#1 Chapter 5 Expansion & Consolidation of British Power in India | Spectrum in Telugu for UPSC — Transcript
Full transcript
- 0:00హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్
- 0:02ఆల్రెడీ స్పెక్ట్రం లో ఫోర్ చాప్టర్స్
- 0:04కంప్లీట్ చేసి ఉన్నాం కదండీ ఇప్పుడు కమ్స్
- 0:06ద ఫిఫ్త్ చాప్టర్ ఎక్స్పాన్షన్ అండ్
- 0:09కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్
- 0:11ఇండియా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పవర్ ని ఎలా
- 0:14ఎక్స్పాండ్ చేసుకున్నారు డిఫరెంట్
- 0:16డిఫరెంట్ పార్ట్స్ లో అండ్ ఎలా
- 0:17కన్సాలిడేట్ చేసి ఎలా స్టాండర్డ్ అయ్యారు
- 0:20అనేది మనం చూసినట్లయితే ఆ ఫస్ట్ అసలు ఆ
- 0:24బ్రిటిష్ వాళ్ళ ఇంపీరియల్ హిస్టరీ అసలు
- 0:26వాళ్ళు ఆక్యుపై చేయడం ఇదంతా కూడా ఎలా
- 0:28బిగిన్ అయింది అనేది అనేది మనం మొదటన
- 0:31చూడాలండి ఈ మొత్తం ఇంపీరియల్ హిస్టరీ ఆఫ్
- 0:33బ్రిటన్ అనేది టూ ఫేసెస్ గా మనం
- 0:36చెప్పొచ్చు ఈ ఫస్ట్ ఎంపైర్ ఫస్ట్ టైం
- 0:38అనేది అక్రాస్ అట్లాంటిక్ ఈ అమెరికా
- 0:41వెస్ట్ ఇండీస్ ఇవన్నీ కూడా
- 0:42ఆక్రమించుకున్నారు ఫస్ట్ లో అండ్ సెకండ్
- 0:44ఎంపైర్ అనేది అరౌండ్ 1783 లో పీస్ ఆఫ్
- 0:48పారిస్ దాంతో బిగిన్ అయిందండి అది అలాగా
- 0:51ఈస్ట్ లో ఏషియా అండ్ ఆఫ్రికా కూడా
- 0:53ఆక్రమించుకునే దాకా వచ్చింది ఈ ఇంపీరియల్
- 0:56హిస్టరీ ఆఫ్ బ్రిటన్ అనేది ఐర్లాండ్ ని
- 0:58కాంఫర్స్ చేయడం 16 సెంచురీలో ఐర్లాండ్ తో
- 1:01మొదలైంది ఇంకా అలాగా తర్వాత తర్వాత ఒక
- 1:03కంట్రీ తర్వాత ఇంకో కంట్రీ అలా వాళ్ళు
- 1:06కాంకర్ చేస్తూ ఉన్నారు వాళ్ళు దీనికి ఏం
- 1:08చెప్తారంటే ఆ ఈ బ్రిటన్ వాళ్ళు జనరల్ గా
- 1:12మేము మొత్తం వరల్డ్ లో ఉన్న అందరి
- 1:15పీపుల్స్ ని కూడా సివిలైజ్ చేస్తున్నాము
- 1:17నాగరికత నేర్పిస్తున్నాము అని చెప్పి
- 1:19వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ ఒపీనియన్ లో
- 1:22ఏంటి అంటే వాళ్ళు మోస్ట్ సివిలైజ్డ్ అండ్
- 1:24ఓరియంట్ పీపుల్స్ అని చెప్పి వాళ్ళకి
- 1:26వాళ్ళ ఒపీనియన్ అన్నమాట ఇంకొకటి వాళ్ళ
- 1:28స్పెషల్ అండ్ సిట్యువేషన్ ఫోర్సెస్ వల్ల
- 1:31వాళ్ళ ఐడియాలజీ అనేది మారుతూ వస్తుంది టైం
- 1:34ని బట్టి వాళ్ళ ఐడియాలజీ అనేది మారుతూ
- 1:37వస్తుంది సీ ఇనిషియల్లీ వాళ్ళు ట్రేడ్
- 1:38కోసం వచ్చి తర్వాత వాళ్ళ ఐడియాలజీ
- 1:40మార్చుకొని ఎలా అయితే ఆ మొత్తం వాళ్ళ
- 1:43కంట్రోల్ లోకి తీసుకున్నారో అలాగే అక్కడ
- 1:45సిచుయేషన్ కి తగ్గట్టు అక్కడ జియోగ్రఫికల్
- 1:48లొకేషన్ ని బట్టి అంటే ఏ కంట్రీ కి
- 1:50తగ్గట్టుగా అలా వాళ్ళ నిర్ణయాలు అనేది
- 1:52వాళ్ళ ఐడియాలజీ అనేది ఎప్పటికప్పుడు
- 1:54మారుతూ వస్తుంది బట్ వాళ్ళ ఫండమెంటల్స్
