కేవలం 16,999/- కే Thailand Group Trip || 35 మందితో Thailand Dec Group Trip || అందరు భలే Enjoy చేసారు — Transcript
Full transcript
- 0:00ఓకే వెల్కమ్ టు
- 0:04కోరలాండ్ కి అయితే స్టార్ట్ అవుతాము. మన
- 0:05వాళ్ళందరినీ లోపలికి అయితే పంపించేసాము.
- 0:07బ్రో ఫ్లైట్ టికెట్స్ బుక్ చెయ్ నేను నీకు
- 0:09చూసుకుంటా అన్నాడు. వర్త్ వర్మ వర్త్
- 0:11ఇండియన్ ఫుడ్ అయితే ఇచ్చు పడేసాడు.
- 0:17ఓకే ఓకే ఎక్కేయండి నాన్న
- 0:20అండ్ ఇక్కడ అంతా మంచి ఫోటోస్ దిగడానికి
- 0:22స్పాట్ అయితే ఉంది అండ్ ఇదంతా షిప్పులు
- 0:24తిరిగే ప్లేస్ అన్నమాట
- 0:25చేంజ్ చేస్తా ఉంటాను అన్నమాట
- 0:33సారీ మేడం
- 0:41హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్
- 0:43మార్నింగ్ ఫ్రమ్ డాన్ మియాంగ్ ఎయిర్పోర్ట్
- 0:45కరెంట్లీ మనం వచ్చేసి మన థాయిలాండ్ 11త్
- 0:47గ్రూప్ టూర్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నాము.
- 0:49మొన్నే మనకి థాయిలాండ్ 10ెత్ గ్రూప్ టూర్
- 0:51అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 11th్
- 0:52గ్రూప్ టూర్ అయితే స్టార్ట్ అవుతుంది.
- 0:53ఇదిగోండి మన గైడ్ మిషల్ అండ్ బోర్డు
- 0:56పట్టుకొని అయితే రెడీగా ఉంది. సో నేనైతే
- 0:58ఆల్రెడీ థాయిలాండ్ కి అయితే వచ్చేసి
- 0:59ఉన్నాను. సో ఎయిర్పోర్ట్ లో అయితే వెయిట్
- 1:00చేస్తున్నా మన వాళ్ళందరి కోసం టైం వచ్చేసి
- 1:02ఇప్పుడు మార్నింగ్ 5 ఓక్ అయితే అవుతుంది.
- 1:04ఒక్కొక్కరు బయటికి రావడం అయితే స్టార్ట్
- 1:05అవుతారు. ట్రిప్ మొత్తం ఎలా ఉండబోతుంది
- 1:07ఏంది అందరి రివ్యూస్ అయితే వాళ్ళ మాటల్లో
- 1:09నేనేనండి నా మాటల్లో అయితే కాదు. సో
- 1:10ఎవ్రీవన్ గెట్ రెడీ సో మీరేమైనా థాయలాండ్
- 1:12రావాలనుకుంటే మన దగ్గర కేవలం 1699 కే మన
- 1:15దగ్గర థాలాండ్ టూర్ ప్యాకేజ్ అయితే
- 1:16స్టార్ట్ అవుతుంది. మీకు నెంబర్స్ కూడా
- 1:18అయితే డిస్ప్లే అవుతా ఉంటాయి. మీరైతే
- 1:19చూడొచ్చు. ఈరోజు మన ఐటరీ వచ్చేసి
- 1:21ఎయిర్పోర్ట్ నుంచి మన వాళ్ళందరినీ పికప్
- 1:23చేసుకొని మనము టైగర్ తోపియా కి అయితే
- 1:25వెళ్తాము. అక్కడ టైగర్ షో క్రొకడై షో
- 1:26చూసుకుంటాం అక్కడే మనకి బ్రేక్ఫాస్ట్
- 1:28అయితే ఉంటుంది. ఆ తర్వాత పటియా సిటీ కి
- 1:29అయితే వెళ్తాము. అండ్ హోటల్ చెక్ ఇన్
- 1:30ఉంటుంది. ఎవరైతే అడ్వెంచర్ ప్యాకేజ్
- 1:32ఉంటారో వాళ్ళకి రాత్రి అల్కాజ షో గానిీ 89
- 1:34షో గానిీ ఉంటుంది. మొత్తం క్లియర్ కట్ గా
- 1:35చూపిస్తాను స్టే ట్యూన్
- 1:37ఓకే వెల్కమ్ టు థాయలాండా బ్యాంకాక్కా
- 1:41ఓకే చలో స్టార్ట్ అవుదాం. సో తినే అన్నమాట
- 1:43మన గైడ్ అయితే ఒక్కొక్క బస్ కి ఒక్కొక్క
- 1:44గైడ్ అయితే ఉంటుంది. ఈసారి మన బ్యాచ్ 35
- 1:46మంది కాబట్టి 35 మంది కలిపి ఒకటే బస్
- 1:48అయితే ఉంటుంది. థాయలాండ్ నుంచి ఒక గైడ్
- 1:50ఉంటారు. మనం ఒకరం తెలుగు వాళ్ళం అయితే
- 1:51ఉంటాం. సో టోటల్ ఇద్దరు ఉంటారన్నమాట మీకు
- 1:53అన్నీ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్
- 1:54చేయడానికి. మన ఫస్ట్ స్టాప్ టైగర్ పార్క్
- 1:56అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి దాదాపు టూ
- 1:57అవర్స్ జర్నీ 100 kmలు అయితే ఉంటుంది.
- 1:59ఎయిర్పోర్ట్ లోనే ఫ్రెష్ అప్ అయిపోయిన
- 2:01తర్వాతట అవర్స్ జర్నీ మనోళ్ళకి ప్రాపర్ గా
- 2:03అయితే వదిలేస్తాము. ఎందుకంటే చాలా మంది
- 2:04అలిసిపోయి ఉంటారు కాబట్టి ఫ్లైట్ జర్నీ
- 2:06చేసి రాత్రి సరిగా నిద్ర ఉండదు కాబట్టి
- 2:07మంచిగా నిద్రపొమ్మన అయితే మేము
- 2:08వదిలేస్తాము. అందర అయితే రెస్ట్
- 2:10తీసుకుంటున్నారు చూడండి మంచిగా సో ఫైనల్లీ
- 2:12టైగర్ తోపియా కి అయితే వచ్చేసాం వెల్కమ్
- 2:13టు టైగర్ తోపియా మన ఫస్ట్ స్టాప్ అయిన
- 2:15టైగర్ తోపియా కి అయితే వచ్చేసాము. ఇక్కడ
- 2:17మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటది ఇండియన్
- 2:19బ్రేక్ఫాస్ట్ అన్నమాట టైగర్స్ మధ్యలో
- 2:20కూర్చొని అయితే తినొచ్చు. సలో లోపలికయితే
- 2:23వెళ్దాము. మనం వాళ్ళందరినీ లోపలికయితే
- 2:24పంపించేసాము. సో బ్రేక్ఫాస్ట్ చేసిన
- 2:26తర్వాత లోపల టైగర్ పార్క్ లోపలికి అయితే
- 2:28వెళ్తున్నాము. ఇక్కడ మనకి టైగర్ షో
- 2:29క్రొకడైల్ షో ఇవన్నీ అయితే జరుగుతాయి అండ్
- 2:31టైగర్స్ తో ఫోటో దిగాలనుకునే వాళ్ళు కూడా
- 2:33ఫోటోస్ అయితే దిగొచ్చు అన్నమాట.
- 2:34సో క్రొకడైల్ షో అయితే జరుగుతుంది. ఇక్కడ
- 2:36మనకి క్రొకడైల్ తో రకరకాల వినాసాలు అయితే
- 2:38చేయిస్తారు.
