎన్ఫీల్డ్ రైఫిల్ యొక్క ప్రవేశం
  59. 2:20ఎన్ఫీల్డ్ రైఫిల్లో వాడే తూటాలకు ఆవు
  60. 2:23మరియు అదేవిధంగా పందికొవ్వును పూసారనే
  61. 2:25వార్త సిపాయిలలో ఆగ్రహాన్ని అయితే
  62. 2:28కలిగించింది. సో ఇది తిరుగుబాటు తక్షణమే
  63. 2:31ప్రారంభం అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే
  64. 2:33అయ్యింది. ఇంట్రడక్షన్ ఆఫ్ ఎన్ఫీielడ్
  65. 2:35రైఫెల్స్. నెక్స్ట్ క్వశ్చన్ హూ లెడ్ ద
  66. 2:37రివోల్ట్ ఇన్ కాన్పూర్? కాన్పూర్ లో
  67. 2:39తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు?
  68. 2:42కాన్పూర్ లో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
  69. 2:45నానా సాహెబ్ కాన్పూర్ లో పీష్ బాజీరావు
  70. 2:49దత్త పుత్రుడైన నానా సాహెబ్ నాయకత్వం
  71. 2:52వహించారు. ఇతనికి తాంతీయ తోపే సహకరించారు.
  72. 2:56ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాన్పూర్
  73. 2:59లో ఎవరు అంటే నానా సాహెబ్ నెక్స్ట్
  74. 3:01క్వశ్చన్ వేర్ డిడ్ ద 1857 రివోల్ట్
  75. 3:04అఫీషియల్లీ స్టార్టెడ్ ఆన్ మే 10 1857
  76. 3:08ఇంపార్టెంట్
  77. 3:10మే 10 1857 న 1857
  78. 3:14తిరుగుబాటు అధికారంగా ఎక్కడ ప్రారంభమయింది
  79. 3:18ఎక్కడ అఫీషియల్ గా స్టార్ట్ అయింది అంటే
  80. 3:20కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మీరట్
  81. 3:23ఆప్షన్ సి మార్చ్ లో భారత్పూర్ మంగల్
  82. 3:27పాండే ఘటన జరిగినప్పటికీ మే 10న మీరట్
  83. 3:30సిపాయిలు బహిరంగంగా తిరుగుబాటు చేసి
  84. 3:33ఢిల్లీకి బయలుదేరడంతో అసలు తిరుగుబాటు
  85. 3:35అయితే మొదలయింది మీరట్ నెక్స్ట్ క్వశ్చన్
  86. 3:39హూ వాస్ ద లీడర్ ఆఫ్ ద రివోల్ట్ ఇన్ ద
  87. 3:41జగదీష్పూర్ బీహార్ బీహార్ లోని జగదీష్పూర్
  88. 3:45లో తిరుగుబాటు నాయకుడు ఎవరు? బీహార్ లోని
  89. 3:48జగదీష్పూర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
  90. 3:52కున్వర్ సింగ్ 80 ఏళ్ల వయసులో కూడా బీహార్
  91. 3:55లోని జగదీష్పూర్ లో కున్వర్ సింగ్
  92. 3:58బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విరోచితంగా
  93. 4:00పోరాడారు. నెక్స్ట్ క్వశ్చన్ హూ కాల్డ్ ద
  94. 4:031857 రివాల్ట్ యస్ ద ఫస్ట్ వార్ ఆఫ్
  95. 4:06ఇండియన్ ఇండిపెండెన్స్ 1857 తిరుగుబాటును
  96. 4:10మొదటి భారత స్వాతంత్ర సంగ్రాామం అని
  97. 4:12పిలిచింది ఎవరు? ఇంపార్టెంట్ సో ఇలాంటివి
  98. 4:15మనల్ని అడుగుతూ ఉంటారు ఏ విధంగా ఎవరు
  99. 4:18పిలిచారు అనేసి మొదటి భారత స్వాతంత్ర
  100. 4:20సంగ్రామం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి
  101. 4:22విడి సావర్కర్ వీడి సావర్కర్ తన పుస్తకంలో
  102. 4:25ఈ తిరుగుబాటుకు కేవలం సిపాయిల కలహం కాదని
  103. 4:28ఇది ఒక ప్రణాళికబద్ధమైన స్వాతంత్ర
  104. 4:30సంగ్రామం అని అభివర్ణించారు. నెక్స్ట్
  105. 4:33క్వశ్చన్ విచ్ బ్రిటిష్ ఆఫీసర్ సప్రెస్డ్
  106. 4:36ద రివోల్ట్ ఇన్ ాన్సీ. ాన్సీలోని
  107. 4:39తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ అధికారి
  108. 4:41ఎవరు? ాన్సీలో. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
  109. 4:44బి
  110. 4:46సర్ హ్యూరోస్ సర్ హ్యూరోస్ జాన్సీ కోటను
  111. 4:50ముట్టడించి [గొంతు సవరించుకోవడం] రాణి
  112. 4:51లక్ష్మీబాయిని ఓడించారు. ఆమె ధైర్యాన్ని
  113. 4:53చూసి తిరుగుబాటు దారులలో ఉన్న ఏకైక
  114. 4:56పురుషుడు అని ఆమెను పొగిడారు. నెక్స్ట్
  115. 4:59క్వశ్చన్ వాట్ వాస్ ద మెయిన్ రిజల్ట్ ఆఫ్
  116. 5:021858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్? 1858
  117. 5:06భారత ప్రభుత్వ చట్టం యొక్క ప్రధాన ఫలితం
  118. 5:08ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఎండ్
  119. 5:12ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఈస్ట్
  120. 5:14ఇండియా కంపెనీ పాలన ముగింపు ఈ చట్టం
  121. 5:17ద్వారా కంపెనీ పాలన రద్దయి భారతదేశం
  122. 5:20నేరుగా బ్రిటిష్ రాణి బ్రిటిష్ క్రౌన్
  123. 5:22పాలనలోకఅయతే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్
  124. 5:25హూ వాస్ ద మొగల్ ఎంపరర్ డ్ూరింగ్ ద టైం
  125. 5:27ఆఫ్ రివోల్ట్ తిరుగుబాటు సమయంలో మొగల్
  126. 5:30చక్రవర్తి ఎవరు?