- 1:57అనేది సేమ్ గానే ఉన్నాయి అని మనం
- 1:59చెప్పొచ్చు సో ఇప్పుడు బ్రిటిష్
- 2:01కాంక్వెస్ట్ అనేది యాక్సిడెంటల్ గా
- 2:03జరిగిందా అంటే బ్రిటిష్ వాళ్ళు మన పైన ఈ
- 2:05యజమానిషి వాట్ ఎవర్ ఈ బ్రిటిష్ పరిపాలన
- 2:07అనేది యాక్సిడెంటల్ గా జరిగిందా లేదంటే
- 2:10వాళ్ళు ఇంటెన్షనల్ గా కావాలనే వచ్చారా
- 2:13అనేది మనం ఈ క్వశ్చన్ కి ఆన్సర్
- 2:14చూసినట్లయితే కొంతమంది హిస్టోరియన్స్
- 2:17ఏమంటారంటే ఆ బ్రిటిష్ వాళ్ళు యాక్సిడెంటల్
- 2:20ఇంటెన్షనల్ అనేదానికి దీనికి ముఖ్యంగా
- 2:22జాన్ సీలే ఈ గ్రూప్ వాళ్ళు అందరూ
- 2:25ఏమంటారంటే అదేమి అనుకోని వచ్చింది కాదు
- 2:27యాక్సిడెంటల్ గా జరిగింది ఎటువంటి
- 2:29ఇంటెన్షన్ కూడా లేదు జస్ట్ ఆబ్సెంట్
- 2:32మైండెడ్నెస్ లోనే బ్రిటిష్ కాంకోస్ట్
- 2:35అనేది జరిగింది అంటారు వాళ్ళు ఏమంటారంటే
- 2:37బ్రిటిష్ వాళ్ళు ట్రేడ్ కోసమే వచ్చారు ఇలా
- 2:40టెర్రిటరీస్ ని అంతా
- 2:41ఆక్రమించుకోవాలి అనేది అనేది అసలు వాళ్ళ
- 2:44ఒపీనియన్ లోనే లేదు వీళ్ళు ఆ అప్పుడు ఉన్న
- 2:47పొలిటికల్ సిచుయేషన్స్ ఈ రాజ్యాలు రాజులు
- 2:50మధ్య ఉన్న సిచుయేషన్స్ లోకి బ్రిటిష్
- 2:52సహాయం కోరి ఆ వాళ్లే కావాలని ఇందులోకి
- 2:56లాగి ఆల్మోస్ట్ ఫోర్స్డ్ ఇంకా బ్రిటిష్
- 2:59వాళ్ళు మీరు ఎలా అన్నా టెర్రిటరీస్
- 3:01ఎక్వైర్ చేసుకోవాలి అని ఫోర్స్ చేయడం వల్ల
- 3:04ఫోర్స్డ్ గా వీళ్ళు ఎక్వైర్ చేసుకోవాల్సి
- 3:06వచ్చిందే తప్పితే ఎప్పుడూ కూడా
- 3:08బ్రిటిషర్స్ కి వాళ్ళ ఆధీనంలోకి అంతా
- 3:10ఇండియాని అంతటిని తెచ్చుకోవాలి అన్న
- 3:12ఉద్దేశం లేదు అని ఒక గ్రూప్ ఆఫ్
- 3:14హిస్టోరియన్స్ అంటారు ఇంకొక అదర్ గ్రూప్
- 3:17ఏమంటారంటే బ్రిటిష్ వాళ్ళు క్లియర్
- 3:19ఇంటెన్షన్ వాళ్ళు ఆ ఎంపైర్ ని పవర్ఫుల్
- 3:22ఎంపైర్ ని క్రియేట్ చేసుకోవాలి అంతా వాళ్ళ
- 3:24ఆధీనంలోకి తెచ్చుకోవాలి అని క్లియర్
- 3:26ఇంటెన్షన్ తోనే ఒక ప్రాపర్ ప్లాన్
- 3:29వేసుకొని సంవత్సరాలు ఐ మీన్ సంవత్సరాలు
- 3:31తరబడి దానిపైన నిదానంగా వర్క్ చేసుకుంటూ
- 3:35వచ్చారు అని చెప్పి అంటారు అంటే ఇనిషియల్
- 3:37గా వాళ్ళు మేము పొలిటికల్ గా న్యూట్రల్ గా
- 3:40ఉన్నాము అది ఇది అని చెప్పి అంతా
- 3:41చెప్పినప్పటికీ కూడా అదంతా పూర్తిగా తప్పు
- 3:44అని చెప్పి అంటారు అయితే ఈ రెండు
- 3:47ఒపీనియన్స్ కూడా ఓవర్ స్టేటింగ్ అన్నమాట
- 3:50బట్ ఇనిషియల్ గా మనం చూసినట్లయితే కంపెనీ
- 3:52వాళ్ళు ఇనిషియల్ గా టెర్రిటరీ కోసం మొత్తం
- 3:55వాళ్ళ కిందకి రావాలి అని అయితే ఉద్దేశంలో
- 3:58లేరండి బట్ కాంపిటీషన్ ఈ మిగతా రైవలరీ
- 4:01కంపెనీస్ కాంపిటీషన్ ఇవన్నిటిని దృష్టిలో
- 4:04పెట్టుకొని వాళ్ళు టెర్రిటరీ పైన వాళ్ళ ఒక