- 2:52సో క్రొకడైల్ షో అయిపోయిన తర్వాత నెక్స్ట్
- 2:54టైగర్ షో అయితే ఉంది. దీనికి దానికి
- 2:56మధ్యలో హాఫ్ ఆన్ అవర్ గ్యాప్ ఉందన్నమాట. ఈ
- 2:58లోపు మన వాళ్ళు కొంతమంది ఫోటోస్ అయితే
- 2:59దిగేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఫోటో విత్
- 3:01టైగర్ అండ్ లైన్ అని ఉంది కదా ఇక్కడే
- 3:02అన్నమాట మనకి టైగర్ తో ఫోటోస్ అయితే
- 3:04దిగుతారు. 400 బాత్స్ అయితే చార్జ్
- 3:06చేస్తారు. మొత్తం మన వాళ్లే ఉన్నారు ఇక్కడ
- 3:07మన సైడ్ నుంచి మనకి మనం ఇచ్చేది
- 3:09బ్రేక్ఫాస్ట్ అండ్ టైగర్ షో అండ్
- 3:11క్రొకడైల్ షో అయితే ఇస్తాము. ఫోటోస్ అనేది
- 3:13ఆప్షనల్ అన్నమాట. మీరు చూస్ చేసుకోవచ్చు
- 3:15మీ సైడ్ నుంచి అయితే ఉంటుంది అది. క్లియర్
- 3:16గా చెప్పేస్తా ఏముంటాయి ఏమ ఉండవు అనిని
- 3:18ఇదిగోండి టైగర్స్ అయితే ఇక్కడ. సో
- 3:20నెక్స్ట్ టైగర్ షో కి అయితే వచ్చేసాం.
- 3:21టైగర్ షో జరిగే ప్లేస్ అయితే ఇదే ఈ ట్రిప్
- 3:23కయితే మా గైడ్ అదిగోండి అక్కడ ఫోర్త్ టైమో
- 3:25ఫిఫ్త్ టైమో మా దాంట్లోకి రావడం హలో సే
- 3:27హలో సవాటికా అండ్ లోకల్ గైడ్ ఆంజనేయులు
- 3:31డీసెంట్ గా కనిపిస్తాడు కానీ అనుకున్నంత
- 3:32అమాయకడ అయితే కాదు. కొంపదీసలని పిల్లల్ని
- 3:34అనుకున్నారేమో కాదు ఈ పులులు పులులతో
- 3:36చూస్తున్నారా ఎట్లాంటి విన్యాసాలు అయితే
- 3:38చేయిస్తున్నారో సో టైగర్ షో దీనికే ఫేమస్
- 3:40అన్నమాట అండ్ థాయలాండ్ అంటే చాలా మంది
- 3:41టైగర్ తో ఫోటో దిగాలనుకుంటున్నారు. ఆ ఫోటో
- 3:43దిగే అవకాశం కూడా ఇక్కడే ఉంటుంది. మొత్తం
- 3:45బ్యాంకాక్ అండ్ పట్టయాలో నాలుగుైదు టైగర్
- 3:46పార్క్స్ అయితే ఉన్నాయి. అందులో ఇది
- 3:48వచ్చేసి మనకి ఆ మంచిగా అయితే ఉంటుంది.
- 3:50మంచి రీజనబుల్ ప్రైస్ లో మీరైతే ఫోటోస్
- 3:52కూడా దిగొచ్చు. అండ్ షోస్ ఆబవియస్లీ మేమే
- 3:54టికెట్లు ఇస్తాం కాబట్టి షోస్ కూడా
- 3:56ఇంక్లూడెడ్ ఉంటాయి. సో టైగర్ పార్క్ లో
- 3:57దాదాపు త్రీ అవర్స్ టైం స్పెండ్ చేసి
- 3:59టైగర్ షో క్రొకడైల్ షో చూసుకున్న తర్వాత
- 4:01మనం రిటర్న్ పటయాక అయితే స్టార్ట్
- 4:02అయిపోతాం. ఇక్కడ నుంచి వన్ అవర్ అయితే
- 4:04పడుతుంది పటయాకి వెళ్ళడానికి. టైం వచ్చేసి
- 4:05ఇప్పుడు దాదాపు 12 అయింది మనం స్టార్ట్
- 4:07అయ్యేసరికి 1:00 క్లాక్ కల్ల మనము పటయక
- 4:09అయితే చేరుకుంటాము. పటయాలో మనకి లంచ్
- 4:11అయితే ఉంటుంది. సో ఎవ్రీ డే మార్నింగ్
- 4:13బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మన సైడ్ నుంచి
- 4:14అయితే ఉంటుంది. నైట్ డిన్నర్ మటుకు మీ
- 4:16సైడ్ నుంచి మీరైతే చూసుకోవాలి. డిన్నర్
- 4:18ఎందుకు పెట్టలేదు అంటే బ్యాంకాక్ పటయ్య
- 4:20వచ్చేసి నైట్ లైఫ్ కి ఫేమస్. సో నైట్ టైం
- 4:22ఒక్కొక్కరు ఒక్కో తట్టి వెళ్ళిపోతారు
- 4:23కాబట్టి డిన్నర్ పెడితే ప్రాబ్లం
- 4:24అవుతుంది. అండ్ ఇంకోటి అట్లీస్ట్ ఒక్క
- 4:26పూటన లోకల్ ఫుడ్ ట్రై చేస్తారు అన్న
- 4:28ఉద్దేశంతో మనం డిన్నర్ అయితే పెట్టలేదు.
- 4:29సో లంచ్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత రూమ్
- 4:31కయితే వెళ్తున్నాము. లంచ్ అయిపోయిన తర్వాత
- 4:33మనము ఇంకా బ్యాక్ టు హోటల్ దాదాపు 4:00
- 4:35అయింది ఈవినింగ్ టైం హోటల్ కి అయితే రీచ్
- 4:37అయిపోతున్నాము. సో రూమ్ కయితే వచ్చేసాం
- 4:39ఇదే మన రూమ్ వ్యూ అయితే కొంచెం గలీజ్
- 4:40చేసేసాను పట్టించుకోకండి. సో ఇదన్నమాట ఆ
- 4:43టూ పీపుల్ షేరింగ్ అయితే ఇస్తాం. ఒకవేళ
- 4:45త్రిబుల్ వస్తే త్రిబుల్ కూడా ఇస్తాం.
- 4:46ఇప్పుడు ఏందంటే ఒక పెద్ద బెడ్ చిన్న బెడ్
- 4:47అయితే వస్తది. అండ్ ఇది రూమ్ వచ్చేసి
- 4:49సెకండ్ ఫ్లోర్ లో ఉంది. అండ్ ఇది బాల్కనీ
- 4:51లో నుంచి వ్యూ అయితే మన హోటల్ వచ్చేసి పటే
- 4:53వాకింగ్ స్ట్రీట్ కి 3 km దూరంలో అయితే
- 4:55ఉంటుంది. ఒక ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది
- 4:57కబోర్డ్స్ ఇకంతా తెలిసిందే కదా పోయినసారి
- 4:59కూడా నేనైతే చూపించేసాను. అండ్ ఇదంతా
- 5:01వచ్చేసి వాష్ రూమ్స్ షవర్ ఏరియా అండ్
- 5:03ఇదంతా హ్యాండ్ వాష్ ఏరియా మిర్రర్ సో
- 5:05రూమ్స్ అయితే నీట్ అండ్ క్లీన్ గా ఉంటే
- 5:06మీకు ఆ విషయంలో టెన్షన్ అయితే అవసరం లేదు.
- 5:08అండ్ ఇక్కడ చూసుకుంటే స్విమ్మింగ్ పూల్
- 5:09మార్నింగ్ 7:00 నుంచి ఈవినింగ్ 7:00
- 5:10వరకుయతే ఓపెన్ ఉంటది. చిల్ అవ్వచ్చు
- 5:12అన్నమాట. యు గాయస్ ఎంజాయింగ్ చిల్
- 5:14అవుతున్నారు.
- 5:16సో మన వాళ్ళందరూ స్విమ్మింగ్ పూల్ లో
- 5:17అయితే చిల్ అవుతా ఉన్నారన్నమాట. మనం కూడా
- 5:19కొంచెం సేపు అయితే వెళ్దాం. చల్లగా
- 5:20ఉన్నాయా
- 5:20మన వాళ్ళందరూ కొంచెం సేపు మన హోటల్ లో
- 5:22ఉన్న స్విమ్మింగ్ పూల్ లో అలా ఎంజాయ్
- 5:24చేయాలి అంటే స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉంది
- 5:25ఏందనేద చూపించాను. అందరూ చిల్ అయితే
- 5:27అయిపోతున్నారు. ఈ విధంగా మా డేట అయితే
- 5:28ముగిసింది. ఇంక డే త్రీ ఎలా ఉందనేది
- 5:30చూద్దాము.