  127. 5:32ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశన్ వెరీ
  128. 5:34వెరీ ఇంపార్టెంట్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
  129. 5:36ఆప్షన్ సి బహదూర్ షా జఫర్
  130. 5:39తిరుగుబాటుదారులు ఢిల్లీ చేరుకున్నాక
  131. 5:42వృద్ధుడైన రెండో బహదూర్ షా ను భారతదేశ
  132. 5:45చక్రవర్తిగా ప్రకటించారు. నెక్స్ట్
  133. 5:48క్వశ్చన్ విచ్ కమిషన్ వాస్ అపాయింటెడ్ టు
  134. 5:50రిఆర్గనైజ్ ద ఇండియన్ ఆర్మీ ఆఫ్టర్ 1857
  135. 5:53రివోల్ట్ 1857
  136. 5:56తిరుగుబాటు తర్వాత సైన్యాన్ని
  137. 5:57పునర్వ్యవస్థరీకరించడానికి
  138. 5:59ఏ కమిషన్ ను నియమించారు? కరెక్ట్ ఆన్సర్
  139. 6:02ఈస్ ఆప్షన్ బి పీల్ కమిషన్.
  140. 6:04మనకి కమిషన్స్ కూడా ఇంపార్టెంట్. కమిషన్స్
  141. 6:07వచ్చే మోడల్స్ అన్ని కూడా మనకి చాలా
  142. 6:09ఇంపార్టెంట్ ఏ ఏ కమిషన్స్ అదే విధంగా
  143. 6:12జనరల్స్ గవర్నర్ జనరల్స్ గాని వైజ్రాయిస్
  144. 6:14గాని ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి. పీల్
  145. 6:17కమిషన్ సిఫారసుల మేరకు సైన్యంలో
  146. 6:19యూరోపియన్ల నిష్పత్తిని పెంచి భారతీయ
  147. 6:21సైనికుల మధ్య విభజించు పాలించు పద్ధతిని
  148. 6:24ప్రవేశపెట్టారు విభజించు పాలించు.
  149. 6:27నెక్స్ట్ క్వశ్చన్ హూ వాస్ ద లీడర్ ఆఫ్ ద
  150. 6:29రివోల్ట్ ఇన్ లక్నో. లక్నో లో
  151. 6:31తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు?
  152. 6:33లక్నోలో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
  153. 6:36బేగం హజ్రత్ మహల్ లక్నో లో బేగం హజ్రత్
  154. 6:40మహల్ తన కుమారుడు బిర్జిస్ కాదిర్ను
  155. 6:43నవాబుగా ప్రకటించి బ్రిటిష్ వారికి
  156. 6:45వ్యతిరేకంగా పోరాడారు. నెక్స్ట్ క్వశ్చన్
  157. 6:47వాట్ వాస్ ద సింబల్ యూస్డ్ బై ద రెబెల్స్
  158. 6:50డ్ూరింగ్ 1857 రివోల్ట్ ఇది కూడా
  159. 6:52ఇంపార్టెంట్ 1857 తిరుగుబాటు సమయంలో
  160. 6:55తిరుగుబాటుదారులు ఉపయోగించిన చిహ్నం ఏంటి?
  161. 6:58సైన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లోటస్
  162. 7:01అండ్ చపాతీస్ తామర పువ్వు మరియు చపాతీలు
  163. 7:04తిరుగుబాటు సందేశాన్ని గ్రామ గ్రామానికి
  164. 7:06చేరవేయడానికి రహస్యంగా తామర పువ్వులను
  165. 7:09మరియు చపాతీలను చిహ్నంగా వాడారు. నెక్స్ట్
  166. 7:12క్వశ్చన్ ద డాక్ట్రన్ ఆఫ్ లాబ్స్ వాస్
  167. 7:14ఇంట్రడ్యూస్డ్ బై విచ్ గవర్నర్ జనరల్.
  168. 7:17రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని
  169. 7:19ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు?
  170. 7:21కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ లార్డ్
  171. 7:23డల్హౌసి. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని
  172. 7:26డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్
  173. 7:28లార్డ్ డల్హౌసిీ ప్రవేశపెట్టిన ఈ
  174. 7:30సిద్ధాంతం ప్రకారం వారసులు లేని స్వదేశీ
  175. 7:33సంస్థానాలను బ్రిటిష్ వారు
  176. 7:35ఆక్రమించుకునేవారు. ఇది తిరుగుబాటుకు
  177. 7:37ప్రధాన రాజకీయ కారణం. వారసులు లేని
  178. 7:40స్వదేశీ సంస్థానాలను బ్రిటిష్ వారు
  179. 7:42ఆక్రమించుకునేవారు. నెక్స్ట్ క్వశ్చన్ హూ
  180. 7:45వాస్ ద బ్రిటిష్ ఆఫీసర్ దట్ క్ప్చర్డ్
  181. 7:47ఢిల్లీ ఫ్రమ రెబెల్స్ ఇన్ 1857? 1857లో
  182. 7:52తిరుగుబాటు దారుల నుండి ఢిల్లీని తిరిగి
  183. 7:54స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ అధికారి
  184. 7:56ఎవరు? అగైన్ ఇంపార్టెంట్ కరెక్ట్ ఆన్సర్
  185. 7:59ఈస్ ఆప్షన్ డి జాన్ నికల్సన్ సెప్టెంబర్
  186. 8:031857
  187. 8:05లో జాన్ నికల్సన్ నాయకత్వంలోని బ్రిటిష్
  188. 8:08సైన్యం ఢిల్లీని తిరిగి ఆక్రమించింది. ఈ
  189. 8:10క్రమంలో నిల్సన్ నికెల్సన్ మరణించారు.