- 4:07పార్ట్స్ పైన వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవాలి
- 4:10జస్ట్ వాళ్ళ ట్రేడ్ ని వాళ్ళ వ్యాపారాన్ని
- 4:12ప్రొటెక్ట్ చేసుకోవడానికి అనే
- 4:14అనుకున్నారన్నమాట అంతే తప్పితే పొలిటికల్
- 4:16సిచుయేషన్ గురించి అని అయితే అనుకోలేదు
- 4:18బట్ అక్కడ ఎప్పుడైతే ఈ లోకల్ రూలర్స్
- 4:21రాజుల మధ్య గొడవలు జరిగి ఒకళ్ళని ఇంకొకళ్ళ
- 4:25మీద ఉసిగొలిపితే కచ్చితంగా వాళ్ళు వాళ్ళు
- 4:27కొట్లాడుకుని వీళ్ళ చేతికి వచ్చుద్ది ఏదో
- 4:30అంటారు కదా ఈ రెండేవో కొట్లాడుకుంటే కోత
- 4:32వచ్చి ఎత్తికెళ్ళిపోయిందని అదే విధానంలో
- 4:35లోకల్ రూలర్స్ ఆ వీక్నెస్ పాయింట్ అనేది
- 4:38వీళ్ళకి అర్థమయ్యి ఆ లోకల్ రూలర్స్ మధ్యలో
- 4:41ఇంటర్ఫేర్ అయ్యి ఆ పాలిటిక్స్ లోకి
- 4:43నిదానంగా ఆ టెర్రిటరీస్ అనేది వాళ్ళు
- 4:46తీసేసుకోవడం అనేది జరిగింది బట్ తర్వాత
- 4:48తర్వాత ఏంటంటే బ్రిటిష్ పొలిటిషియన్స్ ఈ
- 4:51బ్రిటన్ లో నెక్స్ట్ ఆ అడ్మినిస్ట్రేషన్
- 4:53అంతా ఇండియాకి పంపించారు కదా
- 4:55పొలిటిషియన్స్ అదంతా కూడా క్లియర్ గా
- 4:57వాళ్ళ కోరిక ఇండియాని వాళ్ళ ఆధీనం లోకి
- 5:00తెచ్చుకోవాలి అనేది క్లియర్ కోరిక వాళ్ళు
- 5:02చేయాలనే చేశారు వాళ్ళంతా కూడా వాళ్ళ
- 5:05ఆధీనంలోకి తెచ్చుకోవాలని చేసే ఆ వాట్ ఎవర్
- 5:08ఆ పన్నాగాలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని
- 5:10పంపించడము నిదానంగా రాజుల్ని దించేయడాలు
- 5:14ఇవన్నీ కూడా వాళ్ళు ప్లాన్డ్ గానే చేశారు
- 5:16తర్వాత అయితే ఈ వాట్ ఎవర్ ప్రాఫిట్స్
- 5:19లాభాలు భయంకరంగా వస్తున్న లాభాలు ఇంగ్లీష్
- 5:22ట్రేడర్స్ ని అండ్ ఎలా అయితే అదర్
- 5:24యూరోపియన్స్ ని అట్రాక్ట్ చేసిందో అదే
- 5:26విధంగా అట్రాక్ట్ చేసి ఎక్కువ లాభాలు
- 5:29ఒకేసారి వచ్చి చేయాలి పర్సనల్ అంబిషన్స్
- 5:31ఆఫ్ ఇండివిడ్యువల్స్ అవ్వనివ్వండి ఈ
- 5:33యూరోప్ యొక్క పొలిటికల్ డెవలప్మెంట్
- 5:35అవ్వనివ్వండి ఈ అన్నిటి వల్ల ఈ ఇండియా పైన
- 5:39పొలిటికల్ గా వాళ్ళ పవర్ ఉండాలి అని
- 5:41చెప్పి
- 5:42అనుకున్నారన్నమాట బట్ వాళ్ళ కమర్షియల్
- 5:45ఇంట్రెస్ట్ కోసము ఇండియన్ ఎలియర్స్ ని
- 5:48అంటే పొటెన్షియల్ రైవలరీస్ వేరే వాళ్ళతో
- 5:51యుద్ధాలు చేయడానికి కూడా ఇండియన్ ఆర్మీ ఐ
- 5:53మీన్ ఇండియన్స్ ని యూస్ చేసుకోవచ్చు అని
- 5:55చెప్పి వాళ్ళు బాగా అనుకున్నారు బి ఎల్
- 5:58గ్రోవర్ ఏం రాశారంటే లార్డ్ వెలస్లీ వాట్
- 6:01ఎవర్ అగ్రెసివ్ అప్లికేషన్ అంటే ఈ
- 6:03సబ్సిడరీ ఎలియన్స్ ద్వారా ఈ బ్రిటిష్
- 6:05డొమినియన్ వాట్ ఎవర్ ఆ డిఫెన్సివ్ కౌంటర్
- 6:08ఈ ఫ్రాన్స్ పైన రష్యా పైన యుద్ధం
- 6:10చేయడానికి ఇలాగ డిజైన్ చేసుకున్నారు అని
- 6:13చెప్తారు ఈవెన్ 1798 నుంచి 1818 వరకు కూడా
- 6:18బ్రిటిష్ వాళ్ళు ఈ మధ్యకాలం 1798 టు 1818
