YouTube2Text

జపాన్ పిల్లలకు నేర్పుతున్న 10 గొప్ప అలవాట్లు | ప్రతి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి! — Transcript

by Chinna Maata · 2,044 words · 375 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00మంచి మార్కులు తెచ్చుకోవాలి మంచి మార్కులు
  2. 0:03మంచి ర్యాంకులు మాత్రమే జీవితంలో పైకి
  3. 0:06తీసుకొస్తాయి పిల్లాడిని అనేవాళ్ళు
  4. 0:08చూడొద్దండి దయచేసి ఒక విలువ అనేది
  5. 0:11నేర్పాలి పిల్లలకి సహనం ఓర్పు ముఖ్యంగా
  6. 0:14మంచి అలవాట్లు మంచి అలవాట్లు నేర్పితే
  7. 0:17ఆటోమేటిక్ గా మంచి మార్కులు కాస్త అటు ఇటు
  8. 0:20వచ్చినా గాని పిల్లాడు పైకి వెళ్ళిపోతాడు
  9. 0:21ఐ మీన్ బాగుపడతాడు బాగా ఉంటాడు జీవితకాలం
  10. 0:25సంతోషంగా ఉంటాడు అనే వాళ్ళ కోసం ఈ వీడియో
  11. 0:28అనండి ఎందుకంటే అంటే ఈరోజు ఒక పేరెంట్ మా
  12. 0:31ఆఫీస్ లోనే పని చేసే ఒక ఆవిడ అమ్మ మీ ఫుల్
  13. 0:34టైం యాక్టివిటీ ఏంటమ్మా అంటే జాబ్ కాకుండా
  14. 0:37ఏం చేస్తారంటే ఏం లేదండి పిల్లల్ని
  15. 0:39చూసుకోవడమే అని చెప్పారు నాకు బాగా
  16. 0:42అనిపించింది అరే పిల్లల్ని చూసుకోవడానికి
  17. 0:44ఫుల్ టైం యాక్టివిటీ అంటున్నారు మీరు అంటే
  18. 0:46మీకు అంటూ హాబీస్ వగైరా ఏమి లేవా అంటే
  19. 0:48ఏముంటాయండి పిల్లల్ని చూసుకుంటే చాలు
  20. 0:50వాళ్ళకి అన్ని చేసి పెట్టాలి కదా అన్ని
  21. 0:53చెందాలి కదా వాళ్ళు బాగా చదువుకోవాలి కదా
  22. 0:55మంచి మార్కులు రావాలి కదా అంటే రేపటి రోజు
  23. 0:57ఐఐటీలో చదవాలి ఆ తర్వాత తర్వాత అమెరికా
  24. 0:59వెళ్ళాలి మనల్ని వదిలేయాలి మనం ఏడవాలి ఇదే
  25. 1:02కదండీ అది ఎలాగో ఎక్కడ వేస్తారో మనం
  26. 1:05తెలుసు కదా వృద్ధాశ్రమాల్లో అట్లా అలా
  27. 1:08అన్నట్టు జపాన్ అండి జపాన్ అంటే మీకు
  28. 1:11జపాన్ మనకంటే గొప్పదా వగేరా అంటే నేను ఏం
  29. 1:14చేయలేను కానీ ప్రతి కల్చర్ లోనూ కొన్ని
  30. 1:16గొప్ప లక్షణాలు ఉంటాయి భారతీయ నాగరికత
  31. 1:19సంస్కృతి తక్కువ అని నేను అనటంలేదు కానీ
  32. 1:21మనం వదిలేసాం చాలా విషయాలను పట్టించుకోవడం
  33. 1:24లేదు కనీసం ఆ జపాన్లో ఇక్కకి గాయ దగ్గర
  34. 1:26నుంచి ఇంకా చాలా చాలా మంచి అలవాట్లు
  35. 1:28ఉన్నాయండి వాళ్ళకి సో అలవాట్లని మనం
  36. 1:31పిల్లలకు నేర్పగలిగితే ఎందుకంటే జపాన్ లో
  37. 1:33చాలా సంతోషంగా ఉంటారు ప్రజలు మనతో
  38. 1:35పోల్చుకుంటే అంటే ఆటోమేటిక్ గా పేరెంటింగ్
  39. 1:38కూడా బాగున్నట్టు చాలా డిసిప్లన్ గా
  40. 1:40ఉంటారు చాలా హెల్దీగా ఉంటారు హ్యాపీగా
  41. 1:42ఉంటున్నారు హెల్దీగా ఉంటున్నారు
  42. 1:44ఫైనాన్షియల్ గా బాగుంటున్నారు కొన్ని
  43. 1:46నాలెడ్జ్ లో ఏమన్నా తక్కువ ఉన్నారంటే
  44. 1:47అక్కడ కూడా బాగుంటున్నారు అలాగని అందరూ
  45. 1:49ఐఐటీలకు పోటీ పడట్లేదు అందరూ డాక్టర్లు
  46. 1:52అవ్వాలనుకోవట్లేదు చార్టర్డ్ అకౌంటెంట్లు
  47. 1:54అవ్వాలని అనుకోవట్లేదు కానీ పెంపకంలో
  48. 1:56కొన్ని విషయాలు చాలా చాలా ఉపయోగ పడతాయి
  49. 1:59మరి మీరు నాతో ఎంతమంది ఏకీభవిస్తారు
  50. 2:02దయచేసి కామెంట్ లో చెప్పండి లేదు