  190. 8:13నెక్స్ట్ క్వశ్చన్ మంగల్ పాండే ఎక్కడ
  191. 8:16తూటాలను వాడడానికి నిరాకరించి తన పై
  192. 8:19అధికారిపై కాల్పులు జరిపారు? కరెక్ట్
  193. 8:21ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భారక్పూర్ మార్చ్ 29
  194. 8:261857 న బెంగాల్ లోని భారత్పూర్
  195. 8:29కంటోన్మెంట్ లో 34వ నేటివ్ ఇన్ఫాంట్రీకి
  196. 8:32చెందిన మంగల్ పాండే బ్రిటిష్ అధికారులపై
  197. 8:35తిరుగుబాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ హూ
  198. 8:37వాస్ ద ప్రైమరీ లీడర్ ఆఫ్ ద రివాల్ట్ ఇన్
  199. 8:40ఫైజాబాద్ ఫైజాబాద్ లో తిరుగుబాటుకు ప్రధాన
  200. 8:43నాయకత్వం వహించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్
  201. 8:45ఈస్ ఆప్షన్ బి మౌల్వి అహ్మదుల్లా షా మౌలవి
  202. 8:50అహ్మదుల్లా షా బ్రిటిష్ వారికి
  203. 8:51వ్యతిరేకంగా జిహాద్ ను ప్రకటించి ఫైజాబాద్
  204. 8:54లో ఫైజాబాద్ ప్రాంతంలో గట్టి పోటీని అయితే
  205. 8:57ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద
  206. 8:59ఫాలోయింగ్ స్టేట్స్ వాస్ నాట్ అనక్స్డ్
  207. 9:01అండర్ డాక్ట్రిన్ ఆఫ్ లాబ్స్ క్రింది
  208. 9:03వాటిలో రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా
  209. 9:05ఆక్రమించబడని రాజ్యం ఏది? ఆక్రమించబడని
  210. 9:09కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అవద్ అవద్
  211. 9:13ను రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా
  212. 9:15కాకుండా దుష్పరిపాలన మిస్ గవర్నెన్స్
  213. 9:18నేపంతో 1856 లో ఆక్రమించారు. మిగిలిన మూడు
  214. 9:22డల్హౌసీ పాలసీ ద్వారా ఆక్రమించినవి.
  215. 9:25నెక్స్ట్ క్వశ్చన్ హూ వాస్ ద ఆథర్ ఆఫ్ ద
  216. 9:27బుక్ సిపాయి మ్యూటిని అండ్ రెబెిలియన్ ఆఫ్
  217. 9:301857? సిపాయి మ్యూటిని అండ్ ద రెబెిలియన్
  218. 9:33ఆఫ్ 1857 పుస్తక రచయిత ఎవరు? మనకి బుక్స్
  219. 9:37నేమ్స్ కూడా రచయితలు కూడా ఇంపార్టెంట్
  220. 9:39ఆథర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కరెక్ట్
  221. 9:42ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆర్ సి ముజందార్
  222. 9:45ఆర్సి ముజందర్ ఈ పుస్తకంలో 1857
  223. 9:48తిరుగుబాటు స్వభావాన్ని విశ్లేషిస్తూ ఇది
  224. 9:52మొదటి జాతీయ స్వతంత్ర సంగ్రాామం కాదని
  225. 9:54వాదించారు. నెక్స్ట్ క్వశ్చన్ టు విచ్
  226. 9:56ప్లేస్ వాస్ బహదూర్ షా జాఫర్ ఎక్సైడ్
  227. 9:59ఆఫ్టర్ ద సప్రెషన్ ఆఫ్ ద రివోల్ట్
  228. 10:01తిరుగుబాటు అనుచివేత తర్వాత బహదూర్ షా
  229. 10:03జాఫర్ ను ఎక్కడికి ఎక్కడికి ప్రవాసానికి
  230. 10:06పంపారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
  231. 10:08రంగూన్.
  232. 10:09ఢిల్లీ పతనం తర్వాత బ్రిటిష్ వారు రెండో
  233. 10:12బహదూర్ షాను బంధించి బర్మాలోని రంగూన్ కు
  234. 10:15పంపారు. అక్కడే ఆయన 1862 లో మరణించారు.
  235. 10:19ఇది కూడా మనకి ఇంపార్టెంట్ రంగూన్.
  236. 10:22నెక్స్ట్ క్వశన్ విచ్ సోషల్ రిఫామ్ బై ద
  237. 10:24బ్రిటిష్ వాస్ సీన్ యస్ యన్
  238. 10:26ఇంటర్ఫియరెన్స్ ఇన్ ఇండియన్ ట్రెడిషన్స్
  239. 10:28బై ద రెబెల్స్ బ్రిటిష్ వారు చేసిన ఏ
  240. 10:31సాంఘిక సంస్కరణను తిరుగుబాటుదారులు భారతీయ
  241. 10:34సాంప్రదాయాల్లో జోక్యంగా భావించారు?
  242. 10:37కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద
  243. 10:40అబవ్ ఫస్ట్ ది సతీ సహగమన నిషేధం ఒకటి.
  244. 10:44అదేవిధంగా రెండవది వితంతు పునర్వివాహ
  245. 10:46చట్టం అండ్ మూడోది పాశ్చాత్య విద్యా
  246. 10:48వ్యాప్తి సో ఆల్ ఆఫ్ ద అబవ్ ఆప్షన్ డి
  247. 10:52కరెక్ట్ సతీ నిషేధం వితంతు వివాహాల
  248. 10:54ప్రోత్సాహం మరియు క్రైస్తవ మిషనరీల
  249. 10:57కార్యకలాపాలు భారతీయులలో తమకు తమ మతానికి
  250. 11:00ముప్పు ఉందనే భయాన్ని అయితే కలిగించాయి.