- 6:21మధ్యకాలం ఏదైతే ఉందో అక్కడ కాన్షియస్ గా
- 6:24వాళ్ళ ఎంపరర్ ని అభివృద్ధి చేసుకోవాలనే
- 6:27చేశారు లార్డ్ హాస్టింగ్ హాస్టింగ్స్
- 6:30ఫర్దర్ ఏమన్నారంటే ఈ పాలసీ ఆఫ్ వెలస్లీ
- 6:32ఏదైతే ఉందో ఈ ఇండియాని కాంక్వర్ చేయాలి ఆ
- 6:36అని అనుకున్నారు అంతే తప్పితే ఎక్వైర్
- 6:38చేసుకోవాలి అని చెప్పి అనుకోలేదు తర్వాత
- 6:41ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఒక డిజైన్ మొత్తం
- 6:44ఇండియా మొత్తాన్ని వాళ్ళు కాంకర్ చేయాలి
- 6:47అండ్ నైబరింగ్ గా ఉండే స్టేట్స్ ని కూడా
- 6:49కాంకర్ చేయాలి అన్న వాళ్ళకి క్లియర్
- 6:51ఇంటెన్షన్ అనేది కనబడుతుంది అంటే ఫస్ట్
- 6:54ఫస్ట్ వాళ్ళు కేవలం ట్రేడ్ కోసమే వచ్చారు
- 6:57తర్వాత ఎప్పుడైతే ఇక్కడ వీక్ పాయింట్స్
- 6:59అనేవి కనబడింది అయ్యాయో వాళ్ళు అలాగ ఆ
- 7:01వీక్నెస్ ని వాళ్ళు స్ట్రెంత్ గా తీసుకొని
- 7:04వాళ్ళు మొత్తం కూడా కాంకర్ చేశారని మనం
- 7:06చెప్పొచ్చు నెక్స్ట్ వెన్ డిడ్ ద బ్రిటిష్
- 7:08పీరియడ్ బిగిన్ ఇన్ ఇండియా బ్రిటిష్
- 7:10పీరియడ్ అనేది మన దేశంలో ఎప్పుడు బిగిన్
- 7:13అయ్యింది అనేది చూసినట్లయితే మిడ్ 18
- 7:15సెంచురీ లో కొంతమంది అంటారు కొంతమంది
- 7:19ఏమంటారంటే 1740 ఇయర్ 1740 అని చెప్పి
- 7:23అంటారు ఎప్పుడైతే ఆంగ్లో ఫ్రెంచ్
- 7:25స్ట్రగుల్ జరిగిందో ఇండియాలో ఇంగ్లీష్
- 7:27వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి ఎప్పుడైతే
- 7:29సుప్రీమసీ కోసం జరిగిందో అది నెక్స్ట్
- 7:31యూరోప్ లో అదే టైం లో ఆస్ట్రియన్ సక్సెషన్
- 7:34కోసం జరిగింది ఆ పీరియడ్ 1714 అంటారు
- 7:37కొంతమంది ఏమో 1757
- 7:40లో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు నవాబ్ ఆఫ్
- 7:42బెంగాల్ ని ప్లాసీ లో ఎప్పుడైతే ఓడిస్తారో
- 7:45ఆ 1757 నుంచి వాళ్ళ పీరియడ్ అంటారు కొందరు
- 7:49ఏమంటారంటే 1761 లో థర్డ్ బ్యాటిల్ ఆఫ్
- 7:52పానిపట్లో మరాఠాస్ ని ఓడించారు కదా ఆ టైం
- 7:56నుంచి అని చెప్పి అంటారు అయితే ఈ
- 7:58క్రోనోలజికల్ ఆర్డర్స్ అన్నీ చూసినట్లయితే
- 8:01ఇవన్నీ కూడా 1740 అవ్వనివ్వండి 1757
- 8:04అవ్వనివ్వండి 1761 అవ్వనివ్వండి ఇవన్నీ
- 8:07కూడా ఒక్కసారిగా ఒక సంవత్సరంలో అనుకోని
- 8:10చేసినవి అయితే కాదు ఈ ట్రాన్స్ఫార్మేషన్
- 8:12అనేది ఆల్మోస్ట్ 80 సంవత్సరాల నుంచి
- 8:15వాళ్ళు మన దేశంలో ఉండి ఒక దాని తర్వాత
- 8:17ఒకటి ఒక దాని తర్వాత ఒకటి వాళ్ళు
- 8:18చేసుకుంటూ వచ్చిన ఆ కాన్సిక్వెన్సెస్ వల్ల
- 8:22ఆ వాట్ ఎవర్ ఆ బ్యాటిల్స్ లో అనేది వాళ్ళు
- 8:24విన్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ మనం
- 8:26చూసినట్లయితే ఇప్పుడు ఈ 1761 లో ఈ
- 8:28బ్యాటిల్ ఏదైతే ఉందో నవాబ్ ఆఫ్ బెంగాల్