  51. 2:03వ్యతిరేకిస్తాను అంటే అది కూడా చెప్పండి
  52. 2:06పర్వాలేదు నేనేం కన్విన్స్ చేయడానికి ట్రై
  53. 2:08చేయట్లే కానీ ఒక మంచి విషయం చెప్పడానికి
  54. 2:10ట్రై చేస్తున్నా సో మరి నాకు పెంపకానికి
  55. 2:13దగ్గర ఉన్న పిల్లలు లేరు అనుకోకుండా
  56. 2:15చూస్తున్న ప్రతి వాళ్ళు ఒక లైక్ ఇస్తే ఇది
  57. 2:17చాలా మందికి అవసరంఅండి చాలా తరాలకు అవసరం
  58. 2:20ఈరోజు రేపు పెద్దవాళ్ళు ఎవరు ఇంట్లో
  59. 2:22ఉండట్లేదు చెప్పడానికి చాలా చాలా విషయాలు
  60. 2:25మనం మిస్ అయిపోతున్నాం పిచ్చి పరుగులో పడి
  61. 2:28పక్కాడు పరిగెడుతున్నాడు కదా అని చెప్పి
  62. 2:29వాడితో కూడా పడి పడి పడి పరిగెడుతున్నాం
  63. 2:33చివరికి వెళ్ళాక తెలుస్తుంది ఆ రేసు
  64. 2:35వేస్ట్ రేస్ అని చెప్పి అప్పటికి ఏం
  65. 2:37చేయలేం చేతులు కాదా ఆకులు పట్టుకొని సో
  66. 2:39జపాన్ వాళ్ళు ఏం నేర్పుతారు ఏంటి అనేది
  67. 2:41చూద్దాంఅండి ఇక్కడ ప్రతి ఒక్కళని
  68. 2:44గౌరవించడం నేర్పుతారండి మనం ఆహ మనకు
  69. 2:46అవసరమైన వాడినే గౌరవిస్తాం టీచర్ని
  70. 2:48జాగ్రత్తగా గౌరవించు లేకపోతే ఆయన పాఠం
  71. 2:50చెప్పడం ఐ మీన్ ఎక్కువ మార్కులు వచ్చే
  72. 2:52టీచర్ ఉంటాడు చూడండి మార్కులు వేసే
  73. 2:53టీచర్ని
  74. 2:55మనం తెలుసు కదా చుట్టాల్లో కూడా కొంతమంది
  75. 2:58గౌరవిస్తూ ఉంటారు మన పిల్లలు మీరు
  76. 2:59అబ్సర్వ్ చేశరో లేదో ఇంకా ఒక మనిషి
  77. 3:01కరెక్ట్ గా ఉన్నాడా లేదా అనేది ఎక్కడ
  78. 3:03చూడాలి అంటే కింది స్థాయి వాళ్ళ మన ఇంట్లో
  79. 3:06పని వాళ్ళ దగ్గర నుంచి బయట ఆటో వాళ్ళ
  80. 3:08దగ్గర నుంచి అంటే ఈవెన్ శనిటరీ వర్కర్
  81. 3:12రిక్షా తోలుకొని వస్తాడు చూడండి ఒకాయన
  82. 3:13చెత్త తీసుకెళ్ళడానికి ఆయనతో సహా వాచ్మెన్
  83. 3:16తో సహా వాళ్ళతో ఎలా ఉంటున్నారు అంటే
  84. 3:19రోజువారి పని చేసుకునే మనుషులతో ఎలా
  85. 3:21ఉంటున్నారు అనేది చెప్పేస్తదండి ఒక మనిషి
  86. 3:24క్యారెక్టర్ ని చెప్పేస్తది కానీ ఇక్కడ
  87. 3:26చిన్నప్పటి నుంచి అలవాటు అలవాటు చేస్తారు
  88. 3:28పిల్లలకి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా
  89. 3:30అలవాటు చేయడం అంటే జస్ట్ ఏదో వాళ్ళకి
  90. 3:32చెప్పేసి లేకోతే బాగా బురలోకి
  91. 3:34ఎక్కించేస్తారు అనుకుంటున్నారు ఆహా వాళ్ళు
  92. 3:36ఫాలో అవుతారు ఇది ఇంపార్టెంట్ పేరెంటింగ్
  93. 3:38లో వాళ్ళు ఫాలో అవుతారు అందరినీ గౌరవంగా
  94. 3:41చూస్తారు అంటే కనీసం థాంక్స్ కూడా చెప్పం
  95. 3:43మనం మీకు తెలుసండి మనకి టీ ఇచ్చిన వాళ్ళకి
  96. 3:47థాంక్స్ కూడా చెప్పం టీ కొనుక్కున్నాం కదా
  97. 3:4910 20 రూపాయలు పడేసాం కదా లేకపోతే హోటల్
  98. 3:51కి వెళ్లి రెస్టారెంట్ లో తిన్నాం కదా ఏం
  99. 3:52ఊరికినే చేస్తున్నాడా టిప్ ఇస్తున్నాం కదా
  100. 3:55ఆలోచించండి ఒక్కసారి ఇదొకటి రెండోది
  101. 3:58కృతజ్ఞత అండి గౌరవం వేరు కృతజ్ఞత వేరు
  102. 4:01ప్రతిదానికి కృతజ్ఞత చూపిస్తారండి వాళ్ళు
  103. 4:04ఇలా బెండ్ అయి చెప్తూ ఉంటారు మీరు
  104. 4:05అబ్సర్వ్ చేశరా అంటే పొద్దున్నే సపోజ అలాగ
  105. 4:08నీరేండ తగిలితే కృతజ్ఞత చూపిస్తారు.