  251. 11:03నెక్స్ట్ క్వశ్చన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్
  252. 11:05వాస్ ద రియల్ నేమ్ ఆఫ్ ద రెబెల్ లీడర్
  253. 11:07తాంత్యా తోపె? క్రింది వారిలో తిరుగుబాటు
  254. 11:10నాయకుడు తాంత తోపె అసలు పేరు ఏంటి?
  255. 11:12కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రామచంద్ర
  256. 11:16పాండురంగ తాంత తోపే అసలు పేరు రామచంద్ర
  257. 11:19పాండురంగ ఈయన నానా సాహెబ్కు అత్యంత
  258. 11:22సన్నిహితుడు మరియు గెరిల్లా యుద్ధ
  259. 11:23తంత్రంలో నిపునుడు. నెక్స్ట్ క్వశ్చన్
  260. 11:26ఆఫ్టర్ ద 1857 రివోల్ ద రేషియో ఆఫ్
  261. 11:29యూరోపియన్ టు ఇండియన్ సోల్జర్స్ ఇన్ ద
  262. 11:31బెంగాల్ ఆర్మీ వాస్ ఫిక్స్డ్ ఎట్. 1857
  263. 11:35తిరుగుబాటు తర్వాత బెంగాల్ సైన్యంలో
  264. 11:37యూరోపియన్ మరియు భారతీయ సైనికుల
  265. 11:40నిష్పత్తిని ఎంతగా నిర్ణయించారు అగైన్
  266. 11:42ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కరెక్ట్ ఆన్సర్
  267. 11:45ఇస్ ఆప్షన్ ఏ 1:2 రేషియో పీల్ కమిషన్ ఏ
  268. 11:48కమిషన్ అని మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం
  269. 11:51ఈ క్వశ్చన్ పీల్ కమిషన్ పీల్ కమిషన్
  270. 11:53సిఫారసుల మేరకు బెంగాల్ సైన్యంలో 1:2
  271. 11:56నిష్పత్తిని మద్రాస్ మరియు బొంబై సైన్యంలో
  272. 11:591:3 నిష్పత్తిని నిర్ణయించారు. తిరుగుబాటు
  273. 12:02మళ్ళీ రాకుండా ఉండేందుకు యూరోపియన్ల
  274. 12:04సంఖ్యనఅయితే పెంచారు. సో యూరోపియన్
  275. 12:06మిలిటరీ కౌంట్ ని అయితే ఇంక్రీస్ చేయడం
  276. 12:09జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ హూ వాస్ ద
  277. 12:11బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ డ్ూరింగ్ ద
  278. 12:121857 రివోల్ట్ 1857 తిరుగుబాటు సమయంలో
  279. 12:16బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు?
  280. 12:19కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి లార్డ్
  281. 12:22పామస్టన్
  282. 12:251857 తిరుగుబాటు జరిగినప్పుడు లార్డ్
  283. 12:27పామస్టన్ బ్రిటిన్ బ్రిటన్ ప్రధానిగా
  284. 12:30ఉన్నారు. విన్స్టన్ చర్చల్ రెండో ప్రపంచ
  285. 12:32యుద్ధ సమయంలో ప్రధానిగా ఉన్నారు. నెక్స్ట్
  286. 12:34క్వశ్చన్ ఇన్ విచ్ లాంగ్వేజ్ డిడ్ బహదూర్
  287. 12:36షా జాఫర్ రైట్ హిస్ పోయెట్రీ బహదూర్ షా
  288. 12:40జాఫర్ తన కవిత్వాన్ని ఏ భాషలో రాసేవారు? ఏ
  289. 12:43లాంగ్వేజ్ విచ్ లాంగ్వేజ్ కరెక్ట్ ఆన్సర్
  290. 12:45ఈస్ ఆప్షన్ సి ఉర్దూ రెండో బహదూర్ షా
  291. 12:49గొప్ప ఉర్దూ కవి రెండో బహదూర్ షా గొప్ప
  292. 12:52ఉర్దూ కవి ఆయన కలం పేరు పెన్ నేమ్
  293. 12:55వచ్చేసరికి జఫర్ ఆయన రాసిన గజల్స్
  294. 12:58ఇప్పటికీ ప్రసిద్ధి. ఇది కూడా ఇంపార్టెంట్
  295. 13:00పాయింట్ నెక్స్ట్ క్వశ్చన్ హూ లెడ్ ద
  296. 13:02రివాల్ట్ ఇన్ బెరేలీ రోహ్లీ ఖన్ బెరేలీలో
  297. 13:05తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు?
  298. 13:08కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
  299. 13:11ఖాన్ బహదూర్ ఖాన్ రోహిల్ ఖాన్లో రోహిల్ల
  300. 13:14వంశస్తుడైన ఖాన్ బహదూర్ ఖాన్ బ్రిటిష్
  301. 13:16వారికి వ్యతిరేకంగా సుమారు 40,000 మంది
  302. 13:18సైనికులతో పోరాడారు 40,000 మెంబర్
  303. 13:21మెంబర్స్ తో నెక్స్ట్ క్వశ్చన్ విచ్
  304. 13:23అడ్మినిస్ట్రేటివ్ చేంజ్ అక్కర్డ్
  305. 13:25ఇమీడియట్లీ ఆఫ్టర్ ద 1857 రివోల్ట్ 1857
  306. 13:29తిరుగుబాటు తర్వాత వెంటనే జరిగిన పరిపాలన
  307. 13:32పరమైన మార్పు ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్
  308. 13:35ఆప్షన్ సి అపాయింట్మెంట్ ఆఫ్ ద సెక్రటరీ
  309. 13:38ఆఫ్ ద స్టేట్ ఫర్ ఇండియా భారత రాజ్య
  310. 13:40కార్యదర్శి పదవీ ఏర్పాటు 1858 చట్టం
  311. 13:45ద్వారా కంపెనీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ను
  312. 13:46రద్దు చేసి బ్రిటిష్ క్యాబినెట్ మంత్రులతో
  313. 13:49ఎవరితో అంటే బ్రిటిష్ క్యాబినెట్
  314. 13:51మంత్రులతో ఒకరిని మంత్రులలో ఒకరిని భారత
  315. 13:54రాజ్య కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా
  316. 13:57నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్ హూ వాస్ ద
  317. 14:00కమాండర్ ఆఫ్ ద రెబెల్ ఫోర్సెస్ ఇన్ ఢిల్?