- 8:31బెంగాల్ నవాబ్ పైన ఈ ప్లాసీ లో జరిగిన
- 8:33యుద్ధంని మనం గమనించుకున్నట్లయితే ఈ
- 8:36మరాఠాస్ పైన యుద్ధము ఈ హైదరాలి నెక్స్ట్ ఈ
- 8:39ఫ్రెంచ్ యుద్ధం ఇవన్నీ కూడా ఒక రీసన్స్ గా
- 8:42మనం చెప్పొచ్చు అంటే ఒక ఒక పర్టికులర్
- 8:45రీసన్ ఒక పర్టికులర్ సంవత్సరం అని మనం
- 8:47చెప్పలేము అండి వాళ్ళు ఒక దాని తర్వాత
- 8:48ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఒక సిరీస్ ఆఫ్
- 8:51కంటిన్యూస్ యాక్షన్స్ ఒక దాని తర్వాత ఒకటి
- 8:53చేసుకుంటూ అలాగా వాళ్ళ పీరియడ్ అనేది
- 8:56బిగిన్ అయింది అన్నమాట సో బ్రిటిష్
- 8:58సక్సెస్ అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ ఒక
- 9:00కన్సిడరబుల్ ఇంట్రెస్ట్ తోనే బిగిన్
- 9:02అయింది అని మనం చెప్పొచ్చు నెక్స్ట్
- 9:04బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో సక్సెస్
- 9:06అవ్వడానికి మెయిన్ రీసన్స్ ఏంటో మనం
- 9:08చూసినట్లయితే ఈ ఎంటైర్ వాళ్ళు
- 9:10ఎక్స్పాన్షన్ అవ్వనివ్వండి కన్సాలిడేషన్
- 9:12అవ్వనివ్వండి ఇదంతా ఒక యుద్ధం వల్ల ఒక
- 9:15రోజులోనో ఒక సంవత్సరంలోనో జరిగింది కాదు
- 9:18ఇట్ ఆల్మోస్ట్ టుక్ వన్ సెంచురీ అండి
- 9:20ఆల్మోస్ట్ 100 సంవత్సరాలు వాళ్ళు ఆ ఒక
- 9:23సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ద్వారా చేస్తేనే
- 9:25వాళ్ళకి ఆ సక్సెస్ అనేది వచ్చింది ఈ 100
- 9:27సంవత్సరాల్లో ఎన్నో ఎత్తులు చేశారు ఎన్నో
- 9:30డిప్లమాటిక్ అండ్ మిలిటరీ టాక్టిక్స్ ప్లే
- 9:32చేశారు ఆ ఎన్నో రకాలుగా రూలర్స్ ని ఎలా
- 9:35తగ్గించాలి వాళ్ళని ఎలా గద్ద మీద నుంచి
- 9:38దింపాలి ఆ ఎలా వాళ్ళు ఇటు
- 9:40అడ్మినిస్ట్రేటివ్ పరంగా వాళ్ళు
- 9:42చేసేవాళ్ళు ఇటు మిలిటరీ పరంగా స్ట్రెంత్
- 9:45అనేది పెంచుకునే వాళ్ళు కాబట్టి ఆ రీజనల్
- 9:47రూలర్స్ ని వాళ్ళ ఓన్ వే లో ఒక్కొక్కళ్ళని
- 9:50ఒక్కొక్కలాగా టాకిల్ చేసి వాళ్ళని అడ్డు
- 9:53అనేది తొలగించుకునే వాళ్ళు అన్నమాట వాళ్ళ
- 9:55మెయిన్ వాళ్ళ ఫాక్టర్స్ ఏంటో మనం
- 9:58చూసినట్లయితే సుపీరియర్ ఆర్మ్స్ మిలిటరీ
- 10:00అండ్ స్ట్రాటజీ అండి ఆ బ్రిటిష్ వాళ్ళు
- 10:03యూస్ చేసిన ఫైర్ ఆర్మ్స్ అనే దాంట్లో ఈ
- 10:05మస్కట్స్ కెనన్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్
- 10:08అండి స్పీడ్ విషయంలో కానివ్వండి రేంజ్
- 10:10విషయంలో కానివ్వండి మన ఇండియన్
- 10:12ఎక్విప్మెంట్ తో పోల్చితే అవి చాలా చాలా
- 10:14అడ్వాన్స్డ్ గా ఉండేది కాబట్టి వాళ్ళకి
- 10:16మిలిటరీ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉండేది
- 10:18ఈవెన్ ఇండియన్ రూలర్స్ ఈ యూరోపియన్
- 10:20ఆర్మ్స్ యూరోపియన్ మెటీరియల్ ని ఇంపోర్ట్
- 10:23చేసుకొని ఆ యూరోపియన్ ఆఫీసర్స్ ని
- 10:25రిక్రూట్ చేసుకునే వాళ్ళు అన్నమాట మా