  106. 4:10చల్లటి గాలి తగిలితే కృతజ్ఞత చూపిస్తారు
  107. 4:12వెన్నెలకి కృతజ్ఞత చూపిస్తారు అంటే
  108. 4:15ప్రకృతికే కృతజ్ఞత చూపిస్తారా అని
  109. 4:17అనుకుంటారు ఆహ భోన్ చేసే ముందు ఒక ఐదు
  110. 4:19నిమిషాలు మీలో ఎంతమందికి ఉంది అలవాటు
  111. 4:21ప్రార్థన చేసుకునే అలవాటు ప్రార్థన అంటే
  112. 4:23దేవుడికి కాదు కృతజ్ఞత ప్రార్థన ఆ రైతు
  113. 4:26బాగుండాలి ఆ నోట్లోకి మనకి నాలుగేళ్ళు
  114. 4:29వెళ్తున్నటువంటి కారణం రైతు ఉన్నాడు కదండీ
  115. 4:32ఆయనకి అది ఒక్కటే కాదు ఇక షాప్స్ దగ్గర
  116. 4:35నుంచి ఇంకో చోట ఇంకో చోట ఎక్కడికి
  117. 4:36వెళ్ళినా గాని ఆ కృతజ్ఞత భావాన్ని అలవాటు
  118. 4:39చేస్తారు ప్రకృతిలోనే కాదు అన్నిటిలోనూ
  119. 4:42అన్నిటిలోనూ ఆ కృతజ్ఞత భావాన్ని
  120. 4:44అన్నిటిలోనూ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండటం
  121. 4:47చూపించడాన్ని అలవాటు చేస్తారండి ఇంకో
  122. 4:49పెద్ద గొప్ప అలవాటు ఏంటంటే వాళ్ళ పనులు
  123. 4:53వాళ్ళే చేసుకోవడం ఇందాకడ ఒక ఆవిడ గురించి
  124. 4:55చెప్పాను కదండీ పాపం ఆవిడే అన్ని చేసి
  125. 4:57పెట్టాలి పిల్లలకి షూ పాలిష్ చేయడం దగ్గర
  126. 4:59నుంచి సద్దడం దగ్గర నుంచి పక్క బట్టలు
  127. 5:01సద్దడం దగ్గర నుంచి పళ్ళు తోయించడం దగ్గర
  128. 5:03నుంచి ఇంకా అన్నీ ఏ టు జెడ్ హెలికాప్టర్
  129. 5:06పేరెంటింగ్ అంటాం కదండీ అది ఇక్కడ అలా
  130. 5:08ఉండదండి చిన్న చిన్నప్పటి నుంచే
  131. 5:10నేర్పేస్తారు అంటే వాడి పనులు వాడు
  132. 5:12చేసుకోవడం నేర్పేస్తారండి పూర్తిగా
  133. 5:14పూర్తిగా అది ఏ స్థాయికి వెళ్తది అంటే
  134. 5:17తరగతి గదికి వెళ్ళిన తర్వాత పిల్లలు
  135. 5:18రోజుకఒకడు చక్కగా క్లాస్ రూమ్ క్లీన్
  136. 5:20చేసేస్తాడు టాయిలెట్ కి వాళ్ళు
  137. 5:22వెళ్ళవస్తేనండి ఎంతంటే అంత క్లీన్ గా
  138. 5:24ఉంటుంది. ఈ [గురకలు] మధ్య వరల్డ్ కప్ లో
  139. 5:26జపాన్ నెదర్లాండ్స్ అనుకుంటా మ్యాచ్
  140. 5:27చూసారా టై అయింది డ్రా అయ్యింది కానీ
  141. 5:30జపాన్ గెలిసింది ఎలా అంటే కల్చర్ లో
  142. 5:32గెలిసింది. ఆ జపాన్ వాళ్ళు మొత్తం
  143. 5:34స్టేడియం ఖాళీ చేసేటప్పుడుఅండి చక్కగా
  144. 5:36వాళ్ళు ఒక బ్యాగ్ తెచ్చుకుంటారు సన్న కవర్
  145. 5:38ఒకటి చుట్టూ క్లీన్ చేసుకొని అందులో పడేసి
  146. 5:41వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలని చక్కగా
  147. 5:43వెళ్లి డస్ట్ బిన్ లో పడేసి పోతారండి
  148. 5:44క్లాప్స్ ఏ క్లాప్స్ మెన్స్ట్రల్ మీడియాలో
  149. 5:47కూడా ఉంది చూడండి కావాలంటే సో మరి ఇది
  150. 5:50ఉందండి అంటే వాళ్ళ పనులన్నీ వాళ్ళు
  151. 5:52చేసుకుంటారు కాబట్టి పెద్దయ్యకు కూడా
  152. 5:54పిల్లాడు వాడి పనులన్నీ వాడు చేసుకోవడం