  318. 14:02ఢిల్లీలోని తిరుగుబాటు బలగాలకు ప్రధాన
  319. 14:04కమాండర్ ఎవరు? ఢిల్లీలోని తిరుగుబాటు
  320. 14:07బలగాలకు ప్రధాన కమాండర్. కరెక్ట్ ఆన్సర్
  321. 14:10ఇస్ ఆప్షన్ బి. జనరల్ భక్త్ ఖాన్.
  322. 14:14నామమాత్రపు నాయకుడు బహదూర్ షా అయినప్పటికీ
  323. 14:17అసలు సైనిక నాయకత్వం వహించి బ్రిటిష్
  324. 14:20వారిని ప్రతిఘటించింది జనరల్ భక్త్ ఖాన్.
  325. 14:23నెక్స్ట్ క్వశ్చన్ వేర్ వాస్ రాణి
  326. 14:26లక్ష్మీబాయ్ బార్న్? రాణి లక్ష్మీబాయి
  327. 14:28ఎక్కడ జన్మించారు? ఇంపార్టెంట్ కరెక్ట్
  328. 14:31ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వారణాసి రాణి
  329. 14:34లక్ష్మీబాయి మణికర్ణిక వారణాసిలో
  330. 14:36జన్మించారు. ఆమె జాన్సీ రాజు గంగాధర్
  331. 14:39రావును వివాహం చేసుకున్న తర్వాత ాన్సీకి
  332. 14:41అయితే వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ వాట్
  333. 14:44వాస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్
  334. 14:461857 రివాల్ట్ 1857 తిరుగుబాటు విఫలం
  335. 14:50కావడానికి ప్రధాన కారణం. ఫెయిల్యూర్ కి
  336. 14:52రీజన్ ఏంటి అంటే కరెక్ట్ ఆన్సర్ ఈస్
  337. 14:54ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబవ్ మొదటిది
  338. 14:57చూసినట్లయితే భారతీయులలో ఐక్యత లేకపోవడం
  339. 14:59ఒకటి మెయిన్ అదేవిధంగా సెకండ్ బ్రిటిష్
  340. 15:02వారి ఆధునిక ఆయుధాలు వారి దగ్గర ఆధునిక
  341. 15:05ఆయుధాలు ఉండడం అండ్ మూడవది చాలామంది
  342. 15:08భారతీయ రాజులు బ్రిటిష్ వారికి మద్దతు
  343. 15:10ఇవ్వడం. సరైన ప్రణాళిక లేకపోవడం దాంతో
  344. 15:13పాటు గ్వాలియర్ సింధియాలు వంటి రాజులు
  345. 15:16బ్రిటిష్ వారికి సహకరించడం మరియు
  346. 15:18తిరుగుబాటు కేవలం కొంత ప్రాంతానికే
  347. 15:20పరిమితం కావడం వల్ల మెయిన్ గా అయితే ఈ
  348. 15:22రివోల్ట్ అనేది 1857 అనేది ఫెయిల్ అయింది.
  349. 15:25నెక్స్ట్ క్వశ్చన్ హూ వాస్ ద ఫస్ట్ పర్సన్
  350. 15:27టు బి హాంగర్డ్ ఫర్ ద 1857 రివోల్ట్
  351. 15:30ఈవెంట్స్ అగైన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్
  352. 15:331857 తిరుగుబాటు పరిణామాల్లో భాగంగా
  353. 15:37ఉరితియబడిన మొదటి వ్యక్తి ఎవరు? కరెక్ట్
  354. 15:40ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మంగల్ పాండే
  355. 15:42భారత్పూర్ లో తిరుగుబాటు చేసినందుకు గాను
  356. 15:45ఏప్రిల్ 800
  357. 15:4857న మంగల్ పాండేను వరితీశారు. ఇతను ఈ
  358. 15:51మహాద్యమానికి మొదటి అమరవీరుడు. నెక్స్ట్
  359. 15:54క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్రిటిష్
  360. 15:57ఆఫీసర్స్ లాస్ట్ హిస్ లైఫ్ డ్ూరింగ్ ద
  361. 15:59సీజ్ ఆఫ్ లక్నో లక్నో ముట్టడి సమయంలో
  362. 16:01ప్రాణాలు కోల్పోయిన బ్రిటిష్ అధికారి
  363. 16:03ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆల్
  364. 16:05ఆఫ్ ద ఎబవ్ ఇంపార్టెంట్ లక్నోలో జరిగిన
  365. 16:08పోరాటంలో హెన్రీ లారెన్స్ అదేవిధంగా జనరల్
  366. 16:11హావ్ లాక్ మరియు జేమ్స్ నీల్ వంటి ప్రముఖ
  367. 16:14బ్రిటిష్ అధికారులు తిరుగుబాటుదారుల
  368. 16:16చేతిలో మరణించడం జరిగింది. నెక్స్ట్
  369. 16:19క్వశ్చన్ హూ వాస్ ద రెబెల్ లీడర్ దట్
  370. 16:21ఎస్కేప్డ్ టు ద జంగల్స్ ఆఫ్ నేపాల్ అండ్
  371. 16:23వాస్ నెవర్ హర్డ్ ఆఫ్ అగైన్ నేపాల్
  372. 16:25అడవుల్లో తప్పించుకుపోయి ఆ తర్వాత ఎవరికీ
  373. 16:28కనిపించకుండా పోయిన తిరుగుబాటు నాయకుడు
  374. 16:31ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బోత్
  375. 16:34ఏ అండ్ బి నానా సాహెబ్ అండ్ బేగం హజ్రత్
  376. 16:37మహల్ కాన్పూర్ పతనం తర్వాత నానా సాహెబ్
  377. 16:40లక్నో పతనం తర్వాత బేగం హజ్రత్ మహల్
  378. 16:43నేపాల్ కు తప్పించుకుపోయారు వారు అక్కడే
  379. 16:45మరణించినట్లు భావిస్తారు. కాన్పూర్ పతనం
  380. 16:48తర్వాత నానా సాహెబ్ అండ్ లక్నో పతనం
  381. 16:51తర్వాత బేగం హజ్రత్ మహల్ నెక్స్ట్
  382. 16:53క్వశ్చన్ ద రివాల్ట్ వాస్ ఏ కాన్ఫ్లిక్ట్
  383. 16:56బిట్వీన్ సివిలైజేషన్ అండ్ బార్బరిజం హూ
  384. 16:58మేడ్ దిస్ స్టేట్మెంట్ ఈ తిరుగుబాటు
  385. 17:01నాగరికతకు మరియు అనాగరికతకు మధ్య జరిగిన
  386. 17:04ఘర్షణ అని వ్యాఖ్యానించింది ఎవరు? కరెక్ట్
  387. 17:07ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. టి ఆర్ హోమ్స్.