- 10:27ఇండియన్ పీపుల్ అందరికీ కూడా అది మా
- 10:29మిలిటరీ కి మీరు ట్రైనింగ్ ఇవ్వండి అని
- 10:31వాళ్ళని పెట్టుకునే వాళ్ళు దాని వల్ల ఏంటి
- 10:34అంటే ఆ ఒరిజినాలిటీ అనేది మిస్ అవ్వడం
- 10:37కంప్లీట్లీ ఇమిటేషన్ అన్నమాట మనం వాళ్ళు
- 10:39ఎలా చేస్తున్నారో దాన్ని ఇమిటేషన్ అనేది
- 10:41చేయడం మొదలు పెట్టారు ఇంకొకటి బెటర్
- 10:43మిలిటరీ డిసిప్లిన్ అండ్ రెగ్యులర్ శాలరీ
- 10:45ఈ రెగ్యులర్ గా శాలరీ అనేది బ్రిటిష్
- 10:48వాళ్ళలో ఎంప్లాయిస్ కి మిలిటరీ లో చేసే
- 10:50వాళ్ళు అవ్వనివ్వండి లేదా
- 10:51అడ్మినిస్ట్రేషన్ లో ఉండే వాళ్ళు
- 10:53అవ్వనివ్వండి వీళ్ళందరికీ కూడా రెగ్యులర్
- 10:55గా శాలరీస్ అనేది పడిపోతూ ఉండేది నెక్స్ట్
- 10:58డిసిప్లిన్ విషయంగా చాలా స్ట్రిక్ట్ గా
- 11:00ఉండేవాళ్ళు ఇంగ్లీష్ కంపెనీ వాళ్ళు సో
- 11:02దాని వల్ల ఏంటి అంటే వాళ్ళు చాలా
- 11:04పర్ఫెక్ట్ గా ఉండేవాళ్ళు బట్ ఇండియన్
- 11:06రూలర్స్ విషయానికి వస్తే ఇండియన్ రూలర్స్
- 11:08దగ్గర ఆ సిచుయేషన్ లో ఆ పేదరికము
- 11:11సరిపడినంత అమౌంట్ లేకపోవడం వల్ల ఎనఫ్
- 11:13మనీస్ జీతాలు కరెక్ట్ గా ఇవ్వడానికి ఎనఫ్
- 11:16మనీ ఉండేది కాదు మరాఠాస్ అయితే
- 11:18అప్పుడప్పుడు ఈ మిలిటరీ వాళ్ళని రెవెన్యూ
- 11:20టాక్స్ లు కలెక్ట్ చేయడానికి పంపించే
- 11:22వాళ్ళు యుద్ధాల గురించి మానేసి సో ఇండియన్
- 11:24రూలర్స్ అనేది ఎక్కువగా వాళ్ళ పర్సనల్
- 11:26వీటి మీద డిపెండ్ అయిపోయి ఈ డిసిప్లిన్
- 11:29ఇవన్నీ కూడా ఏం పెద్దగా లేకుండా ఈవెన్ ఆ
- 11:31పీపుల్ కూడా ఎలా అయిపోయారు అంటే ఆ మిలిటరీ
- 11:34హెడ్లు మిలిటరీ వాట్ ఎవర్ పీపుల్ ఉంటారు
- 11:36కదా వాళ్ళు కూడా ఎలా అయిపోయారు అంటే వేరే
- 11:38చోట మనీ వస్తది అంటే అపోనెంట్ టీం లోకి
- 11:40వెళ్ళిపోయి వీళ్ళ పైనే యుద్ధం చేసేలాగా
- 11:42తయారైపోయారు అన్నమాట సో ఒక డిసిప్లిన్
- 11:45అనేది లేకపోవడం అండ్ వాళ్ళు భరించే అంత
- 11:47ఇన్కమ్ కూడా అప్పుడు రాజుల దగ్గర లేదని
- 11:49చెప్పొచ్చు ఇంకొకటి సివిల్ డిసిప్లిన్
- 11:52అండ్ ఫెయిర్ సెలక్షన్ సిస్టం అండి అంటే
- 11:55కంపెనీ ఆఫీసర్స్ ని కానివ్వండి మిలిటరీ
- 11:57ట్రూప్స్ ని కానివ్వండి బ్రిటిష్ వాళ్ళు
- 11:59వాళ్ళ వాళ్ళ స్కిల్ వాళ్ళ నైపుణ్యాన్ని
- 12:01బట్టి వాళ్ళ తెలివితేటలను బట్టి వాళ్ళని
- 12:03రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ఆ పొజిషన్
- 12:05అనేది ఇచ్చేవాళ్ళు బట్ మన దేశం పరిస్థితి
- 12:09అది కాదు రాజు చచ్చిపోతే రాజు కొడుకు
- 12:11మళ్ళీ రాజు అవుతాడు అంతే తప్పితే ఈవెన్
- 12:13మిలిటరీ విషయంలో కూడా అంతే ఆ మిలిటరీ హెడ్
- 12:16చనిపోయాడు అంటే హెరిడిటరీ వంశ పారంపర్యంగా
- 12:19అవి అనేది కంటిన్యూ చేసే వాళ్ళు తప్పితే