  153. 5:56అలవాటు అవుద్ది. అది చిన్న పని కావచ్చు
  154. 5:59పెద్ద పని కావచ్చు అన్ని పనులు వాడే
  155. 6:01చేసుకుంటాడండి తర్వాత చీటికి మాటికి మనకి
  156. 6:04కొత్త వస్తువులు కొనేయడం అలవాటండి ఏదో
  157. 6:06చిన్న చిలుగు వస్తే ఒక బటన్ ఉడితే షర్ట్
  158. 6:09మార్చేస్తాం ప్యాంట్ మార్చేస్తాం బ్యాగ్
  159. 6:11మార్చేస్తాం షూ మార్చేస్తాం పిల్లలకు కూడా
  160. 6:13అదే అలవాటు అయిపోయింది. కాస్త రిపేర్
  161. 6:15చేయొచ్చు వాడుకోవచ్చు రీయూస్ చేసుకోవచ్చు
  162. 6:18అనేది చాలా తక్కువ అండి ఏదో కొంతమంది
  163. 6:20పేరెంట్స్ ఉంటారు మీరు చెప్పొచ్చు మీ
  164. 6:22ఇంట్లో ఎలా వాడతారు అనేది టూత్ బ్రష్ మా
  165. 6:25ఇంట్లో అయితే మూడు నాలుగు రకాలుగా వాడతాం
  166. 6:28అంటే ముందు పళ్ళు తోంకోడానికి వాడతాం
  167. 6:29తర్వాత బాటిల్ క్లీన్ చేయడానికి వాడతాం
  168. 6:31తర్వాత ఇంకొకదానికి ఇంకొకదానికి సింక్
  169. 6:34క్లీన్ చేయడానికి తప్పేమీ లేదు అలా
  170. 6:36వాడుకోవాలి రీయూస్ అనేది పర్యావరణానికి
  171. 6:39మనం ఇచ్చే గొప్ప బహుమతి అండి పుదోమని
  172. 6:42వస్తువులు కొంటుంటే అవన్నీ ఎక్కడ
  173. 6:44పోగుపడిపోతాయి ండి ఈ భూమాత ఎంతని
  174. 6:46మొయ్యగలుగుతాది ఈ వేస్ట్ అంతా ఎక్కడికి
  175. 6:48వెళ్తుంది మళ్ళీ ప్రొడక్షన్ ఎంత
  176. 6:51ప్రొడక్షన్ తీయాలి ఎంత కరెంట్ వేస్ట్
  177. 6:53అవుతుంది మెటీరియల్ వేస్ట్ అవుతుంది
  178. 6:55మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుంది ఇదంతా వేస్టే
  179. 6:57కదా సో మరి వస్తువులన్నీ జాగ్రత్తగా
  180. 7:00చూసుకుంటారు తర్వాత వచ్చి టైం మేనేజ్మెంట్
  181. 7:02అండి జపాన్ లో బుల్లెట్ ట్రైన్ ఒక్క
  182. 7:04సెకండ్ కూడా లేట్ ఉండదండి అంటారు చాలా
  183. 7:07మంది బుల్లెట్ ట్రైన్ గాని ట్రైన్ గాని
  184. 7:08ఏదైనా మనుషులు కూడా అంతేనండి [గురకలు] ఒక
  185. 7:11నిమిషం ముందే ఉంటారు కానీ వెనక ఉండరండి
  186. 7:13ఎప్పుడు కూడా మనం ఒక నిమిషం వెనక ఐదు
  187. 7:15నిమిషాలు 10 నిమిషాలు అబ్బా భలే
  188. 7:17సంతోషపడతామండి ఇది ఆ టైం లేట్ గా వెళ్తే
  189. 7:20అవతలోడు టైం దొబ్బేసినట్టు ఫీల్ అవుతాం మన
  190. 7:22టైం ఏదో సేవ్ చేసేసుకున్నట్టు ఏదో
  191. 7:24సాధించినట్టు సంపాదించినట్టు ఫీల్ అవుతాం
  192. 7:27అవతలి వాడిని గౌరవించడం కింద చూస్తారు
  193. 7:29వాళ్ళు [గురకలు] అరే ఆ టైం కి వెళితేనే ఆ
  194. 7:32టైం కి వెళితేనే అది మీటింగ్ కావచ్చు పని
  195. 7:34కావచ్చు ఇంకొకటి కావచ్చు అవతలి వాడిని
  196. 7:36గౌరవించినట్టు అవతలి వాడి టైం వేస్ట్
  197. 7:38చేయకుండా చూసినట్టు రెండోది ఈ టైం
  198. 7:41మేనేజ్మెంట్ అనేది ఎంత ఉపయోగపడతది అంటే
  199. 7:43పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా అంటే మనకు చాలా