  388. 17:11బ్రిటిష్ చరిత్రకారుడు టిఆర్ హోమ్స్ ఈ
  389. 17:14తిరుగుబాటును బ్రిటిష్ వారిని నాగరికులుగా
  390. 17:17అదేవిధంగా భారతీయులను అనాగరికులుగా
  391. 17:20చిత్రీకరిస్తూ ఈ వ్యాఖ్య అయితే చేశారు.
  392. 17:22నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇండియన్ రూలర్స్
  393. 17:24మిలిటరీ వాస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ బై ద
  394. 17:26పీల్ కమిషన్ రిఫార్మ్స్. పీల్ కమిషన్
  395. 17:29సంస్కరణల వల్ల ఏ భారతీయ ప్రాంతపు సైన్యం
  396. 17:32ఎక్కువగా ప్రభావితమైంది? ఇంపార్టెంట్.
  397. 17:35పీల్ కమిషన్ సంస్కరణల వల్ల కరెక్ట్ ఆన్సర్
  398. 17:38ఈస్ ఆప్షన్ సి బెంగాల్ ఆర్మీ బెంగాల్
  399. 17:40సైన్యం తిరుగుబాటుకు కేంద్రం బిందువు
  400. 17:42బెంగాల్ సైన్యమే కాబట్టి అక్కడ భారతీయుల
  401. 17:45సంఖ్యను తగ్గించి యూరోపియన్ల నిష్పత్తిని
  402. 17:471:2 గా అయితే మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్
  403. 17:50హూ లెడ్ ద రీోల్డ్ ఇన్ ఒడిస్సా సంబల్పూర్
  404. 17:53ఒడిస్సాలోని సంబల్పూర్ లో తిరుగుబాటుకు
  405. 17:55నాయకత్వం వహించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్
  406. 17:58ఈస్ ఆప్షన్ ఏ సురేంద్ర సాయి. సంబల్పూర్
  407. 18:01జైలు నుండి తప్పించుకున్న సురేంద్ర సాయి
  408. 18:04బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం
  409. 18:06గరిల్లా పోరాటాన్ని అయితే సాగించారు.
  410. 18:08నెక్స్ట్ క్వశ్చన్ విచ్ క్లాస్ ఆఫ్ ద
  411. 18:10ఇండియన్ సొసైటీ జనరల్లీ రిమైన్డ్ లాయల్ టు
  412. 18:13బ్రిటిష్ డ్ూరింగ్ 1857 రివోల్ట్ 1857
  413. 18:18తిరుగుబాటు సమయంలో భారత సమాజంలోని ఏ వర్గం
  414. 18:21సాధారణంగా బ్రిటిష్ వారికి విధేయంగా ఉంది?
  415. 18:24ఇంపార్టెంట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి
  416. 18:26వెస్ట్రన్ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్.
  417. 18:28పాశ్చాత్య విద్యావంతులైన మధ్య తరగతి
  418. 18:32సో విద్యావంతులైన భారతీయులు ఈ
  419. 18:34తిరుగుబాటుకు వెనుకబడిన వెనుకబడిన ఆలోచనగా
  420. 18:38భావించారు మరియు బ్రిటిష్ పాలన వల్ల భారత్
  421. 18:40ఆధునీకరించబడుతుందని నమ్మారు. నెక్స్ట్
  422. 18:43క్వశ్చన్ హూ వాస్ ద క్లోజ అసోసియేట్ ఆఫ్
  423. 18:46నానాసాహెబ్ దట్ సర్వడ్ యస్ హిస్ పొలిటికల్
  424. 18:49అడ్వైజర్ అగైన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్
  425. 18:51నానాసాహెబ్ కు రాజకీయ సలహాదారుగా
  426. 18:54వ్యవహరించిన స్థనితుడు ఎవరు? కరెక్ట్
  427. 18:57ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
  428. 19:00అజ్ముల్లా ఖాన్ నానా సాహెబ్ యొక్క
  429. 19:02సెక్రెటరీ మరియు సలహాదారు ఆయన నానా సాహెబ్
  430. 19:05తరపున ఇంగ్లాండ్ వెళ్లి పెన్షన్ కోసం
  431. 19:07వాదించారు. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ హాపెన్
  432. 19:09టు తంత్యా తోప్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రివోల్ట్
  433. 19:12తిరుగుబాటు ముగింపులో తాంత తోపెకు ఏమైంది?