- 5:34హలో గాయస్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన
- 5:35థాయలాండ్ ట్రిప్ లో డేట ఈరోజు మనకి మోస్ట్
- 5:38ఇంపార్టెంట్ ఐటనరీ అయితే ఉంది అదే మన
- 5:40కోరల్ ఐలాండ్ ట్రిప్ అన్నమాట. కోరల్
- 5:41ఐలాండ్ కి మనం దాదాపు 30 టు 40 మినిట్స్
- 5:43జర్నీ చేసుకుంటూ స్పీడ్ బోట్ లు అయితే
- 5:45వెళ్తాము. మధ్యలో యాక్టివిటీస్ దగ్గర
- 5:46ఆగుతాము. యాక్టివిటీస్ కావాలనుకునే వాళ్ళు
- 5:48యాక్టివిటీస్ కూడా చేయొచ్చు.
- 5:49వీటలన్నిటికంటే ముందు ఫస్ట్ మనము
- 5:50బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేయాలి ఇదే
- 5:52మన హోటల్ రిసెప్షన్ అయితే సో బ్రేక్ఫాస్ట్
- 5:54వచ్చేసి మనకి ఇక్కడ పక్క బ్లాక్ లో అయితే
- 5:56ఉంటుంది. టైం వచ్చేసి ఇప్పుడు 8:30
- 5:57అవుతుంది 9:30 లోపు అందరం బ్రేక్ ఫాస్ట్
- 5:59కంప్లీట్ చేసేసుకొని కోర లాండ్ కి అయితే
- 6:01స్టార్ట్ అవుతాము. ఇది చూడండి మా హోటల్
- 6:03దగ్గర ఎన్ని బస్సులు అయితే ఉన్నాయో ఫుల్
- 6:04సీజన్ అన్నమాట ఇది థాయిలాండ్ కి చాలా అంటే
- 6:06చాలా మంది వస్తున్నారు ఇప్పుడు మీరు
- 6:08ఎప్పుడు వస్తారు మామా వెంటనే ఇక్కడ
- 6:09కనిపిస్తున నెంబర్ కి కాలర్వా చేయండి మన
- 6:11టీమ్ కి క్లియర్ డీటెయిల్స్ అయితే
- 6:12చెప్తారు వెంటనే టూర్ ప్యాకేజ్ ని బుక్
- 6:14చేసుకోండి మన దగ్గర కేవలం 17,000 రూపాలకే
- 6:16మనం ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ పాటు టూర్
- 6:18ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో
- 6:19బ్రేక్ఫాస్ట్ లో పూరీ పూరీలో కర్రీ అండ్
- 6:22ఇది వచ్చేసి ఫ్రైడ్ పొటాటోస్ నూడిల్స్ మనక
- 6:24ఏందంటే కాంటినెంటల్ అయితే ఉంటదన్నమాట.
- 6:26అండ్ ఇది వచ్చేసి పోహా అండ్ ఇది వచ్చేసి
- 6:27వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ మన ఇండియన్ గెస్ట్
- 6:29లో వస్తే వీలైనంత వరకు కొంచెం ఒకటి రెండు
- 6:31ఇండియన్ ఐటమ్స్ అన్నా ఉండేటట్టయితే
- 6:33చెప్పాను నేను అండ్ రైస్ మళ్ళీ పోహా ఇది
- 6:35వచ్చేసి బాయిల్డ్ వెజిటేబుల్స్ అండ్
- 6:37బాయిల్డ్ క్యారెట్స్ బీన్స్ ఆలూ కర్రీ
- 6:40పూరీ యాష్ ఇస్ అండ్ ఇటు సైడ్ అంతా మనక
- 6:43వచ్చేసి ఫ్రూట్ సెక్షన్ అయితే ఉంటుంది
- 6:44వాటర్ మెలన్ పైనాపిల్స్ అయితే ఉంటాయన్నమాట
- 6:47ఏది కావాలంటే అది తినొచ్చు మీకు బ్రేక్
- 6:48ఫాస్ట్ పరంగా కూడా కాంటినెంటల్ అయితే
- 6:50ఎంజాయ్ చేయొచ్చు మధ్యాహ్నం మనం ఇండియన్
- 6:51స్టైల్ అయితే పెడతాము అండ్ ఇక్కడంతా
- 6:53వచ్చేసి ఆమ్లెట్ లో అయితే వేసిస్తారు అండ్
- 6:54ఇవన్నీ వచ్చేసి గ్రీన్ బీన్స్ అండ్ ఇదంతా
- 6:56కాఫీలు అయ అన్నమాట ఇవన్నీ వచ్చేసి రకరకాల
- 6:59బ్రెడ్లు అండ్ ఇవన్నీ వచ్చేసి కేక్
- 7:00ముక్కలు అండ్ ఇక్కడ మీకు ఆమ్లెట్ కూడా
- 7:02అయితే ఇస్తారు. మీరు అడిగి ఆమ్లెట్ కూడా
- 7:03అయితే వేయించుకోవచ్చు చూడండి. సో ఇది
- 7:05బ్రేక్ఫాస్ట్ అయితే సో ఇదేనన్నమాట మన బస్
- 7:07అయితే మనము 35 మంది ఉన్నారు కాబట్టి మన
- 7:10బ్యాచ్ లో ఇంక్లూడింగ్ గైడ్లు 37 మంది
- 7:11అంతేను. సో ఇది 45 సీటింగ్ కెపాసిటీ బస్
- 7:13ఇందులోనే సరిపోతారు అందరూ సో అందుకే ఒక
- 7:15బస్ అయితే పెట్టేసాము. ఒకవేళ 50 మంది
- 7:17వస్తే 50 సీట్ల బస్ అయితే పెడతాం. 50
- 7:19దాడితే రెండు బస్సులు అట్లా పెట్టేస్తాం
- 7:20మనము. సో హోటల్ నుంచి స్టార్ట్ అయ్యాము మన
- 7:22బోటింగ్ పాయింట్ కి అయితే ఇక్కడ నుంచి 15
- 7:24మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది బోటింగ్
- 7:26పాయింట్ దగ్గరికి ఇంకా అక్కడ నుంచి స్పీడ్
- 7:27బోట్లు తీసుకొని కోర ఐలాండ్ లోపలికి అయితే
- 7:29వెళ్తాము.
- 7:29వెల్కమ్ టు పటయ
- 7:33సో పటయ బోటింగ్ పాయింట్ కి అయితే
- 7:35వచ్చేసాము ఇక్కడ నుంచి మనం స్పీడ్ బోర్డ్
- 7:36తీసుకొని యాక్టివిటీస్ దగ్గరికి అయితే
- 7:38వెళ్తాము అండ్ కోరల్ ఐలాండ్ కి అయితే
- 7:40వెళ్తామ అన్నమాట ఐలాండ్ లోపలికయితే మా
- 7:41వాళ్ళందరూ ఫోటోస్ అయితే దిగుతున్నారు.