  200. 7:45మెంటల్ బ్లాక్స్ దరిద్రాలు పేరుకుపోయి
  201. 7:48ఉంటాయండి వాటన్నిటిని పోగొట్టడానికి ఈ టైం
  202. 7:50మేనేజ్మెంట్ ఉపయోగపడుతుంది అంటే మనిషి
  203. 7:53సరిగ్గా ఉండటానికి సరిగా ఆలోచించడానికి
  204. 7:56సరిగా పని చేయడానికి కూడా టైం మేనేజ్మెంట్
  205. 7:58ఉపయోగపడుతుంది ఇవన్నీ మళ్ళీ గుర్తు
  206. 8:00చేస్తున్నా మాటలుగా క్లాసులుగా చెప్పలేండి
  207. 8:03వాళ్ళు పాటిస్తూ ఉంటారు కాబట్టే పిల్లలు
  208. 8:06కూడా పాటిస్తూ ఉంటారు ఆ కల్చర్ లో అలవాటు
  209. 8:08అయిపోయింది మీలో జపాన్ వెళ్ళవచ్చిన వాళ్ళు
  210. 8:09ఎంతమంది జపాన్ కల్చర్ క్లోజ్ గా చూసిన
  211. 8:12వాళ్ళు ఎంతమంది దయచేసి వీటిని ఇప్పుడు
  212. 8:14నేను చెప్తున్న విషయాల మీద మీ ఒపీనియన్
  213. 8:16చెప్పండి ఆ దేశంలో చూసినవి చెప్పండి
  214. 8:18నేనంటే చూడలేదు చదవటం ఫ్రెండ్స్ ఉన్నారు
  215. 8:21లేండి జపాన్ లో ఉన్న ఫ్రెండ్స్
  216. 8:22వెళ్ళవచ్చిన ఫ్రెండ్స్ చెప్తే కాస్త
  217. 8:25ఆశ్చర్యంగానే అనిపిస్తూ ఉంటది అంటే కల్చర్
  218. 8:27డే బై డే అలా డెవలప్ అయిందండి మరి మనకి
  219. 8:29ఇంకా కల్చర్ రాలేదు. ఇవన్నీ మంచి విషయాలే
  220. 8:32జపాన్ నుంచి మనం తెచ్చుకోవాలంటే ఇవి మన
  221. 8:34కల్చర్ లో ఇంటర్నల్ గా ఉన్నాయి ఎప్పుడు
  222. 8:37వేదకాలం నుంచి ఉన్నాయని చెప్పుకుంటాం కానీ
  223. 8:39ఫాలో అవ్వం అదఒకటి తర్వాత వచ్చి మనవల్ల
  224. 8:42ఇతరులు ఇబ్బంది పడకూడదు అనే విషయాన్ని
  225. 8:45బాగా బాగా నేర్పుతారండి అంటే ఏం లేదు మనం
  226. 8:49ఒక ట్రైన్ ఎక్కాం ఓ బస్ ఎక్కాం మనం ఎలా
  227. 8:52బిహేవ్ చేస్తాం చెప్పండి పక్కాడు
  228. 8:53ఏమైపోయినా పర్వాలేదు ఫుల్ గా సౌండ్
  229. 8:56పెడతామండి ఫుల్గా పబ్లిక్ ప్లేసుల్లో
  230. 8:58ఎంతంటే అంత వరస్ట్ గా బిహేవ్ చేస్తాం
  231. 9:00ట్రైన్ ఎక్కామంటే ఆ ట్రైన్ మొత్తం కంప
  232. 9:02అయిపోవాల్సిందే అవునా కాదా టాయిలెట్ కి
  233. 9:05వెళ్ళామంటే వాటర్ కూడా కొట్టం తిన్నామంటే
  234. 9:07ఎక్కడంటే అక్కడ పడేస్తాం కార్లో నుంచి
  235. 9:09ఈసిలు పడేస్తూ ఉంటాం అవునా కాదా వాళ్ళు
  236. 9:12పబ్లిక్ ప్లేస్ ని దైవంలా చూసుకుంటారు
  237. 9:14పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్ చేయరు
  238. 9:16నాన్సెన్స్ చేయరు కనీసం మాట కూడా
  239. 9:19మాట్లాడరు చాలా స్లోగా మాట్లాడతారు
  240. 9:21గట్టిగా మాట్లాడితే పక్కవాడు ఇబ్బంది
  241. 9:24పడతాడు అనే ఆలోచన ఉంటుందండి వాళ్ళకి నిజమే
  242. 9:27కదా అది మనం చాలాసార్లు గమనించారా ఒక బస్
  243. 9:29ఎక్కినప్పుడు ఒక పబ్లిక్ ప్లేస్ లోన పెద్ద
  244. 9:31పెద్ద కేకలు వేస్తూ గడగడ గడ గడగడమని అంటూ
  245. 9:34ఉంటూ మన ఫోకస్ ని మన కాన్సంట్రేషన్ ని