- 12:21వాడికి ఆ కెపాసిటీ అనేది ఉందా వాడికి ఆ
- 12:24నైపుణ్యం అనేది ఉందా లేదా అనేది
- 12:26చూసేవాళ్ళు కాదు దాని వల్ల ఏంటి అంటే
- 12:29చేయలేని వాళ్ళు కూడా రాజులు అవ్వడం ఆ
- 12:31చేయలేని వాళ్ళు రాజు అయిపోవడం వల్ల
- 12:33ఏమవుద్దండి ఆ కెపాసిటీ అనేది వాళ్ళు లేక
- 12:36ఇలా చిత్తు చిత్తుగా ఓడిపోతూ ఉంటారు సో
- 12:38దాని వల్ల ఏంటి అంటే ఆ వాట్ ఎవర్ ఆ వంశ
- 12:41పారంపర్యంగా వచ్చే ఆ జాబులు ఆ పొజిషన్స్
- 12:44వల్ల మనకి ఇబ్బంది కలిగింది వేర్ యాస్
- 12:46బ్రిటిష్ వాళ్ళు మాత్రం టాలెంట్ ని బట్టి
- 12:48వాళ్ళు ముందుకు తీసుకెళ్లే వాళ్ళు అన్నమాట
- 12:50అంటే మెరిట్ బేస్డ్ గా ఉండేది అన్నమాట
- 12:53నెక్స్ట్ బ్రిలియంట్ లీడర్షిప్ అండ్
- 12:55సపోర్ట్ ఆఫ్ సెకండ్ లైన్ లీడర్స్ అండి
- 12:57ఇప్పుడు పైన లీడర్స్ ఒక్కలే బాగుంటే కాదు
- 12:59కాదు వాళ్ళ కింద ఉంటారు కదా ఆ లీడర్స్
- 13:02కూడా చాలా బాగుండాలి ఇప్పుడు క్లైవ్
- 13:04వారిన్ హాస్టింగ్స్ ఎలిఫెంట్ స్టాన్
- 13:06మున్రో డల్ హౌసి వీళ్ళందరూ కూడా ఎక్సలెంట్
- 13:10క్వాలిటీస్ ఆఫ్ లీడర్షిప్ చేసేవాళ్ళండి మన
- 13:13వాళ్ళల్లో కూడా హైదరా అలీ టిప్పు సుల్తాను
- 13:15చిన్కులిచ్ ఖాన్ మధురావు సింధ్య యశ్వంత్
- 13:18రావు హోల్కర్ వీళ్ళందరూ కూడా మంచి
- 13:21టాలెంటెడ్ లీడర్సే బట్ ఏంటి అంటే బ్రిటిష్
- 13:24వాళ్ళకి సెకండ్ లైన్ లో సపోర్టింగ్
- 13:26లీడర్స్ అయిన సర్ ఐర్ కూట్ లార్డ్ లేకు
- 13:29ఆర్థర్ వెలస్లీ వీళ్ళందరూ కూడా సపోర్టివ్
- 13:32చాలా బాగా ఇచ్చేవాళ్ళు కానీ మన వాళ్ళకి
- 13:34మాత్రం ఆ సపోర్టివ్ గా ట్రైన్డ్ పర్సనల్
- 13:37అనేవాళ్ళు లేరు కాబట్టి ఇదొక మేజర్ రీసన్
- 13:40అంటే వీళ్ళ తర్వాత దాన్ని కంటిన్యూ చేసే
- 13:42వాళ్ళు అనేవాళ్ళు లేకపోవడం బట్ బ్రిటిష్
- 13:44వాళ్ళ విషయానికి వచ్చేసరికి అలా కాదు
- 13:46వాళ్ళు ఒకటి అనుకున్నారు అంటే దాన్ని
- 13:48కంటిన్యూ చేయడానికి నెక్స్ట్ ఉన్న వాట్
- 13:50ఎవర్ వాళ్ళ కింద ఉండే వాళ్ళు కూడా అదే
- 13:52కంటిన్యూ చేసేవాళ్ళు అని మనం చెప్పొచ్చు
- 13:54ఈవెన్ ఈ ఫైటింగ్ అనేది మన వాళ్ళల్లో ఎలా
- 13:56ఉండేది అంటే మన ఇండియన్స్ లోనే ఈ రాజు పైన
- 14:00ఆ రాజు కొట్టుకునే వాళ్ళు బట్ బ్రిటిష్
- 14:02వాళ్ళు మాత్రం వాళ్ళందరూ కూడా యునైటెడ్ గా
- 14:05వాళ్ళు చాలా సపోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు
- 14:07ఆ కాన్షియస్నెస్ మనం మనం కొట్లాడుకుని
- 14:10మనదంతా తీసుకెళ్లి వేరే దేశం వాడికి
- 14:13ఇస్తున్నామే అన్న ఆ కాన్షియస్నెస్ అనేది
- 14:15అప్పుడు ఉన్న మన రాజులకి అప్పుడు ఉన్న మన
- 14:17రూలర్స్ కి ఆ విషయం అనేది అర్థం కాలేదు
- 14:20నెక్స్ట్ ఇంకొక మేజర్ పాయింట్ మనం