- 7:43ఫోటోస్ అన్నీ అయిపోయిన తర్వాత లోపలికయితే
- 7:45వెళ్ళిపోతాము. మన గైడ్ అయితే బోర్డు
- 7:47పట్టుకొని వెళ్తా ఉంది. ఇంకా అందరము లైన్
- 7:48వైస్ అయితే వెళ్తున్నాము. టూ బోట్స్ అయితే
- 7:50ఉంటాయి రెండు బోట్లు ఎక్కించుకొని జమ్మని
- 7:52యాక్టివిటీస్ పాయింట్ కి వెళ్దాం. సో
- 7:54ఐలాండ్ నుంచి ఫస్ట్ యాక్టివిటీస్ పాయింట్
- 7:56కి అయితే స్టార్ట్ అయిపోయాము. కొంతమంది
- 7:57అయితే మొదలు కూర్చున్నాము. మిగతా
- 7:59వాళ్ళందరూ లోపల అయితే కూర్చోబెట్టామ
- 8:00అన్నమాట. ఈరోజు అలలు అయితే బాగా ఎక్కువ
- 8:02ఉన్నాయి ఎత్తి ఎత్తఎత్తి కొడుతుంది. సో
- 8:04యాక్టివిటీస్ పాయింట్ కి అయితే వచ్చాం
- 8:06ఇక్కడ మనకి అండర్ సీ వాక్ అండ్
- 8:07పారాసైలింగ్ అయితే జరుగుతాయి. మన
- 8:09వాళ్ళందరికీ అయితే చెప్తా ఉన్నారు
- 8:10డీటెయిల్స్ అన్నీ అయితే ఏ పారాసైలింగ్
- 8:12బాయ్స్ ఎంజాయ్ సో యాక్టివిటీస్ పాయింట్
- 8:14దగ్గర మంచిగా మన వాళ్ళకి టైం ఇచ్చిన
- 8:16తర్వాత చాలా యాక్టివిటీస్ అయితే చేశారు మన
- 8:18వాళ్ళు అది అయిపోయిన తర్వాత మనము కోరల్
- 8:20ఐలాండ్ లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము.
- 8:21యాక్టివిటీస్ పాయింట్ నుంచి ఐలాండ్
- 8:23లోపలికి దాదాపు 20 మినిట్స్ స్పీడ్ బోట్
- 8:24లో అయితే జర్నీ చేసుకుంటూ వెళ్ళాలి.
- 8:25నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట జర్నీ అయితే
- 8:27మటుకు
- 8:38మొత్తానికి కోరల్ ఐలాండ్ కి అయితే రీచ్
- 8:40అయిపోయాము. ఇక్కడ మన వాళ్ళ కొంతమంది
- 8:42రివ్యూస్ అయితే తీసుకుందాము మన వాళ్ళకి
- 8:43ఎలా ఎక్స్పీరియన్స్ అయింది అనేది మీరు
- 8:44వాళ్ళ మాటల్లోనే వినండి.
- 8:46బ్రో ట్రిప్ అయితే అసలు సూపర్ అసలు మీరుఇగ
- 8:48లో అన్ని పేజ్ కూడా చూడాల్సిన పని లేదు.
- 8:50ఇండియన్ ఫుడ్ అయితే ఇచ్చుపడేసాడు.
- 8:51మనం తీసుకున్న ప్రతి రూపాయి ఇక్కడ న్యాయం
- 8:53జరుగుతది.
- 8:54అసలు నాకైతే చాలా ఆనందంగా ఉంది.
- 8:55మనోళ్ళు ఎవరైతే గోవా వెళ్దామని
- 8:57అనుకుంటున్నారో వాళ్ళందరూ అది అర్జెంట్ గా
- 8:59ఆపేసి ఇక్కడికి వచ్చేసేయండి. హోటల్
- 9:01తీసుకెళ్లి మనకి మంచి ఫుడ్ ఇప్పించి అసలు
- 9:02ఇండియన్ ఫుడ్ మాత్రం అబ్బా బట్ ఇక్కడైతే
- 9:04ఫుడ్ అయితే వర్త్ ఇట్ బ్రో అసల నిజంగానే
- 9:06హెచ్ఎన్ కాటేజ్ ని కన్సల్ట్ అవ్వండి
- 9:08ట్రిప్ కి మీరు పెట్టిన ప్రతి ఒక్క
- 9:10రూపాయికి మీరు వర్త్ ఇట్
- 9:11ఆ మెయిన్ గా ఫుడ్ అయితే చాలా బాగుంది నైట్
- 9:14డిన్నర్ చేయడానికి చాలా కష్టం ఉంది.
- 9:15ఇప్పుడు మీరు వెయిట్ ఫుడ్ చూస్తే అసలు
- 9:16చాలా బాగా అనిపిస్తుంది.
- 9:18ఎందుకంటే బయట ఎక్కడ దొరకలేదుఅన్నమాట మన
- 9:19ఇండియన్ ఫుడ్ గానీ ఏది
- 9:21మేము అడ్వెంచర్ ప్యాకేజ్ అనేది బుక్
- 9:22చేసుకున్నాము. చాలా మంచి టూరింగ్ ఇచ్చారు
- 9:24మాకు మాత్రం మా లైఫ్ లో
- 9:25గుర్తుపెట్టుకోలేనటువంటి మంచి
- 9:27ఎక్స్పీరియన్స్ ఇచ్చారు.
- 9:28హాస్పిటాలిటీ చాలా బాగుంది. ఆ రూమ్స్
- 9:30అయితే మీ హోటల్స్ ఏమి చాలా బాగున్నాయి.
- 9:32మీ కేరింగ్ కూడా బాగుంది
- 9:33చాలా మంచిగా కేర్ తీసుకున్నారు బాగుంది
- 9:35దిగిన కాడి నుంచి మొత్తం వీళ్లే
- 9:36చూసుకుంటారు బ్రో హెచ్ఎన్ కాటేజ్ కి
- 9:38సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళ ద్వారా
- 9:39ట్రిప్ కి రండి ఎంజాయ్ చేయండి.
- 9:40సో వర్త్ అండి ఫుడ్ కానివ్వండి
- 9:42కోఆర్డినేషన్ కానివ్వండి ఇంటర్నల్
- 9:44ట్రాన్స్ఫర్స్ కానివ్వండి అన్నీ చాలా
- 9:45బాగున్నాయి. నేను మనసు నుంచి
- 9:47చెప్తున్నాను. నాకేమ ఈయన ఏమో నాకు బ్రదర్
- 9:49కాదో ఏం కాదో దట్ ఈస్ వై ఐ హావ్ కమ్ ఫ్రమ్
- 9:51మహారాష్ట్ర
- 9:52నెక్స్ట్ దుబాయ్ ట్రిప్ వీళ్ళతోనే ప్లాన్
- 9:54చేయాలి
- 9:54థాంక్యూ థాంక్యూ
- 9:55జస్ట్ మా బ్రో పే చూసుకొని బ్రో నమ్మి
- 9:56వచ్చేస్తే చాలు
- 9:57థాంక్యూ థాంక్యూ
- 9:58థాయిలాండ్ అసలు మీకు ఎలా ఉంటదో చూపిస్తాడు
- 10:00అన్నమాట నేనైతే వన్ డే ముందు బుక్
- 10:02చేస్తున్నా ఫ్లైట్ టికెట్స్ ఆల్రెడీ 10
- 10:04డేస్ నుంచి చూస్తున్నా నాకు పాస్పోర్ట్
- 10:05అనేది రాలేదు. వన్ డే ముందు పాస్పోర్ట్
- 10:07వచ్చి 1:00 క్లాక్ పాస్పోర్ట్ చేసుక వస్తే
- 10:08120 ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి బ్రో కి
- 10:10పంపించా బ్రో మీద నమ్మకంతో మీరందరూ ప్లాన్
- 10:12చేసుకొని బ్రో తో వచ్చేస్తే సూపర్ గా
- 10:14చేయొచ్చు. రేపు బయలుదేరుతున్నావంటే ఈ రోజు
- 10:16ఆఫ్టర్నూన్ బ్రో అయితే బుక్ చేసుకున్నాడు.
- 10:18లాస్ట్ పర్సన్ నేనే వీళ్ళ ట్రిప్ మొత్తం
- 10:20లాస్ట్ పర్సన్ నేనే బ్రో ఫ్లైట్ టికెట్స్
- 10:21బుక్ చెయ్ నేను నీకు చూసుకుంటా అన్నాడు.