  246. 9:36పాడు చేసేస్తూ పెద్ద పెద్ద మైక్ సెట్లు
  247. 9:38పెట్టి వీళ్ళల్లోకి సౌండ్ ఫుల్ గా
  248. 9:41పెట్టేసే వాళ్ళని చూశారు కదండీ కానీ జపాన్
  249. 9:44లో ఆ కల్చర్ లేదు అంటే చిన్నప్పటి నుంచి
  250. 9:47అది అలవాటు చేస్తున్నారండి ఇంకా ఇంకొక
  251. 9:49ముఖ్యమైన విషయం ఫుడ్ అసలు వేస్ట్ చేయలండి
  252. 9:52నేనే ఒక రేల్ చేస్తే ఏది ఒక పెళ్లికి
  253. 9:55వెళ్తే ఒకటి రెండు రకాలు కాదు 100 రకాలండి
  254. 9:59100 రకాలు ఫుడ్ పెట్టారు అక్కడ వామ్మో
  255. 10:01ఇదేంటింటే ఇడ్లీల్లో నాలుగు రకాలు అంటే
  256. 10:04టిఫిన్లే ఉన్నాయండి 34 రకాలు ఇంకా ఇది
  257. 10:07రసాలే ఉన్నాయండి ఐదుప రకాలు స్వీట్లు ఒక
  258. 10:10ఐదుప రకాలు హాట్లో ఒక ఐదుప రకాలు చపాతీ ఒక
  259. 10:13నాలుగు రకాలు అంట రైసులు అంట రైస్లు ఒక 10
  260. 10:16రకాలు అంట కూరలు మిగిలిన రకాలు అంట
  261. 10:18కిళ్లీలు కూడా రకాలు ఐస్క్రీమలు కూడా
  262. 10:20రకాలు అసలు తినటానికా చవడానిక అనిపించింది
  263. 10:24నాకైతే పోనీ వీళ్ళఏమనా బాగా కలిగినోళ్ళా
  264. 10:27అంటే అది కాదండి జీవితకాలం సంపాది
  265. 10:29పాయించుకున్న సొమ్మంతా ఒక్క పెళ్లి ఒక్క
  266. 10:32రోజు ఖర్చు పెట్టేస్తారండి ఆ వచ్చినోడు
  267. 10:34మరి ఎంత గొప్పగా చెప్పుకుంటాడో నాకైతే
  268. 10:36తెలియదు కానీ నాకు తెలుసు వాళ్ళు కూడా
  269. 10:37బాగా బలిసి కొట్టుకుంటున్నాడు అని
  270. 10:39అనుకుంటారు కచ్చితంగా అయినా గాని మన పోటీ
  271. 10:42మనదే అవునా కాదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక
  272. 10:45ఎంప్లాయి ఒక లక్ష రూపాయలు సంపాదించే
  273. 10:48ఎంప్లాయి లేకోతే ఒక లక్ష అక్కర్లేదు
  274. 10:4950,000 సంపాదించే ఎంప్లాయి జీవితకాలం
  275. 10:51సేవింగ్స్ ఎంత ఉంటాయండి కానీ వాళ్ళు ఒక్క
  276. 10:54రోజులో పెట్టే ఖర్చు కళ్యాణ మండపాలకి
  277. 10:56ముఖ్యంగా ఫుడ్ కి ఫుడ్ వేస్టేజ్ పోన అంతా
  278. 10:58తింటా టారా బఫేలో పెట్టుకొని ఏం కావాలంటే
  279. 11:01అవి తింటారంటే ప్లేట్ నిండా ఫుల్గా
  280. 11:03పెట్టేసుకోవాల్సిందే టేస్ట్ చూడడం పడేయడం
  281. 11:05టేస్ట్ చూడడం పడేయడం నేను చాలా మందిని
  282. 11:08చూశనండి అంటే ఇది మొదటి నుంచి అలవాటు
  283. 11:10చేస్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఇలాంటివి
  284. 11:12చాలా ఉంటాయి మన డైలాగ్స్ మన దాంట్లో కానీ
  285. 11:16ఎవరం పాటించం అక్కడ అలా కాదండి అసలు
  286. 11:18వేస్ట్ చేయరు ఎంత కావాలో అంతే తింటారు
  287. 11:20చెప్పాం కదా వాళ్ళకి చాలా చాలా [గురకలు]
  288. 11:22మంచి స్లోగన్స్ ఉన్నాయని 70 80% పొట్ట
  289. 11:25నిండే వరకే తింటారు మిగిలిన పొట్టని
  290. 11:27ఖాళీగా ఉంచుతారు అందుకే ఆరోగ్యంగా ఉంటారు.