  434. 19:15కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
  435. 19:19స్నేహితుడి ద్రోహం వల్ల పట్టుబడి
  436. 19:21ఊరితీయబడ్డాడు.
  437. 19:23తాంతోపి స్నేహితుడైన మాన్సింగ్ ఇచ్చిన
  438. 19:25సమాచారంతో బ్రిటిష్ వారు ఆయనను బంధించి
  439. 19:28ఏప్రిల్ 18 1859న
  440. 19:30శివపురిలో ఉరి తీశారు. నెక్స్ట్ క్వశ్చన్
  441. 19:34విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రజియన్స్ వాస్
  442. 19:37లార్జ్ల అన్ఎఫెక్టెడ్ బై 1857 రివోల్ట్
  443. 19:40క్రింది ప్రాంతాలలో 1857 తిరుగుబాటు
  444. 19:44ప్రభావం దాదాపుగా లేని ప్రాంతం ఏది? సో
  445. 19:471857 తిరుగుబాటు ప్రభావం లేని ప్రాంతం
  446. 19:50కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సౌత్ ఇండియా
  447. 19:53దక్షిణ భారతదేశం 1857 తిరుగుబాటు
  448. 19:57ప్రధానంగా ఉత్తర మరియు మధ్య భారతానికే
  449. 20:00పరిమితమైంది. దక్షిణ భారతదేశం అదేవిధంగా
  450. 20:03పంజాబ్ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలు
  451. 20:05ప్రశాంతంగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ హూ
  452. 20:09వాస్ ద బ్రిటిష్ ఆఫీసర్ హూ డిస్క్రైబ్
  453. 20:11రాణి లక్ష్మీబాయి యస్ ద బెస్ట్ అండ్
  454. 20:13బ్రేవెస్ట్ మిలిటరీ లీడర్ ఆఫ్ ద రెబెల్స్
  455. 20:15రాణి లక్ష్మీబాయిని తిరుగుబాటు దారులలో
  456. 20:17అత్యంత ఉత్తమమైన మరియు ధైర్యవంతుడైన సైనిక
  457. 20:20నాయకురాలు అని వర్ణించిన బ్రిటిష్ అధికారి
  458. 20:23ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ కరెక్ట్
  459. 20:25ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సర్ హ్యూజ్ రోస్
  460. 20:29రాణి లక్ష్మీబాయి తైర సాహసాలకు ముగ్దుడైన
  461. 20:32ఆమె ప్రత్యర్ది సర్ రోస్ ఆమెను తిరుగుబాటు
  462. 20:35దారులలో ఉన్న ఏకైక పురుషుడిగా అంటే ద
  463. 20:38ఓన్లీ మన్ అమాంగ్ ద రెబెల్స్ అని
  464. 20:40వర్ణించారు. నెక్స్ట్ క్వశ్చన్ హూ లెడ్ ద
  465. 20:42ట్రైబల్ రివోల్ట్ ఇన్ ద ఏజెన్సీ ఏరియా ఆఫ్
  466. 20:44రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ ద 1857
  467. 20:48పీరియడ్
  468. 20:491857 సమయంలో రాజమండ్రి ఏజెన్సీ ప్రాంతంలో
  469. 20:53గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించింది
  470. 20:55ఎవరు? ఇంపార్టెంట్
  471. 20:57కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కోరుకొండ
  472. 21:00సుబ్బారెడ్డి కోరుకొండ సుబ్బారెడ్డి 1857
  473. 21:0458 సమయంలో కోరుకొండ సుబ్బారెడ్డి
  474. 21:07రాజమండ్రి ప్రాంతంలోని కొండారెడ్డి
  475. 21:09గిరిజనులను ఏకం చేసి బ్రిటిష్ వారికి
  476. 21:12వ్యతిరేకంగా పోరాడారు. ఇతనిని బ్రిటిష్
  477. 21:14వారు పట్టుకొని ఉరితీశారు. నెక్స్ట్
  478. 21:16క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ ఇస్
  479. 21:18ద అఫీషియల్ గవర్నమెంట్ పబ్లికేషన్ ఆన్ ద
  480. 21:201857 రివోల్ట్? క్రింది వాటిలో 1857
  481. 21:25తిరుగుబాటుపై భారత ప్రభుత్వం ప్రచురించిన
  482. 21:28అధికారిక గ్రంథం ఏది? అగైన్ ఇంపార్టెంట్
  483. 21:31కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. 1857.
  484. 21:36డాక్టర్ ఎస్ ఎన్ సేన్. డాక్టర్ స్. సేన్
  485. 21:39రాసిన 1857 పుస్తకం భారత ప్రభుత్వం
  486. 21:42అధికారికంగా ప్రచురించిన చరిత్ర గ్రంథం.
  487. 21:45నెక్స్ట్ క్వశ్చన్
  488. 21:47హూ వాస్ ద లీడర్ ఆఫ్ ద 1857 రివోల్ట్ ఇన్
  489. 21:50అస్సాం అస్సాం లోని 1857 తిరుగుబాటుకు
  490. 21:53నాయకత్వం వహించింది ఎవరు?
  491. 21:56కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బోత్ ఏ అండ్
  492. 21:59బి మణిరాం దివాన్ అదేవిధంగా కందపేశ్వర్
  493. 22:03సింగ్ అస్సాం అస్సాంలో మణిరామ్ దివాన్
  494. 22:06తిరుగుబాటుకు ప్లాన్ చేశారు. ఆయన పాత
  495. 22:08రాజవంశానికి చెందిన కందపేశ్వర్ సింగ్ ను
  496. 22:11రాజుగా ప్రకటించడానికి ప్రయత్నించారు.