- 10:23సో రూమ్స్ కానీ ఫుడ్ కానీ ఎలా అనిపిస్తే
- 10:25రూమ్స్ అయితే నెంబర్ వన్ అసల ఫోర్ స్టార్
- 10:27హోటల్స్ ఇచ్చారు ఇండియన్ ఫుడ్ అయితే ఇచ్చు
- 10:28పడేసాడు. మా బ్యాచ్ లోనే సూపర్ యక్టివ్
- 10:31పర్సన్ వర్త్ వర్మా వర్త్ వర్త్
- 10:33చెప్తున్నా కదా రికమెండ్ చేస్తున్నా
- 10:34సో మీరు 17,000 కి మీకు వర్త్ అనిపించిందా
- 10:36లేదా
- 10:37వర్త్ కాదు బ్రో వర్త్ కంటే ఎక్కువ సో
- 10:39కోరలైన దాదాపుట హవర్స్ టైం స్పెండ్ చేసిన
- 10:41తర్వాత టైం వచ్చేసి మధ్యాహ్నం 2 ఓ క్లాక్
- 10:43అయితే అవి 2 ఓ క్లాక్ కి మేము రిటర్న్
- 10:45అయితే స్టార్ట్ అవుతున్నాం ఐలాండ్ నుంచి
- 10:46లంచ్ తినడానికి అయితే
- 11:16సో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు
- 11:18డేత్రీ సో బయల్దేరండి అంటే మన వాళ్ళందరూ
- 11:21ఫోటోలు దిగుతున్నారు అసలు భయం లేదబ్బా
- 11:22మీకు
- 11:24సో మనవాళ్ళు ఏదో చిల్ అవుతా ఉన్నారు
- 11:26ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఇప్పుడు మనం సిటీ
- 11:28టూరే కాబట్టి రిలాక్స్ గా అయితే చేయొచ్చు
- 11:29అన్నమాట. ఇక్కడ అందరూ ఫొటోస్ వీడియోస్
- 11:32అయితే తీసుకుంటా ఉన్నారు. మన హోటల్
- 11:34బాల్కనీ ఏరియా ఈ ఓపెన్ ఏరియా ఉంటుంది కదా
- 11:36ఈ ఏరియా మొత్తంలో
- 11:37గుడ్ మార్నింగ్ దట్స్ హై లాంగ్వేజ్
- 11:42అండ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్
- 11:45మార్నింగ్ బ్రో గుడ్ మార్నింగ్ గుడ్
- 11:47మార్నింగ్
- 11:48సో ఇక్కడ మనకి చిన్న ట్రైన్ జర్నీ లాగా
- 11:50అయితే ఉంటుంది జెంట్స్ అసలు హిస్టరీ లైక్
- 11:54డైమండ్ అనేది ఎలాగ పుడుతుంది అంటే
- 11:56స్టార్టింగ్ నుంచి మొత్తం ఒక హిస్టరీ లాగా
- 11:58ఒక చిన్న ట్రైన్ జర్నీ అయితే చూపిస్తారు.
- 12:00ఈరోజు మన నైటరీ వచ్చేసి పటయా సిటీ టూర్
- 12:02అయితే ఉంటుంది. ఈ సిటీ టూర్ లో మనం జెమ్స్
- 12:03గ్యాలరీ బిగ్ బుద్ధ పటయా సిటీ వ్యూ
- 12:05పాయింట్ అయితే కవర్ చేసుకొని లంచ్
- 12:06కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ వచ్చేసి
- 12:07ఫ్లోటింగ్ మార్కెట్ ని అయితే విజిట్
- 12:09చేస్తాము. మన గైడ్ పటయా సిటీ యొక్క
- 12:10ప్రత్యేకతలు అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్
- 12:12చేస్తుంది. పటయా ఎందుకు ఫేమస్ ఏంది అసలు
- 12:14టూరిజం ఎలా స్టార్ట్ అయ్యింది ఏ టు జెడ్
- 12:15డీటెయిల్స్ అన్నీ అయితే చెప్తుంది. సో
- 12:16జెమ్స్ గ్యాలరీలో ట్రైన్ జర్నీ అయితే
- 12:18చేస్తున్నారు. ఇక్కడ మనకి హిస్టరీ అంతా
- 12:20చెప్తారన్నమాట. అసలు ఎట్లా ఉంటది ఏంది
- 12:21మొత్తం కళ్ళకట్టినట్టయితే చూపిస్తారు.
- 12:25హమేష దునియా భర్ జాతిహ
- 12:31ఇదిగోండి ఈ విధంగా డైమండ్ స్టోన్స్ గ్రీన్
- 12:34కలర్ గాని రెడ్ కలర్ గాని కింద
- 12:35చూస్తున్నారా ఆ విధంగా అయితే ఫామ్
- 12:37అయిపోయాయి
- 12:48భారత
- 12:50జమీన్
- 13:04సో ట్రైన్ జర్నీ అయిపోయిన తర్వాత మనకి
- 13:06ఇక్కడ ఎట్లా జెమ్స్ ఎట్ట కాలం ముందలు
- 13:08తయారు చేస్తారు డైమండ్స్ ఎలా పాలిష్
- 13:10చేస్తారు అన్ని రకాలు ఇక్కడే
- 13:11చూపిస్తారన్నమాట రకరకాల మిషనరీస్ అన్నీ
- 13:13యూస్ చేసి ఎలా తయారు చేస్తారు అనేది ఇక్కడ
- 13:15కట్స్ కూడా ఉన్నాయి చూడండి స్టాండర్డ్
- 13:17పేయర్ షేప్ అని మర్క్యూస్ అని చెప్పి
- 13:19రాంబో స్టెప్ కట్ అని ట్రయాంగులర్ స్టెప్
- 13:21కట్ అని రకరకాలుగా ఎలా చేస్తారని చెప్పి
- 13:23ఇక్కడ మీకు క్లియర్ కట్ గా అయితే
- 13:25చూపించేస్తారు. జెమ్స్ గ్యాలరీ అయిపోయిన
- 13:27తర్వాత బిగ్ బుద్ధక అయితే స్టార్ట్
- 13:28అయ్యాము. మన వాళ్ళు సరదాగా అలా ఎంజాయ్
- 13:30చేస్తామంటే సాంగ్స్ అయితే పెట్టేసాను
- 13:31అందరూ డాన్స్ులు అయితే వేస్తా ఉన్నారు
- 13:33మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు.
- 13:38సో బిగ్ బుద్ధ దగ్గరికి అయితే వచ్చేసాము.
- 13:40ఇదిగోండి బుద్ధుడు అయితే మన వాళ్ళందరూ
- 13:42అయితే దిగుతున్నారు.
- 13:43మేమైతే బుద్ధ టెంపుల్ కి ఇప్పుడు వచ్చాము
- 13:45చాలా అంటే చాలా బాగుంది ఈ మూడు రోజులు
- 13:47నాలుగు రోజులు ఫుల్ గా ఎంజాయ్ చేశము.