  291. 11:30బీపి షుగర్లు ఉండవండి మనలాగా ఎందుకంటే
  292. 11:33మంచి డైట్ తీసుకుంటారు ఎంత అవసరమో అంతే
  293. 11:35తీసుకుంటారు ముఖ్యంగా ఫుడ్ ని వేస్ట్
  294. 11:37చేయరు. ఇంకా రెండోది నేర్చుకోవడం
  295. 11:40లెర్నింగ్ అనేది ఒక అలవాటుఅండి వాళ్ళ
  296. 11:42జీవితంలో ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటారు
  297. 11:44చచ్చిపోయే ముసలాయన ముసలమ్మ కూడా అంటే బాగా
  298. 11:47బతుకుతారు 70 80 90 100 ఏళ్ళు ఎక్కువ
  299. 11:50బతుకుతూ ఉంటారు. ఆ రోజుక కూడా ఏదో ఒకటి
  300. 11:53నేర్చుకుంటూ ఉంటారు కొత్త విషయాలు
  301. 11:54నేర్చుకుంటారు పుస్తకాలు చదువుతారు
  302. 11:56లైబ్రరీలకి వెళ్తారు కొత్త స్కిల్స్
  303. 11:59నేర్చుకుంటారు ఇట్లాగ ఏ ఒప్పుకుంటే ఆ ఓపిక
  304. 12:01ఏ ఓపిక ఏదో కూర్చొని ఉన్నారు అనుకోండి
  305. 12:03కనీసం స్వెటర్లు వెళ్లడం కొత్త స్వెటర్లు
  306. 12:05వెళ్లడం అయినా నేర్చుకుంటారండి చిన్న
  307. 12:06చిన్న బొమ్మలు చేయడం ఇలాంటివి సో మరి
  308. 12:09నేర్చుకునే తత్వం అనేది పిల్లల్లో కొత్తగా
  309. 12:12కొత్త ఆలోచనలకి కొత్త జిజ్ఞాసకి కారణం
  310. 12:15అవుతుంది కదా అలాగే ఆటోమేటిక్ గా
  311. 12:17కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది కదా
  312. 12:19అది ఉపయోగపడుతుంది. ఇంక తర్వాత వచ్చి
  313. 12:21ఇంకొకటి చాలా ప్రశాంతంగా ఉంటారండి వాళ్ళు
  314. 12:24అంటే వాళ్ళకి షింటోయజం బౌద్ధ మతం ఇలాంటివి
  315. 12:26అనుకుంటాం కానీ మతం వల్ల వచ్చింది కాదు
  316. 12:30పబ్లిక్ ప్లేసుల్లో ఎంతంటే అంత కామ్ గా
  317. 12:33ఎంత కూల్ గా ఉంటారండి అంటే ముఖ్యంగా
  318. 12:36బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ ఎఫెక్ట్
  319. 12:37చూపిస్తూ ఉంటది మన మీద బయట వాతావరణం
  320. 12:40ఒకసారి ఆలోచించండి ఒక బస్సులో ఒక ట్రైన్
  321. 12:42లో ట్రావెల్ చేసి వస్తే ఏస బస్ అయినా గాని
  322. 12:45చాలా చిరాగ్గా ఉంటది చూడండి అది ఆ
  323. 12:46న్యూసెన్స్ అండ్ నాన్సెన్స్ అండి అది అది
  324. 12:49వాళ్ళు గమనించ చారు అంటే పిల్లలకు కూడా
  325. 12:52ఇది నేర్పుతారండి చాలా క్వైట్ గా కామ్గా
  326. 12:54ఉండటం మరి మనం పిల్లలకు నేర్పుతాం ట్రైన్
  327. 12:56ఎక్కామ అంటే ఇక్కడ టార్చర్ కీచుగాడు ఒకడు
  328. 12:59తయారవుతాడండి బస్ ఎక్కిన గన కీ కీ కీ కీ
  329. 13:02అంటే చంటి పిల్లాడు అంటే ఓకే ఈ తల్లి కూడా
  330. 13:05ఆయన ఊరుకోపెట్టదు ఇంకా ఐదు ఆరు ఏళ్ళ
  331. 13:08వచ్చిన పిల్లలకు చేసే అల్లరి ఉంటదండి
  332. 13:10ప్రాణం పోద్ది ఒక్కొకసారి అయితే అంటే నైట్
  333. 13:12టైం సపోజ్ ఒక బర్త్ మీరు స్లీపర్ బర్త్
  334. 13:14వచ్చి పడుకుంటే వాడు అర్ధరాత్రి దాకా చేసే
  335. 13:17అల్లరి మామూలుగా ఉండదు మరి అది కల్చర్