- 14:22చూసినట్లయితే స్ట్రాంగ్ ఫైనాన్షియల్
- 14:24బ్యాకప్ అండి కంపెనీ వాళ్ళకి మంచి
- 14:27ఫైనాన్షియల్ పరంగా ఆర్థికంగా వాళ్ళకి కి
- 14:30చాలా స్ట్రెంత్ అనేది ఉంది అంటే ఏ ఇప్పుడు
- 14:32ఒక యుద్ధం చేయాలి అంటే దానికి సరిపడినంత
- 14:35డబ్బు అనేది వాళ్ళ దగ్గర ఉంది ఆర్థికంగా
- 14:37వాళ్ళు చాలా బలంగా ఉండేవాళ్ళు బికాజ్
- 14:39వాళ్ళు షేర్స్ అనేది స్టార్ట్ చేయడం అక్కడ
- 14:42కంపెనీ ఆ కంట్రీ సిటిజన్స్ నుంచి అమౌంట్
- 14:45అనేది తీసుకోవడం ఈ అన్నిటి ద్వారా వాళ్ళ
- 14:47దగ్గర మనీ అనేది చాలా ఉంది బట్ మన దగ్గర
- 14:49అనేది అంత అమౌంట్ అనేది అంత రిసోర్సెస్
- 14:52అనేవి లేవనే చెప్పొచ్చు ఈ వాట్ ఎవర్ ఇదంతా
- 14:55కూడా వాళ్ళ సీ పవర్ నావికా దళం వల్ల
- 14:58వచ్చిందా బ్రిటిష్ వాళ్ళకి అని మనం
- 15:00చెప్పొచ్చు నెక్స్ట్ నేషనలిస్ట్ ప్రైడ్
- 15:02అండి బ్రిటిష్ వాళ్ళ మధ్యలో ఎంత ఐకమత్యం
- 15:05అనేది ఉంది అంటే వాళ్ళు వచ్చిన పర్పస్
- 15:08ఏంటి వాళ్ళు చేసేది ఏంటి చాలా క్లియర్ గా
- 15:10ఉండేది అంటే వాళ్ళలో వాళ్ళు ఏదైనా చిన్న
- 15:12చిన్న తప్పులు చేసినా కూడా మన ఇండియన్స్
- 15:14ముందు దాన్ని ఎప్పుడూ కూడా వాళ్ళు చులకలు
- 15:16చేసుకునే వాళ్ళు కాదు మన వాళ్ళు మాత్రం
- 15:18మనం అన్న ఇది లేకుండా మన వాళ్ళనే ఎప్పుడూ
- 15:22తక్కువ చేసుకుంటూ బ్రిటిష్ వాళ్ళని
- 15:24పొగుడుతూ బ్రిటిష్ వాళ్ళ సపోర్ట్ అనేది
- 15:27చేసుకుంటూ ఆ బ్రిటిష్ వాళ్ళకి ఆ బెనిఫిట్
- 15:29అనేది ఇచ్చేవాళ్ళు అని చెప్పొచ్చు సో
- 15:31ఇవన్నీ కూడా ఆ ఇంగ్లీష్ కంపెనీ అనేది
- 15:33సక్సెస్ అవ్వడానికి రీసన్స్ గా మనం
- 15:36చెప్పొచ్చు సో నెక్స్ట్ వీడియోలో మనం
- 15:38బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ ఎలా కాంకర్
- 15:40చేశారు ఒక్కొక్క పార్ట్ ఎలా కాంకర్ చేశారు
- 15:42అనేది నెక్స్ట్ వీడియోస్ లో మనం చూద్దాము
- 15:44ఇప్పటిదాకా మీకు చెప్పింది అర్థమైందనే
- 15:46అనుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉన్నట్లయితే
- 15:48కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేసి
- 15:50మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మన ఛానల్
- 15:52తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్
- 15:55వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్
About this transcript
This page contains the full transcript of #1 Chapter 5 Expansion & Consolidation of British Power in India | Spectrum in Telugu for UPSC by Young IAS Academy , generated from the public captions YouTube serves with the video. The transcript has 2,122 words across 389 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.