- 13:49ఇప్పుడు తీసుకోవాలి రివ్యూ వస్తాను నేను
- 13:50పర్టిక్ులర్లీ
- 13:52ఓకే
- 13:52ఎంజాయడ్ లాట్ ఇది ఇవన్నీ మాకు లైఫ్ లోనే
- 13:56బిగ్ మెమోరీస్ అన్నమాట మర్చిపోలేని
- 13:57మెమోరీస్ అలాగే కొంచెం కాస్ట్ కూడా
- 14:00ఎక్కువగా ఉంది. అయినా కూడా మాకు చాలా బాగా
- 14:02నచ్చింది మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలని
- 14:03కోరుకుంటున్నాను
- 14:04తప్పకుండా బ్రో తప్పకుండా
- 14:05అందరూ రావాలి మీరందరూ
- 14:06ఈ రోజు మనం పటయా సిటీలో ఎక్స్ప్లోర్
- 14:08చేయాల్సిన థర్డ్ ప్లేస్ కి అయితే వచ్చేసాం
- 14:10ఇదే పటయా సిటీ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి
- 14:12మనకి హాఫ్ సముద్రము హాఫ్ సిటీ అయితే
- 14:14కనిపిస్తది. చాలా బాగుంటది అన్నమాట ఈ
- 14:15ప్లేస్ వచ్చేసి మన వాళ్ళందరూ ఇక్కడ ఫొటోస్
- 14:17అయితే దిగుతున్నారు. ఎస్పెషల్లీ
- 14:18ఫ్యామిలీస్ ఇడ ప్లేస్ అయితే చాలా
- 14:20బాగుంటుంది ఫొటోస్ దిగడానికి ఒక మంచి
- 14:22గార్డెన్ లాగా అలా ఉంటుంది. సో ఇక్కడ
- 14:24చూస్తున్నారు కదా అందరూ మన టీమే మన వాళ్ళే
- 14:26ఫొటోస్ దిగుతా ఉన్నారు మంచిగా అండ్ ఇక్కడ
- 14:28మనకి ఒక లవ్ షేప్ లో అయితే ఉంటుంది ఇక్కడ
- 14:30మంచిగా ఫొటోస్ అయితే దిగుతారు అందరూ
- 14:32బాగుంటుంది ఈ ప్లేస్ కూడా సో లంచ్ అయితే
- 14:33అందరం తినేసాము ఇప్పుడు చూపిస్తున్నాను
- 14:35మీకు ఆ వైట్ రైస్ పలావు మూడాల్ ఫ్రై
- 14:37లాంటిది అన్నమాట అండ్ ఇది వచ్చేసి కర్రీ
- 14:39అండ్ ఇది వచ్చేసి సాంబార్ అండ్ పచ్చడి
- 14:41కారప్పొడి రసము స్వీట్ అయిపోయింది అందరూ
- 14:43తినేసాక చూపిస్తున్నా నేను అండ్ ఇది
- 14:44వచ్చేసి చికెన్ సో మన వాళ్ళందరూ ఇప్పుడే
- 14:46ఫుడ్ అయితే తినేశారు తిరిగి బస్సులోకి
- 14:48అయితే ఎక్కేస్తున్నారు టైం వచ్చేసి
- 14:49ఎగ్జాక్ట్లీ టూ అవుతుంది ఫైవ్ మినిట్స్
- 14:50తక్కువ ఇప్పుడు మనము ఫ్లోటింగ్ మార్కెట్
- 14:52కి అయితే స్టార్ట్ అవుతున్నాము ఈవినింగ్
- 14:53ఫ్లై వరకు మనము ఫ్లోటింగ్ మార్కెట్ లో
- 14:55అయితే ఉంటాం. ఓకే ఓకే నాన్న
- 15:02సో అందరం కలిసి పటయ్య ఫ్లోటింగ్ మార్కెట్
- 15:04కి అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచి మనము
- 15:06బోట్లు అయితే మార్కెట్ లోపలికి వెళ్దాము
- 15:07పదండి.
- 15:10బాయ్ బాయ్ మిచల్
- 15:22సో ఫ్లోటింగ్ మార్కెట్ కి అయితే వచ్చాము
- 15:24చిన్న బోట్లో ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కే
- 15:26వెళ్తున్నాము ఎలా అనిపిస్తుంది
- 15:29నీకు గీత వచ్చి కాబట్టి నీకు సూపర్ మాకు
- 15:30గీత రాదు కాబట్టి మాకు భయం వేస్తుంది.
- 15:33భయం వేసినా బ్రహ్మాండంగా ఉంటుందండి
- 15:36అంతేనండి మంచి ఎక్స్పీరియన్స్
- 15:37బాగుంటుందండి
- 15:38అదే అదే
- 15:38ఏం భయమే ఎక్స్పీరియన్స్
- 15:39ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్
- 15:41మా బోట్ అతను మంచి మంచి మాటలుఅయితే
- 15:43చెప్తాఉన్నాడు. లోతు వచ్చేసి 2 మీటర్ల
- 15:45లోతు అయితే ఉంది
- 15:46గుడ్ గుడ్ ఎంజాయింగ్ అడ్వెంచర్
- 15:49ఆ పటయ వెరీ నైస్ బ్యూటిఫుల్ నో బూమ బూమ
- 15:53నోయా
- 15:55సో ఫ్లోటింగ్ మార్కెట్ ఈ మూలకయితే
- 15:56వచ్చేసాము. ఇక్కడ అందరికీ ఫోటోస్ అయితే
- 15:58తీస్తారన్నమాట. కావాలంటే తీసుకోవచ్చు 100
- 16:00బాస్ ఒక ఫోటోకి అండ్ ఫ్లోటింగ్ మార్కెట్
- 16:02కి వస్తే ఇక్కడ రకరకాల యక్టివిటీస్ అయితే
- 16:03ఉంటాయి. ఈ మూల నుంచి ఆ మూల దాకా అన్నీ
- 16:05కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మ్యాంగో
- 16:07స్టిక్ రైస్, స్మూతీస్ గన్ షూటింగ్ ఇంకా
- 16:09రకరకాల ఆప్షన్స్ అన్నమాట. ఈ మధ్యలో సెంటర్
- 16:11ఆఫ్ అట్రాక్షన్ చూడండి ఈ టెడ్డీస్ భలే
- 16:13ఉన్నాయి చూడడానికిఅయితే అండ్ ఇక్కడ అంతా
- 16:15మంచి ఫోటోస్ దిగడానికి స్పాట్ అయితే ఉంది.
- 16:17అండ్ ఇదంతా షిప్పులు తిరిగే ప్లేస్
- 16:18అన్నమాట. అండ్ ఇదంతా షాపింగ్ ఫ్లోటింగ్
- 16:20మార్కెట్ లోపల. సో ఎవరెవరైతే షాపింగ్
- 16:22లవర్స్ ఉంటారో ఇక్కడ మంచి ప్రైస్ కి అయితే
- 16:24ఉంటాయి మనకి ఎక్కువ కూడా ఏమ ఉండవు
- 16:26అన్నమాట. అంత గుడ్ ప్రైస్ కి అయితే ఉంటాయి
- 16:27ఇక్కడ అన్ని ఐటెమ్స్ ఫ్లోటింగ్ మార్కెట్
- 16:28లోపల అన్ని రకాలు టాయ్స్ లేడీస్ కి
- 16:31బ్యాంగిల్స్ అయినా నెక్లెస్ అయినా ఏం
- 16:33కావాలని డ్రెస్సులు అయినా ఏం కావాలన్నా
- 16:35దొరికేస్తాయి.
- 16:35ఉన్నాయి మొత్తం అన్ని బాగుంటాయి చూస్తా
- 16:39ఆ బాగుండాలి
- 16:40సో మన వాళ్ళ అన్నం తీసుకొని వాకింగ్
- 16:42స్ట్రీట్ కి అయితే వచ్చాను. ఆంజనేయలు
- 16:43కొంతమందిని నేను కొంతమందిని అయితే
- 16:45చూసుకుంటున్నామ అన్నమాట. సో ఎస్పెషల్లీ
- 16:47ఫ్యామిలీస్ టైం వచ్చేసి ఆ 9:00 అవుతుంది
- 16:50ఎగ్జాక్ట్లీ సో 9:00 క్లాక్ కల్లా
- 16:51ఫ్యామిలీస్ అందరిని మనం వాకింగ్ స్ట్రీట్
- 16:53కి అయితే తీసుకొచ్చాము. ఎందుకంటే 10
- 16:54తర్వాత ఇక్కడికి రాలేరుఅన్నమాట ఫ్యామిలీస్
- 16:56వీళ్ళందరూ మన వాళ్లే.
- 17:00హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు డే
- 17:02ఫోర్ ఈరోజు మన థాయలాండ్ గ్రూప్ ట లో డే
- 17:03ఫోర్ మనం వచ్చేసి ఇక్కడ నుంచి బ్యాంకాక్
- 17:05అయితే స్టార్ట్ అవుతున్నాము. బ్యాంకాక్
- 17:06వెళ్లి ఈరోజు మన ఐటనరీ అంతా షాపింగ్ అయితే
- 17:08ఉంటుంది అండ్ నైట్ వచ్చేసి క్రూజ్ డిన్నర్
- 17:10ఉంటుందన్నమాట. క్రూజ్ డిన్నర్ కి ఎవరైతే
- 17:11బుక్ చేసుకుంటారో వాళ్ళైతే క్రూజ్ డిన్నర్
- 17:13తీసుకెళ్తాము. సో అందరి అయితే గ్యాదర్
- 17:14చేసి బస్ ఎక్కి ఇచ్చేద్దాం. బ్యాంకాక్
- 17:16ఇక్కడ నుంచి త్రీ అవర్స్ టైం అయితే
- 17:17పడుతుంది. చలో స్టార్ట్ అవుదాం పదండి.