  336. 13:20చర్లో మన కల్చర్ లో భాగం చేసుకోలేదేమో
  337. 13:22వాళ్ళు నేర్పుతారు తర్వాత వచ్చి సాయం అండి
  338. 13:26చిన్న సాయం అయినా కానీ చాలా గొప్పగా
  339. 13:28చూస్తారు మనం ఇంతంటే ఇంత కూడా సహాయం
  340. 13:31చేయమండి ఎవడైనా హెల్ప్ చేస్తే ఎవడికైనా
  341. 13:33మనం నామోషిగా ఫీల్ అవుతాం మనం ఏదో చిన్న
  342. 13:35అయిపోయినట్టు ఫీల్ అవుతాం అంటే సపోజ్ ఒక
  343. 13:38రిక్షా కార్మిక గాని ఆటో ఆయనకి గాని ఏదైనా
  344. 13:40బరువులుఎత్తే విషయంలో గాని ఏ మాత్రం సాయం
  345. 13:43చేయం రెండోది సాయం మీన్స్ ఈ రూపంలోనే
  346. 13:47చేయాలని లేదండి డబ్బు రూపంలోనూ వాళ్ళఏదో
  347. 13:49ఏదో పాపం వృక్షాయనతో లేక నడవలేక నడవలేక
  348. 13:52నడుస్తుంటే మనక వెళ్లి వెనక్కి వెళ్లి
  349. 13:54తోసేయడం ఇలాంటివి అక్కర్లేదు కనీసం
  350. 13:56చిరునవ్వుతో పలకరించాలి తెలియని మనిషినైనా
  351. 13:59గాని జస్ట్ స్మైల్ ఇస్తారండి వాళ్ళు అది
  352. 14:01కూడా సాయమే అవతలవాడిలో అది మనశశాంతిని
  353. 14:05పెంచుద్దండి అవతల వాడికి అది ఫీల్ గుడ్
  354. 14:07ఫ్యాక్టర్ ని కల్పిస్తదండి అంటే అవతల
  355. 14:08వాడికి కూడా మనం సంతోషం
  356. 14:10కలిగించగలుగుతున్నాం అనేవి నేర్పిస్తదండి
  357. 14:13అంటే ఆ దయ సహాయం చేయడం సహానుభూతి చూపించడం
  358. 14:17ఇలాంటివన్నీ కూడా రోజువారి పనుల్లో భాగం
  359. 14:20చేసేస్తారు. సో మరి ఇక్కడ వీళ్ళు ఏం
  360. 14:22నమ్ముతారంటేనండి చాలా చిన్న విషయాలే గొప్ప
  361. 14:26వ్యక్తిని తయారు చేస్తాయి వ్యక్తిత్వానికి
  362. 14:28పునాది వేస్తాయని ఈ చిన్న విషయాలే
  363. 14:31రోజువారి లైఫ్ లో పాటించే చాలా చిన్న
  364. 14:33చిన్న విషయాలే ఓవరాల్ గా లైఫ్ ని బిల్డ్
  365. 14:37చేస్తాయని ఈ క్రమశిక్షణ నేర్పుతారండి. సో
  366. 14:40మరి వ్యక్తిత్వంలో ఈ విషయాలన్నీ భాగం
  367. 14:43అయ్యాయి కాబట్టే జపాన్ వాళ్ళు అంత
  368. 14:45బాగున్నారు. అంతే తప్పించి ఏదో sonోనీ
  369. 14:48వల్ల ఫిలిప్స్ వల్ల దాని వల్ల దీని వల్ల
  370. 14:50అనుకుంటాం మనం కాదండి జపాన్ [గురకలు]
  371. 14:52పేరెంటింగ్ అంత గొప్పది సో కామెంట్ లో మీ
  372. 14:55ఒపీనియన్ చాలా చాలా అవసరం దయచేసి లైక్
  373. 14:57చేయండి షేర్ చేయండి ఎవరికి షేర్ చేయాలో
  374. 15:00మీకు తెలుసు ఫాలో అవుతున్నారా ఒకసారి చెక్
  375. 15:02చేసుకోండి

About this transcript

This page contains the full transcript of జపాన్ పిల్లలకు నేర్పుతున్న 10 గొప్ప అలవాట్లు | ప్రతి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి! by Chinna Maata, generated from the public captions YouTube serves with the video. The transcript has 2,044 words across 375 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.