  497. 22:13నెక్స్ట్ క్వశ్చన్ విచ్ యూనిట్ ఆఫ్ ద
  498. 22:15బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ ఇన్ ఆంధ్ర
  499. 22:17అటెంప్టెడ్ ఏ మ్యూటిని ఇన్ 1857 1857 లోని
  500. 22:22ఆంధ్రాలోని ఏ బ్రిటిష్ సైనిక విభాగం
  501. 22:24తిరుగుబాటుకు ప్రయత్నించింది? అగైన్
  502. 22:26ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్
  503. 22:29ఏ. ఫస్ట్ నేటివ్ ఇన్ఫాండరీ వైజాగ్. ఒకటవ
  504. 22:32నేటివ్ ఇన్ఫాండరీ వైజాగ్. విశాఖపట్నంలోని
  505. 22:35ఒకటవ నేటివ్ ఇన్ఫాండరీకి చెందిన ముస్లిం
  506. 22:38సిపాయిలు బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా
  507. 22:40తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించగా అదైతే
  508. 22:43విఫలమైంది.
  509. 22:45నెక్స్ట్ క్వశ్చన్ హూ వాస్ ద రెబెల్ లీడర్
  510. 22:48దట్ ఎస్కేప్డ్ ద బ్రిటిష్ ఫర్ ఏ లాంగ్ టైం
  511. 22:50అండ్ ఫౌడ్ ఇన్ రోహిల్ఖన్ రీజియన్
  512. 22:52రోహిల్ఖన్ ప్రాంతంలో బ్రిటిష్ వారికి
  513. 22:54దొరకకుండా సుదీర్ఘకాలం పోరాడిన నాయకుడు
  514. 22:57ఎవరు? రోహిల్ ఖన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
  515. 23:00ఆప్షన్ బి ఫిరోజ్ షా మొగల్ రాకుమారుడైన
  516. 23:04ఫిరోజ్ షా తిరుగుబాటు విఫలమైన తర్వాత కూడా
  517. 23:07మధ్య ఆసియా వరకు వెళ్లి బ్రిటిష్ వారికి
  518. 23:09వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడానికి
  519. 23:11ప్రయత్నించారు. నెక్స్ట్ క్వశ్చన్ ద
  520. 23:15స్లోగన్ మారో ఫిరంగికో కిల్ ద ఫారనర్ వాస్
  521. 23:18గివెన్ బై మారో ఫిరంగికో విదేశీయులను
  522. 23:20చంపండి అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు?
  523. 23:23కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మంగల్
  524. 23:25పాండే. భారక్పూర్లో తిరుగుబాటు సమయంలో
  525. 23:28మంగల్ పాండే ఈ నినాదాన్ని అయితే ఇచ్చారు.
  526. 23:31ఇది విప్లవ కారుణలో గొప్ప విత్తేజాన్ని
  527. 23:33నింపింది అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్
  528. 23:36క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ ఏ
  529. 23:37పాజటివ్ అవుట్కమ్ ఆఫ్ ద 1857 రివోల్ట్ ఫర్
  530. 23:40ఇండియన్స్ 1857 తిరుగుబాటు వల్ల
  531. 23:43భారతీయులకు కలిగిన సానుకూల ఫలితం ఏంటి?
  532. 23:47కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఎవల్ూషన్
  533. 23:49ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ లాబ్స్ రాజ్య సంక్రమణ
  534. 23:51సిద్ధాంతం యొక్క రద్దు. 1858
  535. 23:55రాణి ప్రకటన ద్వారా రాజ్య సంక్రమణ
  536. 23:57సిద్ధాంతాన్ని రద్దు చేశారు దీనివల్ల
  537. 24:00భారతీయ రాశులకు తమ రాజ్యాలు భద్రంగా
  538. 24:02ఉంటాయని నమ్మకం అయితే కలిగింది. నెక్స్ట్
  539. 24:05క్వశ్చన్ హూ లెడ్ ద రివోల్ట్ ఇన్ కులు
  540. 24:07హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లోని
  541. 24:10కులులో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది
  542. 24:13ఎవరు? అగైన్ ఇంపార్టెంట్ కరెక్ట్ ఆన్సర్
  543. 24:16ఈస్ ఆప్షన్ ఏ రాజా ప్రతాప్ సింగ్.
  544. 24:19హిమాచల్ ప్రదేశ్ లోని కులు ప్రాంతంలో రాజా
  545. 24:22ప్రతాప్ సింగ్ మరియు ఆయన మంత్రి వీరసింగ్
  546. 24:24బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు చేశారు.
  547. 24:27నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కమ్యూనిటీ ఇన్
  548. 24:29పంజాబ్ రిమైన్ స్ట్రిక్ట్లీ లాయల్ టు ద
  549. 24:31బ్రిటిష్ డ్ూరింగ్ ద 1857 రివోల్ట్ 1857
  550. 24:35తిరుగుబాటు సమయంలో పంజాబ్ లోని ఏ వర్గం
  551. 24:38బ్రిటిష్ వారికి పూర్తిగా విధేయకంగా ఉంది?
  552. 24:41ఇంపార్టెంట్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
  553. 24:44సిక్స్ సిక్కులు మరియు గుర్కాలు ఈ
  554. 24:47తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారికి
  555. 24:49సహకరించారు. మొగల్ పాలన తిరిగి రావడం
  556. 24:51వారికి ఇష్టం లేకపోవడం కూడా ఒక కారణం.
  557. 24:54అండ్ ద లాస్ట్ క్వశన్ హూ వాస్ ద గవర్నర్
  558. 24:57జనరల్ ఆఫ్ ఇండియా వెన్ 1858 యక్ట్ వాస్
  559. 25:00పాస్డ్ ఇంపార్టెంట్ సో ఆన్సర్
  560. 25:03తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్
  561. 25:04చేయండి

About this transcript

This page contains the full transcript of 🔥 1857 తిరుగుబాటు: ఈ టాప్ 50 MCQs దాటి ఒక్క బిట్ కూడా రాదు! | APPSC Group 2 Prelims Indian History by Mathestics by BhagyaLakshmi , generated from the public captions YouTube serves with the video. The transcript has 2,878 words across 561 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.