- 17:21సో మన వాళ్ళందరికీ సరిగ్గా నిద్ర లేదు
- 17:23కాబట్టి త్రీ అవర్స్ ప్రాపర్ గా
- 17:24నిద్రపోతామ అని అయితే అన్నారు. సో
- 17:26మామూలుగా అయితే ఇప్పుడు మన షెడ్యూల్
- 17:27ప్రకారం సాంగ్స్ పెట్టి ఫుల్ గా అయితే
- 17:29డాన్స్ లు వేయాలి. కానీ మన వాళ్ళందరూ
- 17:30రెస్ట్ తీసుకుంటామ అనేసరికి మనం టైం అయితే
- 17:32ఇచ్చేసాము. మంచిగా అందరం రిలాక్స్ అవుతూ
- 17:34బ్యాంకాక్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో
- 17:36మొత్తం అందరము షాపింగ్ కి అయితే తిరుగుతా
- 17:38ఉన్నాము. ఇంద్రా స్పేర్ కి అయితే
- 17:39వచ్చేసాము. అయితే ఏందంటే ఒకోసారి నేను
- 17:41చేంజ్ చేస్తా ఉంటాను అన్నమాట. కొన్ని
- 17:43కొన్ని సార్లు డే ఫైవ్ వచ్చేసి మనము సఫారీ
- 17:45అయితే పెడతాము. కొన్నిసార్లు డే ఫోర్
- 17:46సఫారీ పెట్టి డే ఫైవ్ షాపింగ్ పెడతాం.
- 17:48ఇప్పుడు వచ్చేసి డే ఫోర్ షాపింగ్ డే ఫైవ్
- 17:51వచ్చేసి సఫారీ ఎందుకు ఏంది అంటే కొంచెం
- 17:53కంఫర్ట్ కోసము మన కస్టమర్ కంఫర్ట్ కోసం
- 17:55అలా అయితే చేస్తారు. లాస్ట్ రోజు షాపింగ్
- 17:58పెట్టాము అంటే ఎక్కువ ఐటమ్స్ కొంటారు
- 18:00లగేజ్ ఓవర్ వెయిట్ అయిపోతే బుక్
- 18:01చేసుకోవడానికి ఒకోసారి ఇబ్బంది అయిద్ది.
- 18:03సో అట్లాంటి ఇబ్బందులు లేకుండా ముందు రోజే
- 18:04కొనిపించేసామంటే బుకింగ్ చేసుకోవడానికి
- 18:06ఎక్కువ టైం ఉంటదన్నమాట లగేజ్ ఎక్స్ట్రా
- 18:08లగేజ్ సో అప్పుడు ఎక్స్ట్రా లగేజ్ అదంతా
- 18:10బుక్ చేసుకోవచ్చు. సో అలాగా మన వాళ్ళకి
- 18:12ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇట్లా సెట్
- 18:13చేస్తాను. సో మేము కూడా తిరుగుతా ఉన్నాము.
- 18:15మాకు కూడా లగేజ్ ఎక్స్ట్రా అయిపోయింది. ఒక
- 18:17ట్రాలీ అయితే తీసుకున్నాం ట్రాలీ లోపల
- 18:18కొన్ని బట్టలు అవన్నీ అయితే తొడుక్కున్న
- 18:20బట్టలు కొన్ని ఎలక్ట్రానిక్స్ అయి ఉన్నామా
- 18:22అవన్నీ అక్కడ ఉన్నాయి ట్రాలీ లోపల సో అది
- 18:23మేటర్
- 18:24హలో గుడ్ ఈవెనింగ్ ఎలా అనిపించింది
- 18:26ఇంట్రెస్ట్
- 18:27అయిన తర్వాత మంచిగా ఇంకో రోజు కూడా కావాలా
- 18:31మనకి స్కై వాక్ ప్లాన్ చేసుకొని ఉన్నారు
- 18:34డివైడ్ చేసి పంపించేస్తాం ఓకే అందరూ చెక్
- 18:36వుట్ చేసేసి లగేజ్ బస్సులో పెట్టేసుకోండి
- 18:49హోటల్ కి అయితే వచ్చేసాము మన వాళ్ళందరూ
- 18:51లగేజ్ అయితే తీసుకుంటా ఉన్నారన్నమాట ఇదే
- 18:52మన హోటల్ అయితే ప్రిన్స్ స్టన్ వెనకాల
- 18:54పక్క ఉంది లేండి బిల్డింగ్ అంతా సో లోపలిక
- 18:56అయితే వెళ్దాం మన వాళ్ళందరికీ టక టక
- 18:57రూమ్స్ అయితే అలకేట్ చేసేసేద్దాము.
- 18:58బ్యాంకాక్ కళ్ళు మూసి తెరిచే లోపల ఈరోజు
- 19:00డే అయితే అయిపోయింది. సో రూమ్స్ అందరిక
- 19:02అయితే అలకేట్ చేసేసాము 4:30 కి హోటల్ కి
- 19:04వచ్చేసాం మళ్ళీ 5:30 కి క్రూజ్ డిన్నర్ కి
- 19:05అయితే స్టార్ట్ అవుతాం. మా ఆంజనేయులు నేను
- 19:07ఈరోజు క్రూజ్ కి అయితే బయల్దేరతామ
- 19:08అన్నమాట. మా లగేజ్ ఇంకా ఇక్కడే ఉంది.
- 19:10ఇప్పుడే మన వాళ్ళ చెక్ ఇన్ అంతా అయితే
- 19:11కంప్లీట్ అయిపోయింది. రూమ్ కి వెళ్లి
- 19:12కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ 5:30 కల
- 19:14కిందకి వస్తే ఇక్కడి నుంచి బయల్దేరి
- 19:16టర్మినల్ 21 కి వెళ్తాం క్రూజ్ మనం ఇచ్చే
- 19:18క్రూజ్ ఇండియన్ క్రూజ్ అన్నమాట. చూస్తారు
- 19:19కదా మొత్తం ప్లే చేస్తాను. పిచ్చి
- 19:20పిచ్చిగా ఎంజాయ్ చేయొచ్చు బాగుంటది.
- 19:22ఆబియస్లీ అడ్వెంచర్ ప్యాకేజ్ తీసుకున్న
- 19:23వాళ్ళకి ఇంక్లూడెడ్ ఉంటది క్రూజ్ అయితే.
- 19:25ఎవరైతే వాల్యూ తీసుకుంటారో ఇక్కడికి
- 19:26వచ్చిన తర్వాత కూడా యాడ్ అవ్వచ్చు
- 19:27అన్నమాట. చలో ఫ్రెష్ అప్ అయిపోదాం. పైకి
- 19:29వెళ్ళే రూమ్ చూపిస్తా పదండి ఎట్లా ఉంటదో
- 19:32సో గాయస్ బ్యాంకాక్ లోని మన హోటల్ కి
- 19:34అయితే వచ్చేసాము. ఇంతకుముందు మనం ఇచ్చే
- 19:36హోటల్ ఇప్పుడు ఈ హోటల్ డిఫరెంట్ అన్నమాట.
- 19:38ఇంతకుముందు కన్నా ఈ హోటల్ సిటీకి కొంచెం
- 19:41దగ్గరగా అయితే ఉంటుంది. సో మన వాళ్ళు నైట్
- 19:42లైఫ్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి
- 19:43బాగుంటుంది అన్నిటికి దగ్గరగా ఉంటాదని మనం
- 19:45ఈ హోటల్ అయితే సెలెక్ట్ చేసేసాము. సో ఇది
- 19:47మన రూమ్ అయితే ఇక్కడంతా లగేజ్
- 19:49పెట్టుకోవడానికి చెప్పులు, హెయిర్ డ్రయర్
- 19:50అన్నీ అయితే ఇచ్చేసారు టీవీ ఉంది అండ్ ఒక
- 19:53చిన్న డెస్క్ ఉంది అండ్ డైనింగ్ చేయడానికి
- 19:54ఒక చిన్న టేబుల్ ఉంది. మొత్తం నా లగేజ్
- 19:56ఉంది పట్టించుకోకండి. అండ్ ఇది వచ్చేసి
- 19:57బెడ్. టూ పీపుల్ కి అయితే సఫిషియంట్
- 19:59ఉంటుంది. అండ్ ఆల్సో ఇది వచ్చేసి పోస్ట్
- 20:01రూమ్ సో వాష్ రూమ్ అన్నమాట. చూశారు కదా
- 20:03ఎంత పెద్దగా ఉందో త్రీ స్టార్ కేటగిరీ
- 20:05హోటల్ మనం ఇచ్చేయండి త్రీ స్టార్ేను కింద
- 20:07పూల్ కూడా ఉందన్నమాట స్విమ్మింగ్ పూల్
- 20:08కూడా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు పూల్ లో
- 20:10కూడా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు
- 20:11మన ముందు వచ్చేసి ఎయిత్ ఫ్లోర్ లో ఇక్కడ
- 20:13నుంచి సిటీ వ్యూ కొంతమందికి మంచి వ్యూ
- 20:15రూమ్స్ ఇచ్చాము మనం ఇదైతే తీసుకున్నాము.
- 20:17సో ఇప్పుడు వచ్చేసి మన వాళ్ళు ఎవరైతే
- 20:18డిన్నర్ క్రూస్ కి వెళ్తున్నారో వాళ్ళని
- 20:19డిన్నర్ క్రూస్ కి పంపించేద్దాము. నేను
- 20:21వెళ్ళట్లేదు మన సెకండ్ గైడ్ ఆంజనేయలు
- 20:23అయితే పంపిస్తున్నాను. మనోడికి కొంచెం
- 20:25ట్రైనింగ్ అవ్వాలి కదా అన్ని చూసుకోవాలి
- 20:26కదా దగ్గర ఉండి. సో మనోడిని
- 20:28పంపించేస్తున్నాను. క్లిప్స్ అన్నీ ప్లే
- 20:29చేస్తాను చూడండి. సో ఈరోజు క్రూజ్ కి
- 20:31అయితే నేను వెళ్ళట్లేదు ఆంజనేయులు బ్రో ని
- 20:33పంపిస్తున్నా మొత్తం 18 మంది క్రూజ్
- 20:35డిన్నర్ కి అయితే వెళ్తున్నారు మన వాళ్ళని
- 20:36ఎందుకంటే బాయ్ బాయ్ బాయ్ ఎందుకంటే
- 20:38ఆంజనేయులు మన గైడ్ అండర్ ట్రైనింగ్ లో
- 20:41ఉన్నాడు కాబట్టి మన బ్రో కి అయితే
- 20:42చూపియాలి నేను ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్
- 20:43వెళ్ళాను కాబట్టి ఈసారి మన బ్రో ని
- 20:45పంపిస్తున్నాను ట్రైన్ అయితే నెక్స్ట్
- 20:46బ్యాచ్ చూసుకుంటాడు మంచిగా ఆ క్రూజ్ కి మన
- 20:48గైడ్ అయితే మన సెకండ్ గైడ్ అయితే వెళ్ళాడు
- 20:50ఆంజనేయులు తన ఫోన్ లో నుంచి క్లిప్స్
- 20:52అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో
- 20:53ఇదే క్రూజ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది
- 20:55క్రూజ్ మన వాళ్ళందరూ మంచిగా ఎంజాయ్ అయితే
- 20:57చేస్తున్నారు క్రూజ్ లో అంతా డాన్స్ లేయడం
- 20:59వగడం అంతా ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే
- 21:01ఉంటదన్నమాట నైట్ టైం సిటీ వ్యూస్ అంతా
- 21:03సూపర్ గా అయితే ఉంటాయి మనకి చాలా అంటే
- 21:04చాలా బాగుంటుంది క్రూజ్ జర్నీ అయితే మటుకు
- 21:06బ్యాంకాక్ వస్తే కచ్చితంగా ఈ క్రూజ్ లో
- 21:08జాయిన్ అవ్వమనియతే చెప్తాను నేనైతే
- 21:10ఎవ్వరినిీ మిస్ అవ్వద్దు అనయతే చెప్తాను.
- 21:11సో గాయస్ మీరు కూడా మన సైడ్ నుంచి టూర్
- 21:13ప్యాకేజ్ బుక్ చేసుకోవాలంటే ఇక్కడ
- 21:14కనిపిస్త నెంబర్ కి కాలర్ WhatsApp
- 21:15చేసేయండి మన దగ్గర రెండు రకాల ప్యాకేజ్లు
- 21:17అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి వాల్యూ
- 21:18ప్యాకేజ్ కేవలం 16,999 ఇంకొటి వచ్చేసి
- 21:21అడ్వెంచర్ ప్యాకేజ్ ఇది వచ్చేసి 26,999
- 21:24ఫోర్ నైట్ ఫైవ్ డేస్ పార్ట్ అయితే ఉంటుంది
- 21:25ప్యాకేజ్ ఎవరీ మంత్ త్రీ గ్రూప్ టూర్స్
- 21:27అయితే నడుపుతున్నాము కాలర్ WhatsApp
- 21:29చేసేసి మన నెక్స్ట్ గ్రూప్ టూర్ లో అయితే
- 21:30జాయిన్ అయిపోండి థాంక్యూ సో ఈ విధంగా మా
- 21:32డే ఫోర్ అయితే ముగుస్తుంది నెక్స్ట్ డే
- 21:34ఫైవ్ లో అయితే కలుసుకుందాము గుడ్ నైట్
- 21:39సో మనం ఇప్పుడు వాటర్ పెవిలియన్ దగ్గరికి
- 21:41అయితే వెళ్దాం ఇందిరా స్పేర్ దగ్గరికి
- 21:42అనుకోండి మలుగుడి రెస్టారెంట్ ఎంత మందికి
- 21:44తెలుసు మల్లుగుడి రెస్టారెంట్
- 21:46సో డే పైన కొంతమంది స్కై వాక్ కొంతమంది
- 21:49టైం స్పేస్ అండ్ ట్యూబ్ ఇంకొంతమంది
- 21:52డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ ఇంకొంతమంది
- 21:53ఇంకా షాపింగ్ అట్లా రకరకాల ప్లాన్స్ అయితే
- 21:56ఉన్నాయన్నమాట సో మనం అందరినీ సేమ్ ఇంద్రే
- 21:58వచ్చేసి కామన్ పాయింట్ ఇక్కడికైతే
- 22:01తీసుకొచ్చేసాము ఇంకా ఎటువ డిస్పాన్స్
- 22:03అయితే అయిపోయారు మళ్ళీ ఈవినింగ్
- 22:04ఎయిర్పోర్ట్ టైం కి అయితే కలుసుకుందాం
- 22:06అందరము 4ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యి
- 22:08ఎయిర్పోర్ట్ కి బయల్దేరుతాము కానీ ఈ రోజు
- 22:09డే ఫైవ్ రోజు మన నైట్ సారీ అండ్ సఫారీ
- 22:11వాళ్ళ కి ఎంత మందిని ఏడుగురు ఎనిమిది
- 22:13మందిని అయితే పంపించాం ఏడు ఎనిమిది మంది
- 22:14సఫారీ వాళ్ళకి వాళ్ళు సఫారీ వాళ్ళు ఎంజాయ్
- 22:16చేస్తూ ఉన్నారు.
- 22:17హాయ్ హాయ్ బాగున్నా బాగున్నా
- 22:24ఫైవ్ డేస్ స్ట్రిప్ కంప్లీట్ అయిపోయింది.
- 22:26అండ్ అంతే హ్యాపీ జర్నీ థాంక్యూ సో మచ్
- 22:28అందరికీ ఎంజాయ్ చేశారా ఫైవ్ డేస్
- 22:32ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్
About this transcript
This page contains the full transcript of కేవలం 16,999/- కే Thailand Group Trip || 35 మందితో Thailand Dec Group Trip || అందరు భలే Enjoy చేసారు by HN motovlogs, generated from the public captions YouTube serves with the video. The transcript has 3,672 words across 691 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.